Explained: No Confidence Motion || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • JOIN in this channel as paid member :
    ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    Video description:
    మణిపూర్ అల్లర్లపై కేంద్రం ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్ష కూటమి INDIA నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చర్చకు స్వీకరించారు. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఈ వీడియోలో అవిశ్వాస తీర్మానంపై రాజ్యాంగం ఏం చెప్తోంది. గతంలో అవిశ్వాస తీర్మానాలు, కూలిపోయిన ప్రభుత్వాలు తదితర వివరాలతో సమగ్ర సమాచారం ఉంటుంది.
    A no-confidence motion against the Narendra Modi government moved by Congress to mount pressure on the BJP over the Manipur issue was accepted by the Lower House. Lok Sabha Speaker Om Birla said he would discuss the matter with floor leaders and assign a date and time for taking up the motion.
    Sources :
    news.abplive.c...
    indianexpress....
    www.bbc.com/te...
    civilaspirant....
    =====================================================
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 971

  • @GurramEdward
    @GurramEdward ปีที่แล้ว +159

    అసలు సిసలైన జర్నలిస్ట్ అంటే మీరే తులసమ్మ గారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్యూ

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 ปีที่แล้ว +1

      పశ్చిమ బెంగాల్ లో జరిగిన దారుణాలు గురించి ఒక వీడియో చేయండి తులసి గారు.
      సాక్షి అనే అమ్మాయిని సాహిల్ అనే నీచుడు అత్యంత దారుణం గా చంపిన దానిమీద ఒక వీడియో చేయండి, మీరు కూడా ఒక స్త్రీ నే కదా?

    • @raju88088
      @raju88088 ปีที่แล้ว +2

      Ayihe mi akkaki udipi college hidden camera incident paina video tiyumanu mi akkaki

  • @veeraganesh6768
    @veeraganesh6768 ปีที่แล้ว +158

    వాళ్లేదో ఆ విషయం తీర్మానంలో గెలుస్తారని కాదక్కా కానీ ఒక గ్రిప్ వస్తుందని అవిశ్వాసం తీర్మానం పెడుతున్నారు ఇండియన్

    • @kalakoyikeerthana1106
      @kalakoyikeerthana1106 ปีที่แล้ว +9

      Anduke motham video chudali

    • @Pavankumr18
      @Pavankumr18 ปีที่แล้ว +7

      Akka kuda ade kada cheppindi

    • @yedukondaluballa6833
      @yedukondaluballa6833 ปีที่แล้ว +2

      Akka appudu congress Ela explain chesindi about china occupied india?

    • @rameshepuri3231
      @rameshepuri3231 ปีที่แล้ว +1

      Congress party submerged into earth and go there countries Pakistan china Italy understand continue 1000 years bjp government continue after also continue

    • @2525mallik
      @2525mallik ปีที่แล้ว

      Akks

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 ปีที่แล้ว +45

    Super తల్లి !నువ్వు దేశానికి ఆణి ముత్యం.

    • @VINNN256
      @VINNN256 ปีที่แล้ว

      నీకు ఆణి ముత్యం దేశానికి కాదు

  • @venkataseshacharyulukanduk5459
    @venkataseshacharyulukanduk5459 ปีที่แล้ว +12

    మీరు చెప్పిన దాంట్లో చిన్న పొరపాటు ఉంది 1998 వాజ్పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ట్లుగా నాకు గుర్తు ఉంది

    • @arunkumar8248
      @arunkumar8248 ปีที่แล้ว +1

      అది విశ్వాస తీర్మానం..ఇది అవిశ్వాస తీర్మానం

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +131

    నా దేహం లో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ లో బీజేపీ ని రానివ్వను.. నా తెలంగాణ ని మరో మణిపూర్ ల అవనివ్వను.. మాకొద్దు రా నాయనా ఆదాని కార్పొరేట్ ల పాలన.. ధరల పెరుగుదల పాలన.. మత పాలన 🙏🙏🙏🙏..

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 ปีที่แล้ว +6

    మీ ధైర్యానికి కృతజ్ఞతలు

  • @ArunKumar-my9mr
    @ArunKumar-my9mr ปีที่แล้ว +40

    How many members waiting for thulasi chandu mam video's 😇

  • @koteswraoseelam4089
    @koteswraoseelam4089 ปีที่แล้ว +10

    జై భీమ్

  • @jamesjyothi206
    @jamesjyothi206 ปีที่แล้ว +3

    ధన్యవాదములు.... తులసి గారు..... 🙏🙏🌹🌹

  • @MaHaGaNaPaTHi7
    @MaHaGaNaPaTHi7 ปีที่แล้ว +25

    Bjp poyekalam vasthe votes maaradam kastam kadu akka

    • @mahimahesh2707
      @mahimahesh2707 ปีที่แล้ว

      ఈ దేశం నుంచి కాంగ్రెస్ ని తరిమి కొడతాం.

  • @syamleenu5496
    @syamleenu5496 ปีที่แล้ว +6

    Jai Bheem 🎉 Jai India

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 ปีที่แล้ว +1

    గవర్నమెంట్ పడిపోదు కానీ ప్రభుత్వం అసమర్ధత తెలుస్తుంది

  • @RM-eg6su
    @RM-eg6su ปีที่แล้ว +38

    ప్రభువు నా దేశాన్ని రక్షించు మరియు నా దేశంలో శాంతి మరియు ఐక్యతను తీసుకురావాలి.🙏🙏🙏🤝

    • @koteswararaoperecharla9540
      @koteswararaoperecharla9540 ปีที่แล้ว +9

      నీ బొక్క ఏం కాదు

    • @sureshkethavath5677
      @sureshkethavath5677 ปีที่แล้ว +5

      😂

    • @siddhuagriculturitikalapalli
      @siddhuagriculturitikalapalli ปีที่แล้ว +8

      గుడారంలో గుద్దులాట

    • @gangadharbopparam8908
      @gangadharbopparam8908 ปีที่แล้ว +1

      దేవుళ్ళు లేరా బట్టెబాజ్ గల్లారా కళ్ళు తెరవండి 😂

    • @krishnakishore162
      @krishnakishore162 ปีที่แล้ว +3

      Vallu reservations kosam godavalu padutunte madhyalo ee prabu gadu yevadura babu vadini siluvesi chapesaru

  • @rajuking-dy7md
    @rajuking-dy7md ปีที่แล้ว +33

    పొద్దున లేస్తే భారత్ మాత కి జై అంటారు అక్కడ
    మణిపూర్ లో మన దేశ ఆడబిడ్డలు, వృద్ధులు, చిన్న
    పిల్లలు, అమాయకులు రోదిస్తున్నారు.
    ..ఇది
    ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశమేనా..? ఆ వీడియో
    చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. సిగ్గు సిగ్గు..😢.. 😢

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว +5

      ఇది విచ్చలవిడి ప్రజసామ్యం. ప్రజసామ్యం మాత్రం కాదు.

  • @panakaluprathipati1819
    @panakaluprathipati1819 ปีที่แล้ว +55

    మణిపూర్ ప్రజల క్షేమం కోసం మోడీ గారు 79 రోజులు మౌన వ్రతం చేసారు.అర్ధం చేసుకోండి బ్రో

  • @vupender4155
    @vupender4155 ปีที่แล้ว +17

    Please make a video on Debts of India how increased from 55 lacs crores to 155 lacs crores in just 10 years.

  • @uvr193
    @uvr193 ปีที่แล้ว +25

    మరలా BJP , PM Modi రాకూడదు. ఈ విషయంలో దేవుడు సహాయం చేయును గాక..!

    • @commonsense1259
      @commonsense1259 ปีที่แล้ว

      Ycp and Ys jagan kuda rakudadhu ani pradhinchandi..😂😂😂

    • @viswaprasad8805
      @viswaprasad8805 ปีที่แล้ว

      Me devudu kuda apaledu

    • @dj-eg5bv
      @dj-eg5bv ปีที่แล้ว

      😂😅😂

  • @Ramesh-ys6xw
    @Ramesh-ys6xw ปีที่แล้ว +121

    తులసి అక్క ! మన ఆంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం లో పాల్గొన్న రా ?లేదా ? మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనిపై స్పందించదా?

    • @halfanintrovert4241
      @halfanintrovert4241 ปีที่แล้ว +27

      😂cheyyaru Mr jagan is datta putra of bjp

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว +2

      ​@@halfanintrovert4241😂😂😂

    • @JohnmanoharK
      @JohnmanoharK ปีที่แล้ว +2

      Ask Congress I

    • @info4360
      @info4360 ปีที่แล้ว +7

      @@halfanintrovert4241 hmm bjp and jagan friends antey , associative principle prakaram pk and jagan okatey, ippudu nenu cbn fan antaremo , eeyana ready ga vunnadu modi eppudu pilustadu ani naa opinion

    • @GaneshKumar-dt5od
      @GaneshKumar-dt5od ปีที่แล้ว +2

      No Bro... They have stayed away...to support the BJP 😢. There is a tweet from Vijayasaireddy regarding the same..

