YCP MP Raghu Rama Krishna Raju Makes Fun On AP CM YS Jagan | Open Heart With RK | OHRK | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • YCP MP Raghu Rama Krishna Raju Makes Fun On AP CM YS Jagan | Open Heart With RK | OHRK | ABN
    #ABNRadhaKrishna #RaghuRamaKrishnaRajuOHRK #OpenHeartWithRK #OHRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

ความคิดเห็น • 628

  • @prasadkvd9546
    @prasadkvd9546 2 ปีที่แล้ว +174

    ఎన్నికల ముందు పాదయాత్ర లో మన ముఖ్య మంత్రి గారు ఇచ్చిన కొన్ని హామీలు:
    1.పోలవరం కేంద్రం కట్టాలి . రాష్ట్రం కేంద్రానికి అప్పచెప్పాలి.
    2. ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని. 25 మంది ఎంపీ లు ఇవ్వండి. తెరాస ఎంపీ లతో కలసి పోరాడితే వస్తుంది.
    3. విశాఖ రైల్వే జోన్ తెస్తాం
    4. అమరావతి ఏకైక రాజధాని. అద్భుతం గా నిర్మిస్తాం. ఇల్లు కూడా కట్టుకున్నారు.
    5. వారం లో CPS రద్దు చేస్తాం
    6. ప్రతి టెండర్ జడ్జి గారికి నివేదించి న్యాయ వివాదం లేకుండా జీఓ లు ఇస్తాం.
    7. విశాఖ ఉక్కు కు ఇనుప గనులు సాధిస్తాం.
    8. సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తాం.
    వైఫల్యాలు: హోదా ఊసు లేదు. పోలవరం గత ప్రభుత్వం లాగే రాష్ట్రమే చేపట్టటం. రైల్వే జోన్ వెనక్కు పోయింది. విశాఖ ఉక్కు ను అమ్మకానికి పెట్టటం, కేవలం ఒక తీర్మానం, రెండు లేఖలు రాసి చేతులు దులుపుకోవడం, అనేక జీఓ లు కోర్టుల ముందు నిలపడక పోవడం, మద్యం విచ్చలవిడి అమ్మకాలు, రాజధాని లేకుండా పోవడం, 3 రాజధానుల బిల్లు ఉపసంహరించు కోవడం, శాసన మండలి రద్దు బిల్లు హడావిడి గా పెట్టి పార్లమెంట్ కు పంపి మళ్ళీ తూచ్ అని వెనక్కు తీసుకుంటామని లెటర్ పంపటం, కరోనా టైం లో కనీస వైద్య సౌకర్యాలు ఇవ్వలేక పోవడం, రాజ్యాంగ విరుద్ధం గా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ప్రయత్నించి కోర్టు ల చేతిలో భంగ పడటం, అమలుకు సాధ్యం కానివిధం గా దిశ బిల్లు పెట్టి కేంద్రం ఆమోదం కోసం పడిగాపులు పడటం, హడావిడి గా ప్రజావేదిక కూల్చి అక్రమ కట్టడాలు కోలుస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం, CPS రద్దు హామీ అవగాహన లేక ఇచ్చామని చెప్పడం, కనీసం జీతాలు పెన్షన్లు టైం కి ఇవ్వలేక పోవడం, కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పట్టించు కొక పోవడం, PRC రెండున్నర సంవత్సరాలు అయినా అమలు చేయలేక పోవడం, కనీసం రోడ్లు వేయలేక పోవడం, తెలంగాణ తో ఉన్న ఆర్థిక వివాదాలు పరిష్కరించ కుండా ఏపీ ఆస్తులు అన్నీ బేషరతు గా అప్పగించి కళ్ళు మూసుకో వడం, కడప ఉక్కు ను గాలికి వదిలేయడం, ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేక పోవడం, వరద బాధితులను అధికారుల కు వదిలెయ్యడం, బందరు పోర్టు , రామయం పోర్టు లను గాలికి వదిలేయడం, గంగవరం పోర్టు లో ప్రభుత్వ వాటాలను అప్పనం గా అదాని కి అప్పచెప్పడం ( 1100 ఏకరాల విలువ 5,000 కోట్లు కాగా కేవలం 600 కోట్లకు లెక్క కట్టి ఇవ్వడం) , రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని అధికారం కోసం తిరిగి వచ్చాక ఇంటి పక్కన ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులను ఒక్కసారి కూడా చర్చలకు పిలవక పోవడం, దశాబ్దాలు గా పేదల కు విద్యా దానం చేస్తున్న ఎయిడెడ్ స్కూల్స్ కాలేజెస్ ఆస్తుల పై కన్నేసి వాటిని మూసేయటం, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు వాడుకోవడం, ఆర్థిక వ్యవస్థ ను అష్ట వ్యస్తం చేయడం, చివరకు పార్లమెంట్ లో రాష్ట్ర పరువు పోయేలా ఆడుకోవడం, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోవడం స్వయానా కేంద్ర జలవనరుల మంత్రి పార్లమెంట్ లో ప్రస్తావించి ఏపీ పరువు తీయడం , పులిచింతల గేట్ల నిర్వహణ చేయలేక పోవడం, OTS పేరు తో 40 ఏళ్ల నుంచి గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్ళ కు హక్కు కల్పిస్తామని డబ్బులు వసూలు చేయడం, మద్యానికి అడ్డగోలుగా రేట్లు పెంచిన ప్రభుత్వం సినిమా టికెట్ల విషయం లో నిర్మాతలు సినీ పరిశ్రమ కుదేలు అయ్యే విధం గా దారుణం గా తగ్గించడం, ఇలా చెప్పు కుంటూ పోతే బోల్డు... ఇప్పటికైనా టీడీపీ ను టార్గెట్ చెయ్యడం మాని పరిపాలన గాడిలో పెట్టుకుంటే మంచిది. లేకపోతే కరుణానిధి కి పట్టిన గతే పడుతుంది. చాలా మంది
    వాలంటీర్లు అడ్డ గొలు గా అవినీతి కి పాల్పడుతున్నారు అని అనేక వార్తలు చదువుతున్నాం.
    నాడు నేడు పేరు తో ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చెయ్యడం మాత్రమే చేసిన మంచి పని ..

