పరిశుద్ధ సంఘపు దినము ఏది??? 1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా? 2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా? 4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1) 7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18) 8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4) 12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4) 13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16) 14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6) 15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6) 16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23) 17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23) 18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా? 19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13) 20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు? 21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి? 22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా? 23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9) గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.
MaranathaAyyagaru MaranathaAmmgaru MaranathaToall Nice message Ayyagaru
Maranatha ayagaru Bible mission devudu mungamuri devdas ayagaru ki maranatha
Maranaatha ayyagaru 🙏🏻🙏🏻
Ayyagariki maranatha
Maranatha ayyagru
Maranatha Ayyagaru Maranatha Ammagaru Maranatha to all
త
MARANATHA Ayyagaru
Maranatha Ayyagaru
🙏🎉💐
👏👏🙏🙏🙏🤲🤝
Maranatha Ayya garu
Praise the Lord
Maranatha Ayyagaru Maranatha ammagaru
Maranatha
మరనాత అయ్యగారు
🙏🙏🙏
maranatha ayyagaru
Maranatah
Saranatha
Maranatha
Rajahmundry
MARANATHA AYYAGARU
పరిశుద్ధ సంఘపు దినము ఏది???
1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా?
2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా?
4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా?
5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా?
6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1)
7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18)
8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4)
12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4)
13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16)
14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6)
15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6)
16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23)
17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23)
18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా?
19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13)
20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు?
21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి?
22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా?
23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9)
గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.
Vishranthidinam Sunday ani meeru chebuthunnara leka Bible chebuthunda Bible cheppinatlaithe vinevaariki ref theliyacheyandi brother
మా అమ్మాయీ కి ప్లేట్స్ కౌంట్ తక్కువైనవి చాల దెంగేరోస్ అన్నారు కానీ ఎపుడు బాగానే ఉంది వందన మరనాథలు ముకు
Satyavani 🙏🙏🙏❤❤❤
Maranatha ayyagaru 🙏
Maranatha Ayyagaru
Maranatha ayyagaru
maranata
MaranathaAyyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru