#KRIYAYOGA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 37

  • @KMCKriyayogaMeditationChannel
    @KMCKriyayogaMeditationChannel  4 ปีที่แล้ว +1

    Please subscribe KMC KRIYA YOGA MEDITATION CHANNEL

  • @m.santhoshm.santhosh8130
    @m.santhoshm.santhosh8130 ปีที่แล้ว +1

    Guruji koti koti pranam 👏💐👏💐👏💐👏💐👏💐

  • @chindamhemanth4595
    @chindamhemanth4595 ปีที่แล้ว +1

    Guruvu gaariki sastanga namaskaram

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 4 ปีที่แล้ว +4

    You are God sent Swamiji to educate and enlighten all of us! You have dedicated your entire life for the betterment of society and we will forever be grateful to you.

  • @adinarayana2596
    @adinarayana2596 4 ปีที่แล้ว +2

    Nice video&channel

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 3 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యో నమహః🙏🙏

  • @geethavadi776
    @geethavadi776 4 ปีที่แล้ว +1

    Wonderful swamiji padabivandanalu

  • @indiradevi2344
    @indiradevi2344 4 ปีที่แล้ว +4

    Tq swamy

  • @mahalaxmi77
    @mahalaxmi77 4 ปีที่แล้ว +2

    Jai gyanandha guruji🙏🙏🙏🙏🙏

  • @diamondsandgems337
    @diamondsandgems337 3 ปีที่แล้ว

    Wonderful explanation swamiji

  • @shashikalaravindra5489
    @shashikalaravindra5489 4 ปีที่แล้ว +1

    Jai guru ji yours truly speech is very important and powerful to all

  • @manikantatechnicianyoutube8365
    @manikantatechnicianyoutube8365 4 ปีที่แล้ว +2

    నా గురించి పూర్తిగా చెప్పినారు ధన్యవాదములు ....యోగ ధ్యానం తపస్సు చేయాలి...
    . ఆశ కొరికలు ఉండకూడదు మనసు బుద్ధి చేత నడుస్తుంది వైరాగ్యం... జ్ఞానం ఆత్మ విచారణ తర్వాత జ్ఞానం ఆత్మ ప్రయాణం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి ఈ జన్మలో చేసిన పనులకు కర్మ కు కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించాలి కానుక నేను గురువు కాలేను చేసిన పనులకు కర్మ సిద్ధాంతం యొక్క దృష్టి కారణముగా కర్మ యోగము సాధన చేయడం ద్వారా నేను కర్మ యోగి గా ఉండి ముక్తి మార్గము చేరుతాను జన్మ జన్మల పుణ్యఫలం చేత కుండలినీ శక్తి చేత ఈశ్వరుడు ప్రత్యక్షమై నాలో కలిసిపోయి న్నారు ఆదిపరాశక్తి అమ్మ వారు కూడా నాలో కలిసిపోయి న్నారు రూపం మాత్రమే కనిపిస్తుంది శరీరం మీద వ్యామోహం లేదు పూర్తిగా శరీరం పై దృష్టి ఉంచి ఏమి జరుగుతుందో చూద్దాం అని గమనించి చూసి తరువాత ఈ శరీరం బొమ్మ లాంటిది బుద్ధి చేత నడుస్తుంది వైరాగ్యం చేత జ్ఞానం కలుగుతుంది మనసు చేత జీవితం ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కంటికి కనపడవు ఇలా చాలా విషయాలు ఉన్నాయి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను నేను నా అనుభవాలు గుర్తుకు తెచ్చుకుని పాత జ్ఞాపకాలు సమాధానం ఇస్తున్నాను అఘోరాలు యోగ సిద్ధులు అవధూత లు తాంత్రికులు మహానుభావులు ఉన్నారు మహావతార్ బాబాజీ దర్శనం చేసుకున్నా వారు కూడా ఉన్నారు బాబాజీ దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు వారిలో ఒకరు చెప్పారు బాబాజీ దర్శనం ఇస్తారు చెప్పినారు కానీ భయం వేసింది తరువాత నేను బాబాజీ దర్శనం గురించి చెప్పినట్లు దర్శనం ఆకాశం నుండి దిగివచ్చిన బాబాజీ దర్శనం చక్రం రూపం లో కేమెరా లో మాత్రమే కనిపిస్తుంది చెప్పినట్లు దర్శనం ఇచ్చారు నేను పూర్తిగా సాధారణంగా మానవ జీవితంలో ఉన్నాను కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించాలి కానుక కర్మ యోగం సిద్ది పొందాలి సర్వేజనా సుఖినోభవంతు ...ఓం శాంతి శాంతి శాంతిః

  • @venkataramesh3822
    @venkataramesh3822 4 ปีที่แล้ว +1

    Jai guruji

  • @నక్కశివశంకర్యాదవ్

    హరి ఓం జై గురుదేవ

  • @anjanikumar5844
    @anjanikumar5844 2 ปีที่แล้ว

    Om sri gurubyo namaha 🙏🏻

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 4 ปีที่แล้ว +2

    స్వామి జీ🙏
    క్రియా యోగ ఒక్క సాధన ద్వారా ధ్యాన, సవికల్ప సమాధి నుండి ఉన్నత స్థాయి నిర్వికల్ప సమాధి దశలు ఉంటాయా?
    🙏🌹🙏

  • @gayatridevi1245
    @gayatridevi1245 4 ปีที่แล้ว +1

    Amazing super answers Swami ji ..... thank you

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 4 ปีที่แล้ว +2

    Wonderful questions fantastic answers. Dear listeners you have to refer many books or interact many to get such information.

