ఈ ఆపద సమయంలో ధైర్యాన్నిచ్చే సాయిబాబా ఏకాదశ సూత్రాలపై అత్యద్భుత ప్రసంగం | Garikapati Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #Garikapati Narasimha Rao latest speech about Saibaba Ekadasha Sutralu.
    .ఈ ఆపద సమయంలో ధైర్యాన్నిచ్చే సాయిబాబా ఏకాదశ సూత్రాలపై అత్యద్భుత ప్రసంగం
    షిరిడి సాయిమందిరం, BHEL ఆలయసమితి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో "సాయిబాబా ఏకాదశ సూత్రాలపై" మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #MotivationalSpeechInToughTimes #HardSituations #SaibabaEkadashaSutralu #HowToLeadLife #HowToOvercomeTroubles
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    TH-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 250

  • @vimala.m3787
    @vimala.m3787 2 ปีที่แล้ว +9

    అజ్ఞానచీకటిలో దివ్యజ్యోతి మీ ప్రసం గము ధన్యవాదములు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿ఓం శ్రీ సాయిరాం జై బాబా

    • @vimala.m3787
      @vimala.m3787 2 ปีที่แล้ว

      Om sree గురుభ్యోనమః

  • @sekharg8804
    @sekharg8804 ปีที่แล้ว +1

    Pranamalu

  • @kollurukrishnakumari7561
    @kollurukrishnakumari7561 2 ปีที่แล้ว +2

    Sairam

  • @rajapanthuladevi6236
    @rajapanthuladevi6236 ปีที่แล้ว +2

    OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. OME SRI APARNAA DEVIYE NAMAHA. YEDUKONDALAWA, VEKATARAMANA GOVINDAA GOVINDA.AAPADAMOKKULAWADAA ANADHA RAKSHAKA GOVINDAA GOVINDAADA,

  • @satyavathim4835
    @satyavathim4835 2 ปีที่แล้ว +1

    Jaisairam.
    Vandanamulu.gurugarki.

  • @srilakshmi2135
    @srilakshmi2135 3 ปีที่แล้ว +9

    Om Sai Ram 🙏🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +2

    Jai Guruji!

  • @cmadhavimadhavi9324
    @cmadhavimadhavi9324 3 ปีที่แล้ว +4

    Krishna Krishna Krishna 🙏🙏🙏🙏

  • @salversaipriya5780
    @salversaipriya5780 2 ปีที่แล้ว +1

    GURUVU GARIKI PADHABI VANDANAM

  • @chikky4442
    @chikky4442 2 ปีที่แล้ว +3

    Om sai ram

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot ปีที่แล้ว +1

    Guruvugaaru Namaskaaramu Guruvugaaru ki padabhi vandanaalu Guruvugaaru meeru mee kutumbam bavundali 👌👍🏼🌹🤞🏻🌸🏵️🌷💮🌺🌻🌼🥀💐🍁🙏🙏

  • @sherusailu8125
    @sherusailu8125 ปีที่แล้ว +2

    OMSAIRAM

  • @sekharg8804
    @sekharg8804 ปีที่แล้ว +2

    Omsairam

  • @nnrao1836
    @nnrao1836 3 ปีที่แล้ว +5

    Om Sai Ram

  • @savitrip6597
    @savitrip6597 2 ปีที่แล้ว +1

    Om sai sree sai jai jai sai

  • @kususmabulusu5685
    @kususmabulusu5685 3 ปีที่แล้ว +4

    Namaskaaram andi
    Adbhutam gaa reality eemito chepparu
    Mee pravachanam vinnaka evvarikaina kochamaina gnanam vastundi

  • @mraop5556
    @mraop5556 3 ปีที่แล้ว +4

    Jai sai

  • @salversaipriya5780
    @salversaipriya5780 3 ปีที่แล้ว +3

    Guruvu gariki padhabhi vandanam

  • @naidugsr1635
    @naidugsr1635 2 ปีที่แล้ว +3

    excellent speech sir, it is enlightens

  • @rajapanthuladevi6236
    @rajapanthuladevi6236 ปีที่แล้ว +2

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME NAMO SRI SURYANARAYANAYA NAMAHA.

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 2 ปีที่แล้ว +2

    Om Sai Ram ki jai.

  • @rajapanthuladevi6236
    @rajapanthuladevi6236 ปีที่แล้ว +2

    GURUDEVOBHAVA, MATRUDEVOBHAVA,ACHARYADEVOBHAVA.OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA.

  • @madhavitirunagari9886
    @madhavitirunagari9886 2 ปีที่แล้ว +8

    విన్నంత సేపు బాబాను కళ్ళముందు దర్శించినంత అనుభూతి.మీరు మాకు వరం.🙏

    • @ravireddyism
      @ravireddyism 2 ปีที่แล้ว

      Bochula baabaa. Hindhutvam ni minchina peace ledu.

  • @vbraju8150
    @vbraju8150 2 ปีที่แล้ว +4

    Om sairam 🙏 🙏🙏 🙏🙏

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 2 ปีที่แล้ว +1

    GURUVU GARU PANCHA MUKHAMULA. GURUNCHI. VEEVARINCHA. GALARU... OM SAI. RAM...

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 3 ปีที่แล้ว +25

    గురువు గారికి శిరస్సు వంచి పాదభి వందనం🙏🙏🙏.నిజంగా నిరంతరం భగవన్నామ స్మరణం చేస్తూ ఉంటే మనిషిలో రాగద్వేషాలు పోతాయి.కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గురువు గారు మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.కొన్ని అనుభవాలు నా జీవితంలో కూడా జరిగాయి.జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్.

  • @padmasreeokiti8312
    @padmasreeokiti8312 2 ปีที่แล้ว +4

    ప్రణామాలు గురువుగారు🙏🙏🙏🙏🙏చాలా బాగా చెప్పారు😊🙏🙏🙏

  • @nanibaru9078
    @nanibaru9078 3 ปีที่แล้ว +38

    జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై 🙏

  • @mrlakshman60
    @mrlakshman60 2 ปีที่แล้ว +2

    Om sairam

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 2 ปีที่แล้ว +1

    Om Nama shivaya 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @mrspvsmaniperri9392
    @mrspvsmaniperri9392 3 ปีที่แล้ว +3

    Speech Chala bavundi guruvu garu.. 🙏🙏🙏🙏

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 2 ปีที่แล้ว +4

    Jai sai ram

  • @jayanamyohorengekyovani5498
    @jayanamyohorengekyovani5498 2 ปีที่แล้ว

    sirasa vandanamulu 🙏🙏🙏 chala chala baaga selavicharu 🙏🙏🙏

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 ปีที่แล้ว +8

    గురువు గారు మీరు చెప్పినది అక్షరాల నిజం🙏

    • @AK-321
      @AK-321 ปีที่แล้ว

      గరికిపాటి గారు, మీరు హిందూ ధర్మం లోని మంచి విషయాలు చెప్పినప్పుడు, మీరు అంటే బాగా గౌరవం వుండేది. మీరు చెప్పే విధానం బాగుంటుంది. దీని అర్థం నేను ఇతరులు కు వ్యతిరేకం అని కాదు. నేను నాస్తికులు, Agnostics వారికి కూడా సమాన విలువ ఇస్తాను. కానీ, అబద్ధాలు, చెడు, అధర్మం, పనికిరాని మాటలు నాకు నచ్చవు, అవి ఎవరు చెప్పినా సరే. మీరు షిర్డీ సాయి ఒక పనికి రాని ఫకీర్ అని తెలుసుకోకుండా, అతన్ని దేవుడు లాగా చాలా ఉపన్యాసాలు లో చెబుతున్నారు. అనవసరమైన సెక్యులరిజం అనేది హిందువులు పాటించి, ఐకమత్యం లేకుండా, పూర్వం ఇతర దేశాలు వారు దాడులు చేసినప్పుడు, కొన్ని లక్షల మంది హిందూ మగవారు చచ్చారు, కొన్ని వేలు మంది హిందూ స్త్రీలు అత్యాచారాలు కు గురి అయ్యారు, కొన్ని వేలు మంది అత్యాచారాలు అవ్వకుండా వుండటం కోసం, అగ్ని లో దూకి చనిపోయారు. ఇన్ని జరిగినా, ఇంకా మీ లాంటి మూర్ఖులు లకు బుద్ధి రావటం లేదు. హిందూ ధర్మం నుంచి ఇతర మతాలు లోకి, హిందువులు అమాయకం గా వెళ్లిపోతున్నారు, డబ్బులు కు ఆశపడి, మరియు ఇతర మతాలు వారు చెప్పే అబద్ధాలు నమ్మి. మరియు పూర్వం బ్రాహ్మణులు , దళితులు ను ఎక్కువగా అంటరానితనం చూపించారు అని పదే పదే ఇతర మతస్తులు చెప్పి, దళితులు ను ఇతర హిందూ కులాలు మీద గొడవలు పెట్టే విధం గా చేస్తున్నారు. ఇవన్నీ, మీ లాంటి గురువులు ఖండించి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పి, ప్రస్తుతం కుల సమస్యలు లేవు, తగ్గిపోయాయి, ఒక వేళ ఎక్కడైనా ఉన్న, అలాంటివి మంచిది కాదు, హిందువులు ఐకమత్యం గా వుండాలి అని మీరు చెబితే అందరూ వింటారు. హిందువులు కు వంద సమస్యలు వుంటే, వాటి గురించి పట్టించు కోకుండా, షిర్డీ సాయిబాబా అనే వాడు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు, అతని తల్లి తండ్రి గురించి అతను ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు, అతను ప్రజలకు ఏమి మంచి చేశాడు అని మీకు తెలియదు, అతనికి ఏమీ జ్ఞానం వుంది మీకు తెలియదు, కేవలం కొన్ని కల్పిత కథలు పుస్తకం లో వుంటే, వాటి ఆధారంగా షిర్డీ సాయి ను ఒక దేవుడు లాగా మాట్లాడుతున్నారు. అసలు దేవుడు అంటే ఏమిటి? ఈ సృష్టి మొత్తం చెయ్య గలగాలి, సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, సరస్సులు, గాలి, చెట్లు, మనుష్యులు, ఇతర ప్రాణులు, మొదలైనవి చెయ్యాలి, ఇలాంటివి షిర్డీ సాయిబాబా చెయ్య గలడా? శ్రీ కృష్ణ పరమాత్మ , యుద్ధం లో పాల్గొనకుండా నే, పాండవులు ను , కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులు మీద గేలిపించాడు. ధర్మం కాపాడాడు. శ్రీ రాముడు, మహా బలమైన రావణాసురుడు ను ఓడించి, ధర్మం కాపాడాడు..మరి షిర్డీ సాయి బాబా, బ్రిటిష్ వారు మన హిందువులు ను , ఇతరులు ను ఎన్నో ఇబ్బందులు, ఎన్ని హత్యలు, ఎన్నో మానభంగాలు ఆడవారి మీద, చేసినా సరే, దేవుడు అయితే, ఎందుకు కాపాడలేదు? అసలు ఎప్పుడూ అతను సమాజ సమస్యలు గురించి స్పందించ లేదు. కానీ, మీరు షిర్డీ సాయి ను దేవుడు అని ఉపన్యాసాలు లో చెబుతారు. ముందు మీరు దేవుడు గురించి అవగాహన తెచ్చుకుని, ఆ తరువాత ఉపన్యాసాలు చెబితే బాగుంటుంది. దళిత సోదరులు దగ్గరకు వెళ్ళి, హిందూ ధర్మం గురించి చెప్పవచ్చును కదా! అది చాలా మంచిది, పనికి రాని షిర్డీ సాయి గురించి చెప్పే బదులు. మీరు అంటే నాకు ఎప్పటికీ గౌరవం వుంటుంది, కానీ షిర్డీ సాయి బాబా ఒక పనికి రాని ఫకీర్ , లేక ఒక మామూలు మనిషి, అతన్ని దేవుడు అంటే, నేను భరించ లేను. షిర్డీ సాయి కు మహిమలు వున్నాయి అని నేను నమ్మను. అవన్నీ కట్టు కథలు, ఈ కథలు చెప్పి అమాయక హిందువులు నుండి, షిర్డీ సాయి సంస్థాన్ వారు వందల కోట్లు రూపాయిలు సంపాదన చేస్తున్నారు , షిర్డీ సాయి కోరికలు , కష్టాలు తీరుస్తాడు అని చెప్పి. అమాయక హిందువులు నమ్ముతున్నారు..వారికి వారు ఏమైనా మంచి చేసుకున్నా సరే, అది షిర్డీ సాయి బాబా వల్ల జరిగింది అని అమాయ హిందువులు భావిస్తున్నారు. వారి అమాయకత్వం మీరు పోగొట్టాలి. హిందూ దేవుళ్ళు, ఒక పద్దతి ప్రకారం మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పారు, అవి పాటించటం ద్వారా, మనిషి మంచి వాడిగా, తెలివిగా ఎదిగి, తన సమస్యలు తానే స్వయంగా solve చేసుకుని , సమస్యలు నుండి బయట పడతాడు. శాంతి ను పొందుతాడు దేవుడు నీ ఆరాధించటం ద్వారా. దేవుడు ఎప్పుడో , ఎవరికో చాలా తక్కువ సార్లు మాత్రమే సహాయం చేస్తాడు. అది దేవుడు ఇష్టం. కర్మము, ధర్మం మనకు ముఖ్యం. పూర్వము ఎందరో యోగులు, ఋషులు , మునులు ఎన్నో మహిమలు ప్రదర్శన చేసే వారు, అది కూడా అవసరం అయినప్పుడు మాత్రమే. వారిని దేవుడు ఎందుకు అనలేదు? ఎందుకంటే, వారిని సృష్టి చేసినది దేవుడు కాబట్టి.. అందుకని, ఎవరైనా షిర్డీ సాయి మహిమలు చేశాడు అని చెప్పగానే, గుడ్డిగా దేవుడు అనవద్దు, అది దేవుడు ను అవమానం చేసినట్టు అవుతుంది. అలాంటి పాపం చెయ్యకూడదు.. దయచేసి అర్థం చేసుకోండి.