  • @owncomment
    @owncomment ปีที่แล้ว +5

    Hello world....
    Oka Muslim 100% Muslim undavachu.
    Oka Christian 100% Christian undavachu .
    Oka hindu 100% hindu ga undakudadhu yendhukanti hindhu anti secular kukkalu kabatti secular anidhi only Hindus ki matrame ala mana Indian constitution chipindhi so nenu kuda secular kukkani .
    proud to be secular kukka.....

  • @layajadie8731
    @layajadie8731 ปีที่แล้ว +31

    తులసి అక్కగారు మీకు నమస్కారం 🙏🙏🙏🙏

  • @thirunmekala180
    @thirunmekala180 ปีที่แล้ว +3

    మణిపూర్ లో జరిగిన సంఘటన లో చాలా అనుమానాలు ఉన్నాయి మీరు అక్కడి పరిస్థితిని గురించీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి చెప్పడం ఉత్తమం. ఎందుకంటే కొన్ని సంఘటనలను అధికార పార్టీలు వాళ్లకు అనుగుణంగా స్వార్థ రాజకీయాలనేపథ్యంలో
    దృశ్యాలను చిత్రించి దానికి ప్రత్యామ్నయంగా మరొక యువతి దృశ్యం వైరల్ అవుతుంది కుకీ
    లకు సంబంధించిన వ్యక్తి పోలీస్ వాళ్ళను ఒక కర్ర తో బెదిరించడం... పూర్తిగా నగ్నంగ ఉంది. అక్కడి సమాచారాలు చాలా అయోమానికి గురిచేస్తున్నాయి.

  • @rajunanda7926
    @rajunanda7926 ปีที่แล้ว +128

    నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.
    "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.
    మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.
    స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
    బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.
    బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.
    దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.
    ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.
    కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.
    ఆస్పత్రులు లేవు.
    విద్యాసంస్థలు లేవు.
    ఎరువులు లేవు.
    జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,
    సాగుకు నీటి సరఫరా లేదు.
    దేశంలో ఉద్యోగాలు లేవు.
    "కేవలం"
    ఆకలి మాత్రమే ఉంది.
    శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
    సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...
    దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.
    కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.
    ఖాళీ ఖజానా ఉంది.
    ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.
    60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?
    ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.
    ✌️వేలాది యుద్ధ విమానాలు.
    ✌️వేలాది ట్యాంకర్లు
    ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.
    ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.
    ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.
    ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.
    ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,
    ✌️స్టేడియాలు,
    ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,
    ✌️టెలివిజన్
    ✌️ ప్రజలందరికీ టెలిఫోన్.
    దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...
    ✌️ విశ్వవిద్యాలయాలు,
    ✌️ఎయిమ్స్,
    ✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.
    ✌️అణ్వాయుధాలు,
    ✌️సబ్ మెరైన్స్,
    ✌️న్యూక్లియర్ స్టేషన్లు,
    ✌️ఇస్రో,
    ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...
    ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?
    బట్టలు మిల్స్ జాతీయం...
    కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?
    సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..
    మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.
    👉ఇవే కాకుండా,
    👉జిఎస్‌ఎల్‌వి,
    👉మంగళయన్,
    👉మోనోరైల్,
    👉మెట్రో రైలు,
    👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,
    👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....
    ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.
    దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.
    మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...
    మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?
    ఎన్ని ఐఐటి లు కట్టారు?
    ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?
    ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?
    ఎన్ని డామ్ లు కట్టారు?
    ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?
    పేర్లు మార్చడం.
    విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..
    మరియు
    కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.
    ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.
    గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.
    ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.
    రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.
    ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...
    రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.
    డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.----

