పుష్పని మళ్లీ గెలికిన కిర్రాక్ ఆర్పీ .. | Kiraak RP Comments On Allu Arjun | Pawan Kalyan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #kirrakrp #alluarjun #pawankalyan #chiranjeevi #ramcharan #ammanews
    పుష్పని మళ్లీ గెలికిన కిర్రాక్ ఆర్పీ .. | Kiraak RP Comments On Allu Arjun | Pawan Kalyan | Amma News
    You are Watching Amma News Live. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports. If you like this video, please don’t forget to subscribe and like, comment the Amma News Live for more interesting updates and Trending Public videos.
    #AMMANEWSLIVE #AMMANEWS #AMMATeluguLive #AMMATelugu #AMMANEWSLIVETELUGU #AMMATeluguLIVE #AMMANEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews #TeluguNews
    For more latest updates on the news :
    ► Subscribe to Amma News Channel: / ammanewslivev
    ► Like us on Facebook: https: / ammanewslive
    ► Follow us on Twitter : / ammanews1
    ► ShareChat : sharechat.com/...
    ► FacebookGroup :
    / 1813851678807723
    ► Instagram : ...
    ► Koo APP www.kooapp.com...
    #Telangananews #Hyderabadnews #Adilabadnews #ammanews
    #AmmaNews #AmmaNewsLive #AmmaNewsHD #AmmaNewsChannel #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #TSnews #TelanganaNews #TelanganaNews #AndhrapradeshNews #HyderabadNews #politicalnews #telanganapolitics

ความคิดเห็น • 387

  • @kranthivennapusa8888
    @kranthivennapusa8888 18 วันที่ผ่านมา +141

    నువ్వు డైపర్ వేసుకొని తిరిగే రోజులు దగ్గరలో ఉన్నాయ్ రా😂😂😂

  • @rameshtelugutravellingvlog9797
    @rameshtelugutravellingvlog9797 18 วันที่ผ่านมา +63

    వీడు ఓవరాక్షన్ ఎక్కువైంది పోయేకాలం కూడా దగ్గర పడ్డది జాగ్రత్త

  • @anandraomarconda5715
    @anandraomarconda5715 18 วันที่ผ่านมา +54

    ఈ మాత్రం డబ్బా లేకుంటే బ్రతుకు ఉండదు కదా😅

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 19 วันที่ผ่านมา +127

    ఓవరాక్షన్ మానేయ్ రా RP, నీకెందుకురా పెద్దవాళ్లతో, చేపల పులుసు అమ్ముకో బాగుపడతావ్

  • @jagadeeshn5555
    @jagadeeshn5555 19 วันที่ผ่านมา +228

    Babu RP రేపటి రోజు వాళ్ళంతా ఒక్కటి అవుతారు. ఏమైనా ఐతే నీ పరిస్థితి ఏంటి.

    • @nagesheligeti9794
      @nagesheligeti9794 19 วันที่ผ่านมา +6

      Adhe avuthadi

    • @rajeshvarma5322
      @rajeshvarma5322 19 วันที่ผ่านมา +11

      పువ్వు నాకి పోతాడు

    • @SaifKhan-dm6rj
      @SaifKhan-dm6rj 18 วันที่ผ่านมา +4

      Ma families 7 years matladukoledu tarvata oka Karanam valla kalisamu..so families eppudu okate madyalo chichu pette Valle last ki em ayipotaro..😅

    • @samudraeshwar7600
      @samudraeshwar7600 18 วันที่ผ่านมา +5

      Appatu yemi chestam manam kuda kalisipovadame

    • @Sush2104
      @Sush2104 18 วันที่ผ่านมา +4

      RIP autadu ...that's all

  • @HariHari-qu5oj
    @HariHari-qu5oj 20 วันที่ผ่านมา +157

    మొరిగే కుక్క కరవదు. ఆలా వీడి మాటలు కూడా 😂😂😂

  • @sobhanp8129
    @sobhanp8129 18 วันที่ผ่านมา +22

    అవును వీడు పెద్ద సెలబ్రెటీ మరి , వీడి మాటలు కూడా వినాలా, వీడి మొహానికి డై హార్ట్ ఫాన్స్ అంట

  • @AnjiMudhiraj-kf3km
    @AnjiMudhiraj-kf3km 20 วันที่ผ่านมา +231

    పోయేకాలం దగ్గర పడింది రా RP నీకెందుకురా వాళ్ళ మధ్యలో

    • @SnRaju-nt5rj
      @SnRaju-nt5rj 18 วันที่ผ่านมา

      RP garu me speech bagane unnai. I appreciate you but please mega family ni vedidiyavaddu. Because mega family antha kalisi unde laga me speech undalni na request 🙏

  • @kammariprabha2254
    @kammariprabha2254 20 วันที่ผ่านมา +47

    వీడికి మైక్ ఇవ్వగానే వీడి ఎనకాల అన్ని కార్లు వచ్చాయి. పిచ్చ నా .....

  • @marribalaraju2729
    @marribalaraju2729 20 วันที่ผ่านมา +115

    Rp ముఖాని కి comedy చెయ్యడమే చేత కాదు.. వీడు ఓవర్ యాక్షన్ ఏంటో.😂

  • @ajshdvajshdv7547
    @ajshdvajshdv7547 19 วันที่ผ่านมา +66

    గెలిచినా ap mla లు అందరూ hyd లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలని వదిలేసి

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 17 วันที่ผ่านมา +4

      Mla ga gelchina jagan gade london palace and bangalore palace lo enjoy chesta unte veelu hyd ki velite tappenti

    • @cheedikanakaraju6902
      @cheedikanakaraju6902 15 วันที่ผ่านมา +1

      Paytm number పెట్టు

  • @Channelblackdevils
    @Channelblackdevils 18 วันที่ผ่านมา +21

    వీడు ట్రాఫిక్లో వచ్చి ఎక్స్టాలు మిగుతున్నాడు.....😂😂

  • @user-do5sx9pv1j
    @user-do5sx9pv1j 19 วันที่ผ่านมา +71

    తప్పు మీది కాదులేరా అక్కడ బ్రతకాలంటే ఇది తప్పదు. మీరు ఇండస్ట్రీ లో బ్రతకాలంటే వాళ్ళని ఎత్తాలి పోయి బ్రతకండి మెగా గోళీలు పిసుకుతూ 🤣.

    • @akbarmd5069
      @akbarmd5069 18 วันที่ผ่านมา +2

      Nvu..yavadie...atheulu...pekuthunavurea...

    • @harikrishna5666
      @harikrishna5666 18 วันที่ผ่านมา +1

      Kamma kapu Film industry
      Not Telugu industry

  • @vijayraju7454
    @vijayraju7454 19 วันที่ผ่านมา +31

    Ni mohaniki mali Die hard fans🤣

  • @pasupuletisuresh1805
    @pasupuletisuresh1805 19 วันที่ผ่านมา +16

    మెంటల్ గాడు

  • @RajeevKumar-rh3vu
    @RajeevKumar-rh3vu 18 วันที่ผ่านมา +18

    అన్న చంద్రబాబు నాయుడు గారిని లోపల వేశారు అన్న నువు ఎంత అన్న...Rp anna నెస్ట్ నీ పరిస్థితి ముందే అనుకుంటుంటే చాలా భాధగా ఉంది అన్న....RP anna take Care..జాగ్రత్త

  • @vetagaduchenal9879
    @vetagaduchenal9879 19 วันที่ผ่านมา +26

    మెగా ఫ్యామిలీకి అల్లుడు ఫ్యామిలీకి చిచ్చు పెట్టడానికి వచ్చిన ఆర్ పి

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 19 วันที่ผ่านมา +21

    ఆపరా డబ్బా మొఖమోడ డబ్బ కొడుతున్నావ్

  • @msmanyam3300
    @msmanyam3300 20 วันที่ผ่านมา +43

    ఎందుకురా ఈ చాకిరి బ్రతుకులు. మీరు మీరుగా జీవించడం అలవాటు చేసుకొoడిర. పులికి తోకలా బ్రతికే వేధవాళ్లర.మిమ్మలను చూస్తూ వుంటే అషయం వేస్తుంది.