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu

  • @vijayanirmalapappula3008
    @vijayanirmalapappula3008 3 ปีที่แล้ว +2

    Excellent speech guruvugariki dhanyavadalu inta baga vivarinchinanduku

  • @nageswararao8686
    @nageswararao8686 2 ปีที่แล้ว

    Guruvugari padadlaku namaskaramulu Vizag

  • @rakeshjakkani6162
    @rakeshjakkani6162 3 ปีที่แล้ว +4

    Jai gurudev

  • @asrinivasulu7282
    @asrinivasulu7282 3 ปีที่แล้ว +4

    Gurubhyonamahaa 🙏🙏🙏🙏

  • @3rdeyereports
    @3rdeyereports 3 ปีที่แล้ว +4

    Anni vishayala gurinchi chala chala baaga chepputharu, mee pravachanaulu vinatam maa adrushtam

  • @satyanarayanadhoopati4723
    @satyanarayanadhoopati4723 3 ปีที่แล้ว +4

    Real wisdom

  • @mohanbabubabu3954
    @mohanbabubabu3954 2 ปีที่แล้ว +8

    నేను ఈ మధ్య నే మీ ప్రవచనాలు వింటున్నా .. మీకు పెద్ద అభిమాని గా అయిపోయా.. 🙏🙏🙏

  • @namsanisureshvarma3336
    @namsanisureshvarma3336 3 ปีที่แล้ว +4

    Jai Shirdi sainath

  • @rameshbaburamini4549
    @rameshbaburamini4549 2 ปีที่แล้ว +2

    OmSriSaiRam🌷🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @arunakumari8372
    @arunakumari8372 2 ปีที่แล้ว +10

    🙏 ఓం సాయి రామ్ 🙏

  • @saiharini.k1075
    @saiharini.k1075 3 ปีที่แล้ว +3

    Guru gaariki paadhaabi vandanalu

  • @dhanalaxmiragireddy9999
    @dhanalaxmiragireddy9999 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 2 ปีที่แล้ว +2

    Om sai Sri sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 3 ปีที่แล้ว +2

    Om sai sree sai Jaya jaya Sai. sarvasya sharsnaagathi Sainaadha.