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 ปีที่แล้ว +6

      నాకు సెండ్ చేస్తారా

    • @rakhivlogs9104
      @rakhivlogs9104 ปีที่แล้ว +4

      😂😂😂😂😂❤❤❤❤❤❤

    • @pprabhu3251
      @pprabhu3251 ปีที่แล้ว +9

      Correct ga చెప్పారు

    • @kk-bb2uz
      @kk-bb2uz ปีที่แล้ว +1

      👏👏👏👏👏👏🤝🤝👏👏👏👏👏👏🤝🤝👏🤝👏👏👏👏

    • @hemalathakunda2859
      @hemalathakunda2859 ปีที่แล้ว +7

      👏👏👏

  • @letsexploreourdeen4946
    @letsexploreourdeen4946 ปีที่แล้ว +11

    Confirm గా ఈ సారి BJP out

  • @naveenvabanagiri
    @naveenvabanagiri ปีที่แล้ว +5

    Akka why can't you question about rajastan and culcuta

    • @akulaaravind5307
      @akulaaravind5307 ปีที่แล้ว +2

      Because there is no bjp ....congress ruling 😂

    • @kittu219
      @kittu219 ปีที่แล้ว

      ​@@akulaaravind5307💯

  • @Arrachinthala
    @Arrachinthala ปีที่แล้ว +58

    RIP BJP 😡

  • @mahendarkumar9766
    @mahendarkumar9766 ปีที่แล้ว +45

    Exallent మేడం మీరు చాలా అద్భుతంగా వివరించారు

  • @dayakardaya5420
    @dayakardaya5420 ปีที่แล้ว +9

    Nice Explanation.....

  • @BBCMinistriesOfficial
    @BBCMinistriesOfficial ปีที่แล้ว

    Thanq thulasi chandu garu. U told us clearly. Anand

  • @KishoreMaharaj-vj5rd
    @KishoreMaharaj-vj5rd ปีที่แล้ว +12

    జై భీమ్ మేడం గారు....
    ✊️

  • @bhargavaprasad5806
    @bhargavaprasad5806 ปีที่แล้ว +6

    No confidence motion cannot brings free motion to I.N.D.I.A.🤣🤣🤣

  • @NaveenGvlogs
    @NaveenGvlogs ปีที่แล้ว +8

    అసలెైనా హిందూ నువ్ అక్క చాల చక్కగా చెప్పావ్ ❤❤

  • @kpremdass
    @kpremdass ปีที่แล้ว

    Great News..... Tulasi Garu Meru Super Andi

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm ปีที่แล้ว +24

    Asalu ee government Prajalaki use ayye pani emi chesindi😢 anni matha paramaina godavalu tappa development ani cheppukunedi emi ledu

    • @keerthipriyamyanampati4713
      @keerthipriyamyanampati4713 ปีที่แล้ว +2

      Meru news chudatledu anukunta andi

    • @srinivasyellambhotla-np7cm
      @srinivasyellambhotla-np7cm ปีที่แล้ว

      @@keerthipriyamyanampati4713 news lo naaku ivi kanipinchai andi

    • @g.p.r774
      @g.p.r774 ปีที่แล้ว +2

      మతపరమైన గొడవలు అని మీరు అంటున్నారు.... కానీ ఇంతకు ముందు వున్న ప్రభుత్వ పాలనలో హిందువుల కి కనీస రక్షణ లేదు... ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవలో హిందూ వ్యక్తి వుంటే ఇంకా ఆ హిందూ వ్యక్తి పైన కేసులు పెట్టు జైల్ లో వేసేవారు.... అందుకు భయపడి హిందువులు వారి పైన జరుగుతున్న దాడులను కనీసం అడ్డుకొలేక ఎంతో మంది చనిపోయారు.... నరేంద్ర మోడీ గారు వచ్చాక హిందువులకి కొంచెం ధైర్యం వచ్చి వారి పైన జరిగే దాడులను తిప్పికొడుతున్నారు... ఆ పరిణామాలే ఇవి.... మీరు అన్నట్టుగా గొడవలు లేకుండా సమాజం వుండాలి అంటే ... ఎన్ని దాడులు చేసిన ఏదో ఒక వర్గం నోర్లు మూసుకుని వుండాలి అప్పుడే ప్రశాంతంగా వుంటుంది.... ఇంతవరకు నోరుమూసుకుని వున్న వర్గం హిందువులదే ... కానీ ఎన్ని రోజులు అని అలాగే బరిస్తారు.... ఇబ్బంది పెడితే పిల్లి కూడా పులిలా మారుతుంది అంటారు కదా.... ఇది అలాంటిదే.....

    • @srinivasyellambhotla-np7cm
      @srinivasyellambhotla-np7cm ปีที่แล้ว

      @@keerthipriyamyanampati4713 meeku asalu artham kavadam ledu Ani naaku telusu entho mandi Indian citizen ship vadulukuntunnaru today tv 9 lo 2012 nunchi 1660000 education ki foreign countries ki vellipoyaru Ani chebutunnaru adi mana goppathanam matladithe chala undi

  • @PAPESHWAR4246
    @PAPESHWAR4246 ปีที่แล้ว

    మీరు మీ ఛానళ్ళు ఎంత మొత్తుకున్నా మోడీ వారిని ఎం చేయలేరు😃😃😃 జై మోడీ జై జై మోడీ 😍😍😍😍😍

