అమ్మా మీ బాధ వర్ణనా తీతం ... నేను నిన్న మీ వీడియో చూసాక mind blank aipoindi naaku😢😢😢 మీరు దైర్యం గా ఉండాలని .. ఆ దేవుడు మిమ్మల్ని శోక సంద్రంలో నుంచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ....😢😢 ఓం నమో నారాయణాయ
దేవుడు అంటే పిచ్చి ఉండచ్చు కానీ మరి ఇంత పిచ్చి ఏంటో మేము ఇప్పడి వరకు మా నాన్న గారి 70 సంవత్సరాల కాలంలో ఎన్నడు రద్దీ ఉన్న టైం లో వెళ్ళే వాళ్ళం కాదు ముందు మనం ముఖ్యం ఆ రద్దీ ఉంటే పిల్లలు సరి అయినా వసతులు ఉండవు ప్రయాణం నరకం అని రష్ లేనప్పుడు ప్రశాంతం గా దైవ దర్శనం చేయించే వారు ఇదే బెస్ట్ ఐడియా కూడా దేవుడు ఎప్పుడు ఉంటాడు అలాగే ఇంట్లో ఉన్న పూజ మందిరం లో కూడా ఉంటారు ఓపిక లేని వాళ్లు ఇంట్లో దండం పెట్టేకుంటే సరిపోతుంది కదా అక్కడకి వెళ్లి తోసుకుంటే ప్రణ నష్టం జరిగిపోయింది
తప్పుగా అనుకోవద్దు తిరుపతి లో వున్నది దేవుడే 🙏, ఆయన అక్కడే ఉంటారు. కాలిగా వున్న సమయం లో దర్శనం చేసుకొండి. ఆ ఒక్క రోజే పిల్లలు తో, ఆడవారి తో వెళ్ళి ఇబ్బంది ఎందుకు,, వారికి ఏమైనా జరిగితే బాధపడేది మనమే. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను, RIP 🙏🙏🙏
కచ్చితం గా ఇది అధికారుల నిర్లక్ష్యం జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తెలుసు కాని కనీసం ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియని ప్రతి వేదవలకి టీటీడీ చైర్మన్ పోస్ట్ లు icheyyadam.
టిడిపి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఈ సంఘటనకు సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి బాధ్యత వహించాలి ఎం భద్రత లోపమని తేలిపోయింది అమ్మ మాటలలో అమ్మ చెప్పిన మాటల్లో అక్కడ ఉన్న పోలీసులు గాని భద్రతకు సంబంధించిన అధికారులు కానీ ఎంత లోపం ఉన్నది అనేది తెలిసిపోతుంది
Hello Mr that was jst an accident and also god's call but not a murder miru chepedhi ela undhi ante edho chandra babu naidu garu and pawan sir pakka plan chesi murder chesnatu matladthunar that's not fair and also oka pranam poina ahh stage lo kuda ahh jagan gari fans ahh situation ni use cheskuntunar chudandi m anali inka😏
Govt ki sambandham.yemundi pratidaniki janaluki craze yekhvayipotondi darshanam cheseskovali lekapothe first movies chuseyali. Ee rakam ayina pichi vunte ye govt vunna yenni facilities vunna ide situation
తిరుపతిలో డబ్బులు ఉన్నోడికే దేవుడు లేనోడి పరిస్థితి ఇదే రూల్స్ చేంజ్ చేయాలి ఉన్నోడు లేనోడు అందరు ఒక్కటే దేవుడి ముందు ఈ పరిస్థితి మళ్ళీ రావొద్దు అంటే లిమిటెడ్ ఆన్లైన్ బుకింగ్ cheyali
అసలు ఇది చాలా దారుణం. జనాలు తక్కువగా వున్నా కాని, టీటీడీ వాళ్ళు జనాల్ని గుంపు గా కూడబెట్టి ఒకేసారి వదులుతున్నారు. ఈ విధానం చాలా దారుణం. ప్రమాదాలకు ఇదే ముఖ్యమైన కారణం అవుతుంది.
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
టీటీడీ నిర్లక్ష్యం బాగ కనిపిస్తుంది. ఉదయం నుంచి వారికి నీళ్లు, ఆహారం అందకపోతే ఎలా ఉండగలరు. అంతమందిని ఒక్కసారే ఎందుకు పంపాలి. టీటీడీ వారికి ఇంత నిర్లక్ష్యం దేనికి.