  • @nenavathrajesh5685
    @nenavathrajesh5685 19 วันที่ผ่านมา +30

    విడిక్కుడా ఫ్యాన్స్ ఉంటారా బై 😢😢😢😢

    • @msmsn7133
      @msmsn7133 19 วันที่ผ่านมา

      అలా అర్దం అయ్యిందా మీకు......?

    • @kommireddymuralikommireddy5216
      @kommireddymuralikommireddy5216 19 วันที่ผ่านมา

      😆

    • @goparapudhanunjaya3448
      @goparapudhanunjaya3448 18 วันที่ผ่านมา

      Unte tappu ante

    • @temper-9999
      @temper-9999 18 วันที่ผ่านมา +1

      Chiru Kalla daggara brathikina Pushpa gaadiki fans unte,evarikaina untaru

    • @RockyDevu
      @RockyDevu 17 วันที่ผ่านมา

      3 pellilu cheskoni untey ne unnai vidki unadadam pedda vishyam aa

  • @sureshnaidu3474
    @sureshnaidu3474 13 วันที่ผ่านมา +2

    Allu Arjun annaya 🙏🙏🙏

  • @prasadk4774
    @prasadk4774 19 วันที่ผ่านมา +27

    విడు బజన చేసి పైకి రావాలని అనుకుంటున్నాడు

  • @SanthoshKumarPuvvala-lr7zg
    @SanthoshKumarPuvvala-lr7zg 20 วันที่ผ่านมา +82

    వీడు కిర్రక్ ఆర్పి కాదు కిలాడీ ఆర్పిక్😊

  • @prasadjakkana7036
    @prasadjakkana7036 19 วันที่ผ่านมา +18

    నికుందిర ఒరేయ్ 😂😂😂😂

  • @user-bz1bu4ex8s
    @user-bz1bu4ex8s 19 วันที่ผ่านมา +6

    RP అంటే...
    రౌడీ పర్సన్....... రిమెంబర్స్ లేని పర్సన్....

  • @MRVLOGSWIFEANDHUSBEND
    @MRVLOGSWIFEANDHUSBEND 19 วันที่ผ่านมา +8

    నీకు చేపల వ్యాపారం అబ్బింది రో

  • @ravistylish99
    @ravistylish99 17 วันที่ผ่านมา +3

    RP gadi ki prati roju tension A 😂

  • @swamyswamy4073
    @swamyswamy4073 19 วันที่ผ่านมา +13

    వీనికి అహంకారం పెరిగింది

  • @DhananjayRao-m3q
    @DhananjayRao-m3q 19 วันที่ผ่านมา +5

    రచ్చ రవి ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడు వాళ్లంతా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు తప్పుగా మాట్లాడొద్దు

  • @smallikarjunareddysiddamur4914
    @smallikarjunareddysiddamur4914 17 วันที่ผ่านมา +2

    చెప్పురా స్టోరీ లు........వినేవాళ్ళు ఉన్నంతసేపూ...నీ......

  • @DubaNaveen-y8d
    @DubaNaveen-y8d 20 วันที่ผ่านมา +7

    RP❌VP☑️

  • @sanjeevtarak4881
    @sanjeevtarak4881 17 วันที่ผ่านมา +2

    ఒరేయ్ RP నువు ముందు చేపల షాప్ లో 600 ఇవ్వాలి కదా అవి ఇవ్వు

  • @yesannabiki4463
    @yesannabiki4463 18 วันที่ผ่านมา +2

    ఆరి పోయే దీపానికి వెలుగు ఎక్కువ 😂

  • @karukuyerrayya4772
    @karukuyerrayya4772 19 วันที่ผ่านมา +4

    డబ్బా కొట్టిన వాళ్ళుకి పిలిపించుకొని డబ్బా కొట్టించుకున్నారు.

