Avadhani Dr Medasani Mohan Exclusive Interview On AP Politics | CM Chandrababu | YS Jagan| Tone News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Avadhani Dr Medasani Mohan Exclusive Interview On AP Politics | CM Chandrababu | YS Jagan| Tone News
    #drmedasanimohan #cmchandrababu #ysjagan #tdpvsycp #tonenews
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 81

  • @annamreddyramanandarao5840
    @annamreddyramanandarao5840 3 หลายเดือนก่อน +28

    చాలా కాలం తర్వాత అచ్చమైన తెలుగు భాష వీనుల విందుగా విన్నాను ధన్యవాదాలు

  • @badarinarayanadivvela1906
    @badarinarayanadivvela1906 2 หลายเดือนก่อน +6

    చాలా చాలా బాగుందండి నమస్కారం

  • @sarvathomukham
    @sarvathomukham 2 หลายเดือนก่อน +9

    అద్భుతం! కనీసం ఈసారి వచ్చే తెలుగు భాషా దినోత్సవం ఆగష్టు 29 నాడు ఇటువంటి మహానుభావుల చేత ఏదైన ఒక కార్యక్రమము ప్రభుత్వము వారు నిర్వహిస్తే బాగుంటుంది. ఇటువంటి మహా వ్యక్తులను చూసేటువంటి భాగ్యము మాకు కలిగించినందుకు ఛానెల్ వారికి అభినందనలు.

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 2 หลายเดือนก่อน +1

      Cortect sir ! MEDASANI VARI VIGNANA GHANINI TELUGU VARIKI TELIYA CHEYALI .EENATI THARAM VARIKI VARI ANANTHA GNANAM PANCHALI .A.P.GOVT C.M. NAYUDUGARU SUPPORT CHEYYALI .

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +10

    వాక్శుద్ధి, వాక్పటిమ కలిగి… సరస్వతీకటాక్షము,,తో నాలుగు గుణాలను,సద్వినియోగం చేసుకుని, నిర్విరామమైన అభ్యాసమునకుతోడు, భగవంతుని అండదండలతో …విజయులు..🤝👌

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +13

    రాచరికముపయోగించి , ప్రజలకు మేలు చేయాలనుకొవేవారి పేరు మాత్రమే నిలుస్తుంది…🤝👌

  • @kodandaraopappu418
    @kodandaraopappu418 2 หลายเดือนก่อน +3

    ఒక మహనీయుని చేత మంచి విషయాలు చర్చించారు సరస్వతి వరపుత్రులు మహానుభావులు వారి దివ్య పాదపద్మాలకు మా సాష్టాంగనమస్కారాలు

  • @SURYANARRAYUNAB-tw2bh
    @SURYANARRAYUNAB-tw2bh 2 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతంగా చెపుతున్నారు

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +6

    భాషా సాహిత్యా భిమానాలతో , సంతృప్తి తో జీవించటము…🤝👌👍👏

  • @maddulasarat
    @maddulasarat 2 หลายเดือนก่อน +1

    Very nice interview. I really felt happy, please more interview like this great people.

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +3

    వాక్శుద్ధి, వాక్పటిమ కలిగి… సరస్వతీకటాక్షము,,తో నాలుగు గుణాలను, సద్వినియోగం చేసుకుని, నిర్విరామమైన అభ్యాసమునకుతోడు, భగవంతుని అండదండలతో …విజయులు..🤝👌

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +6

    వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వెలుగులోకి తెచ్చిన శాసనము నుండి, చాకలివాని పలుకులు…🤝👌

  • @happy398
    @happy398 2 หลายเดือนก่อน +2

    Medasani mohan gari visleshana adbutham 🙏🙏🍀🍀maduramaina voice chakkani vivarana🙏🙏