ఒక్కరికి క్రమ శిక్షణ ఉండదు, మనపనే ముందు అయిపోవాలి ఎవరేల పోతే మాకేంటి అన్నట్లు తోసుకొని పోతారు జనాలు, ఏమైనా అయితే గవర్నమెంట్ భాద్యత, పోలీసులు భాద్యత అంటారు, ఒకరి తరువాత ఒకరు ఒక పద్దతిగా వెళ్ళొచ్చుగా ఆహా ఆగారు. అప్పటి రోజులు కాదు మనుషులు ప్రాణం చిన్న ఒత్తిడి కే పోతున్నాయి
జనం ఎప్పుడు నేను ముందు వెళ్ళాలి అనుకుంటారు నేను మీరుకూడా సిబ్బంది ఏమయ్యారు ఇతప్పిదం ఎవరిదో మీకు తెలుసు టీటీడీ ఈఓ పూర్తి ఫెయిల్యూర్ మేనేజమెంట్ సీఎం గారిమీద పెట్టిన దుష్ట్టీ ప్రజలు ముఖ్యం మారండి
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
It’s truly heartbreaking to hear such devastating news. It’s hard to comprehend how such tragic stampedes continue to occur. The government must take serious measures to address these situations. When incidents like this happen, even in sacred spaces like temples, it raises questions about the state of our culture and humanity if can’t feel our space around us and protect our brothers and sisters . Something needs to change.Jai Sriram !!🙏🙏🙏
కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్తారా అదే కూటమి నాయకుల బంధువులు వచ్చిన కూటమి వాళ్ళు వచ్చినా గేట్లు బాగా ఓపెన్ చేస్తాడు సామాకుల ప్రజలు మనుషులు కాదా మీ కనులకు కనపడలేదా ఏపీ పీపుల్స్ చూసుకోండి ఒకసారి సామాన్యులకి నాయకులకు ఏతిరిగా ఉందో
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి Jagan చెప్పాడా సమాధానం... ఇంట్లో నుండి కూడా బయటకు రాలేదు
అసలు జనాలకు బుద్ది లేదా సినిమా లు అంతే,భక్తి అంతే వేలంవెర్రిగావున్నారు.అధికారులుఅలాగే ఛస్తున్నారు.పాపం ఈమెరోధనచూడండి.గుండెలు ఝల్లుమంటున్నాయి.టి.టిడిఛైర్మన్ ఎక్కడ చచ్చాడు.ఈరోజు రద్దీవుంటుంది అని తెలుసు కదా.సెక్యూరిటీ పెంచవద్దా.ఈ పాపం ఎవరిది.కూటమిప్రభుత్వానిదా,టిటిడి అధికారులదా.జనాలు ఇకనైనా పిచ్చనమ్మకాలు వదలండి.
night tokens evvandam enti mari ttd board neglency edi. apudu thirupthi ki vellina ado oka vidamga ebando padthunte untamu. unavalake 5mints dharshanam lenivallane ebandi padatame
ఇప్పుడు అతను 48 రోజుల పాటు ఆలయ ప్రకాశాన్ని శుద్ధి చేయడానికి ఉపవాస దీక్ష చేస్తాడు 😢😢😢 పేదవాడు నేను అతనిని చూసి చాలా బాధపడ్డాను, త్వరలో అతను 64 రోజులు మరియు 128 రోజులు కూడా చేస్తాడు 😢😢
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
Madam Janala marali , if so much crowd then 1 should learn to be back . Andhra film industry is casting vgood films like Stalin and bharat ane nenu , if people follow these steps then definately it will serve the best State in the Nation. Authorities are there best
అమ్మా మీ బాధ వర్ణనా తీతం ... నేను నిన్న మీ వీడియో చూసాక mind blank aipoindi naaku😢😢😢 మీరు దైర్యం గా ఉండాలని .. ఆ దేవుడు మిమ్మల్ని శోక సంద్రంలో నుంచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ....😢😢 ఓం నమో నారాయణాయ
దేవుడు అంటే పిచ్చి ఉండచ్చు కానీ మరి ఇంత పిచ్చి ఏంటో
మేము ఇప్పడి వరకు మా నాన్న గారి 70 సంవత్సరాల కాలంలో
ఎన్నడు రద్దీ ఉన్న టైం లో వెళ్ళే వాళ్ళం కాదు
ముందు మనం ముఖ్యం
ఆ రద్దీ ఉంటే
పిల్లలు సరి అయినా వసతులు ఉండవు
ప్రయాణం నరకం అని
రష్ లేనప్పుడు
ప్రశాంతం గా దైవ దర్శనం చేయించే వారు
ఇదే బెస్ట్ ఐడియా కూడా
దేవుడు ఎప్పుడు ఉంటాడు
అలాగే ఇంట్లో ఉన్న పూజ మందిరం లో కూడా ఉంటారు
ఓపిక లేని వాళ్లు ఇంట్లో దండం పెట్టేకుంటే సరిపోతుంది కదా
అక్కడకి వెళ్లి తోసుకుంటే ప్రణ నష్టం జరిగిపోయింది
ఎంత దారుణం... చాలా బాధ..
తప్పుగా అనుకోవద్దు తిరుపతి లో వున్నది దేవుడే 🙏, ఆయన అక్కడే ఉంటారు.
కాలిగా వున్న సమయం లో దర్శనం చేసుకొండి.
ఆ ఒక్క రోజే పిల్లలు తో, ఆడవారి తో వెళ్ళి ఇబ్బంది ఎందుకు,, వారికి ఏమైనా జరిగితే బాధపడేది మనమే.
చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను, RIP 🙏🙏🙏
Meru chepindi correct andi tappu manam chesi devudni government anadam Enduku ei time lo pilalatho pedda vayasu vallu veladam correct kadu
Avunu sir correct cheparu@@saimultiplechannel5919
tirupathi eppudina kaaliga undatam chusava lockdown lo kuda ledu ,asalu tirupathy kadu india lo e gudilu ayna ekkuva janame untaru.
@@saimultiplechannel5919 govt ni anakunda inkevarni antaru ? ttd govt kada !
కచ్చితం గా ఇది అధికారుల నిర్లక్ష్యం జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తెలుసు కాని కనీసం ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియని ప్రతి వేదవలకి టీటీడీ చైర్మన్ పోస్ట్ లు icheyyadam.
టిడిపి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఈ సంఘటనకు సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి బాధ్యత వహించాలి ఎం భద్రత లోపమని తేలిపోయింది అమ్మ మాటలలో అమ్మ చెప్పిన మాటల్లో అక్కడ ఉన్న పోలీసులు గాని భద్రతకు సంబంధించిన అధికారులు కానీ ఎంత లోపం ఉన్నది అనేది తెలిసిపోతుంది
E home manthri pedda waste di
పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
Cha
Hello Mr that was jst an accident and also god's call but not a murder miru chepedhi ela undhi ante edho chandra babu naidu garu and pawan sir pakka plan chesi murder chesnatu matladthunar that's not fair and also oka pranam poina ahh stage lo kuda ahh jagan gari fans ahh situation ni use cheskuntunar chudandi m anali inka😏
Govt ki sambandham.yemundi pratidaniki janaluki craze yekhvayipotondi darshanam cheseskovali lekapothe first movies chuseyali. Ee rakam ayina pichi vunte ye govt vunna yenni facilities vunna ide situation
తిరుపతిలో డబ్బులు ఉన్నోడికే దేవుడు లేనోడి పరిస్థితి ఇదే రూల్స్ చేంజ్ చేయాలి ఉన్నోడు లేనోడు అందరు ఒక్కటే దేవుడి ముందు ఈ పరిస్థితి మళ్ళీ రావొద్దు అంటే లిమిటెడ్ ఆన్లైన్ బుకింగ్ cheyali
Nijam oka celebrity velitey yentalaga vallaki care tisukuntunnaru adey manalanti normal manushuluku Kanisam manam adigey prashaki kuda javanu yivvaaru amey yentaga badapadutundi 😢 narayana 🙏🙏🙏
Ekada temple lo Ayina idey money money money ayagarulu kanuka coins lo vesina adola chustharu vijaywada lo special 500 anta darshanam ki Intha rates petadam enti Aslu 😶
అధికారులు సరిగా నిధులు నిర్వహించడం లేదని ఈ అమ్మ చెప్పే మాటల్లో తెలుస్తుంది ఓం నమోవెంకటేశాయ
Police proper work cheyyaledu worst police department
It's not nidhulu it's vidhulu.