  • @ramadevitunga9908
    @ramadevitunga9908 3 ปีที่แล้ว

    TYou Sir you are gear to work

  • @omnamahshivayaashokkumar3120
    @omnamahshivayaashokkumar3120 3 ปีที่แล้ว +4

    గురువుగారు మీరు బాగుడలి

  • @kallemprabhakarreddyy9793
    @kallemprabhakarreddyy9793 ปีที่แล้ว +1

    గరికపాటి గారు మీరు కటింగ్ చేయించుకుంటే బావుంటుంది.

    • @godaaryyaamazaala5693
      @godaaryyaamazaala5693 หลายเดือนก่อน

      Vaari naakukanu cutting cheyinchukommanna salha bagundi... Apudugaani ee turka saababa gaadi videos aagavu... Veeru valla turakollugaa maaripeyi avakaasaanni bhagnam chesenduku meee salaha great... Veeri padmasree racal cheyyadam khaaayam... Eeee battatalaayanaaa vaari kutumbaalu turakollugaaa Mari pothe peeda vadili pothundi... Meee cutting salaha really superb bro... Paradharmo bhayaavahaha... Veeellaki pushyamitra sunga dharmaagrahaaam tappadu..

  • @DurgaPrasad-zk5mp
    @DurgaPrasad-zk5mp 3 ปีที่แล้ว +2

    Guruvar ki namaskar aalu

  • @SrinivasaRao-wo3ox
    @SrinivasaRao-wo3ox ปีที่แล้ว

    Nijam guruvu garu.miru cheppundi🙏🙏🙏

  • @vanajakshammab3300
    @vanajakshammab3300 3 ปีที่แล้ว +3

    Om sai ram 🙏🙏🙏🙏

  • @kanthisastry4408
    @kanthisastry4408 3 ปีที่แล้ว +16

    ఓం శ్రీ సాయిరాం🙏🙏🕉🕉🙏🙏

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 3 ปีที่แล้ว +8

    గురువు గారికి పాదాభివందనం🕉️🙏🙏🙏💐🌷💐

  • @gantasaala23
    @gantasaala23 3 ปีที่แล้ว +19

    గురు దేవో భవః... పాదాభి వందనాలు గురువు గారికి

  • @koppoludanalakshmi980
    @koppoludanalakshmi980 3 ปีที่แล้ว +1

    Good messages

  • @anneratnakarrao6238
    @anneratnakarrao6238 2 ปีที่แล้ว

    , good morning sir grea, t information.

  • @sripriya9
    @sripriya9 11 หลายเดือนก่อน

    Jai sriram

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 ปีที่แล้ว +1

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA.

  • @rajuraj8989
    @rajuraj8989 3 ปีที่แล้ว +17

    ఓం గురుభ్యోనమః 🙏🙏🙏 ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

  • @saisevamandiram
    @saisevamandiram 3 ปีที่แล้ว +2

    Gurubhyonamaha

  • @ramadevimantraratnam9127
    @ramadevimantraratnam9127 3 ปีที่แล้ว +2

    రమ
    గురువుగారికి 🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ

  • @jastiumadevi7345
    @jastiumadevi7345 2 ปีที่แล้ว

    Chala bagachepparu. Guruvugaru meeru. Nadeche. Divam9

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 ปีที่แล้ว +4

    గురువు గారికి పాదాభివందనాలు

  • @kalyanikallu5107
    @kalyanikallu5107 3 ปีที่แล้ว +2

    Swami meku naa 🙏🙏🙏🙏

  • @eswaragowd
    @eswaragowd 3 ปีที่แล้ว +10

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @maheshnaik577
    @maheshnaik577 3 ปีที่แล้ว +9

    బాగా చెప్పారు గురువు గారు 🙏

  • @saibabugaddamanugu3487
    @saibabugaddamanugu3487 2 ปีที่แล้ว

    Bagachepparu

  • @janakipadhuka1979
    @janakipadhuka1979 2 ปีที่แล้ว +3

    నమస్కారం గురువుగారూ...
    మీవంటి విజ్ఞులు ఇటువంటి పింజారిని ప్రమోట్ చేయడం అత్యంత బాధాకరం 😢🙏🙏🙏

    • @nodreamsjustmemes
      @nodreamsjustmemes 2 ปีที่แล้ว

      నీకన్నా పనికిమాలిన వాడు ఉంటాడా గురువు నిందలు చేసి కుడితి తాగే పశువు కన్న హీనము గా ఉంది నీ బుర్ర

    • @Bhmkro
      @Bhmkro ปีที่แล้ว

      Money rules in kaluyg.

