చంద్రబాబు ఒక ముందు చూపు గల నాయకుడు...ఆయన 1995, 96 లో వచ్చిన IT విప్లవాన్ని అందిపుచ్చుకుని కొన్ని లక్షల తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాడు...దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెయ్యలేదు, చేయలేకపోయారు...చంద్రబాబు చేసి చూపించారు.
కేటీఆర్ చేసిన కొన్ని చెత్త పనులు ఫలితం 10 సంవత్సరాల తరువాత తెలుస్తుంది… అర్వింద్ గారు చెప్పినట్లు 40 అంతస్తుల అపార్ట్మెంట్స్ కి ఎడా పెడా అనుమతులు ఇచ్చారు…ఒక అపార్ట్మెంట్ లో నుంచి 2 వేల కార్లు ఉదయం 9 గంటలు ఒకేసారి అక్కడ ఉన్న చిన్న రోడ్డు మీదకు వస్తాయి…అపుడు ట్రాఫిక్ ఎలా మేనేజ్ చేయడం? ఆ చిన్న రోడ్ తట్టుకుంటుందా?? రోడ్డు డ్రైనేజ్ పెంచకుండా 40 అంతస్తులకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చారు…ప్లానింగ్ లేదు..పాడు లేదు…
నీవు చేసింది మీ అయ్య చేసింది చెప్పు అన్న నీవు రెండు సార్లు mp నిది చెప్పు అన్న గారు అది మోడీ సార్ పుణ్యం అని గెలిపిసున్న రు నీ జాగా ఎవరు ఉన్న గెలుస్తారు మీరు పసుపు బోర్డు అని అప్పుడు గేసిన రు చేయలేదు కానీఓటు వేసి నారు ఎందుకు మోడీ గారి మీద గౌరవం అంతే కానీ ఇప్పుడు అన్న చేయండి అన్న గారు చేసిన పని ప్రజలు కు గుర్తు ఉంచు తారు
సర్ మీరూ రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి వ్యక్తి. మీరూ కేటీఆర్ సర్ని తిట్టండి లేడా విమర్శించండి. కానీ అందుకోసం CBN ని పొగడాల్సిన అవసరం లేడు. అయన హైదరాబాద్ కి మత్రమ్మే అనుకులం మిగతా తెలంగాణ కి బద్ద వ్యతిరేకి. దయచేసి అయనమీది వ్యతిరేఖత బీజేపీ మీధకి తెచ్చుకోకండి.
టీటీడీపీ కొత్త అధ్యక్షుడు. బాగా చెప్పరు ....దానికి కరణం అయినా పి వి నరసింహ రావు గారు మరియు మన్మోహన్ సింగ్ గారు గురుంచి మరిచావ లేక తెలియదా నీకు....జై కాంగ్రెస్ ..జై డిఎస్
Seats వచ్చినంత్ర మాత్రన, ఆ పార్టీ బాగా చేసినట్టుకాదు. ఎందుకంటే, ఓటర్లు, అంత తెలివి, ఎనాలిసిస్ చేసి ఓట్లు వెయ్యడం తక్కువ.ఎమోషన్ తో ఓటువేసేవారే ఎక్కువ. Development analysis వేరు.
అరవింద్ గారు.. ఇందూరు సమస్యలపై దృష్టి సారించాలి.... మీకు ప్రతిపక్ష పార్టీల వారు ఎయిర్ పోర్ట్ లు రైల్వే లైన్లు జాతీయ రహదారులు అన్ని వారి ప్రాంతాలకు తరలిస్తున్నారు... మరి మీరేమి చెస్తున్నారు... ఓవర్ బ్రిడ్జి ములుగుతొంది. రైల్వే లైన్ డబ్లింగ్ అతిగతి లేదు... ఎయిర్ పోర్ట్ ను గాలిలొ కలిపేశారు.... సర్వే లలొ ఉన్న సానుకూలతలు ఇప్పుడు అననుకూలతలుగా మారాయి...
Chedagottaru...In Bangalore lot of options are there if anyone resigns, that is not the case with hyd ..2004 varaku vunnade kothaga emi ledu Ave mindspace Ave Wipro circle, Ave hitech City, ade Gachibowli...Hyd and Bglr were competitors, after 2004 Bglr continued to grow , where as hyd growth has slowed down...
Cbn always a legendry CM , thing is very few people knows his achievements how hard work he done in developing a state in 9 years while he is CM for united state
Nenu Australia lo vuntunna, ikkada Govt. Infrastructure and Maintenance meeda baaga karchu pedataru. Chala mandi antunnaru Hyderabad baag develop ayindi, New York laaga vundi ani, pedda buildings tho paatu, mass transportation and drainage bagundali, appude Hyderabad ni vere vaatitho compare cheyagalam.