Polices kadu bro eo,chairman paryavikshana cheyyali kada ,,ycp valla pai cases ala pettalo Ani alochistuvuntaru Mari .@@sastrych1129
adhe ycp gov lo aithe adikarulu kadhu jagane karanam anevadivi kadha
ప్రజలకు సమాధానం చెప్పటానికి.. ఏమి రోగం... మానవత్వం లేదా...
అసలు ఇది చాలా దారుణం. జనాలు తక్కువగా వున్నా కాని, టీటీడీ వాళ్ళు జనాల్ని గుంపు గా కూడబెట్టి ఒకేసారి వదులుతున్నారు. ఈ విధానం చాలా దారుణం. ప్రమాదాలకు ఇదే ముఖ్యమైన కారణం అవుతుంది.
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
Nekemaina mental aa ipudu jagan enduku vachadu @@knowledgehub8621
అక్కడ అతను టీడీపీ అనలేదు ...టీటీడీ అన్నాడు ..సరిగ్గా చదివి ఆన్సర్ ఇవ్వండి@@knowledgehub8621
గోదావరి పుష్కరల పాపo 26 మంది ఇప్పుడు 6 మంది
Papukondalu boating emantaru
అవును బాప్టిజం చేసేప్పుడు కూడా నీళ్లల్లో మునిగి ఎంత మంది కదండీ పాపం.....
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
@@knowledgehub8621chepparaa puuka😅😅😅
మరి విజయవాడలో 21 పైగా దేవాలయాలు బద్దలు కొట్టాడు తిరుపతిలో వెయ్యికాళ్ల మండపం మొదలు కొట్టాడు ఇవి కూడా మర్చిపోయావా బ్రదర్
😢😢😢ayo Devuda🙏🙏
ఓం నమో వేంకటేశాయ నీ సన్నిధిలో ఏమిటి స్వామి ఈ దారుణం అందరినీ చల్లగా చుడు స్వామి 🙏🙏🙏🙏🙏
Yenti challaga chusedi akkada darshananiki vachhina okka vedhavaki discipline ledu ani ardham iyyindi
టీటీడీ నిర్లక్ష్యం బాగ కనిపిస్తుంది. ఉదయం నుంచి వారికి నీళ్లు, ఆహారం అందకపోతే ఎలా ఉండగలరు. అంతమందిని ఒక్కసారే ఎందుకు పంపాలి. టీటీడీ వారికి ఇంత నిర్లక్ష్యం దేనికి.
ఆవిడ బాధ వర్ణనాతీతం 😢
People should follow self discipline...putting all blame...on authorities...when r we going to behave well with out any supervision 😔
టికెట్స్ వచ్చినట్టు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే ఈ సమస్య ఉండదు కదా ❓
😢😢
Tkts issue chesedhi 5 am ani announced but people started thronging the place from mundhu roju evening. Hmm
ఆంధ్రాలో సినిమాలు, ఉన్మాద భక్తి చాలా డేంజర్
Yak
ఐతే లండన్ సినిమా చూడు
వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పోతుంది ఇలాంటి గోరాలు చూస్తుంటే 😭😭😭ఎక్కడ ఉన్నవయ్య స్వామి ఇలాంటి అర్థనాధలు నీ కొండా పై ఎలా వింటూ ఉన్నావయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏
Manishi jeevitam karmanisaram untundi chavali ani unte intlo unna potaru
అక్కడ కన్న వారికి తప్పా వేరే వారికి ప్రాధాన్యత లేదు ఏ ఈ ఓ , చైర్మన్ పక్కా కమ్మ , ఈ ఓ గారు పేరుకే అత్తానికి ఏమిలేదు
పెద్దవిడకి ఎంత కష్టం వచ్చిందిర దేవుడా😢😢😢😢😢
టీడీపీ గవర్నమెంట్ విఫలం ఐనది..... టీడీపీ గవర్నమెంట్ అడ్వాన్స్ గా ఆలోచించాలి........ ఒకరికి 4 కోట్లు ఇవ్వలి
Evrra novvu sevam baram ammoko mani chebthunsva 😡🤬
Seveberam cheyyadhu bandhvulni pogottokoni badha padthunte nuvventi savberam chestunavu
పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
So sad.. భగవంతుని దగ్గర డబ్బు అదయంగా సుస్తున్నారు పాలకులు, భక్తులకి మంచి చేయక పోయినా ఇలాంటి దరుణాలని అరికట్టండి
కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆమెకు .......
