నీ దివిలోని క్రీస్తు మహిమగా ఈ భువిలోని మమ్ములను ఎంచుకున్నందులకు కోట్లాది స్తోత్రములు మా పరమతండ్రీ !
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
- కీర్తనల గ్రంథము అధ్యాయం 106
45 వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
46 వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.
47 యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్నుస్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి.