మీతో పాటు మాకు కూడా చూసె అద్భుతమైన అవకాశం కలిగించినం దులకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు. చాల ఒపికగా అన్నివిషయాలు తెలియచేసిన వేణుగోపాలరావు గారికి మా కృతజ్ఞతలు.
Chalachala chakkaga chesukuntunnaru,nijamga chala great 👍, cheppevidhanam ardam ayinattuvundi,thank you Prasad garu chakkani,use full video chesinanduku
Varnichadani ki matalu ravadam ledu prasad garu etuvanti terrece garden epativaraku chudaledu 👌👌👌👌👌 A dampatula krusi Creativity inspiration ga vundhi Intaki minchi ela chepalo telidam ledu a edariki🙏🙏🙏🙏🙏
Sir, మాకు కోతులు ఉన్నాయి, మేష్ కి ఎంత ఖర్చు అయిందో చెపితే మాకు ఉపయోగ పడుతుంది. చాలా రకాల మెష్ వేశారు. దాని డీటైల్స్ చెప్పండి. మాకు కోతులు పైన ఎక్కి పూలు ఆకులు కొస్తునాయ్యి. 10 /10 ఫీట్ ఐరన్ మెష్ కి మా ఏరియా లో 1.30లక్ష అడుగుతున్నారు. ఏమన్నా కాస్ట్ ఎఫెక్టివ్ ఐడియాస్ ప్లీజ్.
సర్ చాలా మంచి వీడియో 👌👌👌 సర్ స్లాబ్ పడు అవడా అన్ని స్లాబ్ పైనే వాటర్ పోస్తున్నారు మట్టి కాల్పుతున్నారు.. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసాను కానీ స్లాబ్ పాడవుతుంది అని కొందరు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్లాబ్ పడడ్వకుండా
Sir garden ఒక అద్భుతం మీరు చూపించడం ఇంకా చాలా బాగుంది❤🌿❤ మంచి తోటనీ చూసాము TQ Sir🙏
మీతో పాటు మాకు కూడా చూసె అద్భుతమైన అవకాశం కలిగించినం దులకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు. చాల ఒపికగా అన్నివిషయాలు తెలియచేసిన వేణుగోపాలరావు గారికి మా కృతజ్ఞతలు.
Excellent sir nenu aa garden nu direct ga chusanandi sir very genius and creative person
సూపర్ బాగా చేస్తున్నారు తోట పని, 🙏🙏
So beautiful.
చాలా బాగుంది. 👌🏻👌🏻👌🏻
Chalachala chakkaga chesukuntunnaru,nijamga chala great 👍, cheppevidhanam ardam ayinattuvundi,thank you Prasad garu chakkani,use full video chesinanduku
So beautiful garden
Excellent.It needs a lot of patience & money.
Garden chala bagundi Andi 👌🏻q💐🤝
చాలా బాగుంది అండి
Nice garden Beautiful 👌
Wow ... great garden
Varnichadani ki matalu ravadam ledu prasad garu etuvanti terrece garden epativaraku chudaledu
👌👌👌👌👌
A dampatula krusi Creativity inspiration ga vundhi
Intaki minchi ela chepalo telidam ledu a edariki🙏🙏🙏🙏🙏
Nice super well maintained garden ,convey our regards and best wishes to him and his wife.Prasad garu..
గార్డెన్ సూపర్.
మీరు వివరించిన తీరు చక్కగా వుంది ప్రసాద్ గారు 💐
Nice vedio!
Super andi
Very nice information and adarshavantham uncle garu manaku prasad garu
Garden and your vedio both are very nice
Thanks a lot
బ్యూటిఫుల్ అండి
Organising bagundi. Exploring bagundi. Mattie misramam ela chesaro teliya parcha galaru
Great ! You are a genius !
Beatiful.
Greate superandi
TQ TQ so much brather
Garden is nicely organized in a decent way and your way of growing is superb sir.
Nice garden 🙏🙏
Super
Sobeautiful
Very nice sir
Keep watching
Thank you sir 14:28
❤❤❤❤
Sir, మాకు కోతులు ఉన్నాయి, మేష్ కి ఎంత ఖర్చు అయిందో చెపితే మాకు ఉపయోగ పడుతుంది. చాలా రకాల మెష్ వేశారు. దాని డీటైల్స్ చెప్పండి. మాకు కోతులు పైన ఎక్కి పూలు ఆకులు కొస్తునాయ్యి. 10 /10 ఫీట్ ఐరన్ మెష్ కి మా ఏరియా లో 1.30లక్ష అడుగుతున్నారు. ఏమన్నా కాస్ట్ ఎఫెక్టివ్ ఐడియాస్ ప్లీజ్.
సర్ చాలా మంచి వీడియో 👌👌👌
సర్ స్లాబ్ పడు అవడా అన్ని స్లాబ్ పైనే వాటర్ పోస్తున్నారు మట్టి కాల్పుతున్నారు.. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసాను కానీ స్లాబ్ పాడవుతుంది అని కొందరు అంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్లాబ్ పడడ్వకుండా
స్లాబ్ పై పడిన నీరు నిల్వ ఉండకుండా ఉంటే చాలు. ఎ problem. ఉండదు.. బరువు అంత పిల్లర్స్ పైనా బీమ్స్ పైన ఉండేలా చూసుకోండి.. ఎ సమస్తా ఉండదు..
❤
Will u allow us to visit ur garden sir we r interested
పెద్దాపురం నుండి మీ హౌస్ ఎక్కడ సార్ మీది ఏ ఏరియా
Maridamma gudi daggare
పెద్దాపురం మరిడమ్మ గుడి దగ్గర అన్నారు ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా
NWDC అంటే ఏమిటి
చెప్పగలరు
NWDC PRASAD GARDEN ZONE అని కొట్టండి. నా విద్రో వస్తుంది.
అవునండి నిజంగా ఇద్దరికీ గార్డెన్ మీద ఇష్టం ఉంటేనే మొక్కలు బాగా పెంచగల
Owdc ante yemiti sir
నా video లున్నాయి owdc మీద చూడండి.. Prasad garden zone OWDC అని సెర్చ్ చేయండి.
Sir ma water apple mukka ku putha pinthey rali pothude please reply sir
OWDC రెగ్యులర్ గా spray చేస్తూ ఉండండి.. OWDC తో మైక్రోనూట్రింట్ ద్రావణం తయారు చేసి spray చేస్తే మంచిది.
Venugopal B gari cel no ples
Super andi
Super