తీవ్ర షాక్‌లో షేక్‌ హసీనా బృందం | Sheikh Hasina - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • భారత్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా బృందం తీవ్ర షాక్‌లో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. హసీనాతో పాటు ఆమె సోదరి, పదుల సంఖ్యలో సహాయకులు భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఘజియాబాద్‌లోని ఓ నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ వారితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #sheikhaseenashopping #ghaziabad #ajitdoval #hindonairbase #tv9d
    Credit: #Sarada /Producer || #TV9D

ความคิดเห็น • 47

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 หลายเดือนก่อน +53

    India helping any country in world

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp หลายเดือนก่อน +25

    అక్కడ గతంలో లాగా 1975 సైనిక తిరుగు బాటు లాంటిది ఏమీ జరగలేదు ... మరో 1 గంట లోపే జన ప్రవాహం అధ్యక్ష భవనం మీద పడొచ్చు ... 45 నిమిషాల్లో Army విమానం ఎక్కి ఎక్కడికైన వెళ్ళండి అని Request చేసారు ... ఆవిడ విమానం ఎక్కాక కూడ జనాలు RunWay మీద వెంబడించడం చూడొచ్చు ... నిజానికి ARMY కాపాడింది

  • @dhittenttRT41
    @dhittenttRT41 หลายเดือนก่อน +7

    Great news

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m หลายเดือนก่อน +17

    Bharath.great.kapaadindi

  • @bvrrao8876
    @bvrrao8876 หลายเดือนก่อน +16

    My country always great.... Our modiji too.

    • @prakashk1768
      @prakashk1768 หลายเดือนก่อน

      How modi shelter,

  • @MuralikambaKamba
    @MuralikambaKamba หลายเดือนก่อน +9

    Avida pothe tv 9 ni adagandi vale adress chyparu valaki

  • @kishor12302
    @kishor12302 หลายเดือนก่อน +33

    56 ఇస్లాం దేశాలు వదిలేసి భారతదేశ0 కు వచ్చింది అమ్మ తల్లి

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +9

      Aithey enti?? Manam help cheyyali aavida ki. Thanu sharanu jochi india ki vachaaru

    • @saibabaeluri4206
      @saibabaeluri4206 หลายเดือนก่อน +2

      ​@@simmavijay
      👌🙏
      కాని మనలను వారి మతస్తులు కారని, పాపాత్ములమని మనలను చంపేయాలని అంటారేమో చివరికి.

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +1

      @@saibabaeluri4206 all muslims are not bad. I have seen so many good people in muslims. Muslims lo 90% manchi vaallu, 10% owaisi laanti vaallu vuntaru bro.

    • @saibabaeluri4206
      @saibabaeluri4206 หลายเดือนก่อน +2

      ​​@@simmavijay
      అందరి ముస్లీములను అలా ఎలా అనుకుంటాము
      భిశ్మిల్లా ఖాన్,అబ్దుల్ కలాం లాంటి మహానుబావులు దేవుల్ల తో సమానం.
      కాని , socalled మత ఛందస్తులు వాల్ల మతం తప్ప వేరే మతస్తులను పాపాత్ములని చెప్తూ ప్రపంచంలో అరాచకాలను స్రుష్టిస్తున్నారు.
      మత ఛాందస్తులు అందులోనూ స్కాలర్స కూడా తమ మాటకు విలువ వుండాలని, వాళ్లు నమ్మిన దేవుడే అలా అంటున్నాడని ఆఖరికి వాళ్ల మతగ్రంధాలు కూడా అలాగే చెప్తూన్నాయని చెప్తూ అమాయక ప్రజలను తప్పుత్రోవల లోనికి తోస్తున్నారు. ఇప్పుడున్న జీహాదీలంతా ఇలాంటీవారే

