ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise the Lord Ayya
Praise the lord ayya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru
amen
amem
Lyrics:ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే||పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే (2)నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే||గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా దేనికి భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమునుఅనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే||నా శత్రువుల ఎదుటే నీవునాకు విందును సిద్ధము చేసావు (2)నీతో నేను నీ మందిరములోనివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే||
🙌🏼🙏🏼
Praise the lord paster🙌🙌🙌🙌
PRAISE THE LORD ayya 🙏
Praise the Lord Ayya
Praise the lord ayya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru
amen
amem
Lyrics:
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే||
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే||
గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే||
నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే||
🙌🏼🙏🏼
Praise the lord paster🙌🙌🙌🙌
PRAISE THE LORD ayya 🙏