  • @manju7568
    @manju7568 3 หลายเดือนก่อน +5

    Avadhani gaaru 🙏🙏🙏

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 หลายเดือนก่อน +17

    మేడ సాని గారు ?మీరు చాలా ఉన్నత ప్రమాణాల్లో తెలుగుని వాడుతున్నారు . సామాన్యులకు మీ ప్రమాణాలు అర్థం కాదేమో అనిపించింది.
    గరికపాటి గారు వ్యవహారికంగా వాడుతూ దానిని సమాజా చైతన్యంలో ఉపయోగిస్తున్నారు.
    మీరు తెలుగు భాషని చాలా బాగా దాని యొక్క గొప్పతనాన్ని విశిష్టతని చాలా బాగా చెప్పారు. నిజంగా తెలుగు బతకాలి.
    ఎందుకు అంటే మనకి చందస్సుతో కూడిన శతకాలు కానీ ఇవన్నీ చాలా విశిష్టమైనవి. మన సంస్కృతిని కాపాడాలంటే.
    ఇక్కడ మనం ఆలోచిస్తే మనకి వి దేశాలకు వెళ్లడం మరియు దాని మూలాన ఆంగ్ల విద్యా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉన్న విద్య అన్నట్లుగా ఎక్కువగా ఐటి ఉద్యోగాలు వైపు ప్రజలు ఆకర్షం అయ్యారు.
    ఆంగ్ల మీడియాని ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది.
    దాని వలన ప్రాథమిక స్థాయిలో కూడా తెలుగు మీడియం కు పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఇష్టపడని పరిస్థితి వచ్చింది .
    చంద్రబాబు గారు పోయినసారి వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు అసలు పేద తల్లిదండ్రులు కూడా పంపించ దానికి ఇష్టపడని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆప్షన్ గా తెలుగు ఇంగ్లీష్ మీడియం ఎంచుకోండి అని పెట్టారు.
    ఇప్పుడు జగన్ గారు జగన్ పూర్తిగా ఆంగ్లమీడియానికి మార్చారు.
    ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా తెలుగు కంటే ఆంగ్లమీడియం వైపు ఆసక్తి ఎక్కువగా ఉంద.
    అందుకని సమాజం నుంచి మన సంస్కృతాన్ని బతికించడానికి మనం భాగమవ్వాలి అన్న చైతన్య మీలాంటి వాళ్ళు ఎక్కువగా కల్పిస్తూ ఉండాలి.
    ఇప్పుడు పశ్చిమ దేశాల్లో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న తెలుగు వారు కూడా అక్కడ తెలుగే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి. తెలుగు భాషతో ఎక్కువగా సమావేశాలు అవి జరుపుతున్నారు.
    ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ లాగా ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక .
    వాళ్ళు కూడా తిరిగి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం కూడా ఉంది.
    మరియు సమాజంలో ఆంగ్లభాష తర్వాత నేర్చుకోవచ్చు. ప్రాథమిక విద్య తప్పనిసరిగా తెలుగులో ఉండాలి అన్నది చేయాలి .
    లేకుంటే తెలుగు మీడియం పట్ల అవగాహన లేకపోయినా కూడా తల్లిదండ్రులు .
    తెలుగు మీడియాను బ్రతికించాలి అని తెలుగును బతికించాలి అన్న చైతన్యం ఉన్నప్పుడు . సమాజంలో తెలుగును బ్రతికించాలి అన్న చైతన్యం ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు.
    మరియు తెలంగాణలో కూడా భాషలో కేవలం యాస వేరని తమ సంస్కృతి కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు .
    కానీ అక్కడ కూడా ఆ తెలంగాణకి కూడా ఆ ప్రభావం ప్రస్తుతం తగ్గిపోయింది .
    తెలంగాణ సంస్కృతి కోసం విడిపోయామన్న తెలంగాణలో కూడా ప్రస్తుతం తెలుగు పరిస్థితి అలాగే ఉంది .అది అక్కడ మేధావులు చూసుకుంటారు .
    మన రాష్ట్రం వరకు ఒక సాంస్కృత చైతన్యం కోసం బ్రతికించాల్సిన అవసరం ఉంది .
    చంద్రబాబు గారు కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశ ఉంది .
    ప్రాథమిక స్థాయిలో తెలుగు విద్యను ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదా ఆంగ్లవిద్య ఉన్నప్పటికీ తప్పనిసరిగా భాషాభివృద్ధికి పాఠ్యాంశాలలోతెలుగు ఉంచాల్సిన అవసరమైతే ఉంది.
    అందుకు తమిళనాడు ప్రభుత్వాన్ని సమాజాన్ని సమన్వయంగా భాషాన్ని సజీవంగా ఉంచడానికి ఆదర్శంగా తీసుకొని.
    . తెలుగును కూడా మరల బ్రతికించడానికి అందులో అందరూ భాగమవుతారని ఆశిద్దాం.

  • @honeytiktok2111
    @honeytiktok2111 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉 మహాజ్ఞాని పండితోత్తముడునోటీనుండీజాలువారినమంచివిషయాలువింటుంటేమనస్సులోమంచిఅనుభూతినిపొందినవాడైనానుఈవీడియోద్వారమహాపండితోత్తముడనుపరిచయంచేసిమీకుఅభినంధనులండీగురవుగారికీపాధాభీవంధములుతెలిచేయండీసారుపేరురామచంద్రరావుకాకినాడ

  • @rangavajulanarasimhamurthy514
    @rangavajulanarasimhamurthy514 3 หลายเดือนก่อน +2

    మేడసాని వారికీ నా నమస్కారములు - మేడసాని వారితో దయచేసి సంపూర్ణ భగవద్గీత చేప్పించగలరని వినయపూర్వకముగా మనవి చేసుకుంటున్నాను.

  • @eswarroy2103
    @eswarroy2103 2 หลายเดือนก่อน +2

    10 వ తరగతి లో అవధానం ప్రారంభించారు.. సరస్వతీ పుత్రులు... ఆంగ్ల పదాలు లేకుండా పూర్తిగా తెలుగులో మాట్లాడిన గురువుగారు..I,🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +3

    మాతృభాషను , పునాదిగా చేసుకుని…కలుపు మొక్కలు తీసి వేసి, నేలలో ఎరువు నీరు చేర్చి, విత్తనాలు నాటుతారు, అలాగే ధారణ ‌ శక్తి కోసము అనవసరపు ఆలోచనలకు విలువనీయకుండా.. 🤝👌

  • @ravinarva7298
    @ravinarva7298 2 หลายเดือนก่อน +2

    అందరికీ బుర్ర ఉంటుంది మెదడు ఉంటుంది కానీ అందరి మెదడు ఒకలా పని చేయడుగా

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 2 หลายเดือนก่อน

    Nice content vidio sir. Pl make some more. Always Medasani shines like Allasani

  • @ntr0321
    @ntr0321 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 3 หลายเดือนก่อน +3

    Very true hanstly super stor of the world cotion my dear swmy Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉🎉🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @umabitr8157
    @umabitr8157 2 หลายเดือนก่อน

    Medasani mohan ghariki namaskaramulu

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 2 หลายเดือนก่อน +1

    ఇది హిమాలయ అదృష్య యోగులు నిర్ణయం రోత పాలన గుడులు ద్యామస్యం, 2 సంవత్సరాలనుండి వారు పని చేశారు.

  • @timmannatadangi36
    @timmannatadangi36 2 หลายเดือนก่อน

    Om namo venkateshya ,jayaho jayaho Sri Sri Medasani Avadhani garu for your speech present humanbeings .

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 3 หลายเดือนก่อน +2

    ని జమే గుళిక గ్రహం పరాశర హోరా శాస్త్రం లో వున్న ది

  • @rvv1599
    @rvv1599 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @annapurnakoralla3647
    @annapurnakoralla3647 2 หลายเดือนก่อน

    People are safe

  • @murthyremilla
    @murthyremilla 2 หลายเดือนก่อน +1

    ఆయన చెప్పనివి, ఇలాంటి పనికిరాని హెడింగ్స్ పెట్టకండి!

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +4

    విశ్వ విద్యాలయాల్లో విద్వత్తుకు ప్రాధాన్య ము ఈయాలి…🤝👌

    • @lakshminandula5303
      @lakshminandula5303 3 หลายเดือนก่อน

      21 మంది ఈ. ఓ. లతో పనిచేయటము…🤝👌 గత5సం లలో ఒక్కసారి కూడా సత్కాలక్షేపానికి అవకాశము కల్పించలేకపోయినారు..🤝👌

  • @mouliparidala4663
    @mouliparidala4663 2 หลายเดือนก่อน +1

    ఎంత hrudyam gaa వుంది mee intirew

  • @JyothiLakshmi-e6l
    @JyothiLakshmi-e6l 3 หลายเดือนก่อน +2

    Please explain Gulika.

