సూర్య నమస్కారములతో షట్చక్రాలన్నీ ఉద్ధీపన చెంది సమతుల్యంగా ఉంటాయి. ఎప్పుడైతే చక్రాలన్నీ సమతుల్యంగా ఉన్నాయో అప్పుడు భౌతిక శరీరములోని ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ సమతుల్యంగా ఉండి పూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. దీనికి ప్రాణాయామము కూడా చాలా అవసరము. నిజానికి సూర్య నమస్కారములు చేసినట్లైతే మొత్తం ఆసనాలలో దాదాపుగా 60% వరకు చేసిన ఫలితాలు ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగగలరు. మీరు మీ కుటుంబం సంపూర్ణ ఆర్యోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థాంక్ యు.
హలో! Sir/Madam ఒక్క సూర్యనమస్కారాలే కాదు ఏ ఆసనాలు వేసినా శ్వాసను మామూలుగానే ఉంచాలి, శ్వాసను బిగపట్టి ఆపకూడదు. శ్వాస మీద ధ్యాస అన్నారు, ఇక్కడ మనము ధ్యానం చేయడములేదుకద! ఆసనములు వేస్తున్నాము. తరువాత శ్రియ ఆసనాలు అన్నారు! అవి ఏమిటో నాకు తెలియదు. కొత్తగా వింటున్నాను. ఇకపోతే ఏ ఆసనాలు వేసినా శ్వాసను ఆపకుండా, చేతులు పైకి ఎత్తినప్పుడు, శరీర భాగములు ముందుకు వచ్చే ఆసనాలు, సూర్య నమస్కారములలో 2, 4, 7, 9, 11 మొదలైనవి చేస్తున్నప్పుడు అసనాలు చేస్తున్న సమయములో శ్వాసను సులభంగా పీల్చి తరువాత మామూలుగా శ్వాసను వాదలాలి, శ్వాసను ఆపవద్దు. మిగతావి 1, 3, 5, 6, 8, 10, 11 మొదలైనవి అసనాలు చేస్తున్నప్పుడు శ్వాసను వదులుతూ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ముందుకు వంగిచేసే ఆసనములకు శ్వాసను వాదలాలి. ఛాతీ పొట్ట ముందుకు వచ్చే ఆసనములు శ్వాస పీల్చుతు చేయాలి. ఫైనల్ గా ఇదంతా గందరగోళం గా ఉంటుంది. శ్వాసను ఏమి పట్టించుకోకుండా ఏ ఆసనాలైన వేయవచ్చు. కాకపోతే మీరు ఆసనములు చేస్తునంత సేపు awareness లో ఉండి చేయండి. అంటే ఆసనములు వేస్తున్నప్పుడు శరీరములో ఏ భాగములో ఒత్తిడి, స్ట్రెస్, స్ట్రెయిన్ ఉన్నావో గమనిస్తూ ఒత్తిడి ఉన్న చోటే మీ మనసు పెట్టి చేయండి. ఎందుకంటే Energy follows thought! మీకు తెలియకుండానే మీ ప్రాణ శక్తిని ఆ ఒత్తిడి ఉన్న చోటుకు పంపిస్తునారన్నమాట! ఇలా చేసే ఎవరికైనా తొందరగా వారు అనుకున్న ఫలితాలు పొంవచ్చు. నేను ప్రాణాయామము చెప్పింది, ఆసనములు చేసిన తరువాత ప్రాణాయమము చేయమని. ఇక పూర్తి వివరములు కోసం నా ఈమైల్ కు సంప్రదించ గలరు. NOTE: దయచేసి మీరు స్వంతంగా చేయవద్దు. రిస్క్ ఉంటుంది. కొన్ని రోజులైనా యోగ టీచర్ గైడెన్స్ తో చేయగలరు. మీకు ఆసనాల గురించి అవగాహన వచ్చిన తరువాత మీ స్వంతంగా చేయవచ్చు. Thank You.
