Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
    ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
    PRAYER WONDERS
    / @prayerwonders7592
    Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9010022356, 8096214697
    👍 Facebook:Essaku Chikkam
    📸 Instagram: Issaku Chikkam
    🌎 Website: www.powerofprayer.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    🔴Google Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴Phone Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Issaku Chikkam
    A/c no - 11340206286
    IFS code - SBIN0000982
    Branch - Kothapeta, East Godavari
    Ph - 9010022356
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr.Issaku Chikkam
    Find U In Facebook :- / prardhana.shakthi.9

ความคิดเห็น • 505

  • @KrishnaveniKovvasu
    @KrishnaveniKovvasu 13 วันที่ผ่านมา +1

    అయ్యగారికి. వందనాలు నాపేరుకృష్ణవేని నా.భర్త. మరల. నదగ్గరకీ రావాలని. ప్రాదించది

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 13 วันที่ผ่านมา +2

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 13 วันที่ผ่านมา +1

    Yesaiah namaniki na vandanalu 🙏🙏praise the Lord brother 🙏🙏brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma kumarudu Rakshana koraku prayer cheyandi plz prayer cheyandi brother naku ravalasina pension rakunda cheyalani chestunnaru naku pension kramamuga vachetattu prayer cheyandi plz prayer cheyandi brother pls prayer cheyandi brother 🙏🙏

  • @laharilahari3232
    @laharilahari3232 13 วันที่ผ่านมา +1

    ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 14నెలలువచాముదెవుడుదీవిచునుగాకసమసస్యలుఇబదులుపొవులాగునప్రార్థనచెయండి నా కుటుంబం లో వెలుగు ఉండే లఫ్రార్థనచెయండి నా కు 3 కుమార్తె లు రక్షణ కొరకు ప్రార్థన చేయండి

  • @marimamarima1682
    @marimamarima1682 13 วันที่ผ่านมา

    దేవునికిమహిమకలుగునుగాక🙏🙏అయ్యగారు వందనలు 🙏🏼🙏🏼దేవా మ ఇశ్రాయేలుకు మెడనోప్పి తగినట్లు ప్రార్థనచెయ్యండి దేవా నాబిడ్లలుకు దేవునికృప కాపుదల తండ్రి చిన్నపాపకు దేవునిఅగ్ని కంచెకాపుదల తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా నా కుటుంబ నికృపలోనడిపించడి ఆమెన్ 🙏🙏🙏

  • @skpavithra8958
    @skpavithra8958 13 วันที่ผ่านมา

    యేసయ్య హల్లెలూయ స్తోత్రము తాత్పర్యము అప్పు కట్టాలని బలనానిబంగారం త్వరగా ఇంటికి రావాలి యేసయ్య హల్లెలూయ స్తోత్రము తాత్పర్యము అప్పు కట్టాలని బలనానిబంగారం త్వరగా ఇంటికి

  • @Manchala.Saritha
    @Manchala.Saritha 14 วันที่ผ่านมา +1

    Praise the lord 🙌.brother.ma.pilala.kosam.preyar.chaduvu.kosam.preyar.brothar🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭

  • @ManiMani-io5dh
    @ManiMani-io5dh 13 วันที่ผ่านมา +1

    ఇక సాయిగా రండి వందనాలు అన్నయ్య గారు నా పేరు పార్వతి గారు నేను విదేశాలు వెళ్లాలనుకుంటున్నాను అంటే టికెట్ రావడానికి ఉద్యోగ ప్రయత్నం మంచి జాబ్ రావడానికి ప్రార్థనలో పెట్టండి అయ్యగారు మంచి పని మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం రావడానికి ప్రార్థనలో పెట్టండి దేవుని అలాగే మాకు గృహం లేదండి అయ్యగారు గృహం కొనుక్కోవడానికి ప్రార్థనలో పెట్టండి అయ్యగారు టైగర్ అప్పులు తీరడానికి ప్రార్థనలో పెట్టండి వందనాలండి అయ్యగారు వందనాలండి అయ్యగారు⬆️⬆️⬆️⬆️⬆️⬆️☦️☦️☦️☦️☦️☦️🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭

  • @padmasai4695
    @padmasai4695 13 วันที่ผ่านมา +1

    Kiranki manchi job vachela devudu manchi salary to manchi company lo manchi arogyam vachela devudu mutti sampurna swasta kalegela prayer cheyyandi brother please pray