    • @sameer-ms9xk
      @sameer-ms9xk 2 ปีที่แล้ว +3

      Ne presence ke na salute ...!

    • @balakrishna5340
      @balakrishna5340 2 ปีที่แล้ว

      Vammo 👌👌🙄🙄🙄

    • @manjunathchanal73
      @manjunathchanal73 2 ปีที่แล้ว

      Karat

    • @n.s.vasu.dontiboyina8568
      @n.s.vasu.dontiboyina8568 2 ปีที่แล้ว +2

      9. Mega DSC kuda vundi bro

    • @boyanarasimha7204
      @boyanarasimha7204 2 ปีที่แล้ว +3

      అవును అన్న... నేడు - నేడు పథకం లో ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే బాగు చేయడం మాత్రమే మంచి పని 🙏

  • @Pingili1
    @Pingili1 2 ปีที่แล้ว +34

    ఔనా జగన్ గారు ఆంధ్రజ్యోతి చదవరా అయ్యో ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఇప్పటికే సగానికి పడిపోయిన సర్క్యూలేషన్ మరింత పడిపోద్దేమో.

  • @prashanthoffl
    @prashanthoffl 2 ปีที่แล้ว +18

    పార్టీ జెండా కప్పుకొని గెలిచావుగా నిన్ను చూసి ని అమ్మ కూడా ఓటు వెయ్యదు అలాంటిది పార్టీ ఆద్యుక్షుడుని వెన్నుపోటు పొడిచావుగా టీడీపీ లో తిగవుగా అలవాటు అయ్యిందా సిగ్గులేకుండా నవ్వుతున్నారు ఇద్దరూ నీ.....

  • @manibabu5937
    @manibabu5937 2 ปีที่แล้ว +90

    కేంద్రంలో పరిచయాలు వున్న రాజుగారు మనకి Special status తెస్తే CM candidate okay చేయొచ్చు అనుకుంటా.....👍

    • @vpratapsingh1483
      @vpratapsingh1483 2 ปีที่แล้ว +14

      Nuvvu mee cm jagan velli dharna cheyandra istharu special status

    • @kasimallauppi9589
      @kasimallauppi9589 2 ปีที่แล้ว +5

      hahaha

    • @allu1939
      @allu1939 2 ปีที่แล้ว +6

      Ah credit Jagan ki ochestundi ga ah matram teleda 2009 lo chanipoyna YSR ki KIA credit ichina Nayakuluna party YCP party 😆😆😆

    • @safeness3318
      @safeness3318 2 ปีที่แล้ว +2

      @@vpratapsingh1483 super

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 2 ปีที่แล้ว +2

      తమరి బొంద కదా

  • @jbkhan2845
    @jbkhan2845 2 ปีที่แล้ว +31

    షకీలా...సన్నీ లియోన్ కూర్చొని ప్రతివ్రత లాగా అవ్వాలి అంటే ఏమి చేయాలి అని మాట్లాడుకున్నట్టు ఉంది రా బూతు కృష్ణా..విగ్గు రాజు

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว

      🤣😂😂🤣😂

    • @jagannadharaju1608
      @jagannadharaju1608 5 หลายเดือนก่อน +1

      Cyko cm ku abhimanula ?

    • @kolusuresh350
      @kolusuresh350 5 หลายเดือนก่อน +3

      షకీలా, సన్నీలియూన్ కి ఉన్న మనసు మంచితనం జలగన్న కి లేదు కదా bro..

    • @SyedHussainSyed-x8z
      @SyedHussainSyed-x8z 4 หลายเดือนก่อน

      Yedi shakila...
      Kadu tambi miya Khalifa, Kani adi A1 jaggu

  • @MariM-oq2hy
    @MariM-oq2hy 2 ปีที่แล้ว +17

    రఘు రాం నిన్ను చూసి ఎవ్వరు ఓటు వేయలేదు
    జగన్ చూసి ఓటు వేసారు ని ఓవర్ ఆక్షన్ ఆపు సర్ జగన్ మీద చూపె ఇంట్రెస్ట్ నరసాపురం ప్రజలు మీద చూపించుకో ప్రజలు దేవులు సమజమే దేవలాయ౦

    • @ksanthoshkumar6394
      @ksanthoshkumar6394 2 ปีที่แล้ว +1

      Perfect reply

    • @ramuk.v6344
      @ramuk.v6344 5 หลายเดือนก่อน

      గొడ్డలే దేవుడు గొడ్డలిపోటే అధికారం

  • @jbkhan2845
    @jbkhan2845 2 ปีที่แล้ว +8

    ముడ్డి తుడుచు కొని పేపర్ ని ఎవడు చదువుతాడు...

    • @hanumanthreddy7050
      @hanumanthreddy7050 2 ปีที่แล้ว +1

      Vangadam vangadam meeku baaga telusu le .....

  • @sreen5828
    @sreen5828 2 ปีที่แล้ว +46

    RRR 2024 లో గెలవరా దమ్ముంటే లోఫర్

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 2 ปีที่แล้ว +6

      లోఫర్ అనేస్తే హీరో అయ్యిపోతావా ...

    • @sandeep4285
      @sandeep4285 2 ปีที่แล้ว +4

      Asalu jagan geliche seen undaa..party ni nasanam chesaru

    • @visweswareswar1270
      @visweswareswar1270 2 ปีที่แล้ว

      @@sandeep4285 gelavadu antava

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 7 หลายเดือนก่อน

      Eppudu chusukundhama evaruv gelustharo

    • @jagannadharaju1608
      @jagannadharaju1608 5 หลายเดือนก่อน +1

      You will see

  • @vakakotireddy8745
    @vakakotireddy8745 2 ปีที่แล้ว +9

    Abba iddaru 420 gallu okadu show host cheyadam inkodu participate cheyadam first time chustunna… #Kamma rajyam vardilalli

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +35

    గతంలో మన ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తలు
    కొన్ని examples మాత్రమే:
    NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని,
    బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని,
    పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని,
    NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని
    తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని,
    రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని,
    లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని,
    పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని,
    త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని,
    NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని,
    ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని,
    హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని,
    రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ ఛత్తీస్ ఘడ్ లా మారుతోందని
    రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని..........,
    ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.
    NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
    "బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?!"
    NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రబాబుకు మద్దతు పలికి....
    కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు.
    ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
    దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది.
    12 మంది సంతానం లో కేవలం బాలకృష్ణ సపోర్ట్ చేశాడంటే, బాలకృష్ణను చంద్రబాబు దగ్గర పెట్టుకున్నాడాంటే కేవలం.....,
    బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రబాబు బాలకృష్ణను ఉంచుకున్నాడు.
    బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది.
    చంద్రబాబు సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు.
    అది ఇక్కడ వేరే విషయం.
    "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు"
    కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు.
    NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు.
    అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు.
    ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు.
    (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు).

    • @kisi54
      @kisi54 2 ปีที่แล้ว +8

      Srenivasu lu Srenivasu lu అబ్బా ఎక్కడ చూసినా ఈ పేటీఎం గల్ల గోల ఎక్కువ అయిపోయింది. 1996 ముచ్చట్లు ఇంకా ఎన్ని రోజులు వినిపిస్తాడో.. రోడ్ల మీద గుంతలు నిజం, మటన్ షాపుల నిజం, సినిమా టిక్కెట్ల నిజం.. 🤣🤣🤣🤣

    • @వైసీపీబూతులకి
      @వైసీపీబూతులకి 2 ปีที่แล้ว +9

      చంద్రబాబునాయుడు చేసిన పనులు..
      1) సీమెంట్ రోడ్ లు వేశాడు గ్రామాల్లో.
      2) కియా పరిశ్రమ తెచ్చాడు
      3)వైజాగ్ మెడ్ టెక్ జోన్ తెచ్చాడు..మెడ్ టెక్ జోన్ లో ఎన్ని లక్షల వెంటిలేటర్స్ తయారు చేశారో తెలుసా? ఈ కరోనా పండమిక్ లో, ఆంధ్ర ప్రదేశ్ కె కాదు దేశానికి కూడా.
      4) పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టాడు..
      5) hcl టెక్నాలజీస్ తెచ్చాడు..
      6)ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ తెచ్చాడు వైజాగ్ లో
      7) వైజాగ్ it కంపెనీస్ కి మిలీనియం టవర్స్ కట్టాడు అందులో స్మాల్ కంపెనీలు వర్క్ చేస్తున్నాయి..
      8) అశోక్ లెలండ్ కంపెనీ గన్నవరం లో తెచ్చాడు..
      9) హీరో మోటార్స్ ఆన్ శ్రీసిటీ తెచ్చాడు..
      10) ఏషియన్ పెయింట్స్ in vizag తెచ్చాడు.
      11) అపోలో టైర్స్ కంపెనీ తెచ్చాడు..
      12) celkon, karbon mobile manufacturing కంపెనీలు తెచ్చాడు.
      13)srm యూనివర్సిటీ తెచ్చాడు అమరావతిలో..
      14) wit యూనివర్సిటీ ఇన్ అమరావతి తెచ్చాడు.
      15) కర్నూల్ విమానాశ్రయం కట్టాడు.
      16)అమరావతి లో రోడ్లు 25 బిల్డింగ్స్ కట్టాడు.
      17) గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒకటో తారిఖే శాలరీస్ వేసాడు..
      18) ఇసుక ఫ్రీ గా ఇచ్చాడు.
      19) లిక్వెర్ రేట్స్ పెంచలేదు.
      20) ప్రజల మీద పన్నుల భారం వెయ్యలేదు..
      21) పోలీస్ జాబ్స్ మాక్సిమం రిలీజ్ చేశాడు..
      22) dsc max రిలీజ్ చేశాడు..
      23) ఆన్న క్యాంటీన్ లు పెట్టాడు..
      24)అమరావతికి 8000 కోట్లు కర్చు పెట్టాడు..
      25) ప్రతి పండుగకి వాల యొక్క మతం ఆధారం గా కానుకలు ఇచ్చాడు.
      26)చంద్రన్న భీమా ఇచ్చాడు.
      27)15000 కోట్లు రుణమాఫీ చేశాడు..
      28) 20000 డ్వాక్రా మహిళలకు ఇచ్చాడు.
      29) రోడ్ లు వైడని0గ్స్ చేశాడు..
      30) 7 లక్షలు టిడ్కో ఇళ్లు కట్టాడు..
      31) పోలవరం 70% కట్టాడు..
      జగన్మోహన్ రెడ్డి వెళ్లగొట్టిన కంపెనీలు..
      ===========================
      1)లులు కంపెనీ తెస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన భూమిని వెనక్కితీసుకొని వాళ్ళని వెళ్లగొట్టడు..
      2)ఆదాని కంపెనీ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్లగొట్టాడు..
      3) రిలయన్స్ నీ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు.
      4) ఒంగోలు లో పేపర్ మిల్స్ కంపెనీ నీ వెల్లగొట్టాడు..
      జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కంపెనీలు..
      ==============================
      1) పవర్ స్టార్..
      2) భుం భుమ్..
      3)ప్రెసిడెంట్ మెడల్.
      4)పెన్షన్ 3000
      5)గెలాక్సీ..
      గవర్నమెంట్ చెయ్యబోయే వ్యాపారాలు:
      ============================
      1) సినిమా టికెట్ లు అమ్ముకోవడం.
      2) మటన్ అమ్ముకోవడం.
      అతి త్వరలో పందుల పెంపకం...కుక్కల క్రాసింగ్..
      జగన్మోహన్ రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు..
      ==========================
      1)పార్టీ కోసం ఆంధ్ర ప్రదేశ్ లో వీడి వీడి తిరిగి పాదయాత్ర చేసిన సొంత చెల్లెలు షర్మిలనీ గాలికొదిలేసి ఏమి పదవి ఇవ్వకుండా ఇప్పుడు తెలంగాణ వీదుల్లో నది రోడ్ న వదిలేసి వెన్నుపోటు పొడిచాడు..
      2)సొంత బాబాయ్ నీ చంపితే హైకోర్ట్ లో కేస్ సీబీఐ కి ఇవ్వాలన్న పిటిషన్ withdraw చేసుకొని బాబాయ్ కి గొడ్డలి పోటు వేయించిన వ్యక్తిని కాపాడుతు సొంత బాబాయ్ కి వెన్నుపోటు పొడిచాడు.
      3) న్యాయం చెయ్యమని అడిగిన బాబాయ్ కూతుర్ని పట్టించుకోకుండా ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఆమెకు వెన్నుపోటు పొడిచాడు..
      నేను నీకు సవాల్ విసురుతున్నారు..జగన్ పైన చెప్పిన వాటిల్లో సగం చేయగలడా ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపు? ఏమి చేస్తున్నాడు ఒక్క బ్యాంక్ అకౌంట్స్ లో అప్పుచేసి డబ్బులు వెయ్యడం తప్పా?

    • @nagaraju9984
      @nagaraju9984 2 ปีที่แล้ว +2

      Baga kastapadav

    • @ravindernayak5383
      @ravindernayak5383 2 ปีที่แล้ว

      Correct bro

    • @manvith143
      @manvith143 2 ปีที่แล้ว

      Intha chatta 5 rupayalaku yela gittubatu brow baga kastapaduthunnav

  • @missionunknown339
    @missionunknown339 2 ปีที่แล้ว +7

    CBN ని భర్తీ చేసి సీఎం అభ్యర్థి గ వుండాలి టీడీపీ లో......RRR

  • @venkatesh2535
    @venkatesh2535 2 ปีที่แล้ว +18

    నిజంగా మాట్లాడుకుంటే నీకు ఎవడైనా వోట్స్ వేస్తారా జగన్ వల్ల గెల్లిసావు

    • @realdaybreaker8013
      @realdaybreaker8013 2 ปีที่แล้ว +5

      Oh, Mari Vijayamma enduku gelavaledu

    • @dpvprasad1384
      @dpvprasad1384 ปีที่แล้ว

      Rajasekar redda too won on cong.ticket. not own.

  • @srikanthkanth5
    @srikanthkanth5 2 ปีที่แล้ว +54

    ఇద్దరి గే లు కలిసారంటే ఎలా ఉంటుందో మీ ఇద్దరని చూస్తే అర్ధం అయింది 😀😀😀

    • @srikanthreddy2162
      @srikanthreddy2162 2 ปีที่แล้ว +7

      Nijjam chappu Jagan face chusthy same gey la ledu

    • @srikanthkanth5
      @srikanthkanth5 2 ปีที่แล้ว +5

      @@srikanthreddy2162 ఎంతైనా చంబా గాడు
      పప్పు గాడి తర్వతేలే

    • @rajasekharpilli4253
      @rajasekharpilli4253 2 ปีที่แล้ว +1

      Excellent bro 😀

    • @VALMIKI253
      @VALMIKI253 2 ปีที่แล้ว

      Arey neeku ela telusu

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว +1

      🤣😂🤣🤣😂

  • @ramcvs1311
    @ramcvs1311 2 ปีที่แล้ว +19

    RK గారు చేసే ఇంటర్వ్యూ లలో నాకు నచ్చనిది...... ఆయా మనుషులతో ఈయనికి బాగా చనువు ఉంటే ఉండొచ్చు, అయినంత మాత్రాన....నువ్వు అంటూ ఏకవచనం తో మాట్లాడడం....ఒక MP స్థాయి మనిషిని కూడా అదే ఏకవచనం తో సంబోధించడం చూస్తే......ఈయనకి బాగా పొగరు, బలుపు అయినా ఉండాలి, లేకపోతే సంస్కారం అయినా లేకపోవడం అయి ఉండాలి. ఒక పబ్లిక్ టాక్ షో లో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడుకోవడం, సంబోధించడం చేస్తే...చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండదు. మీకూ మీకూ ఎన్ని వ్యాపారాలు, understandings ఉన్నా.....అవి మీరు ఇద్దరే ఉన్నప్పుడు ఊరేగితే అది వేరు, కానీ పబ్లిక్ లో మాట్లాడేప్పుడు....కొంచెం పద్దతి తప్పకుండా ఉంటే బావుంటుంది.