  • @ravi755
    @ravi755 ปีที่แล้ว +41

    మేడమ్ మా బీజేపీ ఎదురు దాడి నెహ్రూ కన్నుండి స్ట్రట్ చేస్తారు మద్య మధ్యలో మంచి మసాలా డైలాగ్స్ చెప్తారు మా బీజేపీ ఎంపీ లు లాస్ట్ కి మన ప్రియతమ నాయకుడు మోడీ గారు మైక్ అందుకొని ఒక గంట లెక్చర్ ఇస్తాడు కప్పుడు మన టీవీ ఛానల్స్ పొద్దంత మా మోడీ గారి గురించి చెప్పండి చెప్తారు కానీ మన ప్రధానమంత్రి గారు మాత్రమే మణిపూర్ గురించి అక్కడ ప్రజల గురించి మాత్రమే ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడడు, అట్ల ఉంటాది మా సార్ ప్రతిభ, ఇప్పటి వరకు గత 9 సంవత్సరాలు ఒకటంటే ఒక్క సమస్య అడ్రస్ చేసిండా మా సర్,

    • @kiransirra6479
      @kiransirra6479 ปีที่แล้ว +2

      సేమ్ టు సేమ్ మా పకోడీ తాత కూడా అంతే...

  • @gveerendra9487
    @gveerendra9487 ปีที่แล้ว +1

    థాంక్యూ తులసి అక్క చాలా మంచిగా చెప్పారు అర్థమయ్యే విధంగా

  • @pk.praveenkalyan
    @pk.praveenkalyan ปีที่แล้ว +16

    ఇలాంటి పాలకులు ఉన్నందుకు సిగ్గు పడుతున్న ,

  • @ElizabethSeva-ts8bd
    @ElizabethSeva-ts8bd ปีที่แล้ว

    Madam u are the excellent speaker Modi govt no need in india

  • @BoltTrenz
    @BoltTrenz ปีที่แล้ว +10

    Superb explanation... Thanks a ton!

  • @madhavarayasarmap7168
    @madhavarayasarmap7168 ปีที่แล้ว +49

    మీరు lecturer అయితే గొప్పగావుంటుంది. తడబాటులేని speach

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 ปีที่แล้ว +11

    ఫస్ట్ ఈ సైకో ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం వెళ్లి పోవాలి.
    Save India

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 ปีที่แล้ว

    India కూటమి బలపడుటకు అవకాశం ఉంది.

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb ปีที่แล้ว

    Best comment ever made on Modi and Gujju North politics.

  • @MrPrakash112
    @MrPrakash112 ปีที่แล้ว +32

    Thank you Tulasi for your heads up 😊

  • @valivetigangabhaskararao1563
    @valivetigangabhaskararao1563 ปีที่แล้ว +1

    India became 5 th largest economy in world. Improved from 5 th to 10 th in 9 years. This will answer what BJP done and what Congress not done.

  • @jakeerabegum8703
    @jakeerabegum8703 ปีที่แล้ว +2

    Very informative video , u r the real journalist 👏,

  • @krushnaasthram
    @krushnaasthram ปีที่แล้ว +1

    జైశ్రీరామ్ భైభారత్🙏🙏💐💐🇮🇳🇮🇳🇮🇳

  • @kallurivamsi1977
    @kallurivamsi1977 ปีที่แล้ว +20

    Excellent strategy for the INDIA parties before going to general elections in 2024

    • @raaaj7167
      @raaaj7167 ปีที่แล้ว +3

      bro 2019 lo kuda NDA against no-cofidence motion introduce chesaru but BJP inka ekkuva seats gelsindhi...... BJP ki em avvadhu dini valla.....

    • @kallurivamsi1977
      @kallurivamsi1977 ปีที่แล้ว

      @@raaaj7167 majority clear ga BJP ki vundi but main thing opposition can ask the modi and Modi noru vippalsindey.....eppati laga stories cheppi ledu aa jumla chesi escape avali ani chusthey opposition aa point ni stress chesi 2024 elections ki campaign chestharu bro

    • @raaaj7167
      @raaaj7167 ปีที่แล้ว +2

      @@kallurivamsi1977 🤣.... escape avvadhu modi bro....ippudu no confidence pedutaru ani munde cheppindu.....modi definately will speak but BJP will ask questions what is happening in Rajasthan, west bengal, chattisgarh & karnataka.....In karnataka 3 Musli* girls secretly recorded hindu girls in washrooms but no case against that culprits because in Karnataka it is congress trying to close the issue by blackmailing the victims....shame on congress and its alliances

    • @rameshepuri3231
      @rameshepuri3231 ปีที่แล้ว +1

      Congress party submerged into earth a party india citizens mada sikaniki kuda paniki raru congress party family motam Italy Pakistan china desalaki pote manchidi

    • @kallurivamsi1977
      @kallurivamsi1977 ปีที่แล้ว

      @@raaaj7167 may be ala comments chesina janaalu oostharu bro .....just like smriti Irani for her overaction in rajyasabha

  • @venkatasrinut4058
    @venkatasrinut4058 ปีที่แล้ว +2

    👏👏👏 Good decision.

