Journalist Valliswar FULL Interview | Shares Experience In Eenadu #|Eenadu@50

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024

ความคิดเห็น •

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ చాలా బాగున్నది. వల్లీశ్వర్ గారు రామోజీ రావు గారి గురించి అనేక తెలియని విషయాలు తెలియచేశారు. Thank you for a good Interview.

  • @sateeshkumargaraga6820
    @sateeshkumargaraga6820 หลายเดือนก่อน +1

    I'm proud to receive an award from such a great legend 💐.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 ปีที่แล้ว

    శ్రీ వల్లేశ్వర్ గారి ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది. చాలా ముఖ్య విషయాలు తెలిశాయి. ఒక స్తాయి లేని వ్యక్తి గా జర్నలిస్ట్ గొప్ప స్థాయి వ్యక్తి నీ ప్రశ్నించే గల గొప్ప వృత్తి. గ్రేట్.

  • @ravikumar-sk9nj
    @ravikumar-sk9nj ปีที่แล้ว +2

    శ్రీ వల్లీశ్వర్ గారు రాజీ్ గాంధీ గారి హత్య గురించి రాసిన పుస్తకం నేను చదివాను. మీరన్నది అక్షర సత్యం. ఆ పుస్తకం మొదలుపెడితే ఆపలేం. అసలు అనువాదంలా వుండదు. ఆయన అనువాద శైలి అధ్భుతం. అలాగే ఆయన పాత్రికేయులుగా ఆయన అనుభవం అపారం. ఆ వృత్తిలో ఆయన వ్యక్తిత్వం ప్రత్యేకం. అభినందనీయం. ఎక్కడా ఎవరి వైపూ మొగ్గకుండా రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఆయన రాసిన వార్తలు, వ్యాసాలూ ఆయన నిజాయితీ నిబద్ధతకు నిదర్శనం. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన వల్లీశ్వర్ గారు తెలుగువారవడం మన అదృష్టం. మనకు గర్వకారణం. We love you sir 🙏

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 7 หลายเดือนก่อน +1

    Eenadu did whatever it wanted RIGHT or WRONG.

  • @prasadbolla4579
    @prasadbolla4579 ปีที่แล้ว

    ఇద్దరు ఒకళ్లని ఒకరు వాడుకున్నారు!?

  • @muralidharreddy1137
    @muralidharreddy1137 ปีที่แล้ว

    మల్లీశ్వరి లాంటి మేధావుల్ని ఈనాడు పత్రిక ఎలా వాడుకున్న దో మనకు బాగా అర్థమవుతుంది మల్లీశ్వరి గారి లాంటివారు సంపాదించింది పైసా అయితే రామోజీ గారు సంపాదించింది కోట్లాది రూపాయలు ఇది మేధావులు అందరూ ఆలోచించాల్సిన విషయం

  • @muralidharreddy1137
    @muralidharreddy1137 ปีที่แล้ว

    ఈనాడు లో అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చే హెడ్డింగులు ఎంత స్వార్థపూరితమైన ఈ ఇంటర్ వ్యూ ద్వారా తెలుస్తుంది