    • @gvrsid1
      @gvrsid1 2 ปีที่แล้ว

      Samskruti battey manishini ardham chesukovachu andi..

    • @sivasankaramkala7465
      @sivasankaramkala7465 2 ปีที่แล้ว

      Pogaru, Balupu kaadandi,Radha Krishna oka samskara heenudu.

    • @vikramaditya5519
      @vikramaditya5519 2 ปีที่แล้ว

      💯

  • @sraobirlangi
    @sraobirlangi 2 ปีที่แล้ว +22

    ఈడీని ఎవరికయినా చూపించండి రా, తట్టుకోలేక పోతున్నాం

    • @prudhvyraj3946
      @prudhvyraj3946 2 ปีที่แล้ว

      Yes

    • @teluguspirit3899
      @teluguspirit3899 2 ปีที่แล้ว

      Jaglak ki chupinchala 🤣🤣🤣🤣

    • @ramuk.v6344
      @ramuk.v6344 5 หลายเดือนก่อน

      మన అన్న లండన్ పిచ్చి మందులు వాడుతున్నాడా

  • @SubbaRao-fj1gf
    @SubbaRao-fj1gf 2 ปีที่แล้ว +11

    Super 👍

  • @saleindia9884
    @saleindia9884 2 ปีที่แล้ว +24

    Paytm batch ki baga red rod dincharu🤣🤣

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว +1

      Repu Google Pay batch (yellow gang) ki kuda dhinchuthadu

  • @rameshvajinepalli3427
    @rameshvajinepalli3427 2 ปีที่แล้ว +24

    ఒక party ticket తీసుకున్నప్పుడు ఆ పార్టీకి loyalty ఉండకుండా వేరే party వాళ్ళకి చేస్తే ఊరుకుంటారా

    • @malleshgoud8953
      @malleshgoud8953 2 ปีที่แล้ว +6

      Vallabhaneni Vamsi TDP win

    • @malleshgoud8953
      @malleshgoud8953 2 ปีที่แล้ว +7

      Rapaka varaprasad janasena win

    • @harifarms3762
      @harifarms3762 2 ปีที่แล้ว +4

      Dismiss cheskondi anthe extralu cheyakudadu jai RRR

    • @phanichowdary624
      @phanichowdary624 2 ปีที่แล้ว +5

      Jagan won in congress

    • @narayanavegeshna5137
      @narayanavegeshna5137 2 ปีที่แล้ว +1

      పార్టీకి రాయల్ గానే ఉన్నాడు
      ఒక ఎంపీని సర్వెంట్ అలా చూస్తే
      క్యారెక్టర్ ఉన్న వాడు ఎవడైనా సరే తిరగబడ్డతాడు

  • @rajareddy9500
    @rajareddy9500 2 ปีที่แล้ว +6

    Jagan pina enduku kadupu manta radha krishna

  • @srimedha3863
    @srimedha3863 2 ปีที่แล้ว +5

    Memu govt nadipedi... broker RK dreaming.

  • @gyreddy6973
    @gyreddy6973 2 ปีที่แล้ว +39

    ఇద్దరు ఎథిక్స్ లేని వారి బాతకాని లా ఉంది....

