OU Shankar Sensational Interview on Special Police Constables & CM Revanth ! Mahipal Yadav ! PMR TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 53

  • @vishnupayasam
    @vishnupayasam 6 นาทีที่ผ่านมา +1

    మహిపాల్ అన్న.దయచేసి మీరు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంది ఈ సమాజం.

  • @arunapalvai
    @arunapalvai 21 ชั่วโมงที่ผ่านมา +2

    We want ek police system..🔥🔥🔥🔥

  • @fy8xp
    @fy8xp วันที่ผ่านมา +5

    మీరు ఇద్దరూ ఇద్దరే ఉస్మానియా పోరాట యోధులు ❤ జయహో మహిపాల్ జయహో ❤️

  • @nareshregu1386
    @nareshregu1386 23 ชั่วโมงที่ผ่านมา +1

    Ek police

  • @parameshmunaga34
    @parameshmunaga34 20 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నా.మా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం అన్న ఏక్ పోలీసు మా ప్రధాన డిమాండ్ దాంట్లో ప్రధానంగా మా తోటి కానిస్టేబుల్ ల్లా వెంటనే విధులకు తీస్కోవాలి

  • @mahanthraj832
    @mahanthraj832 21 ชั่วโมงที่ผ่านมา

    Tq anna... we want ek police

  • @parsharamulumaisari1752
    @parsharamulumaisari1752 21 ชั่วโมงที่ผ่านมา

    Tq police

  • @ravigoggala3454
    @ravigoggala3454 22 ชั่วโมงที่ผ่านมา +2

    Tq మహిపాల్ anna

  • @NareshAmera
    @NareshAmera 23 ชั่วโมงที่ผ่านมา +3

    హిమ పాలన్న నువ్వంటే నాకు మంచి అభిమానం రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు ఏమి అడగట్లేదు ఈ టైంలో కూడా నువ్వు కేసీఆర్ ని తిడుతున్న రేవంత్ రెడ్డి ని ఒక మాట నువ్వు ఏంది అన్న ఎంత తీసుకున్నావ్ వాడి దగ్గర

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 17 ชั่วโมงที่ผ่านมา +2

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో ప్రజలకోసం చట్టాలను చేయడం చట్టాలను కాపాడటం భారత రాజ్యాంగం🔥🇮🇳🐅లో చట్టాలను దేశంలో మొత్తం ఒకే పోలీసు వ్యవస్థను అనే చట్టం అమలు చేయడంలేదూ అందుకే మేం రోడ్ ఎక్కింది👊💪🤝🦁

  • @Munna-tw8tk
    @Munna-tw8tk 22 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @jadhavpradeep2263
    @jadhavpradeep2263 20 ชั่วโมงที่ผ่านมา

    We want ek police

  • @anithamaloth4936
    @anithamaloth4936 22 ชั่วโมงที่ผ่านมา +1

    Hyd lo kuda ఒక్కదగ్గర ఉంచట్లేరు anna 1month ki oka place change చేస్తారు అన్న

  • @mesupraneeth1005
    @mesupraneeth1005 20 ชั่วโมงที่ผ่านมา

    T.q..mahipalAnna..

  • @AshokBotla-ie8yn
    @AshokBotla-ie8yn วันที่ผ่านมา +1

    Mahipal anna ❤

  • @vinnyvlogswonders7591
    @vinnyvlogswonders7591 16 ชั่วโมงที่ผ่านมา

    Super అన్న నీవు నిజంగా మరో చేగువేరా అన్న

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 5 ชั่วโมงที่ผ่านมา

    మైపాల్ నీకు స్కాంగ్రేస్ ఫోబియా ఇంకా పోలేదు...

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 วันที่ผ่านมา +3

    Mahipal pl donot do chemcha giri to revanthareddy

  • @anithamaloth4936
    @anithamaloth4936 22 ชั่วโมงที่ผ่านมา +1

    Mahi pal anna nu mundu m జరిగిందో తెలుసుకొని మాట్లాడు డ్యూటి 26డేస్ కి ఒకసారి హాలీడే ఇస్తాం అంటేనే పోలీస్ వాళ్ళు రోడ్డు మీదికి వచ్చారు ఇది eppudu జరిగిందే కదా

  • @madhusangishetty2208
    @madhusangishetty2208 วันที่ผ่านมา +1

    Jai KCR Telangana

  • @endukoooemo
    @endukoooemo 16 ชั่วโมงที่ผ่านมา

    Enduku anna revanth reddy bhajana chestav

  • @saikirangoud2894
    @saikirangoud2894 21 ชั่วโมงที่ผ่านมา

    Ek police Kavaaali.... Kavaali kavali ek police Kavaaali

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 วันที่ผ่านมา

    Both are come in field. Always talking in media not correct. Plz participatie in agitation. Satyam devarakonda Nalgonda
    L