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 หลายเดือนก่อน +1

    Pancha sahasra avadhanigaariki 100 shathakoti namashkaaraalu jaganlaanti vaariki rajakeeya yogamledannaru mee vaakku phalinchaalani. A. P.prajalandari korika.e araachaka daridram paalana inthatitho povaali.👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏baagachepparu.

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +1

    🤝👌👍👏

  • @nirmalapuligandla7954
    @nirmalapuligandla7954 2 หลายเดือนก่อน

    Sir
    Mandi graham gurinchi cheppandi sir

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison 3 หลายเดือนก่อน +2

    మీరు ఎంత పుణ్య ఆత్మ కలవారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
    మీ జ్ఞానాన్ని, మీ ఆదాయాన్ని, మీ జీవన ప్రమాణాలనే పెంచుకోవడానికి ఎలాగూ ఉపయోగించుకుంటారు.
    🧠 కానీ మీరు మీ తోటి కులస్తుల, మతస్తుల, దేశస్తుల ఆదాయం పెంచడానికి ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
    🧠అలాంటి పుణ్య ఆత్మ కలవారి వల్లనే ఒక కులం, మతం, దేశం అభివృద్ధి చెందేది.అలాంటి పుణ్య ఆత్మ కలవారు లేని కులం, మతం, దేశం ఒక పరాన్న భుక్కు దేశం అవుతుంది. అంటే,
    దేశ రక్షణకి అవసరం అయిన వాహనాలు, ప్రసార సాధనాలు
    దేశ పాలనకి అవసరం అయిన computer వంటి యంత్రాలు
    దేశంలోని ఫాక్టరీలకి అవసరం అయిన యంత్రాలు,
    దేశంలోని ఆఫీసులకి కావలసిన స్టేషనరీ
    దేశ పౌరులు ఆఫీసుకి వెళ్ళటానికి అవసరం అయిన స్కూటర్ లు, బస్ లు
    దేశ పౌరుల ఇంట్లోకి, వంటింట్లోకి, బాత్ రూములోకి, పడక గదిలోకి అవసరం అయిన వివిధ electric, electronic ఉపకరణాలు
    దేశ పౌరుల పూజ గదిలో కి అవసరం అయిన అగ్గి పెట్టె, అగర్ బత్తి, కర్పూరం
    దేశ పౌరుల వంటి మీద కనిపించే కళ్ళ జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్
    దేశ పౌరుల వంటి శుభ్రతకి వాడే షాంపూ, మోహనికి రుద్దుకునే క్రీములు, వంటికి రుద్దుకునే సబ్బు, రోమాలు తీసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ క్రీములు అన్నిటికీ ఇతర దేశస్తుల మేధస్సుతో ఉత్పత్తి అయిన వాటి మీద ఆధారపడితే,
    🧠మీ దేశములోని మీ తోటి కులస్తులు, మతస్తులు, దేశస్తులు, మీరు నిత్యమూ పూజించే అందరి జీవితాలు పరాధీనం అయినట్లే కదా.
    🧠మీ దేవుడికి, మీకు అవసరం అయిన వాటిని అందుబాటులో ఉంచేవారు ఎవరయినా మిమ్మల్ని గౌరవిస్తారా???
    దేవుడు గుళ్ళు, మీ ఇళ్లు కూలగొట్టరా?
    🧠అప్పుడు, మీలోని పుణ్య ఆత్మకి మోక్షం ఇవ్వమని అడగడం కోసం, దేవుడు అనే వాడు ఎక్కడ ఉన్నాడు అని వెళతారు?
    🧠***పుణ్య ఆత్మ అంటే? ఏదయినా ఒక ఉత్పత్తి కొనేటప్పుడు ఎంతో కొంత ధర చెల్లిస్తాం.
    అలా ఆ వస్తువుకి చెల్లించే ధరతో తమ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ వస్తువుని ఉపయోగించడం వలన మీరు ఎంత ప్రయోజనం పొందారో , అంత ప్రయోజనం కలిగించే ఉత్పత్తిని ఏమైనా మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి.
    🧠లేదా బ్రాహ్మణ ద్వేష అంబేద్కర్ ఇష్టులకి, క్రైస్తవులకి, ముస్లిం లకి, ద్రావిడులకి ఏమైనా సేవ చేసుకోవాలి.***
    *🧠**మీరు ఎంత పుణ్య ఆత్మలో తెలుసుకోవాలి అనుకుంటే🧠
    ....ఉదాహరణకి మీరు ఒక బాల్ పెన్ కొన్నారు.
    కొనేటప్పుడు 10 రూపాయలు చెల్లించారు.
    అలా చెల్లించడంతో మీ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ 10 రూపాయల బాల్ పెన్ వల్ల మీరు ఎంత లాభ పడ్డారో, అంత లాభం కలిగించే ఉత్పత్తి ఏదయినా మీ కులస్తులకి, మతస్తులకి, దేశస్తులకి అందుబాటులో ఉంచాలి.
    ఎవరు అలా అందుబాటులో ఉంచడంలో సఫలం అవుతారో వారే పుణ్య ఆత్మలు.🧠
    ఇలాంటి పుణ్య ఆత్మల వలననే దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందేది. పరిశ్రమలకి అవసరం అయిన సాంకేతిక జ్ఞానం, ఉత్పత్తుల అమ్మకానికి అవసరం అయిన , communication స్కిల్స్ ఉన్న మానవ వనరులు కూడా అభివృద్ధి చెందేది. 🧠🧠🧠ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరాన్న భుక్కు వ్యవస్థగా ఉన్నప్పుడు, ఆ దేశములోని దైవ భక్తులు ఎవరు అయినా మేము పుణ్య ఆత్మలము అని publicity చేసుకుంటూ ఉంటే, పుణ్య ఆత్మలు అయిన వారు, అంటరాణి వారుగా చూడరా !!!
    ఆ దేశ స్త్రీలని, పుణ్య ఆత్మలు అయిన మగవారు ఎవరూ కూడా దైహిక సుఖాలను అందించే ఆట వస్తువుగా కూడా చూడరు. 🙏🙏🙏
    😡😡😡స్త్రీలకి తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగల యంత్రాల ఉత్పత్తి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. అప్పుడు వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఎలా బతుకుతారో, అంబేద్కర్ ని ఒక social reformer గా, jurist గా, economist గా పొగడిన విశ్వ విద్యాలయాల వాళ్ళే చెప్పాలి. UN లాంటి సంస్థలు చెప్పాలి. /x***com/AmbedkarismXweb/status/1804240770607837330