  • @manikishorek6370
    @manikishorek6370 20 วันที่ผ่านมา +5

    Don't worry malli yedhoka rooju kanipistayi

  • @varadalaxmunaidu9188
    @varadalaxmunaidu9188 19 วันที่ผ่านมา +7

    Neku fans unnaru ne lanti errupuspaniki

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 18 วันที่ผ่านมา +2

    మీకు లైఫ్ ఇచ్చింది మల్లెమాల ఈటీవీ జబర్దస్త్ రా నాగబాబు కాదురా అందులో జడ్జ్ మాత్రమే

  • @DhananjayRao-m3q
    @DhananjayRao-m3q 19 วันที่ผ่านมา +2

    వాలు వాలు ఒక ఫ్యామిలీ మద్యనొచ్చే మధ్యన వెళ్ళిపోతుంది

  • @naveenvakati358
    @naveenvakati358 18 วันที่ผ่านมา +7

    ఈడు ఈ రోజు మా బన్ని గురుంచి. మాట్లాడలేదు అంటే. మొన్న బన్నీ ఇచ్చిన డైలాగ్ డెబ్బ మా బన్నీ ఫ్యాన్స్ దెబ్బ rp గారు గప్ చిప్ ఐపోయాడు

  • @RAAJUDEVAPATLA
    @RAAJUDEVAPATLA 20 วันที่ผ่านมา +12

    Maa election lo enduku vodipoyaru chiru saporters

  • @kunalaranga254
    @kunalaranga254 ชั่วโมงที่ผ่านมา

    ఆర్ పి అన్న ఎంత పొగిడినా ఇంకా కరెక్ట్ గా నాలుగు సంవత్సరాల వరకు తర్వాత పరిస్థితి ఏమిటో ఆలోచించుకో దేనికంటే 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు ఆఫ్ట్రాల్ మనం ఎంత సీఎంగా ఉన్నప్పుడు జగన్ గారు కూడా విర్ర విగారు ఏమైంది అన్ని రోజులు మనవి కావు

  • @Vara_sha
    @Vara_sha 20 วันที่ผ่านมา +25

    Kirak arpi kadhu lofar arpi

  • @lumbinrockzzgaming942
    @lumbinrockzzgaming942 20 วันที่ผ่านมา +9

    Kirrak RP royyala pulusu 😂😂😂

  • @user-il9zc1ml1l
    @user-il9zc1ml1l 20 วันที่ผ่านมา +17

    మీరు బిస్కెట్ లేసి మీ ఆఫర్ల కోసం వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకురా చిచ్చు పెడతారు

  • @user-qu2ww4ci9x
    @user-qu2ww4ci9x 15 วันที่ผ่านมา

    ఈ యాదవ్ లు ఎంత గొప్పగా పెర్ఫార్మన్స్ బాగా ఉంటే అంత మంచి పదవీలు

  • @rajuranapur7876
    @rajuranapur7876 18 วันที่ผ่านมา +1

    RP గానీ మొహం సుండెలక ఉంది

  • @kondayyalingamgaganam6632
    @kondayyalingamgaganam6632 18 วันที่ผ่านมา +2

    ప్రతివాడు కొన్ని హిట్ లు దొరకగానే ..మీడియా వాల విలని కవర్ చేయడం కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది ..అలాగే యాక్టర్స్ నీ యాక్టర్స్ లా చూడండి ..లేదంటే ఈ నాకొడుకులు ఎక్కువ చేస్తున్నారు .. ఎవడు ఆఫర్లు ఇవ్వకపోతే లేదా జనాలు చూడం మానేస్తే వీల సినిమాలు.. అపుడు తెలుస్తది

  • @nuzvidysrcongressparty4020
    @nuzvidysrcongressparty4020 17 วันที่ผ่านมา +4

    అల్లూరి రామలింగయ్య గారు లేకపోతే మీకు భవిష్యత్ ఏదిరా మెగా ఫ్యామిలీ.... అల్లు అర్జున్ ని అనే స్థాయి మీకు లేదు

  • @Kannoda
    @Kannoda 10 วันที่ผ่านมา

    Allu Arjun king ❤

  • @devimohan5328
    @devimohan5328 20 วันที่ผ่านมา +7

    Veedi extralu thondaralone pothayi le😂

  • @SS-uv8re
    @SS-uv8re 16 วันที่ผ่านมา

    అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒక్కటే మధ్యలో నీకు అవసరమా వాళ్ల ఫ్యామిలీ విషయాలు పర్సనల్ విషయాలు బయట వారికి అవసరం లేదు

  • @mgopi2101
    @mgopi2101 16 วันที่ผ่านมา

    చిరంజవి cut-out పెట్టడానికి ఇప్పుడు మూవీస్ ఏమి లేవే , ఊహించి కూనవేమోలే.😮

  • @bashaucs3132
    @bashaucs3132 14 วันที่ผ่านมา

    హైదరాబాద్ లొ ఎవ్వరు car లొ వెళ్తున్న వెనకాల 100 ల కార్లు వస్తుంటాయి అవి మనకోసం రావు ట్రఫిక్ జామ్ లొ అలా అనిపిస్తుంటాది లేదు మనకోసమే వస్తున్నాయి అనుకుంటే అది ఒక భ్రమ 😅

  • @manavurumanavyavasayam9685
    @manavurumanavyavasayam9685 18 วันที่ผ่านมา +2

    వీడి బ్రతుకు నాకు కనిపిస్తుంది

  • @kotilingalasiva6679
    @kotilingalasiva6679 16 วันที่ผ่านมา

    ఇక్కడ భజన ఏవడైతే బాగా చేస్తాడో వాడికే భవిష్యత్

  • @VkRaina1
    @VkRaina1 19 วันที่ผ่านมา +1

    Super

  • @hayatkuwait4575
    @hayatkuwait4575 14 วันที่ผ่านมา

    Chiranjeevi brothers targeting to allu arjun like they did to uday kiran

  • @harinathreddy7
    @harinathreddy7 19 วันที่ผ่านมา +7

    నిన్ను ఎప్పుడో అప్పుడు నరుకుతారు

  • @anjaneyuluveerla382
    @anjaneyuluveerla382 19 วันที่ผ่านมา +3

    ఆర్ పి మీరు మార్గం నిజమైనది మీరు ఆ మార్గం వెళ్ళండి.ఎవరు ఏమనుకున్నా ఏ కామెంట్స్ పెట్టిన
    లెక్కేచేయమకాండి

  • @ChandBasha-ye5ok
    @ChandBasha-ye5ok 17 วันที่ผ่านมา

    మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా చాపలు 😂😂😂

  • @kondayyalingamgaganam6632
    @kondayyalingamgaganam6632 18 วันที่ผ่านมา +1

    మరి ఓవర్ చేస్తున్నారు .. జనాలు నీ గౌరవించడం నేర్చుకోండి ..మీరేదో తోపులు తురుములు కాదు .. చూడానికి వచ్చినవలకి ప్రజలికి మీరు యాక్టర్స్ అంతే దేవులు కాదు .కొద్దిగా నోరులు కంట్రోల్ లో పెతుకుంటే బాగుంటది

  • @sivarammathi9999
    @sivarammathi9999 18 วันที่ผ่านมา +1

    Super 😍🎉 RP anna 👍👍👍

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm 2 วันที่ผ่านมา

    Wait for few days

  • @shafisk8068
    @shafisk8068 15 วันที่ผ่านมา

    ఏమీ కాదు ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు సినిమాల్లో ఏం చేయట్లేదు కదా

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 15 วันที่ผ่านมา

    బతుకుని మించిన బడాయి చేయకు,,,వాళ్లందరూ మెగడమిలీ మెగాబ్రదర్స్.

