హిమాలయ హెర్బల్స్ కాజల్: హిమాలయా కాజల్‌లో సహజమైన పదార్థాలు ఉంటాయి మరియు ఇది కళ్ళను పొడిగా కాకుండా ఉంచుతుంది. శాంకర్ కాటుక: ఈ బ్రాండ్ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందినది. ఇది స్వచ్ఛమైన కాటుకను అందిస్తుంది, మరియు దాని నాణ్యత కోసం ప్రసిద్ధి చెందింది. లక్ష్మీ కాటుక: ఇది భారతదేశంలో ప్రత్యేకంగా మట్టి కలిపి చేసిన కాటుక, ఇది కళ్ళకు హాని లేకుండా సురక్షితంగా ఉంటుంది.
Tq sir 🎉🎉
థాంక్యూ సర్ కాదు
ఏం విన్నావో ఒక ముక్కలో ఇక్కడ రాయాలి నువ్వు
చూడబోయే వాళ్ళకి అర్థం అవుతుంది
Pp Dr❤❤ TV TV
E|@@Srinivasrao-zw6wv
ఆముదం చుక్కలు వేసుకోమన్నారు ఆదిత్య గారు
మీరు చెప్పిన ఇంగ్లీష్ చేపలు ఎక్కడ దొరుకుతాయో ఏమో
కేరట్లకూర
చిలకడ దుంపలు
ఫ్యాటీ ఫిష్
sir dry eyes vunna vaallu. kaatuka pettu kovacha
Kaatuka is best for eyes
హిమాలయ హెర్బల్స్ కాజల్: హిమాలయా కాజల్‌లో సహజమైన పదార్థాలు ఉంటాయి మరియు ఇది కళ్ళను పొడిగా కాకుండా ఉంచుతుంది.
శాంకర్ కాటుక: ఈ బ్రాండ్ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందినది. ఇది స్వచ్ఛమైన కాటుకను అందిస్తుంది, మరియు దాని నాణ్యత కోసం ప్రసిద్ధి చెందింది.
లక్ష్మీ కాటుక: ఇది భారతదేశంలో ప్రత్యేకంగా మట్టి కలిపి చేసిన కాటుక, ఇది కళ్ళకు హాని లేకుండా సురక్షితంగా ఉంటుంది.
@@DrMuraliManoharChirumamillaఇంట్లో ఆవునెయ్యి లేదా ఆముదం తో చేసిన కాటుక మంచిదేనా sir
Sir eye's durada vastundi 2 years nundi chala badapaduthunanu please solution cheppandi
గులాబి నీటిని ఒక కాటన్ బాల్‌లో తడిపి కళ్ళపై ఉంచితే, ఇది చల్లదనాన్ని అందించి దురదను తగ్గిస్తుంది.
శుద్ధమైన కొబ్బరి నూనెను కళ్ళ చుట్టూ తేలికగా రాసుకుంటే, ఇది కళ్ళకు తేమనిచ్చి దురదను తగ్గించడంలో సహాయపడుతుంది