ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก
పత్తిలో పచ్చదోమ,తెల్లదోమ,తామరపురుగు,బాక్టీరియల్ ఎండుతెగులు(ట్రిగ్గర్) నివారణ | Karshaka Nestham
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.ย. 2020
- Patti lo పత్తిలో పచ్చదోమ, తెల్లదోమ,తామరపురుగు, బాక్టీరియల్ ఎండుతెగులు(ట్రిగ్గర్) నివారణ by Karshaka Nestham
పత్తిలో పచ్చ దోమ నివారణ , Pattilo doma mandulu
Pattilo pacha doma nivarana
Pattilo tella doma nivarana
Pattilo tamara purugu nivarana
Pattilo bacterial endu tegulu(trigger) nivarana.
watch full video for better information.
Like and share this video.
Subscribe to our channel for more videos.
/ karshakanestham
#పత్తిలోదోమమందులు #Pattilodomanivarana
Supper brodhar
Chaala Baga chebuthunnaru sir meeru
🙏🙏🙏
Thanks for your information sir.
Very genuine explanation...
Thanks
🙏🙏🙏
Nice sir
థాంక్స్ తమ్ముడు..
Thayamithaxam25 wg vadavachha anna
వాడొచండి.
Nice information
థాంక్సండీ..
Super
🙏🙏🙏
మీ వివరణ చాలా బాగుంది బాబాయ్👌👌👌🙏🙏🙏
థాంక్స్ నాన్నా..
Very good explanation sir
థాంక్సండీ..
Thank you very much andi ,mi video chudatam valla ma polam lo early ga e disease ni identify cheyagaligamu...
రవీందర్ రెడ్డి గారు 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సార్ ! అలాగే వేరుసెగ పంట గురించి వీడియో చేయండి సార్ !
సార్ మీరు చెప్పేది బాగుంది కానీ మీరు చెప్పే మందులు కొన్ని కంపెనీల రూపంలో చెప్పండి
సరేఅన్న అలాగే చెబుతాను..
Sir mee videos Chala vivaranaga unnai Tq..and eeroju meeru cheppina videolo patthi endu teguluku formation naaku arthamchesukolekapoyanu..edaina company brand message cheyagalaru Thanq
avunu bro fiprovit Google lo chupistaledu
Sir Na joona pants look Gulabhi rangu purugu udruthi undhi am cyali sir
Mandulu kampine parlu chapandi sir
ఓకే తమ్మీ.
Sir black gram lo white peats and green peats how to decrase
Acephate panicheyada anna
Hi Anna maa Patti chenulo meeru cheppinavindanga bacteerial endu tegulu vachindi meeru cheppina mandulu formulations kakunda mandula names cheppandi Anna pleas
Sir patthi lo pootha kaatha ravadaniki vachina putha ralakunda aagadaniki mandhulu cheppandi sir
Paddy lo blb ki em vadali sir
BLB Variki Vachindi.em kottamantaru. Plantamicin and M45 kottanu. Control avvaledu
నాటివో (టేబుకోనజోల్ +ట్రీప్లాక్సీస్ట్రోబిన్ )+సల్పర్ స్ప్రై చేయండి.
@@KarshakaNestham thanks Andi. Spray chesanu. Pandu green lo vundi chenu rangu. Emina suggest cheptara?
BASF Priaxor vadandi excellent results
@@basamgopi4794 Chiru potta Dasha lo vundi
Bapu na Piru Rajender me video genou n ga vunnaye kaka pothi okka marpu thappakunda chesukovali meru mandhulo vunna cimecal kakunda haa cimecal vunna product nu chupenchi explain chesthi chadhuvu Rani raithulaku chala vupayoga paduthu dhi
మనం అలా కంపెనీల పేర్లు గాని డబ్బాలు గాని చూపిస్తే. కొన్ని కంపనీ వాళ్ళు తప్పు గా చూస్తారు త్త మీ.. సరే ప్రయత్నం చేదాం..
