మట్టిలో వేప పిండి వేయండి వాటర్ జాగ్రత్తగా చేయాలి. నీమాయిల్ వాటర్ లో కలిపి స్ప్రే చేయండి లేదా పుల్ల మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేయండి. పురుగు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం పెస్ట్ సమస్య ఎక్కువ ఉంటది అండి ఒక 1నెల తర్వాత ఆకుకూరలు చక్కగా ఎదుగుతాయి వర్షపు నీళ్లకు కూడా పడిపోతూ ఉంటాయి కాబట్టి టెన్షన్ పడకండి.
మార్చి మార్చి ఇవ్వాలండి ఒకటే మనం వరుసగా ఇస్తే బెస్ట్ కంట్రోల్ అవ్వదు అండి. కషాయాలు, నీ మాయిల్, ఇంగువ, పుల్ల మజ్జిగ తర్వాత రైస్ వాటర్ ఇలా ఇంకా ఫ్రూట్ ఫర్ మెంటేడ్ జ్యూసెస్, ఎమినో యాసిడ్స్ ఇవ్వొచ్చండి.
Nice harvest madam
Kothimeera❤
Thank you Swathi Garu ❤️❤️
తీగలు కూడా కట్ చేసి పప్పు లో వాడుకోవచ్చు. నేను మొత్తంగా, కట్ చేస్తాను. రెడ్ stem ku red leaves Inko variety kooda undi. Adi kooda వెయ్యండి.
@joydaskruthiventi8104 ok Andi 👍 thanks Andi ❤️
చాలా మంచి హార్వెస్ట్ చేశారు అక్క ❤❤❤
Thank you so much sister ❤️
చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసారు జోష్నా గారు 👌👌👌హార్వెస్ట్ 😍♥️
అనిత గారు థాంక్యూ సో మచ్ అండి ❤️❤️🤝
Harvest super
Thanks and Shirisha garu ❤️
Benda seed pettina taruvata enni rojulaku vastayaandi.nenu modati sari pettanu.meeru harvest chestunte nene chestunnattu feel avunandi jyotsna garu😊❤
45 రోజులకు పూత మొదలు అవుతుంది అండి.
మీరు హార్వెస్ట్ చేసినట్లు సంతోషిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి సుకన్య గారు ❤️
Health harvest andi
Thanks Andi shashe Garu ❤️
Jyotsna garu nenu aakukuralu pettadam start chesanu.kani koncham peragagane vaalipotunnai.em cheyali.alage purugu rakunda em spray cheyali cheppandi please.two times nundi alage avutundi.maneddama anipistundi
మట్టిలో వేప పిండి వేయండి వాటర్ జాగ్రత్తగా చేయాలి. నీమాయిల్ వాటర్ లో కలిపి స్ప్రే చేయండి లేదా పుల్ల మజ్జిగ ఇంగువ కలిపి స్ప్రే చేయండి. పురుగు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం పెస్ట్ సమస్య ఎక్కువ ఉంటది అండి ఒక 1నెల తర్వాత ఆకుకూరలు చక్కగా ఎదుగుతాయి వర్షపు నీళ్లకు కూడా పడిపోతూ ఉంటాయి కాబట్టి టెన్షన్ పడకండి.
previous video lo fermented rice iste chalu , anni pest control avtai annaru kada, ee video lo neem oil chepparu, ante fermented rice pani cheyatleda?
మార్చి మార్చి ఇవ్వాలండి ఒకటే మనం వరుసగా ఇస్తే బెస్ట్ కంట్రోల్ అవ్వదు అండి. కషాయాలు, నీ మాయిల్, ఇంగువ, పుల్ల మజ్జిగ తర్వాత రైస్ వాటర్ ఇలా ఇంకా ఫ్రూట్ ఫర్ మెంటేడ్ జ్యూసెస్, ఎమినో యాసిడ్స్ ఇవ్వొచ్చండి.