  • @user-vd9su4iy6e
    @user-vd9su4iy6e 13 วันที่ผ่านมา +1

    నా భర్త కొర్నెల్ చేస్తున్న ఉద్యోగం జీతం పెరగాలని పర్మినెంట్ కావాలని నా కుటుంబం దేవుడు ఆశీర్వాదించాలని మాకోసం ప్రార్థన చేయండి థ్యాంక్ యు
    అక్క కుటుంబం అప్పుల బాధ నుండి విడిపించ బడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారుడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి
    అన్నయ్య కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారులకు ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి థ్యాంక్ యు

  • @Pulidindiermeya
    @Pulidindiermeya 13 วันที่ผ่านมา

    దేవుడు మన జీవితంలో ఈరోజు వాగ్దానం నెరవేర్చుచున్నాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ నాకు గర్భఫలం దేవుడు దయచేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @manimani-tp5ih
    @manimani-tp5ih 13 วันที่ผ่านมา +1

    గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య 20 తారీకు హాస్పిటల్ కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అన్నయ్య

  • @Ch.Nagadurga
    @Ch.Nagadurga 13 วันที่ผ่านมา +1

    అయ్యగారికి వందనాలు నాకు ఫస్ట్ పాప ఇప్పుడు ఐదవ నెల ప్రెగ్నెంట్ ఆరోగ్యకరమైన కుమారుడు కలిగేల ప్రేయర్ చేయండి🙌

  • @user-pz6om7sm1f
    @user-pz6om7sm1f 13 วันที่ผ่านมา +1

    👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌 తండ్రి నిమహిమ చెలగోపాది నినమమునకు వాదనలు

  • @SudhaYatham
    @SudhaYatham 13 วันที่ผ่านมา +1

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group lo hostel లో జాయిన్ చేశాము బాగా చదవాలని ప్రార్థన చేయండి అన్నయ్య మా బాబు పేరు lehan 9th class హాస్టల్l లో జాయిన్ చేశాము బాగా చదవాలని ప్రార్థన చేయండి అన్నయ్య దేవుడు నా బిడ్డలకు తోడుగా వుండాలని ప్రార్దన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏

  • @FfddCfhh
    @FfddCfhh 13 วันที่ผ่านมา +1

    Ayyagaaru vandanalu Nenu 6 nelalu vachanu ayyagaaru 7 nela vachesariki Kuwait vellipoyanamdi nakosam freyar cheyandi ayyagaaru illu marchamani adugitunte marchadam ledhu ayyagaaru freyar cheyandi🙏🙏🙏🙏 ayyagaru

  • @user-uk7xt1ev6d
    @user-uk7xt1ev6d 14 วันที่ผ่านมา +9

    ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు ఈదిన వాగ్దానం అందరి జీవితంలో నెరవేరిన ప్రేయర్ చేయండి ఆమీన్

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 14 วันที่ผ่านมา +2

    Amen

  • @Sanjaygaddiparthi
    @Sanjaygaddiparthi 13 วันที่ผ่านมา

    ఇస్సాకు అయ్యగారికి నా వంద నా పిల్లల చదువులు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి

  • @VelpulaBuchamma
    @VelpulaBuchamma 13 วันที่ผ่านมา

    అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻 అన్నయ్య నాకు ప్రమోషన్ రావాలని ప్రార్థన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @skpavithra8958
    @skpavithra8958 13 วันที่ผ่านมา

    యేసయ్య హల్లెలూయ స్తోత్రము తాత్పర్యము అప్పు కట్టాలని బలనానిబంగారం త్వరగా ఇంటికి రావాలి

  • @dasugollapati7414
    @dasugollapati7414 13 วันที่ผ่านมา +3

    అయ్యా గార్కి దేవుని నామములో వందనములు అయ్య నేను హ్యాండ్ బోరు మెకానిక్ గా ఉద్యోగం ఎంపిడిఓ కార్యాలయంలో చేస్తున్నాను నాకు ఈమండలం నాకు 120కి చాలా దూరం అయినది కనుక నాకు దగ్గర మండలం పోవుటకు నాకు సహాయం చేయమని అడుగుతున్నాను అలాగే పిల్లలు చదువులు కోరకు చిన్న అబ్బాయి సీటు కొరకు ప్రార్దన చేయమని అడుగుతున్నాను 🙏🙏🙏👏👏👏⛪⛪⛪💐