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 2 หลายเดือนก่อน

    Let new govt hi our this legend. It’s our request to mr Chandrababunaidu thru your Chanal pl

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 2 หลายเดือนก่อน

    Telugu Lives for ever if we care for it. Teachers. Lecturers professors should take care of this

  • @tiruputtiganpu4982
    @tiruputtiganpu4982 2 หลายเดือนก่อน +1

    M.mohan gariki koti namssumanjali ❤❤❤❤❤

  • @venkatareddy9565
    @venkatareddy9565 3 หลายเดือนก่อน +9

    100 సంవత్సరాలు CBN cm గా వుంటారు

  • @parimivkp2520
    @parimivkp2520 2 หลายเดือนก่อน

    🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺

  • @SitaramDuvvuri
    @SitaramDuvvuri 2 หลายเดือนก่อน +1

    Swami gulika audhipathi
    Yevaro teliyajeyavalasinadiga
    Koruchunnanu
    D. Sitaram kakinada2

  • @rupavoleti2461
    @rupavoleti2461 2 หลายเดือนก่อน

    🙏

  • @nandunandy7066
    @nandunandy7066 2 หลายเดือนก่อน

    Meetu,, Guruvagarasulaku,,,
    Shanivargarasulaku,, 6+6 ,, Mesham,, Karnataka, Dimham,, Vrichikam,, Danassu,,, Meenamu,, & ☀️sun, kujudu,, Rahuvu,, Guruvu,,,, (Guruvargamu), migatdi Shanivsrgamu,, old parashara❤❤❤

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 2 หลายเดือนก่อน +2

    ఇచ్చకం కొద్ది కొందరు దౌర్భాగ్యులు జగన్ జాతకం ఇంత భాగుంది, అంతా బాగుంది అని డబ్బకొట్టేరు. కానీ "గురుచండాల యోగం" ప్రభావంతో, అతడు జైల్ శిక్ష అనుభవించక తప్పదు. అతడు ఈ ఎన్నికకు కూడా పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా పడబోతున్నాది.

