కేవలం!👌👌👌ధర్మదృక్పథ హృదయంతో👍👍👍చెప్పినట్లు విని కన్న తల్లిలా మేలుకోరే భార్యకి ప్రపంచాన్ని జయించి ఆమె తలపై కిరీటంలా పెడతాడు👌👌👌యే దురలవాట్లు లేనో భర్త👍👍👍నా భర్తే సర్వస్వం అని నమ్మి తోడునీడలా నడిచే భార్యకి కేవలం❤చెప్పింది విని అర్థం చేసుకొని మళ్ళాపొరపాటు జరగకుండా వివేకంతో భార్య మాట్లాడేల అవకాశం ఇవ్వకుండా బహు జాగ్రత్తగా వారిచ్చేదానిలో ఏదైనా పొరపాటు ఉన్నా లేకున్నా శభాష్ శభాష్ శభాష్ అని గుండెపై తలపెట్టి క్రొద్దిసేపు మౌనంగా సేదతీరితే👌👌👌 స్వర్గం తప్పనే తప్పదు నరకమే ఉండనే ఉండదీ జీవితంలో👍👍👍 రెండు వేర్వేరు దేహాలలోగల ఒకే ఆత్మ భార్యా❤భర్త నమ్మకం నమ్మకం నమ్మకం ప్రధానం యే నరకదరి చేరకుండా ఉండటానికై జన్మ సార్థకతకై జై హో👌👌👌👍👍👍 శ్రీమతి రజిత మైనంపల్లి గారి అవివేకులను వివేకంగా తీర్చిదిద్దే విధానం గొప్పాదర్శంగా ఉంది👌👌👌👍👍👍 శ్రీ సద్గురు కృపచే 🙌 యేఅక్షరదోషం భావదోషం లేకుండా భావవ్యక్తీకరణ విషయంలో ఈ మహా గురు భారతదేశ గొప్పతనాన్ని గొప్పాదర్శమయ్యేల దోహదపడ్డవారౌతారు యేద్రోహం చేయకుండా పరోపకార దృక్పథంతో
Well said Madam- I was waiting for this kind of suggestions from my family but never received any. This gave good clarity on this emotional emptiness issues. Thanks a lot from the bottom of my heart!!
Thank you medam meeru చెప్పినా సలహాలు చాలా చాలా బాగున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం నేను చేసిన తప్పులు నాకు గుర్తుకు వస్తున్నాయ్ ఇక ఈ పొరపాట్లు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాను మేడం మరి మీరు నాకు ఒక అమ్మ వలె చెప్పారు మేడం మీకు మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 😂😂
Mam Mee video vinna thasepu Naa kannillu agaledhu, mam meeru cheppinavanni manchi I naalo vunnayi kaani nannu , meeru baryani yelA choodakoodadho alage choosthunnadu,Aayana ardham Kaaka health paadu hesukkunna, aayanaki bad habits palli mundhununche vunnayani,ladies affairs vundi nannu tarcher chesthunnatani naaku2years back thelisindhi, yenni vidhAluga maarchudamanna avvaledhu mam
Madam please suggest if love married wife after 35 yrs if she prefers Money n even for kiss if she demands for car n use unparliamentary words about my parents n if she uses abusing language that my mother given life to me with so many men is it bearable can I take divorces only because of this reason