Guruji Surya namaskar gurinchi ya chakralu open avuthayi
సూర్య నమస్కారములతో షట్చక్రాలన్నీ ఉద్ధీపన చెంది సమతుల్యంగా ఉంటాయి.
ఎప్పుడైతే చక్రాలన్నీ సమతుల్యంగా ఉన్నాయో అప్పుడు భౌతిక శరీరములోని
ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ సమతుల్యంగా ఉండి పూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
దీనికి ప్రాణాయామము కూడా చాలా అవసరము. నిజానికి సూర్య నమస్కారములు
చేసినట్లైతే మొత్తం ఆసనాలలో దాదాపుగా 60% వరకు చేసిన ఫలితాలు ఉంటాయి.
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగగలరు.
మీరు మీ కుటుంబం సంపూర్ణ ఆర్యోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
థాంక్ యు.
హలో! Sir/Madam
ఒక్క సూర్యనమస్కారాలే కాదు ఏ ఆసనాలు వేసినా శ్వాసను మామూలుగానే ఉంచాలి,
శ్వాసను బిగపట్టి ఆపకూడదు. శ్వాస మీద ధ్యాస అన్నారు, ఇక్కడ మనము ధ్యానం
చేయడములేదుకద! ఆసనములు వేస్తున్నాము. తరువాత శ్రియ ఆసనాలు అన్నారు!
అవి ఏమిటో నాకు తెలియదు. కొత్తగా వింటున్నాను. ఇకపోతే ఏ ఆసనాలు వేసినా
శ్వాసను ఆపకుండా, చేతులు పైకి ఎత్తినప్పుడు, శరీర భాగములు ముందుకు వచ్చే ఆసనాలు, సూర్య నమస్కారములలో 2, 4, 7, 9, 11 మొదలైనవి చేస్తున్నప్పుడు అసనాలు చేస్తున్న సమయములో శ్వాసను సులభంగా పీల్చి తరువాత మామూలుగా శ్వాసను వాదలాలి, శ్వాసను ఆపవద్దు.
మిగతావి 1, 3, 5, 6, 8, 10, 11 మొదలైనవి అసనాలు చేస్తున్నప్పుడు శ్వాసను వదులుతూ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ముందుకు వంగిచేసే ఆసనములకు శ్వాసను వాదలాలి. ఛాతీ పొట్ట ముందుకు వచ్చే ఆసనములు శ్వాస పీల్చుతు చేయాలి. ఫైనల్ గా ఇదంతా గందరగోళం గా ఉంటుంది. శ్వాసను ఏమి పట్టించుకోకుండా ఏ ఆసనాలైన వేయవచ్చు. కాకపోతే మీరు ఆసనములు చేస్తునంత సేపు awareness లో ఉండి చేయండి.
అంటే ఆసనములు వేస్తున్నప్పుడు శరీరములో ఏ భాగములో ఒత్తిడి, స్ట్రెస్, స్ట్రెయిన్ ఉన్నావో గమనిస్తూ ఒత్తిడి ఉన్న చోటే మీ మనసు పెట్టి చేయండి. ఎందుకంటే Energy follows thought!
మీకు తెలియకుండానే మీ ప్రాణ శక్తిని ఆ ఒత్తిడి ఉన్న చోటుకు పంపిస్తునారన్నమాట!
ఇలా చేసే ఎవరికైనా తొందరగా వారు అనుకున్న ఫలితాలు పొంవచ్చు. నేను ప్రాణాయామము చెప్పింది, ఆసనములు చేసిన తరువాత ప్రాణాయమము చేయమని.
ఇక పూర్తి వివరములు కోసం నా ఈమైల్ కు సంప్రదించ గలరు.
NOTE: దయచేసి మీరు స్వంతంగా చేయవద్దు. రిస్క్ ఉంటుంది. కొన్ని రోజులైనా యోగ టీచర్ గైడెన్స్ తో చేయగలరు. మీకు ఆసనాల గురించి అవగాహన వచ్చిన తరువాత మీ స్వంతంగా చేయవచ్చు. Thank You.