ఒక్కరికి క్రమ శిక్షణ ఉండదు, మనపనే ముందు అయిపోవాలి ఎవరేల పోతే మాకేంటి అన్నట్లు తోసుకొని పోతారు జనాలు, ఏమైనా అయితే గవర్నమెంట్ భాద్యత, పోలీసులు భాద్యత అంటారు, ఒకరి తరువాత ఒకరు ఒక పద్దతిగా వెళ్ళొచ్చుగా ఆహా ఆగారు. అప్పటి రోజులు కాదు మనుషులు ప్రాణం చిన్న ఒత్తిడి కే పోతున్నాయి
Chala correct ga chaparandi
chala gantalu nilabathe janallo sahanam nashisthundi...asalu inthamandi tirupathi emduku velthunnaru...tirupathi lone emdukintha janam untunnaru...
జనం ఎప్పుడు నేను ముందు వెళ్ళాలి అనుకుంటారు నేను మీరుకూడా సిబ్బంది ఏమయ్యారు ఇతప్పిదం ఎవరిదో మీకు తెలుసు టీటీడీ ఈఓ పూర్తి ఫెయిల్యూర్ మేనేజమెంట్ సీఎం గారిమీద పెట్టిన దుష్ట్టీ ప్రజలు ముఖ్యం మారండి
ఆమెకు గ్యాప్ ఇచ్చి నీళ్ళు.ఇవ్వండి.
Gudda mui
ఈ తల్లి బాధ.. TTD వాళ్లకు కనపడలేద.. ఈ దరిద్ర ప్రభుత్వం చేసిన పాపం పండుతుంది..
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
అది తప్పు జనాలు మారాలి లేదు జనాన్ని కి తప్పుదు
ఇది దారుణం అధికారుల నిర్లక్ష్యం
దారుణం😢
డైరెక్ట్ గా వైకుంఠం కి వెళ్లారు బ్రాహ్మణులు చెప్పిన ముహూర్తానికి
😢😢😢
ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి అయినా జనాల్లో మార్పు వస్తలేదు
Sorry Amma. Mee badha evariki raakudadu.Lavany garu Rest in peace 🙏
వెంగమాంబ అన్నదాన సత్రం కాడ కూడా ఇలాగే తొక్కిసలాట జరుగుతుంది గమనించండి
Niku emaina matter leak ayinda enti ala avutundi ani
మేము వెళ్ళాం
అవసరమా అమ్మ ఇప్పుడే వెళ్లాలా దేవుడా ??
Vaallu vellindi devudu ni chudataaniki ,hero ni chudataaniki kaadu ee question cheyadaaniki
Chanipotharu ani telistey nduku veltharu andi? Asalu me question ki yemina artham vunda ?
😢😢😢😢 చెప్పుతుంటే ఏడుపు వస్తుంది
OMG very very sad
Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢😢😢😢అయ్యో పాపం ,దేవుడా 😢😢😢😢😢😢
దేవుడు సన్నిధానం లో ఎలా జరగదము బాధ కరమ్ 😢దేవుడా
మరి అవసరమ? ఆ గుంపులో,,ఇప్పుడు ఎవరి మీద కేసు వేయాలి,,దేవుడు మీ ద నా,,?
చనిపోయిన కుటుంబాలకి 30lk & TTD lo లో job ఇవ్వాలి
Nuvvu ivvu babu, antha Devudu pichi pettukuni Devudu dggarake vellaru nekenti badha
Evariki padithe vallaki jobs ichinanduke ee chaavulu chusthunnam...
It’s truly heartbreaking to hear such devastating news. It’s hard to comprehend how such tragic stampedes continue to occur. The government must take serious measures to address these situations. When incidents like this happen, even in sacred spaces like temples, it raises questions about the state of our culture and humanity if can’t feel our space around us and protect our brothers and sisters . Something needs to change.Jai Sriram !!🙏🙏🙏
Public marali andi anni government chusukuntundha plz be carefull
Erripuku matluuu aniii government chuskovalii antha crowded placess
ఫ్లెక్సీలు పెట్టుకొంటారా అన్నీ సౌకర్యాలు కల్పించామని దర్శనానికి రండి అని..