  • @RM-eg6su
    @RM-eg6su ปีที่แล้ว +5

    ఇలాంటి ప్రధానిని ఏ దేశమూ కోరుకోదు.

    • @kirankumarreddy7108
      @kirankumarreddy7108 ปีที่แล้ว +1

      Endhira evarramirantha desadrohulura miru . Ekkadanuchivastaruraa miranthaa
      Milanti vallvalle idesha tagaledutavundi

    • @RamareddyMallidi-oo6sd
      @RamareddyMallidi-oo6sd ปีที่แล้ว +4

      అవును. ఏ దేశమూ ఇలాంటి ప్రధానిని కోరుకోదు. ఒక్క భారతదేశం మినహాయించి, ఇలాంటి ప్రధాని భారతదేశానికి అవసరం. ఎందుకూ అంటే మిగిలిన దేశాలలో ప్రతిపక్షం పార్టీ అయినా సరే దేశం అభివృద్ది కోసం పోరాడతారు. ఇక్కడ దేశాన్ని ముక్కలు చెయ్యాలనుకున్నా వారంతా ఒక కూటమిగా ఏర్పడి మారణహోమం సృష్టించి , వేడుకలు చేసుకుంటారు.

    • @RM-eg6su
      @RM-eg6su ปีที่แล้ว

      They are traitors if they tell the truth

  • @637mahendra4
    @637mahendra4 ปีที่แล้ว +1

    మోడీ గారు ఏమి చేసినా దేశ క్షేమం కోసం

  • @torlapatiravi6336
    @torlapatiravi6336 ปีที่แล้ว +12

    చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్

  • @srinivasreddykatukuri2538
    @srinivasreddykatukuri2538 ปีที่แล้ว +2

    Very good and comprehensive analysis 🙏

  • @Adhbutam
    @Adhbutam ปีที่แล้ว +6

    Waiting

  • @MadhukumarSwarnala
    @MadhukumarSwarnala ปีที่แล้ว +1

    Jai Tulsi Chand

  • @Jandagallyporaganluu
    @Jandagallyporaganluu ปีที่แล้ว +3

    సుభాషిణి అలీ ఒక కామునికృష్టురాలు, ఆమె పైన క్రిమినల్ కేసు పెట్టారు... మణిపూర్ విషయంలో ఒక వీడియో చెయ్యు నీకు దమ్ము ఉంటె....

  • @MaheshMedapati0
    @MaheshMedapati0 ปีที่แล้ว +1

    Ammaya .....idhi nijam ga neggithe ...super ....God ki pray chestha ...ilanti mathavidwesalu lepe ..manushulu rajakiyalu ....chesevallu...manadhesani palinchadam ....amtharkallolaki dharitesthundhi

  • @vijaya7448
    @vijaya7448 ปีที่แล้ว +15

    శుభ పరిణామం తులసి గారు. మంచిది మీరు ఇలానే మంచి కంటెంట్ మీద వీడియోలు చేయండి. నేను కూడా మీకు కొంతైనా సపోర్ట్ చేస్తాను తులసి గారు

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 ปีที่แล้ว

    కలియుగ పురుషుడు అవతరించాడు. తసామత్ జాగ్రత్త

  • @donepalliyadagiri306
    @donepalliyadagiri306 ปีที่แล้ว +20

    చర్చ పెట్టకుండా ఎలా తప్పించుకోవాలో bjp కి బాగా తెలుసు... ఇప్పుడు కూడా తప్పించుకుంటుంది

  • @krishnaraochanamolu1059
    @krishnaraochanamolu1059 ปีที่แล้ว +1

    Analysis చాలా బాగుంది

  • @samuelmoses2415
    @samuelmoses2415 ปีที่แล้ว +33

    PM should give answer to the opposition parties for their questions on issues of Manipur and the issues of Telangana and Andrapradesh, promises made in parliament while bifurcation of states, 8 year over still many issues not settled from this central government. Many issues in India are there to discuss. Madam you are educating us in regard no-confidence motion, thank you.