  • @lets5716
    @lets5716 3 หลายเดือนก่อน +10

    మళ్లి జగన్ అధికారం లోకి వస్తే AP లో అందరూ రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి.. CBN గారు చేసిన అభివృద్ది అంతా ఆ జగన్ రాక్షసుడుకి వదిలేసి, భూముని తినేయమని వెళ్లిపోవాలి..

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 2 หลายเดือนก่อน +1

      Atlabhoomini tineyatam valle cbn 2019 lo odipoyadu

    • @sunkaraluxmi
      @sunkaraluxmi 2 หลายเดือนก่อน

      super joke scammer

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 3 หลายเดือนก่อน

    That is CBN...

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 2 หลายเดือนก่อน

    సుత్తి.

  • @Mald-j8w
    @Mald-j8w 2 หลายเดือนก่อน

    stanu cheppindem kadu maha mahulu cheppinavi ayinavi tappu kuda ayibavi etanu chepindu ani aeppidu avee avutaye zni kadhu

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 3 หลายเดือนก่อน

    Life lo Jagan CM kaadu, Kaaneradu. Life Sentence padidddi. JeevitaKhaidu. Life mottam jaillone vuntadu. Akraman ga Sampadinchinavi. Sharmilaki, Vijayammaki, Bharatiki, Avinash ki, Biddalaki, migatavi prajalaku dakkutaayi, jagan jaatakam aeimaatram baagaLedu, nastha jatakam, jaillo Chippakoodu, Chimpiri Chape Gati. Tanaku teliyaka Yama buildup istadu jagan 3years baby la behave chestadu. 3minutes lo marchiootadu apptivaraku anna bhayamkaramaina maatalni.

  • @subbareddycv8208
    @subbareddycv8208 3 หลายเดือนก่อน +1

    He will be fixed in jail. Ok. Thank you.

  • @ravurisubbarao7239
    @ravurisubbarao7239 3 หลายเดือนก่อน

    Mee nunchi chaala nerchukovalasindi undi guruvugaru. Meeeru oka vijnana gani.

  • @laxmanrao193
    @laxmanrao193 3 หลายเดือนก่อน

    YSR tried to tell 2 hills of tirumala , rest were christian, etc., tried in that line so he has gone ie the swamiji 's said. while jagan reddy crimes much more than ysr. so god punished him as alive dead.

  • @padmalathabuddi8378
    @padmalathabuddi8378 3 หลายเดือนก่อน

    Aya,meerutylugu,basha,adyakshuluga,vundandaya,idi,babugari,drustiki,teesuku,vylandaya

  • @ramainaganti8540
    @ramainaganti8540 3 หลายเดือนก่อน

    Dakkakoodadu

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 3 หลายเดือนก่อน

    Sir, small doubt. If this rule applies, why shouldn't Modi changed and remain in Power ?

    • @MrSivaram24
      @MrSivaram24 2 หลายเดือนก่อน

      Adi athanu chese karma valla effect untundi.. eppudu unna modi peeda influence chese parsithullo ledhu kada...adhuke collusion government lo unnadu.

    • @kumarc8389
      @kumarc8389 2 หลายเดือนก่อน

      Everything depends on collective karma of people of nation. They get what they deserve. If karma of nation is not good...people like jagan comes to take their bad karma also. Modi also punishments to andhra pradesh due to some past life enmity may be. When a Raja does bad things and cause pain to praja, he takes so much bad karma to suffer. May be modi does not know that with his high school education as ge only did that much education. Modi will be punished too not completing his term thus time. Nature's law won't spare any one kadha. Crores of peoples usuru and tears won't spare any politician. Jagan is a toast and he will leave this earth itself like his father in within few years . He took lot of bad karma of crores of state and nation already.