Andhra lo andhra medical college ( established in 1920), Rangarajan medical college, kakinada(1970), Siddhartha medical college (1980), Tirupati medical college (1970), Kurnool medical college (1980) , anantapur medical college (1990) ,all are government medical colleges, rims ongole, rims srikakulam ,rims Kadapa, rims Adilabad established in 2005 under congress regime, rest all are private colleges ,chandra babu garu government lo chesindemiti cheppandi mr aravind, telangana lo osmania ,gandhi , warangal lo kakatiya ivvanni 1990 before vachinave, kottavi emaina kanipette matalu matladandi, tesla ,apple ,samsung kanna manchi phones kanipette matalu matladandi, prapanchamlo vere desallo kanukkunte adi already maa daggara vundi ani cheppukuni janalni ennirojulu mosam chestaru cheppandi
Meeru maatladindi 100 ki 200 percent nijam cbn gurinchi and last ten years lo ulimited sft ani chinna chinna roads pakkana high rise apartments complete chesi traffic ni drainage system ni narakam gaa tayaaru chesaaru.
విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు❤
OREY aapara babu nee vetakaram 😂😂
Bongu em kadu. Computer kanipettindi kooda veede na 😂
💯 నిజం అరవింద్ గారు చెప్పింది
1000% agree with Aravind garu about CBN Sir and IT development in our telugu states. No one will deny this fact. CBN Sir is great leader 👌👌👌...
Idi correct Aravind garu..
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ లో సీబీన్ గారు it కంపెనీస్ తేకుంటే ఆదాయం లేకుంటే కెసిఆర్ తెలంగాణ పార్టీ పెట్టె వాడే కాదు
Yes
ది లీడర్ సీబీన్ గారు 😊
చంద్ర బాబు కృషిని తగ్గించి చూపించి ఎగతాళి చేసి దోచుకు తిన్న మహా మేత కచరా
వారు కూడా ఏం తగ్గించలేదు అండి కొనసాగించారు
అరవింద్ సూపర్
Super clarification anna
చంద్రబాబు ఒక ముందు చూపు గల నాయకుడు...ఆయన 1995, 96 లో వచ్చిన IT విప్లవాన్ని అందిపుచ్చుకుని కొన్ని లక్షల తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాడు...దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెయ్యలేదు, చేయలేకపోయారు...చంద్రబాబు చేసి చూపించారు.
Not only IT cbn sir started genome valley and many more
మంచి మాట ఎంపీ గారు నిజం ఏనాడూ అయినా నిజమే కదా కంగ్రాట్స్ సార్ విజన్ సంపద సృష్టి CBN గారి లక్ష్యం 👌👌🙏🙏🙏🙏🙏🌳🌳🌳
సీబీన్ గుడ్ గ్రేట్ లీడర్
Nice ❤❤❤❤
Indian no1 best leader chandrababu garu
That is CBN ❤❤❤❤
What he was said absolutely true..... Inko five years lo hyd road traffic goramga tayaravutay because high rised apartments valla.....
సూపర్ అరవింద్ సార్ 🙏🙏🙏
WELL SAID WELL SAID ARAVIND GARU
కేటీఆర్ చేసిన కొన్ని చెత్త పనులు ఫలితం 10 సంవత్సరాల తరువాత తెలుస్తుంది…
అర్వింద్ గారు చెప్పినట్లు 40 అంతస్తుల అపార్ట్మెంట్స్ కి ఎడా పెడా అనుమతులు ఇచ్చారు…ఒక అపార్ట్మెంట్ లో నుంచి 2 వేల కార్లు ఉదయం 9 గంటలు ఒకేసారి అక్కడ ఉన్న చిన్న రోడ్డు మీదకు వస్తాయి…అపుడు ట్రాఫిక్ ఎలా మేనేజ్ చేయడం? ఆ చిన్న రోడ్ తట్టుకుంటుందా?? రోడ్డు డ్రైనేజ్ పెంచకుండా 40 అంతస్తులకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చారు…ప్లానింగ్ లేదు..పాడు లేదు…
Jai CBN
అరవింద్ అన్న గారు🙏 మానవ రూపంలో ఉన్న దేవుడు cbn గారు❤
aiete velli
✌✌✌✌✌🙏🙏🙏🙏🙏super aravindgaru👌👌👌👌👌
యాంకర్ బాగా కష్ట పడుతున్నాడు బాబు గారి కష్టాన్ని ఇంకొకరి ఖాతాలో వెయ్యటానికి ఇలావుంటుంద్ధి తెలివి ప్రజలని డైవర్ట్ చెయ్యడానికి కాకపోతే
దొర
ఎంగిలి మెతుకులు తిని వుంటాడు.
