I use to be a staunch supporter of BJP till 2020, after looking at what BJP did to Andhra Pradesh ,I am now completely against them and I will never support them in my life time .Like me there are lakhs of educated voters . Karma will strike BJP very soon . Om Namo venkatesaya . 🙏🏻🙏🏻🙏🏻
కాంగ్రెస్ గవర్నమెంట్ టైమ్ లో వ్యవస్తలని కొంతమేరకు తమ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు, కానీ కోర్టుల విషయం లో పెద్దగా వేలు పెట్టలేదు. అప్పట్లో నాకు వీపరీతమైన కోపం వచ్చేది. అందుకే బిజేపి వస్తే బాగుండు అనుకున్నా (డెవలప్మెంట్ ఎజెండా తో). ఇప్పుడు బిజేపి వాళ్ళు వ్యవస్తలని (ఎలెక్షన్ కమిషన్, కోర్టుల తో సహ) నాశనం చేసే విధానం చూస్తుంటే కోపం, ఉక్రోషం, ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంది (ఏమి చేయలేక పోతున్నమే అని). Indian democtractic systen is gone to the dogs. Current generation kooda alane unnaru. విషయ పరిజ్ఞానం లేదు, లోతుగా ఆలోచించే టాలెంట్ కూడా లేదు. Hopeless.
Nenu బీజేపీ అభిమానిని.కానీ ఒక దుర్మార్గుడికి సహాయం చేయడం వల్ల ఆ పార్టీ ని అసహ్యించుకుంటున్నా.నా లాంటి వాళ్ళు ఎందరో ap లో ఉన్నారు.కనీసం ఇప్పుడైనా బీజేపీ తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే దూరమైన voters తిరిగి రావచ్చు వైసీపీ coverts సోము వీర్రాజు gvl నరసింహారావు విష్ణువర్ధనరెడ్డి లాంటి వాళ్ళను బహిష్కరించండి.వీళ్ళ వల్ల నష్టమే తప్ప బీజేపీ కి ఉపయోగం లేదు.
బీజేపీ ని నమ్మడం అంటే ఆత్మ హత్య. CBN ట్రాప్లో పడకూడదు. ఇది బీజేపీ డ్రామా. బీజేపీ తో దోస్తీ అని చూపించే ప్రయత్నం అందరికీ తెలుసు. బీజేపీ వున్న చోట మైనారిటీ ఓట్లు వుండవు. వాటిని టీడీపీ కి దూరం చేయడానికి బీజేపీ వైసీపీ కలిసి ఆడుతున్న నాటకం.
The Andra people understood about the state situation. The protection of self respect of this state becomes main responsibility . Being andhra citizen every body committed for it. Now the congress party becomes representative of andhra people .
దేశ హోం మినిష్టర్ వచ్చి రాష్ట్రం ప్రభుత్వం అంత అవినీతి అని చెప్పాడు. సిగ్గు ఉందా లేదా అని. హోం మినిస్టర్ ఆక్షన్ తీసుకోవాలి గానీ ప్రజల ముందు చేత గానీ వాడు ల చెప్పడం .ఇంత కన్నా దరిద్రం మరి ఒకటి లేదు.
ఈడి , సిబిఐ , సిబిఐ కోర్టు వంటి దిక్కు మాలిన సంస్థలు కలిగి ఉన్న ఏకైక ( అ )ప్రజాస్వామిక దేశం నా భారత దేశంలో అవినీతి , బ్లాక్ మనీ మీద జగన్ వంటి అవినీతి పరుల మీద చిలక పలుకులు , సినిమా డైలాగులు తప్ప ఏ చర్యలు తీసుకోని గాడ్ ఫాదర్లు మోడీ అమిత్ షా 😅😢😂
Southern States లో ఉన్న ఆ ఒక్క 35% Karnataka కూడ పోయింది. APలో ఉన్న చెంచా CM Indirect Supportతో, and మాజీ CM Direct Supportతో, APలో ఉన్న 25 MP సీట్ల Support కోసం వచ్చాడు. 12 లక్షల కోట్ల అవినీతి చేసినట్లు మీవద్ద ఋజువులు ఉంటె, Manmohan Singh and Sonia Gandhi ని విచారించి బొక్కలో వేయలేకపోయావా? అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లు ఈ దేశాన్ని Congress చేసింది. 4 సంవత్సరాల నుండి జగన్ మాటి మాటికి ఢిల్లీ వచ్చి మీ సంక నాకు తున్నాడు, మీ support తోనే అవినీతి, కుంభకోణాలు చేసాడు. జగన్ Graf పడిపోయింది గాబట్టి, TDP కావలసివచ్చింది. కాశ్మర్ ఇండియాదా?కాదా? అని నీవు చెప్పాలి ఏమిట్రా? BJPకి తప్ప భారత ప్రజలు అందరికి తెలుసు కాశ్మీర్ మనదే అని. దేశంలో South అంతా BJP ది కాదు కనుక, ఈ దేశం నుండి విభజన చేసిన ఆశ్చర్యం లేదు.
ఏపీ కి ఏమిచ్చారని బీజేపీ తొమ్మిదేళ్లు పరిపాలన విజయో చ్చావాలు చేసుకుంటారు.జగనన్నతో వైజాగ్ ను ద్వంసం చేయించి నందుకా.బీజేపీ నాటకాలు వైజాగ్ ప్రజలకు బాగా తెలుసు.
Central government BJP & CBI & Central green tribunal &ED& Central human commission & Central women protection commission & kag & RBI &exetra---ఇప్పటివరకు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాయా??? ఇప్పుడు మేమున్నామంటూ వచ్చి కథలు చెబుతున్నారు! ఛీఛీ గుంట నక్కలు!!!(నమ్మకండి, ఇంకొక్కసారి నమ్మితే:: ఆంధ్ర ప్రదేశ్ ను ఇప్పటి వరకు తాకట్టు పెట్టారు;;🐺BJP& YCP 👿 ఇకముందు అమ్మేస్తారు! వలస వెళ్దామన్నా ఏ రాష్ట్రం వాళ్ళు మనల్ని రానివ్వరు,, కారణం ఒక్కటే; ఆంధ్రులు తెలివితక్కువ వాళ్ళు, బుద్ధి హీనులు:అని బలంగా నమ్ముతూ, నవ్వుకుంటున్నారు, ఏవగించుకుంటున్నారు!!!) అర్థం చేసుకుని:🚩🚲🚩 తెలుగుదేశం పార్టీని గెలిపించుకోండి🌴🚲🌴ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోండి రక్షించుకోండి;; మీరు చేయగలిగింది అంతే👍 ఇంకేమీ చేయలేరు'''బెట్""!!!!🙏🚲🙏
Sir దేశం లోనే అచ్చె అంత అవినీతి government ఇప్పుడు వున్న కేంద్రం లో వున్న వల్లే ఈలాంటి వాళ్లు అవినీతి గురించి మాటలాడడం అంటె దెయ్యలు వేదలు వల్లి ఇంచ నట్లే
తులసి రెడ్డి గారు మీరు చెప్పింది 💯 కరెక్ట్..
నిజాన్న నిర్భయంగా చెప్పడం మీకే చెల్లు.
సూపర్ సర్ 👍
Super tulsi Reddy garu
తులసి రెడ్డి గారూ చాలా బాగా చెప్పారు అందు వల్ల BJP. Y C P లు రెండు మోసం చేశాయీ
అంతా బోగస్ సార్, రెడ్డీ సార్ చెప్పారు అంతా నిజమే
తులసి రెడ్డి గారు బాగా మాట్లాడుతున్నారు 🎉🎉
బా జ పా, వై కా పా పార్టీల లాలూచీ కుస్తీ, ఇది. తులసి రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం.
మనోడికి అంతా తెలుసు, వేదిక మీద ఏమీ మాట్లాడాలి, గదిలో దూరి ఏమి మాట్లాడాలి, ఎంతకు కుదుర్చుకోవాలి.
Tulasireddy...garu...right..voice...virginal.. political..leader
గ్రేట్ తులసి రెడ్డి గారు
Great analysis by Tulasi Reddy garu!!
