HDPE pipe jaintig

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • హలో బ్రదర్ ఇది హెచ్ డి పి పైపు ఇది రెండున్నర ఇంచులు ఇది కొట్టిన తర్వాత గ్యాస్ కట్ లేకుండా ఏవిధంగా ఫిట్ చేయవచ్చు అనేది మీకు మీ కళ్ళ ముందు చూపించడం జరుగుతుంది ఇది ఎందుకంటే చాలామంది గ్యాస్ కట్టేస్తారు కానీ మేం మాత్రం గ్యాస్ కట్టర్ ఎందుకంటే మేము ఇలాంటి నాలుగు మున్సిపల్ కూడా చేసిన పెద్ద వర్కులు కూడా చేసినాము కానీ ఎక్కడ కూడా మేము ఎస్ డి పి దానికి ఇక్కడ కూడా మేము వాడలేదు గ్యాస్ కట్టు ఎందుకంటే ఇవి లీకేజీ రావు ఎందుకంటే కంపెనీ నుంచి చాలా బాగా వస్తుంది కనుక మీకు కూడా ఎక్కడైనా ఏదైనా వర్క్ ఉంటే కూడా మేము చేస్తాము ఆర్డర్ పైన కూడా అట్లా అంటే కూడా చాలా కాస్ట్లీ వర్కులు అయినా సరే ఈజీగా చేయగలిగే కెపాసిటీ మా దగ్గరలో ఉంది గనుక మీరు మా కాంటాక్ట్ అయితే మేము మేము కూడా మీ వద్దకు వచ్చి చేయగలము మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9000 2 3 7 0 3 7

ความคิดเห็น •