  • @srithikwt426
    @srithikwt426 หลายเดือนก่อน +9

    is great ledar medium

  • @rk37780
    @rk37780 หลายเดือนก่อน +10

    ఏం కొనుక్కుందో చూడలేదా మీరు🤔అయ్యో రేపు పెట్టండి వివరాలతో సహా🙄

    • @mdgouse580
      @mdgouse580 หลายเดือนก่อน

      @@rk37780 haaaaaaa

    • @prakashk1768
      @prakashk1768 หลายเดือนก่อน

      మోది ఎలాగ ఆమెకి,స్ షెల్టర్,ఇచ్చాడు

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 หลายเดือนก่อน

      ​@@prakashk1768Ela icharu ante vachindhi Bharath undhi govt kalpinchindhi security ameki ame sister ki

  • @yuuer6124
    @yuuer6124 หลายเดือนก่อน +1

    ఆవిడకు ఏమైన అయితే టీవీ9 వారిదే బాధ్యత

  • @tambibetala6026
    @tambibetala6026 หลายเดือนก่อน +1

    God bless you Madam 🙏

  • @sri5571
    @sri5571 หลายเดือนก่อน

    Amma miru badhapadakandi ee goraniki odigattinavariki thappakunda devudu shiksha vesthadu

  • @santoshsantosh2711
    @santoshsantosh2711 หลายเดือนก่อน +1

    Elativi chapakudadu ame prananiki pramadam

  • @indiandonaldtrumph
    @indiandonaldtrumph หลายเดือนก่อน +4

    ఇక్కడ నరికితే అక్కడ కూల్ అవుతుంది

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m หลายเดือนก่อน +10

    Adress.cheppaku.papam.😊.batkani..

    • @vamanasaichannel
      @vamanasaichannel หลายเดือนก่อน +2

      మన ఇండియాలో కి ఎవరూ రాలేరుఏం చేయలేరు

  • @NARENDERVOLAVENI
    @NARENDERVOLAVENI หลายเดือนก่อน +2

    Tv9vallu battalu konyyali

  • @jagadeeshbattalula6576
    @jagadeeshbattalula6576 หลายเดือนก่อน +6

    దరిద్రాన్ని మనం ఎందుకు 56 ముస్లిం దేశాలు ఉన్నాయి అది అసలు ఏడవ మనం

  • @vasanthalaxmi6422
    @vasanthalaxmi6422 หลายเดือนก่อน +1

    Panikirani channel ame gurinchi vivaralu drohulu andistunna enti

  • @user-qj5fm6je1d
    @user-qj5fm6je1d หลายเดือนก่อน

    Pak laga Bangladesh kuda army control Loki pothadi nakipothadi

  • @ravieravit5075
    @ravieravit5075 หลายเดือนก่อน

    India nuchi tharimi kottanddi leka pote manaku ibbandi

    • @KarthikRathod-m1h
      @KarthikRathod-m1h หลายเดือนก่อน

      @@ravieravit5075 orey vedhava nuvvu velliporaa

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 หลายเดือนก่อน

    😂

  • @venkatnani9337
    @venkatnani9337 หลายเดือนก่อน

    900p

  • @marapureddisuribabu2871
    @marapureddisuribabu2871 หลายเดือนก่อน

    దేశం తగలబడిపోతుంటే షాపింగ్ కావాలా ఎం న్యూస్ రా ఇవి పనికివచ్చేవి పెట్టండి ప్లీజ్

  • @swatantrababu-mz3xi
    @swatantrababu-mz3xi หลายเดือนก่อน

    Vallu akkada chachi pothuntey ekkada shoping chesthu enjoyee chestundhi valla deshaniki appacheppali india government

  • @damlyeventmanagementshiva5181
    @damlyeventmanagementshiva5181 หลายเดือนก่อน

    Adhi ha deshaniki pradhani sachina bathikina ha desham lone undali donga dani laga paripoye vasthadha dhini nammukoni unna prajalani agam chesi paripoiemdhi

    • @StuffPacket
      @StuffPacket หลายเดือนก่อน +4

      Musko

    • @TheVickydasari
      @TheVickydasari หลายเดือนก่อน

      ​@@StuffPacket nee ammani kani ne4 ayyani kani road meda unchi kalchitey apudu desha baada ardam avudi

  • @Rani-g2i
    @Rani-g2i หลายเดือนก่อน +2

    ముసలి ప్రాణం ఉంటే ఏంటి పొతే ఏంటి.