4yrs గా నిద్దురపోతున్నారా అమిత్ షా గారు so తులసిరెడ్డి గారు చెప్పింది నిజం ఇది లాలూచి kusthi
Tulci.reddy.garu.correct.chaparu.🎉🎉🎉
వెనక సపోర్ట్ చేస్తున్న వారి
అంతరంగం గురించి బాగా చెప్పారు,, సార్
Jai TDP Jai NTR Jai CBN
Tulasireddy garu 🙏
తులసి రెడ్డి గారు అద్భుతమైన నిజాలు మాట్లాడారు
BJP PLAYING BIG DRAMA ON AP PEOPLE
I use to be a staunch supporter of BJP till 2020, after looking at what BJP did to Andhra Pradesh ,I am now completely against them and I will never support them in my life time .Like me there are lakhs of educated voters . Karma will strike BJP very soon . Om Namo venkatesaya . 🙏🏻🙏🏻🙏🏻
Same with me bro🙏
100% CORRECT
కాంగ్రెస్ గవర్నమెంట్ టైమ్ లో వ్యవస్తలని కొంతమేరకు తమ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు, కానీ కోర్టుల విషయం లో పెద్దగా వేలు పెట్టలేదు. అప్పట్లో నాకు వీపరీతమైన కోపం వచ్చేది. అందుకే బిజేపి వస్తే బాగుండు అనుకున్నా (డెవలప్మెంట్ ఎజెండా తో). ఇప్పుడు బిజేపి వాళ్ళు వ్యవస్తలని (ఎలెక్షన్ కమిషన్, కోర్టుల తో సహ) నాశనం చేసే విధానం చూస్తుంటే కోపం, ఉక్రోషం, ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంది (ఏమి చేయలేక పోతున్నమే అని). Indian democtractic systen is gone to the dogs. Current generation kooda alane unnaru. విషయ పరిజ్ఞానం లేదు, లోతుగా ఆలోచించే టాలెంట్ కూడా లేదు. Hopeless.
Avineethi jarigindhi ledho gaani.neethi maatram jaraja ledhu rastranki.
Boss hate Modi sha and present RSS ,but don't hate BJP and RSS.
Tulasi reddy garu is honest and well educated leader .he deserves CM for AP
Fully agree
ఊక దంపుడు ఉపన్యాసం తప్ప మోది షా జోడి ఏపి కి చే సింది ఏ మి లేదు.
Vaallu country ke em cheyale
Ika AP ki em chestaaru bro
Reddy garu nijam chepparu.
Super questions. 👍👍
తులసి రెడ్డి గారు చెబుతున్నది నూటి కి నూరుశాతం కరెక్ట్
Super baga chepparu
Nenu బీజేపీ అభిమానిని.కానీ ఒక దుర్మార్గుడికి సహాయం చేయడం వల్ల ఆ పార్టీ ని అసహ్యించుకుంటున్నా.నా లాంటి వాళ్ళు ఎందరో ap లో ఉన్నారు.కనీసం ఇప్పుడైనా బీజేపీ తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే దూరమైన voters తిరిగి రావచ్చు వైసీపీ coverts సోము వీర్రాజు gvl నరసింహారావు విష్ణువర్ధనరెడ్డి లాంటి వాళ్ళను బహిష్కరించండి.వీళ్ళ వల్ల నష్టమే తప్ప బీజేపీ కి ఉపయోగం లేదు.
Thulasi sir 💯 correct
Superga chepparu sir
Your are great sir
Tulasi reddy correct
Baga చెప్పారు! BJP ni నమ్మకూడదు
100TIMS. REAIL. THAKS. SUPER. SAR. Tulasi Reddy. Garu. 🙏👍👍. TOTALLY. YCP. GVT. And. BJP. DRAMAS. MOORE. MOORE. SAR. 100TIMS. REAIL.
బీజేపీ ని నమ్మడం అంటే ఆత్మ హత్య. CBN ట్రాప్లో పడకూడదు. ఇది బీజేపీ డ్రామా. బీజేపీ తో దోస్తీ అని చూపించే ప్రయత్నం
అందరికీ తెలుసు. బీజేపీ వున్న చోట మైనారిటీ ఓట్లు వుండవు. వాటిని టీడీపీ కి దూరం చేయడానికి బీజేపీ వైసీపీ కలిసి ఆడుతున్న నాటకం.
BJP kcr jagen sharmila paven one only big drama Target CBN
Bjp currect ayina party in bharath
Yes
తులసి రెడ్డి గారు correct గా చెప్పారు సర్.
తులసి రెడ్డి గారు చెప్పేది అక్షర సత్యం.
ఇప్పుడు కనబడుతున్నాయా బీజేపీ కి
ఏపీ లో నమ్మే పరిస్థితి లేదు బీజేపీ ని
Super tulasi
JAGAN CASES AND VIVEKANDHA REDDY MUDER CASE AND ANDHRAPRADESH APPULU BEST EXAMPLE S OF MODI AND JAGAN AVINITHI BONDING
Tulasi reddy sir cheppindi true
Super
The explanation and comments of ThulasiReddy Garu are quiet appropriate .
TULASIREDDY GARU CLEARLY EXPLAINED BJP DRAMA PLAYING WITH YCP.POINT TO POINT 100% FACTS.
Yes correct reddy gaaru
Good tulasireddigaru thank you sr
bjp drama
The Andra people understood about the state situation.