Ayyo papam😢😢😢
కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్తారా అదే కూటమి నాయకుల బంధువులు వచ్చిన కూటమి వాళ్ళు వచ్చినా గేట్లు బాగా ఓపెన్ చేస్తాడు సామాకుల ప్రజలు మనుషులు కాదా మీ కనులకు కనపడలేదా ఏపీ పీపుల్స్ చూసుకోండి ఒకసారి సామాన్యులకి నాయకులకు ఏతిరిగా ఉందో
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను
ప్రమాదం లా చూడండి
Jagan చెప్పాడా సమాధానం... ఇంట్లో నుండి కూడా బయటకు రాలేదు
Don't talk politics please appudu jagan failure and ipudu cbn failure... Overal governments failure please understand
అసలు జనాలకు బుద్ది లేదా సినిమా లు అంతే,భక్తి అంతే వేలంవెర్రిగావున్నారు.అధికారులుఅలాగే ఛస్తున్నారు.పాపం ఈమెరోధనచూడండి.గుండెలు ఝల్లుమంటున్నాయి.టి.టిడిఛైర్మన్ ఎక్కడ చచ్చాడు.ఈరోజు రద్దీవుంటుంది అని తెలుసు కదా.సెక్యూరిటీ పెంచవద్దా.ఈ పాపం ఎవరిది.కూటమిప్రభుత్వానిదా,టిటిడి అధికారులదా.జనాలు ఇకనైనా పిచ్చనమ్మకాలు వదలండి.
Free online tickets pedithe entha rush undadhu kada... Offline crowed penchadam vari ki food kuda undaddu
చేత కాని ప్రభుత్వం
Nijan
Naa ❤ lo devudu
మీ మూరత్వం వలన మీ బీడ చనిపోయింది మూకోటి నాడే దేవుడిని చూడాలా అసలు ఇటువంటి మూడ నమ్మకాలు ఇపుతుకైన వదలేంది
అమ్మ నీ కష్టం తీర్చలేనిది తల్లీ.... ఈ సమాజాన్ని క్షమించు తల్లి
BR nayudu ni CBN in DCM in arrest chaeyandi 🙏🙏🙏🙏🙏
safiyasiddiq nuvu hinduva aaa muslim aa
Exactly 💯 Percent bro
Br Naidu ki dhengadam dhochukovadame thelusu.........br Naidu Ane vadu broker bekar gadu
పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
@@knowledgehub8621 arey nuvvu sanatanaa lo chaduvukonnava papikondala boat ku idi chellu antava vedhava
పాపం చాలా బాధగా వుంది😢
మా చంద్రన్న మహిమ ఐరన్ లెగ్గు 😭
మీ గుడ్డి విశ్వాసము మీ పిల్లల ప్రాణాలు తిసాయి. నిజమైన దేవుడే అవతరించు నట్లు వెళ్లారు.
దేవుడి కోసం మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారు
Ammoo entha kshobha anubhavinchaav thalli😢😢😢
Tirupathi lo e ticket system correct gaa laghuu..🙏🙏🙏🙏🙏🙏
బాబోయ్ ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా భయమేస్తుంది 🥹 ఆవిడ బాగా అసలు చాలా దారుణం
Ayyo 😭😭😭
ఏడుకొండలవాడా కాపాడు అమాయక ప్రజలను కాపాడయ్య గోవిందా ఆర్త త్రాణాపారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very sorry.....
Very sad to see...
Asalu ph yekkada vuntundi line lo😮yentooo
Meeku e doubts Avsram ha ,pranam poyindhi andi meeku ippuudu idi enti
Ticket counter adhi tirupathi bustop daggara darshanam line kaadhu
@@TejEtthamsetty pranam poyindi raadu kada andi ippudu akkada mm jarigindi yelaa jarigindi ani telusukundaam naaku matter teliyadu tirupathilo ph allow ledu kadaa ani yevaru ayina reply isthaaruuu ani msg chesaaa..tappu gaa kaadu andi ..we madhya political issues yekkuva avuthunnaay kadaa asalu ntoo telusukundaaam ani anthe..Pranam poyindi ani telusu andi na Intlo vundi nenu mm cheyalenu ayyoo anukunnaa anthe ..ph asalu yelaaa chesaaru ye temple clarity kosam pettaaa..
@@ExpoGrowth-t8w avunaa thank you Abdi..ntoo papam devudu daggara akaa avatam badhakaram😔🙏🏻
ఎందుకమ్మా అంత మందిలో వెళ్లడం
నీ ఇంట్లో నువ్వు పూజించిన అ దేవుడు నిన్ను ఏమైనా తప్పు పడుతుండేనా?