  • @YTTOPCreations
    @YTTOPCreations 20 ชั่วโมงที่ผ่านมา

    Andaru manusule ani grahinchali

  • @Political893
    @Political893 15 ชั่วโมงที่ผ่านมา

    Deeni medha spandinchadaniki CM Kali undadu bro full busy ga untaru , entha busy antay malla Reddy intlo pelliki velayantha😂😂

  • @NareshAmera
    @NareshAmera 23 ชั่วโมงที่ผ่านมา +1

    కెసిఆర్ ఉన్నప్పుడు 15 రోజులకి నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు అది తెలుసుకొని నువ్వు ఎవరినైనా వింటర్ చెయ్యి అంతేకానీ నువ్వు అంటే మాకు అభిమానం దాన్ని మంచిగా ఉంచుకో అన్న వాళ్లు సెలవులు ఇవ్వలేదని వచ్చారు ధర్నాలకు డబ్బులు గురించి కాదు కెసిఆర్ ఉన్నప్పుడు నెలకు ఎనిమిది రోజులు సెలవులు ఇచ్చాడు అది తెలుసుకుని మాట్లాడు ఒక కేసీఆర్ అని అనొద్దు

    • @aedlanaresh5825
      @aedlanaresh5825 21 ชั่วโมงที่ผ่านมา

      Leaves gurinchi pakkana pedithe,,, police vollu sakramanga pani chesthunnaraa asalu,,,,

  • @ravigoggala3454
    @ravigoggala3454 22 ชั่วโมงที่ผ่านมา +2

    వాస్తవం అన్న

  • @001venugopal
    @001venugopal วันที่ผ่านมา +11

    మహిపాల్ ఇంక కేసీఆర్ మీద పడి ఏడుస్తవ్వు ఎందుకురా బై . అప్పుడు లేచిన నీరు ఇప్పుడు ని నోరు ఎందుకు లెస్టలేదు

    • @fy8xp
      @fy8xp วันที่ผ่านมา

      అరేయ్ హౌలే.. అన్యాయం ఎక్కడుంటే అక్కడుంటాడురా మహిపాల్.. బీఆరెస్ నే కాదు, కాంగ్రెస్ తప్పుల్ని కూడా ఎండగడుతున్నాడు.. ముందు మహిపాల్ పోరాట చరిత్రా, త్యాగాలు చూసి మాట్లాడు😡

    • @madhusangishetty2208
      @madhusangishetty2208 วันที่ผ่านมา +2

      🔥🔥👍

    • @fy8xp
      @fy8xp 22 ชั่วโมงที่ผ่านมา

      @@001venugopal అరేయ్ హౌలే.. అన్యాయం ఎక్కడుంటే మహిపాల్ అక్కడుంటాడురా.. తాను ఏ పార్టీకి కొమ్ముకాయడు.అన్నీ పార్టీల తప్పుల్ని ఎండగడుతున్నాడు.. ముందు మహిపాల్ పోరాట చరిత్రా, త్యాగాలు తెలుసుకోని మాట్లాడు.

  • @ramuchityala-t4g
    @ramuchityala-t4g วันที่ผ่านมา

    Mahipal anna udyogula gurinchi matlandandida lu prc gurinchi

  • @RameshBollepally
    @RameshBollepally 14 ชั่วโมงที่ผ่านมา

    *ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ అనే నినాదం మన పోలీస్ సోదరులు ఎందకు కోరుకుంటున్నారు…..?*
    ప్రజలకు అర్థం అయ్యే విధంగా మాన యొక్క నినాదం ప్రజలకు చేరుయ్యి ఎక్ పోలీస్ వల్ల కలిగే లాభాలు వాళ్లకు తెలిసినప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ గా నిలబడుతారు
    1. ఎక్ పోలీస్ చేయడం వల్ల ప్రజలకు పోలీస్ వాడు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎక్కువ స్ట్రెంత్ ఉండి ఎక్కువగా సేవలందించగలడు
    2. ⁠ఏక్ పోలీస్ ఒక పోలీస్ సోదరుడి ప్రాబ్లం కాదు ముందు ముందు నీ కొడుకుకోసహమో నీ బిడ్డ కోసమో .నీ తమ్ముడు/చెల్లకోసం చేస్తున్నాం
    3. ⁠ఆర్డర్లీ వేవస్థా అని ఒక్క ఆఫీసర్ దగ్గర 7 నుంచి 10 మంది పోలీస్ సిబ్బందిని వాళ్ళ అవసరాలు అనగా (డ్రైవర్ .వంటవారిగా.తోటమాలిగా. వారి ఇంటి అవసరాలకు .)ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి
    4. ⁠ఒక్క ఆఫీసర్ కింద 10 చేస్తూ ప్రజాధనాన్ని వెస్ట్ చేస్తున్నారు
    5. ⁠ఒక్క ఆఫీసర్ కి 10 మంది చేస్తే మన రాష్టం లో ఒక్క పోలీస్ ఆఫీసర్ ఇలా ఎంత మందికి సేవలందిచగలడు ఆలోచించండి ప్రజలారా
    6. ⁠మన రాష్ట్రం లో 13 బటాలియన్స్ ఉన్నాయి ఒక్కో ఒక్క బెటాలియన్ విస్తీర్ణం 150 నుంచి 300 వరకు ఉంటాయి అవి మాకు అవసరమా
    7. ⁠బెటాలియన్ స్థలాలను కొల్లగొట్టి అందులో ఆస్పత్రి కానీ.స్కూల్స్.డబుల్ బెడ్రూమ్ అలా ప్రజలకు అవసరం అయ్యే విధంగా ప్రభుత్వం ప్రజలకు వాడవచ్చు
    8. ⁠బెటాలియన్ వ్యవస్థలో MT (మోటార్ ట్రాన్స్పోర్ట్)అని ఒక విభాగం ఉంటది అందులో ప్రజాధనం కొల్లగొట్టే విధంగా మాకు అవసరం లేని వెహికిల్స్ ఉంటాయి
    9. ⁠ఒక్క బెటాలియన్ లో 500 నుంచి 1000 ఉంటారు అందులో డ్యూటీస్ కి యూజ్ అయ్యేది సగం పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే అంటే మిగితావారికి బటాలియన్స్ లో వెట్టి సాకిరి చేపిస్తూ ఉంటారు అంటే ప్రజాధనం వెస్ట్ చేసినట్టే కదా
    10. ⁠ఎక్ పోలీస్ చేయడం పోలీస్ వల్ల స్టాఫ్ దగ్గరగా ఉండి క్విక్ రియాక్షన్ చేయగలుగుతారు
    11. ⁠బెటాలియన్ ఉండే ఆఫీసర్స్ ప్రజాధనాన్ని వెస్ట్ చేసుకుంటూ వాళ్ళు కమిషన్స్ తీసుకుంటారు /తప్పుడు కెక్కలు చూపిస్తారు
    12. ⁠బెటాలియన్ ఉండే సిబ్బంది రాష్ట్రం మొత్తం మీద సుమారు 9000 ఉంటారు మన రాష్ట్ర జెనభాకి తగ్గట్టుగా వాడుకోవాలి కానీ మా పై ఆఫీసర్స్ కి ఊడిగం చేయటానికి రాలేదు మేము ప్రజా సేవకులం
    13. ⁠ప్రజాధనం వెస్ట్ చేస్తున్న బెటాలియన్ వేస్తాను కొల్లగిడుదాం
    ఓ అన్న ఓ ఒక్క ఓ చెల్లి ఓ తమ్ముడు అలోచించు మా పోలీస్ అన్నలు ఎందుకు ఎక్ పోలీస్ అంటున్నారు అనేది.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Soul_nani94
    @Soul_nani94 21 ชั่วโมงที่ผ่านมา

    ఇందిరమ్మ పాలన 😂😂😂😂

  • @gundeboinasheker5064
    @gundeboinasheker5064 18 ชั่วโมงที่ผ่านมา

    Vala badalu chusthe neeku navvu ala vasthundi bro....

  • @nagonlineshop5602
    @nagonlineshop5602 วันที่ผ่านมา

    Mahipal super acting chesthunav nuvu inka kcr thiduthunav ante we can understand

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 15 ชั่วโมงที่ผ่านมา

    Jai mahipal yadav anna

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 22 ชั่วโมงที่ผ่านมา

    It is against CC Rules if the Police Protects on " Police Uniform,They should be Suspended .

  • @dayammadhusudhanarao1990
    @dayammadhusudhanarao1990 22 ชั่วโมงที่ผ่านมา

    పోలీస్ వ్యవస్థ లో ఇటువంటి ఉద్యమాలు బలపరచకూడదు, రేపు మిలిటరీ /పారా మిలిటరీ లు ఉద్యమాలు చేస్తే పరిస్థితి ఏంటి. మద్దత్తు తెలపకూడదు.

    • @saikirangoud2894
      @saikirangoud2894 21 ชั่วโมงที่ผ่านมา

      Nuvvu ne family ki Dhooramga vunte ...Officers dhaggara chemchagiri chesthe telusthadhi

    • @prasadbashipangu5474
      @prasadbashipangu5474 2 ชั่วโมงที่ผ่านมา

      మీరు ఏం చేస్తున్నారు సార్ ప్రస్తుతం.

  • @parsharamulumaisari1752
    @parsharamulumaisari1752 21 ชั่วโมงที่ผ่านมา

    Ek police

  • @AshokBotla-ie8yn
    @AshokBotla-ie8yn วันที่ผ่านมา

    Ek police