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o 13 วันที่ผ่านมา +1

    J. Srinivasa rao praise the Lord🙏 essaku ayagaru🙏🏠 family👪🙏🙏🙏🙏🏠 and yavasayamu beginnings and house🏠🙏 prayer chayandi Amen🙏

  • @siddyasiddya210
    @siddyasiddya210 14 วันที่ผ่านมา +3

    యేసయ్య మీకు సుత్రం అయ్య వందనాలు ఆమెన్ గర్భఫలం కొసం పార్దన ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o 13 วันที่ผ่านมา +1

    J. N. Prasad, praise the Lord essaku ayagaru🙏🏠 salari for moth,, 25000, 30000, amma health and yavasayamu family👪🙏🙏🙏🙏🙏🏠 and prayer chayandi Amen🙏

  • @piduguvidhya5712
    @piduguvidhya5712 13 วันที่ผ่านมา +1

    Praise the lard ayyagaru garbapalam kosam prayer cheyandi please ma parents kosam prayer cheyandi please

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 14 วันที่ผ่านมา

    Good morning ayyagaru praise the lord 🙏🙏 bless me and my family lord ayyagaru bless me good health glory holy spirit of God bless me and for me lord ayyagaru bless me job and money also lord 🙏🙏 bless me and help me lord ayyagaru bless me job lord for me lord please pray for me lord ayyagaru bless me and Jesus bless you and help me lord ayyagaru Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshBabu-vz1sh
    @RameshBabu-vz1sh 13 วันที่ผ่านมา

    devuni namamuna ayyagariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ee roju naa tammudu puttinaroju vadu koraku prardana cheyyandi ayyagaru devuni namamuna ayyagariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chapalarajababu2009
    @chapalarajababu2009 13 วันที่ผ่านมา

    Ayyagariki na vamdanalu Naku garbafalam echaru Naku 7 nelavachimdi garbafalamlo sisuvu manchiga yedagalani alage adapilla putalani prardana cheyamdi ayyagaru amen amen amen

  • @jeggulaprashanth1286
    @jeggulaprashanth1286 14 วันที่ผ่านมา +1

    Praise the Lord sir ✝️✝️✝️✝️✝️✝️✝️

  • @Ramya95211
    @Ramya95211 13 วันที่ผ่านมา

    అయ్యగారు వందనాలు అండీ నాకు జాబ్ వచ్చేలాగా మంచి ఆరోగ్యం ఉండేలా మా పిల్లల కోసం ప్రార్ధనా చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jillellajayasudha2318
    @jillellajayasudha2318 14 วันที่ผ่านมา

    Praise the Lord ayyagaru🙏 vijayasri ki manch government job ravalani prayer cheyandi ayyagaru🙏 vijayasri ki manch health koraku preyer cheyandi ayyagaru bless me anna akhil koraku preyer cheyandi ayyagaru akhil ki manch health koraku preyer cheyandi ayyagaru bless me anna🙏🙏🙏 🌹🌹🌹🌹

  • @PoojaM-ck5tc
    @PoojaM-ck5tc 13 วันที่ผ่านมา

    Nee Chittamee Maku Melu Tandri Aameen yesayya Ee vagdhanam andari jeevithallo neraveralani korukuntunnanu aamen 🙏🙏🙏

  • @SajeevakalaN
    @SajeevakalaN 13 วันที่ผ่านมา +1

    Amen🙏🙏🙏🙏🙏🙏

  • @rajababutanukonda2475
    @rajababutanukonda2475 13 วันที่ผ่านมา +1

    Amen God bless you all

  • @VarikutiRamesh
    @VarikutiRamesh 14 วันที่ผ่านมา +1

    అయ్యగారికి నా నుండి వందనాలు

  • @venkyhere-xz9sv
    @venkyhere-xz9sv 14 วันที่ผ่านมา

    Yesayya namamuna ayyagaru ki vandanalu yesayya naku thyroid feeds thaggi manchi arogyam dayacheyandi thandre 😭🛐

  • @titustitus6173
    @titustitus6173 13 วันที่ผ่านมา

    Amen🙇🏻‍♀
    Praise the lord🙏ayyagaru.......
    Hallelujah

  • @Rojajangam
    @Rojajangam 14 วันที่ผ่านมา

    Prabhu Deva na pradana ganya pakam chesukondii thandri Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 14 วันที่ผ่านมา

    Praise the lord 🙌🙏 ayyagaru bless me and my family's lord ayyagaru bless me and my name is Babu ambedkar ayyagaru bless me job lord for me lord ayyagaru bless me job and money also lord bless me and help me lord ayyagaru bless my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru bless my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 bless me and all my family's lord ayyagaru Amen 👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GopalakrishnaBethu
    @GopalakrishnaBethu 13 วันที่ผ่านมา

    అయ్య గారికి వందనాలు ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చేసే ప్రార్దన చెయ్యండి ఇస్సాకు పాస్టర్ గరికివందనలు

  • @chapalaraju9350
    @chapalaraju9350 14 วันที่ผ่านมา +4

    అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి నా అప్పుల బాధలు తీరు లాగున ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను తండ్రి ఆమెన్ పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏

  • @seelamramesh1413
    @seelamramesh1413 14 วันที่ผ่านมา +1

    Praise the lord Akka🙏job kosam eduru chustunnanu manchi job dorekela korukunna person tho devuni chittamlo vivaham ganamga jaragalani atankalanni tholagipovalani naa kosam prayer cheyyandi🙏

  • @manasamanasa-uj9fu
    @manasamanasa-uj9fu 13 วันที่ผ่านมา +1

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏

  • @TellaYesobu-su5iz
    @TellaYesobu-su5iz 13 วันที่ผ่านมา +1

    మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నా పేరు ఏసోబు నాకు ఏ పని లేదు ఖాళీగా ఉంటున్నాను పని కొరకు ప్రార్థన చేయండి

  • @cherukurithimothi9277
    @cherukurithimothi9277 13 วันที่ผ่านมา

    Vandhanalu ayyagharu garbhafalam Kolam prayers cheyandi please Ayyagharu 😂😂😂😂😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AakulaVeeranna
    @AakulaVeeranna 13 วันที่ผ่านมา +2

    అన్న వందనాలు అయ్యగారు అయ్యగారు వందనాలు తాడేపల్లిగూడెం నా కిడ్నీ ప్రాబ్లం ప్లే చేయండి రేపు హాస్పిటల్ కి వెళ్తున్నాయి గారు రిపోర్ట్ రేపల్లె నార్మల్ గా వచ్చిన ప్యాసింజర్ సాక్షి చెప్పుకుంట నాయక వందనాలు హల్లెలూయా అల్లేలూయా వనాలయ్య గారు🙏✝️🙏✝️🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @user-gc1wp5vd3p
    @user-gc1wp5vd3p 13 วันที่ผ่านมา

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @user-pm3my2vw1r
    @user-pm3my2vw1r 13 วันที่ผ่านมา +1

    , ఇస్సాకు అయ్యగారికి నానా వందనాలుఅయ్యా నా పేరు పెదబాబుదుబాయ్ దేశం వెళ్లాలి అయ్యగారు ప్రార్ధన చేయండిఅప్పుల బాధ ఎక్కువ అయిపోయింది అయ్యాప్రార్థన చేయండి అయ్యగారుతట్టుకోలేని అప్పులు బాధ అయ్యగారుదుబాయ్ దేశంలో నా ఉద్యోగం నాకు వచ్చేలాగాప్రార్థన చేయండి అయ్యగారునాకు జీవితం పెంచు లాగునప్రార్థన చేయండి అయ్యగారు

  • @prashanthi4201
    @prashanthi4201 13 วันที่ผ่านมา +2

    Vandhanalu ayyagaru garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @durgaprasadr8264
    @durgaprasadr8264 13 วันที่ผ่านมา

    Amen ✝️🛐 ayyagaru job kosham pradhna chayandi ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐🛐

  • @gajay6988
    @gajay6988 14 วันที่ผ่านมา +2

    ఆమెన్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామములో నిండు వందనములు అన్న మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాం ప్లీజ్ అన్న మా కుటుంబం ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రేయర్ చేయండి