Na husband phn dastadu😢....chala misunderstanding vadtunai.....emana adigithe entlo vala ki chepi nanu blame chestunadu valintlo valaki chepi thitistunadu china daniini....😢chala bada entlo vadilesadu. First mnth lone..evaru call lo adigithe explanation evakunda niku chepala prathidi ani ..antadu......evarevaroo calls chestadu
భార్యకోసం పిల్లలకోసం కష్టడడానికి విధేశాలకు వెళుతుంటే ఇక్కడ కొవ్వెక్కీ వేరేవాడితో తిరిగే వాళ్ళని ఏమనాలి లక్షలమంది వున్నారు ఈ దేశంలో ఇలాగ చేసేవాళ్ళు నామొగుడు నాకోసం నా పిల్లల్ల కోసం విదేశాల్లో గొడ్డులా కష్టపడుతున్నాడు ఇలా నా భర్తని మోసం చెయ్యడం చాలా నిత్యం అని ఎవరైనా భావిస్తున్నారా వాళ్ళ శారీరక సుఖం కోసం పక్కింటి వాడినో ఎదురుఇంటి వాడి తోనో అక్రమ సంభందం పెట్టుకొని పిల్లలని కంటున్నారు ఇది అన్యాయం కాదా 🤷♂️
కేవలం!👌👌👌ధర్మదృక్పథ హృదయంతో👍👍👍చెప్పినట్లు విని కన్న తల్లిలా మేలుకోరే భార్యకి ప్రపంచాన్ని జయించి ఆమె తలపై కిరీటంలా పెడతాడు👌👌👌యే దురలవాట్లు లేనో భర్త👍👍👍నా భర్తే సర్వస్వం అని నమ్మి తోడునీడలా నడిచే భార్యకి కేవలం❤చెప్పింది విని అర్థం చేసుకొని మళ్ళాపొరపాటు జరగకుండా వివేకంతో భార్య మాట్లాడేల అవకాశం ఇవ్వకుండా బహు జాగ్రత్తగా వారిచ్చేదానిలో ఏదైనా పొరపాటు ఉన్నా లేకున్నా శభాష్ శభాష్ శభాష్ అని గుండెపై తలపెట్టి క్రొద్దిసేపు మౌనంగా సేదతీరితే👌👌👌 స్వర్గం తప్పనే తప్పదు నరకమే ఉండనే ఉండదీ జీవితంలో👍👍👍
రెండు వేర్వేరు దేహాలలోగల ఒకే ఆత్మ భార్యా❤భర్త
నమ్మకం నమ్మకం నమ్మకం ప్రధానం యే నరకదరి చేరకుండా ఉండటానికై జన్మ సార్థకతకై జై హో👌👌👌👍👍👍
శ్రీమతి రజిత మైనంపల్లి గారి అవివేకులను వివేకంగా తీర్చిదిద్దే విధానం గొప్పాదర్శంగా ఉంది👌👌👌👍👍👍
శ్రీ సద్గురు కృపచే 🙌 యేఅక్షరదోషం భావదోషం లేకుండా భావవ్యక్తీకరణ విషయంలో ఈ మహా గురు భారతదేశ గొప్పతనాన్ని గొప్పాదర్శమయ్యేల దోహదపడ్డవారౌతారు యేద్రోహం చేయకుండా పరోపకార దృక్పథంతో
Mam చాలా కచ్చితంగా చెబుతున్నారు. చాలా happy గా వుందండి.చాలా చాలా చాలా బాగుంది మి speach..
Thank you madam your sagishan 🎉🎉🎉🎉
Well said Madam- I was waiting for this kind of suggestions from my family but never received any. This gave good clarity on this emotional emptiness issues. Thanks a lot from the bottom of my heart!!
