అన్న ఆటో రివర్స్ చేసినప్పుడు రివర్స్ గేర్ వేసినప్పుడు లైట్ వెలగడం లేదు దానికి హారం రివర్స్ హారం అనేది అంటే పనిచేయట్లేదు మోగడం లేదు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒక వీడియో కానీ ఒక రిప్లై కానీ ఇవ్వండి అన్న
అన్న నాది కొత్త ఆటో అన్న అయితే తాళం ఆన్ చేసినప్పుడు అన్ని గ్యాస్ సిగ్నల్ లైట్స్ వస్తున్నాయి తరువాత అన్ని పోయి ఒక్కటే రెడ్ లైట్ వస్తుంది ఫుల్ ట్యాంక్ గ్యాస్ లో కూడ అలాగే చూపిస్తుంది ఏమి చేయాలి అన్న
ఇంకా ఆటో గురించి చాలా వీడియోస్ చై అన్న తెలుగు లో ఒకటి కూడా లెవ్ అన్నీ హిందీ లోనే వున్నాయి
👍👍
Thanx anna
Self motor lekunda charge kadha bro
అన్న ఆటో రివర్స్ చేసినప్పుడు రివర్స్ గేర్ వేసినప్పుడు లైట్ వెలగడం లేదు దానికి హారం రివర్స్ హారం అనేది అంటే పనిచేయట్లేదు మోగడం లేదు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒక వీడియో కానీ ఒక రిప్లై కానీ ఇవ్వండి అన్న
suparb bro👍
Super Anna ❤️
Thanks anna
Wiring Ela cheyali back
Ok
Anna morning auto start kavadam ledhu emo chepu
Anna nadhi 2008 modal bandi dini vaer motham kalipoindhi malli chesukovali anukuntunna anna
Bro running lo auto agipothumdi deni valana
Same bro maa auto kuda running lo aagipoindhi... Meeku problem ento theliste cheppandi bro...
Selp prabhulam
Self problem bro
Anna signal light video
బజార్ చిన్న బండికి సిగ్నల్ ప్రాబ్లం ఏం చేయాలి
Anna Alfa 2012 model papers working price yantha pettochu
Break lights vasthalev anna m chyloo chpu annaa
Headlight vit horn sond no
Anna evi chesaka vachey lights kuda ravadam ledhuu anna
Diesil mietar baga davunlo vundhi e dhatie davunu ithandhi frabulam enti
Garam q hota hai
అన్న ape ఆటో కి key On చేసినప్పుడు డైరెక్ట్ గా రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ఆన్ అవుతుంది బ్రో సొల్యూషన్ చెప్పు bro
వైరింగ్ ప్రాబ్లం
అన్న నాది కొత్త ఆటో అన్న అయితే తాళం ఆన్ చేసినప్పుడు అన్ని గ్యాస్ సిగ్నల్ లైట్స్ వస్తున్నాయి తరువాత అన్ని పోయి ఒక్కటే రెడ్ లైట్ వస్తుంది ఫుల్ ట్యాంక్ గ్యాస్ లో కూడ అలాగే చూపిస్తుంది ఏమి చేయాలి అన్న
Anna ne number cheppu anna
Bro how to get community tab with out 1k subscribe plz tell me bro
బ్రేక్ తొక్కినప్పుడు డాష్ బోర్డ్ లో లైట్ వస్తుంది
ఎక్కడైనా వైరు ఎర్త్ అయ్యింది ఏమో చూడండి ఒకసారి