  • @priyankachandu
    @priyankachandu 15 วันที่ผ่านมา +2

    Yesayya thank you jesus 🙏ayyagariki vadanalu ayya roju natho vakyamutho matladutunna deva adi na ku na biddala lonu na bartha jeevithamulonu jarigi nee namamulo ne anni samasyalu tholagi rakshana swastata job ravalsina pf and basheer gari daggari nundi amount vidudal ,krupa, jarugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tekumani8389
    @tekumani8389 13 วันที่ผ่านมา +1

    Praise the lord ayya garu please prayer for garbhaphalam (my pregnancy) and New land purchase and construct the house 🏡
    My husband government job
    Please prayer for all these problems ayya garu
    Praise the lord ayyagaru

  • @rameshgajula7394
    @rameshgajula7394 14 วันที่ผ่านมา +2

    Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏

  • @user-sj1uy4dv3o
    @user-sj1uy4dv3o 13 วันที่ผ่านมา +2

    తండ్రి జీవితాన్ని సముద్రపు తరంగములు ప్రతి కీడు చాప నుంచి సర్వరోగముల నుంచి ప్రతిమాంతక సీక్రెట్ దురాత్మ శాతకుడు మాత్ర శక్తులు రోగము నుంచి తండ్రి తరపు తరంగా సముద్రపు తరంగపు పొంగుల్లాగా నన్ను నడిపించు యేసయ్య మెండైన దీవెనల మీద కుమ్మరించు యేసయ్య మరణ ఆలస్యం నుంచి విడిపించు దేవా ఆ తాడు ఆలోచన అపవాది ఆలోచన నమ్మకం యేసయ్య నామీద ప్రేమిస్తున్న ప్రతి అపవాది కాని విరిగిపోవాలా ఆ భయ్యాని విరిచిపోయింది

  • @rajendragangula5153
    @rajendragangula5153 14 วันที่ผ่านมา +1

    Vandhanalu ayyagaru

  • @KarraKrupavaram
    @KarraKrupavaram 13 วันที่ผ่านมา

    Praise the lord Aya garu naa name karra krupa varam maa nannagaru perru barnabu maa ammagaru peru mariyamma naku iddaru akkalu okka chelli maa chelli pragent two days loo delivery babu kavali ani prayer cheyandi alagee naku marriage avalani nenu pottiga vunatanu ani vachi chusi velipothunnaru naku marriage fix avalani prayer cheyandi devunikyee mahimaa kalugunugakaa amyen praise the lord 🙏

  • @user-my9jf2zx5o
    @user-my9jf2zx5o 13 วันที่ผ่านมา

    నా పేరు బుజ్జి మణి అయ్యగారు వందనాలు అయ్యగారు ఇంకా నాకు గర్భఫలం లేదు అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు ప్రైస్ లార్డ్ టైగర్

  • @user-dw5kl3xl6j
    @user-dw5kl3xl6j 14 วันที่ผ่านมา +2

    ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు మా బాబు మహేష్ ACCA ఎగ్జామ్ రాశాడు మంచి ర్యాంక్ రావాలి అని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు ప్లీజ్

  • @sp4bu
    @sp4bu 13 วันที่ผ่านมา

    Annaya vandanalu garbfalam koraku preyar cheyandi eroju vagdanamu mana andari jivitham lo jarugunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 13 วันที่ผ่านมา

    Yeseyya Naa Cheyyi Viduvaku Bhayamu Avuthundhi Appula Vaallu Kodtharu Kaapadu Yeseyya

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani 14 วันที่ผ่านมา +2

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @PrasanthMaddupalli
    @PrasanthMaddupalli 13 วันที่ผ่านมา

    Press the lord daddy maku appulu unaie preyer cheyendi enno badhalu kastalu samasyalu nidhalu avamanalu appulu nuddi vidudala dhacheyava prabuva eroju yessayya natho matladaru devuniki Mahima kalugunugaka eroju vagdanam ma na jevitham lo neraverunu gaka amen amen amen

  • @user-kv6xo6ro4z
    @user-kv6xo6ro4z 14 วันที่ผ่านมา +1

    Praise the Lord Anna 🙏🙏నా పేరు రమేష్ బాబు మాది గుంటూరు నాకు చాలా ఆపులు ఉన్నాయి ఆపులు నుండి విడుదల చేయాలని మాకుటుబముకొరకు prayer చేయండి అన్నా 🙏🙏praise the Lord Anna 🙏🙏Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏

  • @RamanjaneyuluKoti
    @RamanjaneyuluKoti 13 วันที่ผ่านมา

    Ayyagru na Peru sumalatha garbhafalam koraku prardhinchandi please ayyagru tenali ki radi ayyagru please garbhafalam koraku prardhinchandi please ayyagru

  • @santhosh91
    @santhosh91 13 วันที่ผ่านมา

    Please the lord hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen Thank you jesus Thanks God 🙏🙏🙏🙏

  • @vasuuma8766
    @vasuuma8766 13 วันที่ผ่านมา

    Praise the lord jesus praise the lord akka ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kosam ishu papa thikshi papa josith shannu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen

  • @RajumanishaRajala
    @RajumanishaRajala 13 วันที่ผ่านมา

    అయ్యగారు వందనాలు నా కుటుంబ విషయంలో ప్రార్ధన చేయండి అయ్యగారు

  • @srilathav2577
    @srilathav2577 14 วันที่ผ่านมา

    నా భర్త పేరు శ్రీనివాస్ లోతైన మారుమనస్సు రక్షణ కొరకు ఫోను గ్రాఫి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలా దేవునికి విరోధమైన పాప జీవితం నుండి విడుదల కొరకు దేవుడు మాట వినేలా దేవుడు దర్శించే ఆయన తట్టు తిప్పుకొని దేవుడు మనసు హృదయం దేవుని అభిషేకం కుమారుడికి అనుగ్రహించేla prardhinchandi😢

  • @DeepaChilaka-ns6mg
    @DeepaChilaka-ns6mg 13 วันที่ผ่านมา

    Amen amen amen amen amen amen amen amen 🙏 amen amen amen amen amen amen amen amen 🙏 amen 🙏

  • @NANDU_00756
    @NANDU_00756 13 วันที่ผ่านมา

    Ayya memu ma frnds nandini Venky Blessy naga Lakshmi manasa sravani nanperu Bhavitha ayya garu memu roju visvasamtho prayer chesthunm ayya garu maku exams lo prathi okati attempt chesela ga maku krupanu dayacheyandii Ayya alaney Siva Parvathi villu anulu ayinnu vala ni kudha mimalini cherkoney bagyani ivva mani manchi results tho pass avvadaniki sahayam dayacheyamani mukyam ga nenu madam ki point off avakunda krupanu dayacheyamani yesu namamuli adugu chunamu na Priya paralokapu thandrii amen. Vandanalu ayya garu

  • @ashokmary
    @ashokmary 14 วันที่ผ่านมา +3

    ఈరోజు ఉదయం నుంచి వొళ్లు నొప్పులు కాళ్ల నొప్పులు బాగా వస్తున్నాయి నా భర్త కు కూడా వొళ్లు నొప్పులు కాళ్ల నొప్పులు బాగా వస్తున్నాయి నా కొరకు నా భర్త కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు

  • @ashadarshi5466
    @ashadarshi5466 13 วันที่ผ่านมา

    AMEN 🙏🏻 HALLELUAH
    PRAISE THE LORD ANNA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻‍♀️🛐✝️
    THANK YOU JESUS 🙏🏻
    PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE 🙏🏻🙏🏻🙏🏻

  • @pavanparabathini5053
    @pavanparabathini5053 14 วันที่ผ่านมา +2

    ఇస్సాకు అయ్యగారు వందనాలు మాకు పెళ్ళి జరిగి 2సం అయ్యింది కాని ఇంకా పిల్లలు లేరు మాకు త్వరగా సంతానం కలగాలి అని మా పేర్లు స్రవంతి సూర్య నాకు త్వరగా గర్భ ఫలం అందాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰🤰

  • @KumariSanamandra
    @KumariSanamandra 13 วันที่ผ่านมา +1

    అయ్యగారు మీకు నా వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి మంచి ఆరోగ్యము కొరకు సులువైన కాన్పు కొరకు నా కుమారుడు చిరంజీవి తల్లిదండ్రులని ప్రేమించి తోడబుట్టిన వారిని ఆదరించాలని తనకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కావాలని ప్రార్థన చేయండి