  • @vbraju8150
    @vbraju8150 2 ปีที่แล้ว +3

    Om Sri gurubyo namah 🙏 🙏🙏 🙏🙏

  • @padmaande2064
    @padmaande2064 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏 geruvu garu

  • @durga.p1532
    @durga.p1532 3 ปีที่แล้ว

    Guruvugarikepranamamulu

  • @bvvnagadevi1456
    @bvvnagadevi1456 3 ปีที่แล้ว +1

    jai gurudatta

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 2 ปีที่แล้ว

    Namaste guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏👍

  • @bikshapathiraonaineni5969
    @bikshapathiraonaineni5969 3 ปีที่แล้ว +1

    Nice

  • @satyasudha6580
    @satyasudha6580 2 ปีที่แล้ว

    గురుదేవో భవ

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 3 ปีที่แล้ว

    Saibabanaaku dikku nuvve tandri

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 3 ปีที่แล้ว +1

    Bhaktiki meeru maruperu guruvugaaru. Chevulu tippu, chempa chellu manipinchi, maree bhakthi kosam chepparu. Ee roju nunche meeru cheppindi anusaristhanu.

  • @srinivasalla2449
    @srinivasalla2449 2 ปีที่แล้ว

    గురువుగారు కి పాదాభివందనం

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః

  • @actoramana6720
    @actoramana6720 3 ปีที่แล้ว +2

    Really superb 🙏🙏🙏🙏🙏

  • @koppoludanalakshmi980
    @koppoludanalakshmi980 3 ปีที่แล้ว +1

    Namaskarm

  • @padmachunduri3053
    @padmachunduri3053 ปีที่แล้ว

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 3 ปีที่แล้ว +7

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏🙏

    • @apparaot4313
      @apparaot4313 3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు👌

  • @ramaraonavuduri6099
    @ramaraonavuduri6099 3 ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaram🙏

  • @sundari4845
    @sundari4845 2 ปีที่แล้ว

    AYYAg.GarikePatiGaruNamisthia.sudari.🙏🙏🙏🙏🙏

  • @bhanumathivatsavai5548
    @bhanumathivatsavai5548 3 ปีที่แล้ว +1

    👌🙏

  • @saibabasaibaba8822
    @saibabasaibaba8822 2 ปีที่แล้ว +3

    ఓం సాయిరాం

  • @gopibathula5199
    @gopibathula5199 3 ปีที่แล้ว +3

    Jai Sainath

  • @subrahmanyachowdaryjasti3035
    @subrahmanyachowdaryjasti3035 3 ปีที่แล้ว

    Guru Garu please tell about sister niveditha

  • @trivenic2869
    @trivenic2869 3 ปีที่แล้ว +1

    Namaskarsm 🙏 garu.guruvulake sadguruv naa sai nadhuni gurinchi cheppina naa aatmeya guruvu 🙏 meeru.merru nindu nooru samvatsaralu challaga undali.aa sai naadude mimmalny naa guruvuga pamparu

  • @bingichandraiah9207
    @bingichandraiah9207 3 ปีที่แล้ว

    బాగా చెప్పారండి గురువూ గారు

  • @ramadevi.basarahalli1736
    @ramadevi.basarahalli1736 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 ปีที่แล้ว +22

    అజ్జ్ఞానం లో కొట్టుకు పోతున్న జనానికి జ్ఞాన దీపం లా అమ్మవారు మాకు పంపించారు.

  • @durganeel4360
    @durganeel4360 3 ปีที่แล้ว

    Namaskaram sir and thank you sir