Me number kavaleee
Good information
మిర్చి గురించి చెప్పండి. పై ముడుత ఎలా పోగొట్టాలి
తప్పడకుండా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను.
Hi bro
యే మందులు వాడలో పేర్లు చెప్పండి సార్
Pathi peragadaniki em mandhu kottali sir guda putha ravalante em mandhu kottali sir
Sir main fungal bacterial disease difference chappandi
సార్ మది ఎర్రమట్టినేల ఆకులు ఎర్రు రంగు ఐతన్నయి సార్
Añna me nuber evvara
Sir పూత పిందె కాయ వేసిన మొక్కలకు వేపనూనె స్ప్రీ చేయొచ్చా.
ప్రత్తి చేనుకు Flonicamid + hexaconozole 5% SC(nativo బదులు ) కొట్టొచ్చా బాబాయ్.
Nativo బదులు hexaconozole 5%SC కొట్టోచా
కొట్టొచ్చు బాబాయ్..
తగ్గేదే లే అంటున్న పత్తి ధర
th-cam.com/video/l7YylP0ZZnQ/w-d-xo.html
పత్తి చేను వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఇంకా మందులు వాడొచ్చా
పూత, కాత. గ్రోత్ రావడానికి ఒక్కసారి స్ప్రై చేయండి..
Kbalireddy
🙏
తెల్ల దోమ, బాక్టీరియా తెగులు ఉన్నాయి, మందులు చెప్పగలరు.
అలాగే వీటిలో జింక్ కలిపి కొట్టవచ్చా
Plano fix అనే మందు దేనికి వాడుతారు సార్! వాడే పద్దతి ఏంటి
ప్లానోఫిక్స అనేది గ్రోత్ ప్రమోటర్. ఇది మొక్క ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిని అంకురం దశనుండి కాయదశవరకు పనిచేస్తుంది..
@@KarshakaNesthamపత్తిలో పూత మొగ్గ రాలకుండా బాగా వచ్చేందుకు ఎం మందు స్ప్రే చేయాలి...సార్!
@@RaviSingh-kq8ku super
ఇవి ఈ మందులు అడ్వర్టైజ్ బాగానే ఉంది దాన్ని రేట్ ఎంత కూడా చెప్తే బాగుంటదని కోరడం జరుగుతుంది
ఓకే గంగా గారు 🙏
సార్! పత్తి ఆకు పసుపు రంగులోకి వస్తోంది అలాగే తెల్లదోమ మరియు మొగ్గ రాలిపోవడం జరుగుతుంది దీనికి ఏ రకమైన మందులు వాడాలి....
రంగేళి (ఫైప్రోనిల్ +అసితామిప్రిడ్ )+నాటివో (టేబుకోనజోల్ +ట్రైప్లక్సీస్ట్రోబిన్ )+మెగ్నీషియం సుల్ఫెట్ కలిపి స్ప్రై చేయండి.
వీటిలో ప్లాంటుమిసిన్, స్ట్రేప్తోసైక్లిం కలపాల..
ఎందుకంటే బాక్టీరియా తెగుళ్ళకి ఇవి పనిచేస్తాయి అని విన్నాను
సార్ పత్తి లో పుత , కాయా రాలకుండా ఏం మందు వాడాలి?
10ppm నప్తలిక్ అసిటిక్ ఆసిడ్ (ప్లానోఫిక్స 1ml4లీటర్ల నీటిలో )+2/యూరియా +పొటాషియం నైట్రేట్ తో కలిపి 7రోజులలో 2సార్లు పిచికారీ చేయండి..
పత్తి లో తెల్లదొమకు ఎం మందు స్ప్రే చేయమంటారు సార్..polo స్ప్రే చేస్తే పోయిన సంవతస్సరం ఎరుపు రంగులోకి వచ్చింది...
Slr no1
Thanks for your information sir.
Good explanation sir
అన్నా థాంక్స్..
Thanks for your information sir.