    • @venkatesht7459
      @venkatesht7459 ปีที่แล้ว +4

      Is your CMS came together for mutual understanding for issues???
      At least tried???
      Don't spread false information

    • @Trust6640
      @Trust6640 ปีที่แล้ว +1

      Yes

    • @sarathkarnatpu
      @sarathkarnatpu ปีที่แล้ว +1

      @samuelmoses2415 Bhayya okka chinna doubt Nee name Christian name kada.... Religion Christian / Hindu?...Ahhh Emla Just Reservation kosam kakruthi paddi siggu lazza lekunda, Christianity practice chestu caste certificate lo Hindu anni vesukoney daridram...So clarification kosam adiga😂

  • @maharajbvk8836
    @maharajbvk8836 ปีที่แล้ว +1

    అవిశ్వాసం తీర్మానం లో బీజేపీ గెలుస్తుంది కానీ బీజేపీ దేశం మొత్తం వొడి పోతుంది బీజేపీ మోడీ 2024 లో

  • @donhunt7503
    @donhunt7503 ปีที่แล้ว +7

    Arey Akka ki 🎶spyder bgm veyandra Pandago...i think Ur so happy.. 😂

  • @sankarpriscillaodisha7805
    @sankarpriscillaodisha7805 ปีที่แล้ว

    Thank you for good explanation about N C

  • @Sjfnews19
    @Sjfnews19 ปีที่แล้ว +16

    మంచి వివరణ

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 ปีที่แล้ว

    Jai tulasi medam super

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd ปีที่แล้ว +11

    అక్క , మీరు మంచి మాట చెప్పారు. నిజంగా క్లియర్ గా చెప్పారు.🙏

  • @Xmen...
    @Xmen... ปีที่แล้ว +1

    Bomma Vachhindi......🥳🥳🥳

  • @VSN347
    @VSN347 ปีที่แล้ว +3

    Well explained, much informative.

  • @KhajamoinuddinMoin-km1sl
    @KhajamoinuddinMoin-km1sl ปีที่แล้ว

    దేశ ప్రధాని .. అడెందే ఆట పాడిందే పాట అన్నటుంది మనదేశ పరిస్తితి ఇప్పుడు..
    మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం వ్యాపారవేత్తల చేతిలోకి వెళ్ళిపోవటం కాయం..ఇంకా దేశం సర్వనాశనం అవ్వటం కాయం
    సామాన్య ప్రజల జీవన మనుగడ కొనసాగించటం చాలా కష్టం..

  • @nemanivijay
    @nemanivijay ปีที่แล้ว +17

    నిజమే నరేంద్ర మోడీ నిర్ణయాలు ఈ మధ్య ఎవరికీ నచ్చడం లేదు.కొన్ని రోజులు మణిపూర్ కు యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి గా నియమిస్తే బాగుంటుందని మనవి.

    • @jtp371
      @jtp371 ปีที่แล้ว +3

      ఇంకా సైలెంట్ గా అందరినీ లేపేయొచ్చు

    • @prakashlifefailure18
      @prakashlifefailure18 ปีที่แล้ว

      ​@@jtp371😂😂😂😂 నిజమే అన్న

    • @nemanivijay
      @nemanivijay ปีที่แล้ว

      దేశ భద్రతకు ముప్పు కలిగించే వెధవలు ఉంటే ఎంత పోతే ఎంత

  • @ALLINONE-jw6pv
    @ALLINONE-jw6pv ปีที่แล้ว +2

    Nuvvu congress ani andariki telusu akka nee action super asalu 😂

  • @ElishaPaul
    @ElishaPaul ปีที่แล้ว +30

    In future our children’s will get a mark by answering this question.
    1.Worst PM In INDIAN HISTORY?
    A. Narendra Modi

    • @ramgopal3642
      @ramgopal3642 ปีที่แล้ว +7

      Jawaharlal Nehru

    • @prashanth_1
      @prashanth_1 ปีที่แล้ว +6

      Jawaharlal Nehru 😅😅

    • @kirankumarreddy7108
      @kirankumarreddy7108 ปีที่แล้ว +5

      Indhira,nehuru,Rajiv,soniya ghandhilu😂

    • @nagarajupaasham1475
      @nagarajupaasham1475 ปีที่แล้ว +7

      Gandhi family worst pm series

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 ปีที่แล้ว +6

      మీలాంటి గొఱ్ఱెలకు ఎలా తెలుస్తుంది?
      నెహ్రూ ఖాన్ కుటుంబం మొత్తం.