S.correct andi nenu enthavarku yea temple ki vellaledhu vellalana mamulu time lo yeapdo velthanu ,na ellu Nenu dhevalayam ani feel authanu
ఇలాటి మాటలు ఆపండి....ఏకాదశి కాబట్టి వెళ్లారు... తప్పెంది
very sad
Hayyo devuda 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
night tokens evvandam enti mari ttd board neglency edi. apudu thirupthi ki vellina ado oka vidamga ebando padthunte untamu. unavalake 5mints dharshanam lenivallane ebandi padatame
Tirupatiki vellakandi.. mi intlone vundi dandam pettukondi
చాలా బాధ గా వుంది...
చేత కానీ ప్రభుత్వం
పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
Akka 😭😭😭😭😭😭😭😭
last year jan లో పౌర్ణమి రోజు మా దర్శనం,నరకం చూసాను వామ్మో జీవితం లో మల్లి తిరుపతి వద్దు అనిపించింది, ఇక నుండి వెళ్తే నార్మల్ డేస్ లోనే వెళ్తా.
Soo sorry
ఇంత నిర్లక్ష్యం క్లియర్గా చెప్తుందో పెద్దావిడ
RIP 😭 Thalli
Poor maintenance 😊
Do not say like this
ఇప్పుడు అతను 48 రోజుల పాటు ఆలయ ప్రకాశాన్ని శుద్ధి చేయడానికి ఉపవాస దీక్ష చేస్తాడు 😢😢😢 పేదవాడు నేను అతనిని చూసి చాలా బాధపడ్డాను, త్వరలో అతను 64 రోజులు మరియు 128 రోజులు కూడా చేస్తాడు 😢😢
TTD.. Had issued the tickets for one week continuously.. Last year before ekadasi itself..That was good..
సీజ్ ద టెంపుల్ అంటాడేమో!!..😂😂😂😂😂😂
BAN the Temple..
Janalaki buddi uddalra muddu
ఎర్రిపుకు నవ్వులాట గా ఉందా
🤬🤬🤬🤬
Government plz do needful to the people🙏🏻🙏🏻🙏🏻
Akkada devudu ekkada unnadu emchestunnadu devudu ha pranalani kapadalekapoyada devudu
Sakshi anna vachindhi ga manchi news meku....
Baghavanthudaa🙏😢
😢😢😢 devudaa
Ayyo papam amma
shame on kootami prabuthvam
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
Tamilnadu temples chala good ga vundhi
pichoda adhi tamilnadu kadu ra adhi andhra chitoor
హృదయ విదారక సంఘటన
😢😢😢😢 so sorry amma😢
Rip amma
Where is abn and etv….
అబ్బో నీతులు.. Jagan పాలనలో కూడా జరిగాయి.... లిస్ట్ చెప్పాలా...పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
Akkada thopulatalu Chala goranga untai....meemu barichamu Andi ....last time naku na kids ki Kuda some injuries aeiyai
by gods grace save aiyyaru meeru ❤
@@haindavivlogs819 Avunu Andi....I cried lot at that time.
Kids ni kuda thisukuni vellara meeku oka dandam ra babu
Dayachesi intlo undi dandam pettukondi
Family lo evariki emaina andarike badhe
Dabbu mahima dabbu untti pranam avasaram ledu e brabutwaneki 😢😢😢😢
😢 so bad news
పాపికొండలు బోట్ ఆక్సిడెంట్ అప్పుడు jagan CM.. మరీ అప్పుడు ఏమైంది.. ప్రమాదం ను ప్రమాదం లా చూడండి
😢oo sad
అంత పెద్ద గేటు ఒకే సారి తెరవడం ఇది చాలా దారుణం
Chambagasti mahima..
Very sad news ,
Management failure
Madam Janala marali , if so much crowd then 1 should learn to be back . Andhra film industry is casting vgood films like Stalin and bharat ane nenu , if people follow these steps then definately it will serve the best State in the Nation. Authorities are there best
First people should change
Refer gr8 movies of AP of Stalin and bharat ane nenu hope u got ur Answer
All officer's and CM are thinking how to generate income sourse
Darshanam Baga late vip vallu hadavidi akkuvainddi 😢
40 year experience,15year cm experience
Ayyo papam