Yes madam
Very useful clear&clarity explanation madam Garu 🎉🎉🎉🎉🎉
Chala Baga chepparu madam
Thank you mam 🙏
This is my life madam
Thank you so much Mam 💐👍🏻
Meeru cheppinavannii 100% currect mam
Very super mam🎉🎉🎉
Yes madam chala correct gaa chepthunnaru madam thank you madam ❤❤❤❤❤
Chala Baga chepperu madem
Na husband naatho manashanthi ledu annadu,nenu ela feel avvalo ardam kaledu madam em cheyalo cheppandi mam
I am sandeepreddy Hyderabad Naku ayitha Na wife mosamchesidi Vera vallato poindi amicheyalie Chepandi pichiga undi mental Ga undi telusa
Correct mam
😭😭 same situation mam chala chala baga chepparu mam
Yes madam
👌 superb madam
Super mam
Madam na life lo yem jarugutundo ade episodes chestunaru
Thank you medam meeru చెప్పినా సలహాలు చాలా చాలా బాగున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం నేను చేసిన తప్పులు నాకు గుర్తుకు వస్తున్నాయ్ ఇక ఈ పొరపాట్లు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాను మేడం మరి మీరు నాకు ఒక అమ్మ వలె చెప్పారు మేడం మీకు మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 😂😂
Meru counciling esthe chalamandhi Givethalu Bagupaduthayee
Na hasbendnu challa nammanu nenu annividala thanaku saport ga vunnanu ina kani thanu nammakadroham chesadu,adi thappu anni rakaluga cheppichusa,kani thanu maratledu peddavallatho cheppincha kani vinatledu na 3 childrens vunnaru madam eppudu thanu ,andariki thelisindi kada,vare ammai vuntene thanu matho vuntadanta lekapothe nenu metho vundanu antunnadu madam,thanu natho matladadu amadigina samadanam chepppadu ,andaremo nuve marchukoali ani chepthunnaru madam, nenu annividaluga try chesina thanu nenu maranu antunnadu madam , pillalu chinnapillalu mam vallanu chuskuntu thanatho chalabadalu anubavisthunnanu mam,nenu 2 years back ma shope chuskuntu pillalni chukunedanni, ma husbend job chesaadu, eppudu,chesthaledu thanu ala marathado ardam kavatledu mam 😢😢😢
I am sandeepreddy Hyderabad Naku ayitha Na wife mosamchesidi Vera vallato poindi amicheyalie Chepandi pichiga undi mental Ga undi telusa
Very good madam
Mam Mee video vinna thasepu Naa kannillu agaledhu, mam meeru cheppinavanni manchi I naalo vunnayi kaani nannu , meeru baryani yelA choodakoodadho alage choosthunnadu,Aayana ardham Kaaka health paadu hesukkunna, aayanaki bad habits palli mundhununche vunnayani,ladies affairs vundi nannu tarcher chesthunnatani naaku2years back thelisindhi, yenni vidhAluga maarchudamanna avvaledhu mam
I am sandeepreddy Hyderabad Naku ayitha Na wife mosamchesidi Vera vallato poindi amicheyalie Chepandi pichiga undi mental Ga undi telusa
Amm 💕 యూ ammm
Madam please suggest if love married wife after 35 yrs if she prefers Money n even for kiss if she demands for car n use unparliamentary words about my parents n if she uses abusing language that my mother given life to me with so many men is it bearable can I take divorces only because of this reason
Meeru carect ga cheptunnaru madam artham chesukune vallunte e badha endukuntundi
😭😭😭😭😭😭
Na husband phn dastadu😢....chala misunderstanding vadtunai.....emana adigithe entlo vala ki chepi nanu blame chestunadu valintlo valaki chepi thitistunadu china daniini....😢chala bada entlo vadilesadu. First mnth lone..evaru call lo adigithe explanation evakunda niku chepala prathidi ani ..antadu......evarevaroo calls chestadu
I am sandeepreddy Hyderabad Naku ayitha Na wife mosamchesidi Vera vallato poindi amicheyalie Chepandi pichiga undi mental Ga undi telusa
Husbend matladatadani enno years wait chesa.but bayati vallato anni share chesukuntadi. Anni prayatnalu chesi urukunna.
అన్నీ సమకూర్చిన పక్కింటి వాడితో పడుకునే వాళ్ళు ఎంత మందో వాళ్ళ గురించి చెప్పకుండా తప్పంతా మగవాళ్లదే అన్నట్టు చెబుతున్నారు
Just wife health chusukodaniki matrame husband kavali antena me opinion??
Suthi ekkuva avunthindi
Bokkem kadu Anni faltu thoughts! Ee generation girls gurinchi kadu meru chepedi
మీరు కచ్చితంగా పూర్తి గా అడవాళ్ళ వైపు సపోర్ట్ గా one సైడ్ గా మాట్లాడుతున్నారు very bad
Sodi kaburlu... Yenni preferences echina premaga chusina kuda wife pakka darlu pattu bochudu relationship pettukuntuna rojulu evi. Apudho 10 years back wife character cheptunaru

Hi
Super🎉🎉🎉