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 ปีที่แล้ว

    Thanks

  • @samgaddameedi0077
    @samgaddameedi0077 ปีที่แล้ว +17

    Great thanks to all opposition parties

  • @narendrareddy565
    @narendrareddy565 ปีที่แล้ว +1

    Not Indian East India company

  • @luckybhadra55
    @luckybhadra55 ปีที่แล้ว +4

    అమ్మ మి ప్రయత్నం కూడా కేంద్రం కూలి పోవాలి అనే కదా మొదటి నుండి ప్రయత్నిస్తున్నారు.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC ปีที่แล้ว

    కాని బిజెపి యమ్ పి లు 301 మంది ఉన్నా, 400 మంది ఉన్నా, అవిస్వాస తీర్మానం వీగినా నెగ్గినా, ప్రజలకు ఒక్కవిషయం స్పష్టంగా అర్థమౌతుంది!!
    నెగ్గితే బిజెపిలో మానవత్వం ఉండే యమ్ పి లు ఉన్నారని. వీగిపోతే ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో సునాయాసమౌతుంది. 😅

  • @suryabk1688
    @suryabk1688 ปีที่แล้ว +3

    Sigguleni poison speech

  • @v.v.s.narayanavithanala6946
    @v.v.s.narayanavithanala6946 ปีที่แล้ว

    Thank you madam

  • @saleemahmed9902
    @saleemahmed9902 ปีที่แล้ว +24

    Save mainpur and save india

  • @jovidimpi7495
    @jovidimpi7495 ปีที่แล้ว

    బత్తాయిలకి, బైరాగులకి అధికారం ఇస్తే దేశం ఇలాగే ఏడుస్తుంది 😂😂😂

  • @prasannakumar8905
    @prasannakumar8905 ปีที่แล้ว +11

    RIP BJP

  • @kakarlaebis9367
    @kakarlaebis9367 ปีที่แล้ว +2

    Very gud explanation, information ma'am keep it up&share the important information to the society

  • @thesignofsmart306
    @thesignofsmart306 ปีที่แล้ว +3

    ఈ మతతత్వ పార్టీలు ఈ దేశంలో కనుమరుగు అయినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 ปีที่แล้ว +1

    ఇండియా కూటమి అనడం భావ్యం కాదు. ఆ కూటమి ని
    "అయ్యండి అయ్యే"కూటమి అని ప్రస్తావించడం సమంజసం.

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 ปีที่แล้ว +9

    జై ముడ్డి జై ముడ్డి జై ముడ్డి జై ముడ్డి జై జై ముడ్డి ❤❤❤

  • @susheelkumar4514
    @susheelkumar4514 ปีที่แล้ว

    Madam nenu andhra pradesh,me vedios nenu last one week nundi follow avtunna.nenu vedios chusi chala inspire ayya madam.manchi society gurnchi me chestunna e fight alaga konsaglani,marenni manchi vedios meru chyalani mnasapurthiga korukutunna.marpu anadi okka rojulo radu,kani ado oka roju na meru korukunna marpu samjam lo ravalani korukuntu me abhimaniiiiii.

  • @jedidiah3485
    @jedidiah3485 ปีที่แล้ว +7

    Modi immediately resigne cheyyaali

  • @telanganababugoda7322
    @telanganababugoda7322 ปีที่แล้ว

    Thank.youmedam

  • @AbhiAbhi-np3og
    @AbhiAbhi-np3og ปีที่แล้ว +7

    JAI BHEEM SISTER

  • @GoliBhoomalingam-iq7bc
    @GoliBhoomalingam-iq7bc ปีที่แล้ว

    Yours bright analysis medom.....

  • @AnjiANJI-mf5xc
    @AnjiANJI-mf5xc ปีที่แล้ว +12

    చాలా బాగా స్పష్టంగా వివరించి చెప్పారు అక్క

  • @manichandra8260
    @manichandra8260 ปีที่แล้ว +1

    Chala Baga chepparu sis

  • @MaHaGaNaPaTHi7
    @MaHaGaNaPaTHi7 ปีที่แล้ว +6

    Kulipovali bjp

  • @samathan7194
    @samathan7194 ปีที่แล้ว +16

    BJP హఠావో Desh కో బచావో

  • @nareshking4680
    @nareshking4680 ปีที่แล้ว +1

    Jai congress ✊✊✊✊💯

  • @ramchandarkommula3060
    @ramchandarkommula3060 ปีที่แล้ว +11

    Rip Modi

  • @sheak3680
    @sheak3680 ปีที่แล้ว +1

    Good explain