  • @sunnysanthu1828
    @sunnysanthu1828 19 วันที่ผ่านมา +4

    Rp voka ari flower avunu antea voka like😂😂 plz fuku medha ekka gadu 😮😮😮

  • @SravanVemulakonda-ih6od
    @SravanVemulakonda-ih6od 18 วันที่ผ่านมา +1

    Rp kadhu❌ Rip😢 rp

  • @ssreddy204
    @ssreddy204 15 วันที่ผ่านมา

    Rea వైఎస్ఆర్ సీపీ...ఫ్యాన్స్ మీ మూవీస్ చూడం మానేస్తే.... మీరు చస్తారు రా

  • @GreatIndianYouTubechannel
    @GreatIndianYouTubechannel 19 วันที่ผ่านมา +1

    Allu Arjun kante rp chaala better

  • @prashanthkumar616
    @prashanthkumar616 12 วันที่ผ่านมา +1

    ఒరేయి మెగా కి వచ్చిన నేమ్ అల్లు వల్ల తటిస్ రామలింగయ్య

    • @prashanthkumar616
      @prashanthkumar616 12 วันที่ผ่านมา

      ఇది అంతా వాడి క్యారెక్టర్ నాగబాబు పరువూ తీసుకోకు

  • @sundaramsundaram8949
    @sundaramsundaram8949 13 วันที่ผ่านมา

    ఒరే ఆర్ పి చిరు కోసం మాకు తెలుసు కానీ అపరా ని భజన 🔨🔨🔨🔨

  • @BASHASHAIK783
    @BASHASHAIK783 20 วันที่ผ่านมา +5

    Poye Kalam degara padthe ilage untadhi

  • @praveenadimelli8669
    @praveenadimelli8669 17 วันที่ผ่านมา

    RP....నిన్ను ...నడిరోడ్డు మీద కొట్టె (డై హార్డ్ ఫ్యాన్స్ ) త్వరలోనే వస్తారు .....లే

  • @kirankumar1394
    @kirankumar1394 19 วันที่ผ่านมา +4

    Over action rp

  • @RavindraKondapalli
    @RavindraKondapalli 17 วันที่ผ่านมา

    పులస చేప ప్రపంచంలో అందరికి తెలుసు కానీ ప్రపంచం మొత్తం చిరంజీవి ప్యాకేజి పవన్కళ్యాణ్ తెలువదు ఎకరికి ప్రపంచం మొత్తం తెలిసిన అల్లు అర్జున్ గురించి చెప్తరు కానీ ఆంధ్ర తెలంగాణ దాటితే చిరంజీవి ఎవడో పవన్కళ్యాణ్ ఎవడో ఎకరికి తెలీదు వీడికి ఎమ్ తెలుసు చేపల పులుసు గాడికి

  • @rvenkatarao999
    @rvenkatarao999 17 วันที่ผ่านมา

    ఏంటి బాబు ఆర్ పి మరి ఓవరాక్షన్ గా లేదు..

  • @govindarajuv9793
    @govindarajuv9793 19 วันที่ผ่านมา +3

    Bunny fans ninni mingestharu guru

  • @Srikanthsri-uc6zd
    @Srikanthsri-uc6zd 17 วันที่ผ่านมา

    Arey RP gaa nii time dhaggara padundhi raa... RP ❌RIP.. 😡

  • @nnchannel8918
    @nnchannel8918 18 วันที่ผ่านมา

    R-రాడ్
    P-పంపుతారు
    RP

  • @naveenvakati358
    @naveenvakati358 18 วันที่ผ่านมา +1

    కనబడతాయి జస్ట్ వెయిట్ చే.