💯💯💯
Everyone enjoyed the seeds of cbn... he changed the life's of telugu people
నీవు చేసింది మీ అయ్య చేసింది చెప్పు అన్న నీవు రెండు సార్లు mp నిది చెప్పు అన్న గారు అది మోడీ సార్ పుణ్యం అని గెలిపిసున్న రు నీ జాగా ఎవరు ఉన్న గెలుస్తారు మీరు పసుపు బోర్డు అని అప్పుడు గేసిన రు చేయలేదు కానీఓటు వేసి నారు ఎందుకు మోడీ గారి మీద గౌరవం అంతే కానీ ఇప్పుడు అన్న చేయండి అన్న గారు చేసిన పని ప్రజలు కు గుర్తు ఉంచు తారు
సర్ మీరూ రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి వ్యక్తి. మీరూ కేటీఆర్ సర్ని తిట్టండి లేడా విమర్శించండి. కానీ అందుకోసం CBN ని పొగడాల్సిన అవసరం లేడు. అయన హైదరాబాద్ కి మత్రమ్మే అనుకులం మిగతా తెలంగాణ కి బద్ద వ్యతిరేకి. దయచేసి అయనమీది వ్యతిరేఖత బీజేపీ మీధకి తెచ్చుకోకండి.
Oorey brs kooka
Aravind anna your great Jai CBN 💪💪🙏
Very. Good. Aravindha. Garu
Aravind garu meeku 2:35 🙏🙏🙏🙏 100% kadu 1000% nijame chepparu that is cbn sir. 🙏🙏🙏🙏🙏
Excellent aravanid Anna
True 💯..
Super sir 🎉
Yes this is correct
CBN Is Visinary Leader No doubt ,, Manaki present kavalsindhi hyd lo Proper and long Roads ,, Govt schools and Hosptal Devlopments
50 ఎళ్ళ తర్వాత తెలుగు జాతిపిత ఎవరంటే "నారా చంద్రబాబు నాయుడు".అని ముందు తరాలు చెప్పుకుంటారు. CBN భావి తరాలకి స్పూర్తి, ఆదర్శం.✌️🙏.
mundu amaravati kattamanu
Yes Sir 🎉
Great visionary leader CBN Sir 🎉
ఇది కరెక్ట్👏👌
Jai bjp
చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది
Well said Telangana firebrand Aravind garu
That is CBN
Correct chepparu
అరవింద్ అన్నా,,సూపర్ నివు
Iamdefer with you sir
100% అన్న జై తెలుగుదేశం
టీటీడీపీ కొత్త అధ్యక్షుడు. బాగా చెప్పరు ....దానికి కరణం అయినా పి వి నరసింహ రావు గారు మరియు మన్మోహన్ సింగ్ గారు గురుంచి మరిచావ లేక తెలియదా నీకు....జై కాంగ్రెస్ ..జై డిఎస్
సూపర్ అన్న
Its real fact kTR is big zero only publishment
That's chandra babu Naidu
Aravind anna meru true leader 🙏🙏
Good speech, Debate lo cheppina aksharala nijam. Visinory person bhasha good 👍 💯
Comarsial person vision 0/100= 0
నిజం అరవింద్ అన్న గారు
Well said
Real sir
Yes, he is correct
CBN - Visionary in Andhra politics
First answer to reporter question
మరి బెంగుళూరు పూణే లో ఎవరు డెవలప్ చేశారు
Excellent
Super
Jai chandrababu jai tdp
Yes you are telling history of hi-tech City of India
👍👍👏👏❤️❤️
❤❤
Your told reality aravind garu
1:33 exactly nenuidhe mothukunta evadaina develop aindi ante. Roads, pedestrian facilities, storm water drains, sewage, water lines, cable management edhi lekunda private odu kattukunadi naa goppadanam ani dabba kottukunnaru BRS ollu. Haphazard cheap quality development. Prapanchamlo ekkadaina mundu roads & other infra govt vesthadi dani taruvatha private builders venture kattukuntaru. Mana deggara mundu private odu leputhadu danni batti vadu manoda kadha alochinchi govt panulu start chestadi.
Seats వచ్చినంత్ర మాత్రన, ఆ పార్టీ బాగా చేసినట్టుకాదు. ఎందుకంటే, ఓటర్లు, అంత తెలివి, ఎనాలిసిస్ చేసి ఓట్లు వెయ్యడం తక్కువ.ఎమోషన్ తో ఓటువేసేవారే ఎక్కువ.
Development analysis వేరు.