The protection of self respect of this state becomes main responsibility .
Being andhra citizen every body committed for it.
Now the congress party becomes representative of andhra people .
దేశ హోం మినిష్టర్ వచ్చి రాష్ట్రం ప్రభుత్వం అంత అవినీతి అని చెప్పాడు. సిగ్గు ఉందా లేదా అని. హోం మినిస్టర్ ఆక్షన్ తీసుకోవాలి గానీ ప్రజల ముందు చేత గానీ వాడు ల చెప్పడం .ఇంత కన్నా దరిద్రం మరి ఒకటి లేదు.
Yes Tulasi Reddy garu khachitanga Dongaate ,👌👍🤗😅😂
Tulasi Reddy garu.super.speech
CINE KNOWLEDGE
Tulasireddy garu is correct
YSRCP MP Support BJP ki avasaram political ga.
Excellent explanation about BJP leaders comments TulasiReddy gaaru.
Shri Tulasi Reddy garu You are 100 percent correct.
Asalu vunna casule tokki petti ippudu avineeti zni cheppadam yemiti mari avineeti jarugutunnadani telisinappudu CBI ED IT yemi chetunnai
స్టేట్ డివైడ్ చేసి నప్పుడు కాంగ్రెస్&బీజేపీ ఆడి ననాటకాలే ఇ ప్పుడు వైసీపీ+బీజేపీ ఆడుతున్నవి 😂😂😂😂😂😂
Congress has played an inevitable & self ditching drama. BJP, YCP & TRS have played poisonous Khooneekore Drama.
Excellent Thulasi Reddy Sir
Yes 💯 caret
ఈడి , సిబిఐ , సిబిఐ కోర్టు వంటి దిక్కు మాలిన సంస్థలు కలిగి ఉన్న ఏకైక ( అ )ప్రజాస్వామిక దేశం నా భారత దేశంలో అవినీతి , బ్లాక్ మనీ మీద జగన్ వంటి అవినీతి పరుల మీద చిలక పలుకులు , సినిమా డైలాగులు తప్ప ఏ చర్యలు తీసుకోని గాడ్ ఫాదర్లు మోడీ అమిత్ షా 😅😢😂
Modi & Shah are staunch supporters & reliable protectors of Immoral Political Party Leaders.
Tulasi reddy garu correct
T reddy garu correct ga chepparu
Ycp valle BJP full... Bad... Bad...
T Reddy garu
Bjp, YSR CP drama telvaka
Malli you turn aaaaaasssss
Cbi ante anthe
You are righttulasireddygaruthatiswhyi admire yousir
Southern States లో ఉన్న ఆ ఒక్క 35% Karnataka కూడ పోయింది. APలో ఉన్న చెంచా CM Indirect Supportతో, and మాజీ CM Direct Supportతో, APలో ఉన్న 25 MP సీట్ల Support కోసం వచ్చాడు.
12 లక్షల కోట్ల అవినీతి చేసినట్లు మీవద్ద ఋజువులు ఉంటె, Manmohan Singh and Sonia Gandhi ని విచారించి బొక్కలో వేయలేకపోయావా? అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లు ఈ దేశాన్ని Congress చేసింది.
4 సంవత్సరాల నుండి జగన్ మాటి మాటికి ఢిల్లీ వచ్చి మీ సంక నాకు తున్నాడు, మీ support తోనే అవినీతి, కుంభకోణాలు చేసాడు. జగన్ Graf పడిపోయింది గాబట్టి, TDP కావలసివచ్చింది.
కాశ్మర్ ఇండియాదా?కాదా? అని నీవు చెప్పాలి ఏమిట్రా? BJPకి తప్ప భారత ప్రజలు అందరికి తెలుసు కాశ్మీర్ మనదే అని. దేశంలో South అంతా BJP ది కాదు కనుక, ఈ దేశం నుండి విభజన చేసిన ఆశ్చర్యం లేదు.
South will not be separated brother. Many north and east states are getting funds due to South who are sincere paymasters to centre
Correctly said Mahaboob Ali Garu.
Very good question by tulasireddy ji
Not less than the central Home Minister commenting on the Law and order situation in A.P.
Why not taking action?
Sir they're open thair eyes now shameless leaders
😂యేమి చెయ్యరు BJP ycp Delhi దోస్తీ🎉
Tulasi reddy garu meeru super.......