  • @user-jf4hl2kd8p
    @user-jf4hl2kd8p 15 วันที่ผ่านมา +1

    వంద నా లుఅయ్యగారుదేవునినామానికిమహిమకలుగుగాకఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్‌ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాపేరు ఝాన్సీ ఇద్దరు పిల్లలు ఉన్నారు రాణీరాజుకూమర్ కోసం ప్రార్థన చేయండి చదువు కోవాలి అనిపార్థనచేయండిఅయ్యగారుపేరులురాణీరాజుకూమర్ కోసం ప్రార్థన చేయండి నా భర్త సతీష్ మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి నాపేరు ఝాన్సీ నేను Kuwait లో వున్నాను నా చేలీలువునరువళకొసంపార్దచేయండి కోసం ప్రార్థన చేయండి plz plz plz amen amen amen 🙏🙌✋❤️

  • @someshsakile1899
    @someshsakile1899 13 วันที่ผ่านมา +1

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు నా కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @UDATADEVI.369
    @UDATADEVI.369 14 วันที่ผ่านมา

    ⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 14 วันที่ผ่านมา +2

    మాపాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి హాస్పిటల్ ఖర్చు బారించలేనిస్దితిలోఉన్నంప్రార్దన చెయ్యండి అయ్య లివర్ బాగా పెరిగిపోయింది తగ్గేటట్లు ప్రార్ధించండి శరీరం అంతా నల్లా గా మారి పోయింది ప్రార్దన చెయ్యండి అయ్య 😭 ముడు సంవత్సరాలు నుండి వైద్యం జరుగుతుంది పూర్తి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ జరిగింది

  • @jillellajayasudha2318
    @jillellajayasudha2318 14 วันที่ผ่านมา

    Praise the Lord ayyagaru🙏 ma family koraku preyer cheyandi ayyagaru🙏 ma family ni lakshmi nuich lalitha nuich vidipinchu kapadu yasayya yasayya yasayya please yasayya😭😭 ma atha garu vijayalakshmi nuich vidipinchu kapadu yasayya yasayya yasayya please😭😭😭 na bartha narasaraju nuich kapadu yasayya yasayya please😭😭😭 naku avaru leru ayyagaru bless me anna🙏🙏🙏🙏 na papa ni na babu ni kapadu yasayya yasayya please😭😭😭 na bartha narasaraju ni dilip nunchi vidipinchu kapadu yasayya yasayya please yasayya okasari please preyer cheyandi ayyagaru🙏🙏🙏😢😢😢😢😢

  • @user-mc7cz2xs2e
    @user-mc7cz2xs2e 13 วันที่ผ่านมา

    అయ్యగారికి వందనాలు మై బర్త్డే అమ్మాయి అమ్మాయి గురించి ప్రార్థన చేయండి మా అమ్మాయి పేరు రూప శ్రీ

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 14 วันที่ผ่านมา

    Nakumaruniki govt job koraku prayar chayainde ayyagaru please pray for my children marriage in good family please pray amen amen amen

  • @kavyasrigundumogula_77
    @kavyasrigundumogula_77 13 วันที่ผ่านมา

    Ayyagari ki na vamdanalu🙏🙏Praise the lord ayyagaru na Peru kavya ma ammama ki health baledhu vanupusa arigipoyadi daniki kosam prayer chayadi ayyagaru please ayyagaru 😭😭😭😭😭😭😭🙏🙏🙏

  • @Parimalagantikuppala
    @Parimalagantikuppala 13 วันที่ผ่านมา

    Ayyagariki vandanalu devuni namaniki sthuthulu sthotrhalu Amen

  • @shankaryatala8745
    @shankaryatala8745 13 วันที่ผ่านมา

    Essaya natho matladinduku meku sothoram Deva ayyagaru me ద్వారా natho devudu matladainaduku meku vadanalu

  • @ConfusedGoshawk-uy7gh
    @ConfusedGoshawk-uy7gh 14 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు. నాకు వివాహం కావాలని ప్రేయర్ చేయండి. మంచి జాబ్ సహాయం చేయాలనీ ప్రేయర్ చేయండి

  • @Saritha-zo1eh
    @Saritha-zo1eh 14 วันที่ผ่านมา +1

    Ayya na bartha maru manasu podalane matho premaga undali ani preyar cheyandi ayya🙏