    • @rrcrajesh2003
      @rrcrajesh2003 2 หลายเดือนก่อน

      @@kumarc8389 Yes...yes...100% correct. I suspect he will not finish his tenure as per the law of nature

  • @MOULALISHAIK-y2s
    @MOULALISHAIK-y2s 3 หลายเดือนก่อน +3

    Ee janma lo vaadu malli CM kaaledu😮😮

  • @SonySony-do1eu
    @SonySony-do1eu 3 หลายเดือนก่อน +1

    వీడు చెప్పేవి శ్రీరంగనీతులు
    నేతి బీరకాయ లాంటి వాడు
    వీడు స్వగ్రామం నడింపల్లి గ్రామం చంద్రగిరి మండలం లో విచారిస్తే తెలుస్తుంది

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 3 หลายเดือนก่อน

      ఆయన ఏమి చేయాలి?

    • @kumarc8389
      @kumarc8389 2 หลายเดือนก่อน

      Why such hatred for him? Eat bad things he said in interview? Please control that emotions to put down others for no reason.

    • @kumarc8389
      @kumarc8389 2 หลายเดือนก่อน

      Paytm lucchas maarandi.

  • @billusuresh6229
    @billusuresh6229 3 หลายเดือนก่อน +3

    వీడికి ఏమి తెలుసు.. చిల్లర వేరుకోవడం తప్ప

    • @madhavswamy680
      @madhavswamy680 3 หลายเดือนก่อน

      ఈతని కోసం మీకు బాగా తెలుసా?? Comment చేయగలిగారంటే మీరు కూడా అవడానులైయుంటారు. తెలుగు జాతికి మరో ఆణిముత్యం దొరికిందన్న మాట❤

    • @srikar63
      @srikar63 3 หลายเดือนก่อน +1

      Please respect scholars

    • @kumarc8389
      @kumarc8389 2 หลายเดือนก่อน +1

      Paytm pandhulu matrame intha luccha chillara comments chestharu.

    • @umabitr8157
      @umabitr8157 2 หลายเดือนก่อน

      Mirru eyana gurinchi thelisi matalu adithe bagutunadhi kadha sami

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison 3 หลายเดือนก่อน

    జ్యోతిష శాస్త్రం పై మీకు ఉన్న అవగాహన తో ..
    నేను న్యాయ దేవతకి 2027 వ సంవత్సరం నుంచి ఈ దేశంలోని ప్రతీ ఇల్లు,
    ఆ ఇంట్లో ఏ యే దేశస్తుల ఉత్పత్తులు ఉన్నాయో , అ దేశస్తులకి కట్టు బానిసలుగా చేయమని న్యాయ దేవతని ఆదేశించాను.
    ఆ దేశస్తులు ఛీ పొహ్ అంటే, ఆ ఉత్పత్తులని ఎవరు అమ్మా రో వాళ్ళకి బానిసలుగా బతికే వాళ్ళుగా చేయమని చెప్పాను.
    ఉదాహరణకి, వంటికి రుద్దుకునే సబ్బు, ఫేస్ క్రీమ్ లు షేవింగ్ క్రీం లు, కళ్ళ జోడు, కాళ్ల జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్ లు ఉత్పత్తి చేసిన వాళ్ళు .. బానిసలుగా బతకడానికి ready ఉన్నారు కదా అని రారు కదా..
    అప్పుడు, మీకు వాటిని అమ్మిన వాడినే invite చేసి నాన్ను బానిసగా వాడుకుని ఇంట అన్నం పెట్టు అనే వాళ్ళుగా బతుకుతారు.
    అంబేద్కర్ ఇష్టు professor లు, బ్రాహ్మణులు గుడి కట్టిన వాళ్ళని కూడా గుడిలోకి రానివ్వరు అని అంటారు కదా.. అందుకు కృతజ్ఞతగా నేను న్యాయ దేవతకి వీళ్ళని ఇలా బతికించమని ఆదేశించాను.
    వీళ్ళు బానిసలుగా ఆ ఉత్పత్తులు వంటి మీద ఎక్కడెక్కడ వాడుకుంటారో, అక్కడ ఆ అమ్మిన వాడికి చేతులు అంటే చేతులు వేసి ఆనందించే హక్కు ఉండే ఏర్పాటు అన్న మాట.
    మరి నా ఈ ఆదేశం అమలు అయ్యే అవకాశం ఉన్నదా .. లేదా జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పండి. ********

  • @gopalyv3588
    @gopalyv3588 2 หลายเดือนก่อน +2

    Mee noti vakyam 420 and neechudu epudu cm kakoodafu