  • @t.ravindert.ravinder5956
    @t.ravindert.ravinder5956 3 ปีที่แล้ว

    Ji gurudeva 🙏🙏🙏🙏🙏

  • @gayathridevi897
    @gayathridevi897 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manokumarvemula304
    @manokumarvemula304 4 ปีที่แล้ว +2

    Super swamy

  • @kishukishore4654
    @kishukishore4654 4 ปีที่แล้ว +2

    నమస్తే గురువుగారు 🙏
    స్వామి ఇపుడు శ్వాస మీద ధ్యాస ధాన్యం చేస్తునపుడు కుండలిని మేలుకొంటుందా,, మేలుకొంటే ఎంత కాలానికి అవుతుంది స్వామి,, దయచేసి తెలుపగలరు 🙏

    • @KMCKriyayogaMeditationChannel
      @KMCKriyayogaMeditationChannel  4 ปีที่แล้ว +2

      You ask you following gurus this is kriyayoga meditation ashramam spiritual rocket way center

  • @ramamohan2563
    @ramamohan2563 4 ปีที่แล้ว +2

    Ramamohan madanapalli 🙏🙏🙏🙏

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 4 ปีที่แล้ว +4

    Kundalini activation lo vache problem s chepandi

    • @manikantatechnicianyoutube8365
      @manikantatechnicianyoutube8365 4 ปีที่แล้ว

      కుండలినీ శక్తి ప్రభావం చాలా శక్తివంతమైనది సాధారణమైన విషయం కాదు కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దు గురువు యొక్క అనుగ్రహం తో చేయవచ్చు గురువు దైవం తానే స్వయంగా శక్తి తాగించి మాములు గా చేయడం జరుగుతుంది చాలా విషయాలు ఉన్నాయి కుండలినీ శక్తి గురించి పూర్తిగా చెప్పగలను కానీ సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మాత్రమే జవాబు ఇస్తున్నాను

    • @rtkcreatives1190
      @rtkcreatives1190 3 ปีที่แล้ว

      @@manikantatechnicianyoutube8365 memu akkade ke vaste cheptara

    • @manikantatechnicianyoutube8365
      @manikantatechnicianyoutube8365 3 ปีที่แล้ว

      కొన్ని చక్రాలు వరకు కలిగి ఉంటారు కొందరు 3 చక్రాలు కలిగి ఉంటారు 4 ,5,6, వరకు మాత్రమే కలిగి ఉండగలరు .... మానవ శరీరం లో 7 చక్రలు తరువాత 12 చక్రము లు మాత్రమే తెలుసు 108 చక్రము ఉన్నాయి అంటే తెలియని విషయాలు శరీరం లోని చక్రము 7 అవి కొన్ని గుణాలు కలిగి ఉంటాయి కొన్ని శక్తులు కలిసి ఉంటాయి కాబట్టి గురువు యొక్క సాధన చేయాలి

    • @chandramohanreddy3949
      @chandramohanreddy3949 3 ปีที่แล้ว

      @@manikantatechnicianyoutube8365 sir andarilo nu chakralu 7 vuntai kada avi activated avitunappudu oko chakram lo koni nagatives And positive s vuntai naku telisi example palasamudram or chirasagaramadana okasari vinandi like same as kundalini

    • @manikantatechnicianyoutube8365
      @manikantatechnicianyoutube8365 3 ปีที่แล้ว

      @@chandramohanreddy3949 ‌మీ ప్రశ్నలు ఏమిటి .... నేను మీకు ఎలా సహాయం చేయాలి

  • @Teluguexprementswithkiran
    @Teluguexprementswithkiran 4 ปีที่แล้ว +3

    ఓం..గురుదెవాయ.. నమహా................................

  • @rangannaranganna1244
    @rangannaranganna1244 3 ปีที่แล้ว

    నీతో మాట్లాడొచ్చా

  • @krajalingam8336
    @krajalingam8336 4 ปีที่แล้ว +1

    గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @venugopalraokambadur6179
    @venugopalraokambadur6179 4 ปีที่แล้ว +2

    Jai Gurudev

  • @venkataramanaabbireddy2764
    @venkataramanaabbireddy2764 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @venugopalraokambadur6179
    @venugopalraokambadur6179 4 ปีที่แล้ว

    Jai Gurudev

  • @pitladevullu6545
    @pitladevullu6545 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