  • @YBrijithaBrijitha
    @YBrijithaBrijitha 14 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త పేరు బాలరాజు తాగుడు బాగా ఎక్కువైపోయిందయ్యా గారు తాగుడు నుండి విడుదల కలగాలని నా భర్త రక్షంపబడాలని 😭😭😭 ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామయ్యా ఏ దారి లేదు దేవుడు మాకు ఒక మార్గమును దయచేయాలని 😭😭😭 నాకు ఇద్దరు పిల్లలు నా కుమారుడు పేరు రవీంద్ర కుమార్తె పేరు ఇందు శ్రీ నా కుమారుడికి ఆరోగ్యం బాలేదు అయ్యగారు రేపు ఏలూరు ప్రార్థన శక్తి తైలాభిషేకం ద్వారా నా కుమారుడికి స్వస్థత కలగాలని నిశ్చయముగా నా కుటుంబం దీవించబడాలని నా రుణ బాధల నుండి నాకు విడుదల కలగాలని డాడీ మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli5897 14 วันที่ผ่านมา +1

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు...నా జీవితములో నాకు జీవన పొది లేదు యేసయ్యా నాకు ఒక మంచి జీవన పొది నీ ఒక మంచి బిజినెస్ నీ చూపించు ఇవ్వు యేసయ్యా....నా జీవితములో నేను నా కుటుంబము తప్ప నాకు ఎవరు లేరు...నేను ఒంటరి వాడు ను ..నాకు ఏయ్ బందు బలము లేదు నాకు ధనము బలము లేదు యేసయ్యా. నాకు నీవి ఆధారము బలము యేసయ్యా.... నీ క్షేమము నాకు దయ చేయండి యేసయ్యా.....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @chramesh6980
    @chramesh6980 13 วันที่ผ่านมา +1

    Ayyagaru maa annaya yakuvuga gaa drink chesthunndu prayer cheyandi ayyagaru

  • @NirmalaKunja
    @NirmalaKunja 16 วันที่ผ่านมา +1

    Praise the Lord ayyagaru naku job vochala prayer cheyandi ayyagaru my family koraku prayer cheyandi ayyagaru

  • @indusri598
    @indusri598 13 วันที่ผ่านมา

    Amen 🙌🏻 Thank you JESUS 🙇🏻‍♀️🙏🏻

  • @anusurinagababu8164
    @anusurinagababu8164 14 วันที่ผ่านมา

    అయ్యా గారు నా పేరు నాగబాబు అయ్యా నేను ఆర్థిక ఇబ్బందులో బాధ పడుతున్నాను ఒక job లేదు ఏదో ఒక పని చేద్దామని వెళుతున్న కానీ 5 6 నెలలు కన్నా వెళ్లలేక పోతున్నాను ఏదో విధంగా పని మానేస్తున్నాను నా జీవితంలో ఏమి జరుగుతుందో తెలియడం లేదు చిన్న చిన్న అప్పులు చేయడం మొదలు పెట్టాను నాకు ఒక బాబు ఎందుకంటే నేను రావులపాలె ప్రార్థన శక్తి వచ్చాక పుట్టాడు మీరు అంటే నాకు చాలా నమ్మకం అయ్యా నా జీవితంలో లో గొప్ప మార్పు జరిగేలా పార్దన చేయండి అయ్యా గారు 😔🙏

  • @uumessh4530
    @uumessh4530 13 วันที่ผ่านมา +1

    Pastor garu pray for my court case to win in any cost because my family is depend on me pastor plz do pray for me and my family members pastor garu

  • @andugulavasanth4432
    @andugulavasanth4432 14 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 8 నెలల 16 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chapalarajababu2009
    @chapalarajababu2009 13 วันที่ผ่านมา

    Ayyagariki na vamdanalu ayya Naku urin enfesan undi thagalani na koraku prardana cheyamdi ayyagaru amen amen amen amen

  • @padmasai4695
    @padmasai4695 13 วันที่ผ่านมา

    Intilo Santi samadanamulu dayacheyandi tandri amen prayer cheyyandi brother please pray

  • @nagarajualluri676
    @nagarajualluri676 13 วันที่ผ่านมา

    Praise the lord brother amen hellaluiajh 🙌
    Please prayer for me and my family members brother we are financial problems nd health brother brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother

  • @sattimounika458
    @sattimounika458 13 วันที่ผ่านมา +1

    Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God is na life happy ga undaali god 🙏 na husband travel kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband vyavasaaya bagumdali God 🙏 na husband business development avvali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi and papa na health bagumdali God 🙏 na husband and brother drink Manali god