Tuĺasireddigaru verygoodanalysis
మీరు సూపర్ సార్
super sir......bjp4 years.amepekuthunnathi
ప్రజలను ఏన్ని రోజులు ఈ బీజేపీ &వైసీపీ లు బాకరలు చే settaru 😅😅😅😅
Reddy sir super chepparu
జై జై కాంగ్రెస్
అన్నీ నాటకాలే....తెలుగు ప్రజలందరికీ తెలుసు మీ రాజకీయ వ్యభిచారం...
Tulasireddy garu cheppindi correct
Thulasi Reddy Garu Correctga Chepparu Bjp Dhomgata Aduthundhi
Tulasi garu correct
ఏపీ కి ఏమిచ్చారని బీజేపీ తొమ్మిదేళ్లు పరిపాలన విజయో చ్చావాలు చేసుకుంటారు.జగనన్నతో వైజాగ్ ను ద్వంసం చేయించి నందుకా.బీజేపీ నాటకాలు వైజాగ్ ప్రజలకు బాగా తెలుసు.
The best assertion against dirty policies of BJP.
Yemi cheyaledu bjp only blackmail chesthundhi vaalla tho kalisthe anni maaf
ఏపీకి దరిద్రం. బీజేపీ
Undoubtedly.
Central government BJP & CBI & Central green tribunal &ED& Central human commission & Central women protection commission & kag & RBI &exetra---ఇప్పటివరకు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాయా??? ఇప్పుడు మేమున్నామంటూ వచ్చి కథలు చెబుతున్నారు! ఛీఛీ గుంట నక్కలు!!!(నమ్మకండి, ఇంకొక్కసారి నమ్మితే:: ఆంధ్ర ప్రదేశ్ ను ఇప్పటి వరకు తాకట్టు పెట్టారు;;🐺BJP& YCP 👿 ఇకముందు అమ్మేస్తారు! వలస వెళ్దామన్నా ఏ రాష్ట్రం వాళ్ళు మనల్ని రానివ్వరు,, కారణం ఒక్కటే; ఆంధ్రులు తెలివితక్కువ వాళ్ళు, బుద్ధి హీనులు:అని బలంగా నమ్ముతూ, నవ్వుకుంటున్నారు, ఏవగించుకుంటున్నారు!!!) అర్థం చేసుకుని:🚩🚲🚩 తెలుగుదేశం పార్టీని గెలిపించుకోండి🌴🚲🌴ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోండి రక్షించుకోండి;; మీరు చేయగలిగింది అంతే👍 ఇంకేమీ చేయలేరు'''బెట్""!!!!🙏🚲🙏
ED, CBI supporting BJP Bteam ysrcp.
Amitshaji AP Capital is Delhi
డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు
Jai cogrs I ✋
May be tulsi reddy sir said correct?
Bharatiya JAGAN Party
Same play on Telangana and Andhra Pradesh
Tulasi Reddy garu baagaa matladaru
Sir దేశం లోనే అచ్చె అంత అవినీతి government ఇప్పుడు వున్న కేంద్రం లో వున్న వల్లే ఈలాంటి వాళ్లు అవినీతి గురించి మాటలాడడం అంటె దెయ్యలు వేదలు వల్లి ఇంచ నట్లే
నిధులు మాకు వచ్చాయి
Nijam nippu lantidhi.Tulasi reddy garu cheppindi%/% correct.
తొ ల సి రె డి గు డ్ సా ర్
కిరణ్ కుమారు గారు అంటె ఒక గవర రవం వుండేది ఆలాంటి అయ న ఈలాంటి పార్టీలో చెరడం సిగ్గు చేతు
Kiran has been a demonetised currency note. No value for him else where in the state.
అమిత్ షా 2018-19 గవర్నమెంట్ గురించి చెప్పాడేమో.
బీజేపీ తెలంగాణాలో బలపడాలనే నాటకాలు ఈ విమర్శలు. మోష లు ఆడే జగన్నాటకం ఈ ప్రచారాలు
ED, CBI లు బి.జె.పి. కి కలెక్షన్ ఏజెంట్లు పనిచేస్తున్నాయి. జగన్ మోడీ షా, పవన్, కె.సి.ఆర్. నలుగురు ఒక్కటే. చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి.
సీబీఐని మీరు వాడుకున్నంత బీజేపీ వాడితే అప్పుడున్నట్లు లేడు మా జగన్ సర్.
Andhra Pradesh lo Congress raavali
ఆంధ్రా ప్రజలు వెర్రి వాళ్లు కాదు మీ నాటకాలు గమనిస్త వున్నారు
వారేమీ ఏడ్చినట్లు లేదండీ, తిరగబడుతున్నారు కూడా !