ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి || దేవా నీవే ||1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను || దేవా నీవే ||2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే మహిమతో స్తో - త్రించుచున్నారు || దేవా నీవే ||3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించు చున్నారు = వారును మహిమతోనే స్తు - తించుచున్నారు || దేవా నీవే ||4. మేము వారివలె స్తు - తించలేము = మేమింక నటకు రానందున - అట్లు స్తుతించ లేము || దేవా నీవే ||5. అయినను మా స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు = గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు || దేవా నీవే ||6. యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు = అందు కొందువని స్తుతి - చేయుచున్నాము || దేవా నీవే ||
దేవునిపై ఎంత ఆరాధన భావము అయ్యగారు కలిగి ఉన్నారో తెలిపే అద్భుతమైన కీర్తన..👏👏ఇలాంటి దేవుని ప్రసన్నతో కూడిన పాటలు మళ్ళీ రావు ... ❤❤చాలా బాగా పాడారు బ్రదర్ 👌👌మరనాత... 🙏🙏
Devuni ke samastha mahima kalugunu gaka Amen. MARANATHA
Praise the lord...🙏🙏🙏...
MARANATHA 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
🙏 maranatha 🙏
Maranatha
MARANATHAWe are all missing your songs brother...
Wonderful....🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 Praise the Lord
🙏🙏⛪🙏🙏
దేవా! నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి || దేవా నీవే ||
1. కాబట్టి నేను నిన్ను స్తు - తించు చున్నాను = నిన్ను స్తుతించు స్తుతినే - యెంచు కొనుచున్నాను || దేవా నీవే ||
2. దేవదూతలు నిన్ను స్తు - తించు చున్నారు = వారే మహిమతో స్తో - త్రించుచున్నారు || దేవా నీవే ||
3. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించు చున్నారు = వారును మహిమతోనే స్తు - తించుచున్నారు || దేవా నీవే ||
4. మేము వారివలె స్తు - తించలేము = మేమింక నటకు రానందున - అట్లు స్తుతించ లేము || దేవా నీవే ||
5. అయినను మా స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు = గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు || దేవా నీవే ||
6. యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు = అందు కొందువని స్తుతి - చేయుచున్నాము || దేవా నీవే ||
దేవునిపై ఎంత ఆరాధన భావము అయ్యగారు కలిగి ఉన్నారో తెలిపే అద్భుతమైన కీర్తన..👏👏
ఇలాంటి దేవుని ప్రసన్నతో కూడిన పాటలు మళ్ళీ రావు ... ❤❤
చాలా బాగా పాడారు బ్రదర్ 👌👌
మరనాత... 🙏🙏
Devuni ke samastha mahima kalugunu gaka Amen. MARANATHA
Praise the lord...🙏🙏🙏...
MARANATHA 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
🙏 maranatha 🙏
Maranatha
MARANATHA
We are all missing your songs brother...
Wonderful....🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌 Praise the Lord
🙏🙏⛪🙏🙏