Yes
Correct sir
Ktr evvadu
కృత్రిమ వరదలు అలాంటి దే
I like aravind voice
Kutami Lo unnam కదా aa matram cheppali ley 😂
అరవింద్ గారు.. ఇందూరు సమస్యలపై దృష్టి సారించాలి.... మీకు ప్రతిపక్ష పార్టీల వారు ఎయిర్ పోర్ట్ లు రైల్వే లైన్లు జాతీయ రహదారులు అన్ని వారి ప్రాంతాలకు తరలిస్తున్నారు... మరి మీరేమి చెస్తున్నారు... ఓవర్ బ్రిడ్జి ములుగుతొంది. రైల్వే లైన్ డబ్లింగ్ అతిగతి లేదు... ఎయిర్ పోర్ట్ ను గాలిలొ కలిపేశారు.... సర్వే లలొ ఉన్న సానుకూలతలు ఇప్పుడు అననుకూలతలుగా మారాయి...
Chedagottaru...In Bangalore lot of options are there if anyone resigns, that is not the case with hyd
..2004 varaku vunnade kothaga emi ledu Ave mindspace Ave Wipro circle, Ave hitech City, ade Gachibowli...Hyd and Bglr were competitors, after 2004 Bglr continued to grow , where as hyd growth has slowed down...
Cbn and ktr gaaru lekunte Hyderabad ippudu ila undidhi kadu
Telangana lo bjp ki urgent ga power icheste drainage mottam clean chesi super ga chestaru, bjp Palita rastralu Anni super ga develop chesaru
Aravind garu manchi mata cheppindu
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్ తదితర .ప్రాంతల్లో .కనీసం ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు.సమైక్యాంధ్ర ఉండీ ఉంటేనైనా ఇంజినీరింగ్ కాలేజీ వచ్చేదేమో
Jai aravind anna
Unlimited road width 1:20
❤
Tdp unddali
1:22 excellent point raised, unlimited FSI endira asalu ardam lekunda high rises nundi direct egurukuntu povaalana, wide roads vundakkarleda? drain system vundakkarle very poor planning really!!
Pv narshimha rao credit, all are taking
Correct question UNLIMITED FSI DANGER
Cbn always a legendry CM , thing is very few people knows his achievements how hard work he done in developing a state in 9 years while he is CM for united state
Mahamethabkunikoru dacoit and mukki sannasi Telugu prakalaki Pattina Shani
Aravind anna matlaedi 100/ correct
Jai mp arvind
Nenu Australia lo vuntunna, ikkada Govt. Infrastructure and Maintenance meeda baaga karchu pedataru. Chala mandi antunnaru Hyderabad baag develop ayindi, New York laaga vundi ani, pedda buildings tho paatu, mass transportation and drainage bagundali, appude Hyderabad ni vere vaatitho compare cheyagalam.
Andhra lo andhra medical college ( established in 1920), Rangarajan medical college, kakinada(1970),
Siddhartha medical college (1980), Tirupati medical college (1970), Kurnool medical college (1980) , anantapur medical college (1990) ,all are government medical colleges, rims ongole, rims srikakulam ,rims Kadapa, rims Adilabad established in 2005 under congress regime, rest all are private colleges ,chandra babu garu government lo chesindemiti cheppandi mr aravind, telangana lo osmania ,gandhi , warangal lo kakatiya ivvanni 1990 before vachinave, kottavi emaina kanipette matalu matladandi, tesla ,apple ,samsung kanna manchi phones kanipette matalu matladandi, prapanchamlo vere desallo kanukkunte adi already maa daggara vundi ani cheppukuni janalni ennirojulu mosam chestaru cheppandi
బాబు కాదు నేదురుమల్లి జనార్ధనరెడ్డి గారు it ki ఆద్యుడు
😂ha ha
@naveeneedara8457 lol
నక్క జితులు వేయడం
Cbn ఫస్ట్ తెలంగాణ పీపుల్ అందరికి telusu ఫస్ట్ బీజేపీ తెలంగాణ lo వచ్చేది లేదు పీకేది లేదు బీజేపీ ట్స్ lo
Meeru maatladindi 100 ki 200 percent nijam cbn gurinchi and last ten years lo ulimited sft ani chinna chinna roads pakkana high rise apartments complete chesi traffic ni drainage system ni narakam gaa tayaaru chesaaru.
NZB CONSTITUENCY 5YEARS LA 5RS PANICHEYALEDU
Pakka u r gorre bida😂
Kadu Anna Nuvuuu thopuuu uupuuu Nee Ayya kuda upuuu
KCR= BILL GATES +ELANMUSK
😀😀
Varini enni abadalu adutaru....
Eppudu appulu sudu ktr kcr 10vela kotla appulu