  • @kalyanmunna8531
    @kalyanmunna8531 20 วันที่ผ่านมา +7

    2029 lo vuntadi ra neku na saami ranga..😂😂😂

  • @AsariVenkataramana
    @AsariVenkataramana 19 วันที่ผ่านมา +1

    సాంబ మూవీ చూస్తూ వచ్చావన్నా..

  • @SurprisedBread-ye7yl
    @SurprisedBread-ye7yl 13 วันที่ผ่านมา

    Rp gats❤❤❤

  • @Venkey...Chinna
    @Venkey...Chinna 18 วันที่ผ่านมา +1

    RP నీకెందుకురా వాల్లు వాల్లు ఒక్కటీ అయితే పోయేది నువ్వే. నీకు ఎందుకు అవసరమా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది నాకు తెలిసి చేరంజీవిగారు ఎలాగైనా మాట్లాడి వాళ్లను కలిపేస్తారు తర్వాత నీ పరిస్థితి ఏంటి

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One 10 วันที่ผ่านมา

    బతకాలంటే భజన చేయాలా?

  • @talarisrishailam5953
    @talarisrishailam5953 19 วันที่ผ่านมา +1

    super Arpy

  • @PraveenKumar-qg9un
    @PraveenKumar-qg9un 16 วันที่ผ่านมา

    నువ్వు తొందరగా తన్నులు తింటావు మరి జాగ్రత్త గా వుండు

  • @rapolumoney007
    @rapolumoney007 20 วันที่ผ่านมา +5

    Mega family dabba gadu veddu

  • @nareshparise3481
    @nareshparise3481 16 วันที่ผ่านมา

    నీ వెనకాల యెల్లో ఆర్మీ ఉంది🎉🎉🎉

  • @viswalalitha3001
    @viswalalitha3001 18 วันที่ผ่านมา +1

    Eedi Future Naaku Ardham Ayyipothundi
    Nee Cinema Updates Anni Kanapadthunai...😂😂😂😂

  • @SatyabharuSatyabharu
    @SatyabharuSatyabharu 20 วันที่ผ่านมา +3

    Vidini 2029 guddalu oodadisi kotte rojulu daggara unnayi nakuka thega kostamu

  • @allulavakusalu360
    @allulavakusalu360 19 วันที่ผ่านมา +1

    Rip rp

  • @PerumallaRangaswami-er3rc
    @PerumallaRangaswami-er3rc 10 วันที่ผ่านมา

    Allu. రామలింగయ్య manumadu.

  • @kalidasvedam3722
    @kalidasvedam3722 17 วันที่ผ่านมา

    Wt a story..... Cool babu

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 15 วันที่ผ่านมา

    ఒరేయ్ RP నీకు త్వరలో పాడికట్టడం కన్ఫర్మ్

  • @umareddydandu155
    @umareddydandu155 18 วันที่ผ่านมา

    చిరంజీవి కాడవుండక. చంద్రబాబు కాడికి యెందుకు పోయినావు. నీ ప్రేమ నిజమాకాదా

  • @agathaganapathi2858
    @agathaganapathi2858 18 วันที่ผ่านมา

    ఈ డి ఫ్యూచర్ ఆలోచిస్తే కొంచెం జాలిగా ఉంది

  • @mrcreativemode.9969
    @mrcreativemode.9969 15 วันที่ผ่านมา +1

    Naku ni future kanupisthude ra 😅😅

  • @vnagaraju8606
    @vnagaraju8606 15 วันที่ผ่านมา

    ఫ్యూచర్లో ఆర్పీ గాడి పరిస్థితి ఏంటి అంటవ్

  • @venkatnaidu9609
    @venkatnaidu9609 20 วันที่ผ่านมา +2

    Maga family lo.. Thaguvulu undachhu.. But ilanti family lo ilanti chetta vagudu vagithe.. chiru.. Warning ivvaliii.. Ma family Madhya nevalana godavlu avuthunnai ani amtram grahinchalii