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 7 หลายเดือนก่อน

      Eppudu em antav... Ethics Leni valu Vela jalaga la

    • @abhinavperla4635
      @abhinavperla4635 4 หลายเดือนก่อน

      Jagan ki baaga unnay ga ethics 😂

  • @jaibharatreddy7813
    @jaibharatreddy7813 2 ปีที่แล้ว +11

    Arey VIGGU Raju Nammaka Droham chestunavira Papatmudax🤦🌚

  • @pogiriganesh9530
    @pogiriganesh9530 2 ปีที่แล้ว +9

    రాజీనామా చేసి గెలవచ్చుగా అంతా దమ్ము ఉంటే

    • @mdkhaja9914
      @mdkhaja9914 2 ปีที่แล้ว

      Dammu, dhairyam gurinchi veedikem thelusthadi bro🤣🤣

  • @ratanwesly4507
    @ratanwesly4507 2 ปีที่แล้ว +3

    Dhamunte vadiki eduruga fan peti interview cheyra una wig egiripotadhi

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว

      🤣😂🤣😂😁 Fan kuda avasaram ledhu, okka sari thummithey, wig yegiri poyi RK gadi mohana paduthundhi 🤣😂

  • @chandrareddy5664
    @chandrareddy5664 2 ปีที่แล้ว +18

    Iddaru animutyalu kalesaru…Good

    • @kamaldiwakar4541
      @kamaldiwakar4541 2 ปีที่แล้ว +1

      Aanimutyalu gurunchi presthavinchina purushothamudu… “pu”rushulalo uthhamudu 🙌🏻🙌🏻

    • @chandrareddy5664
      @chandrareddy5664 2 ปีที่แล้ว

      “Pu”-rusho-uthmundalu nethokalipe goppa varu andi meeru.

  • @thatigutlak6751
    @thatigutlak6751 2 ปีที่แล้ว +58

    Anta vunna Raju gariki bjp ticket enduku ivvaledu.

    • @SingamLaYAn
      @SingamLaYAn 2 ปีที่แล้ว +5

      Wait for upcoming elections bro

    • @gowthamnandha7137
      @gowthamnandha7137 2 ปีที่แล้ว +5

      Andhukantey AP lo BJP ki scope ledu kabatti

    • @srinivasareddybhimireddy2497
      @srinivasareddybhimireddy2497 2 ปีที่แล้ว +8

      Vadu vaste fellow vadi interview

    • @prudhvyraj3946
      @prudhvyraj3946 2 ปีที่แล้ว +1

      Yes

    • @gumpanapallyveeraswamy3001
      @gumpanapallyveeraswamy3001 2 ปีที่แล้ว +5

      ఎలాంటి సొరవకడు నువ్వు ఎంత ఖర్చు పెట్టే కలుస్తవ తెలుసు .నువ్వు నెక్స్ట్ గెలుపు .నికు ఉన్న దమ్ము డబ్బు ఓపయోగించు గెలుపు వెదవ సోయింగి వద్దు.నువ్వు గెలిసింది నేను వేసిన ఓటు తో గెలవక పోతే నువ్వు హాఫ్ త్రకల్

  • @jaibharatreddy7813
    @jaibharatreddy7813 2 ปีที่แล้ว +37

    RIP RIP RRR

    • @srikanthbv1996
      @srikanthbv1996 2 ปีที่แล้ว +7

      Mimmalni mingevaallandarki rip pettestharuga, kadapa goddili vaadestharu inka yekkuva matladithe🤣🤣🤣

    • @srikanthreddydevaram5580
      @srikanthreddydevaram5580 2 ปีที่แล้ว +1

      Reddy is rooler ra

    • @srikanthbv1996
      @srikanthbv1996 2 ปีที่แล้ว +4

      @@srikanthreddydevaram5580 arey srikanth Reddy, na peru kuda srikanth reddey, kani nenu kulaniki puttala, ma amma nannaki putta, meelaga kulagajji ki banisanu kaanu🙄🙄.... Adi rooler kadu ruler ra sannasi, spelling kuda radu malla eedu ruler anta🙄🙄..... Nen ruler ani arichi cheppe ye sannasi ruler avvaledu, avvadu kuda🙄..... Adi neekartham kaadule, yendukante nuvvu already arichesav kada😅

    • @toundupallikalyankumar7070
      @toundupallikalyankumar7070 2 ปีที่แล้ว +3

      @@srikanthbv1996 sir u r reddy original
      Akkada గొర్రె బిడ్డ jaganesupaadam

    • @bestchampsgangbyjoel2769
      @bestchampsgangbyjoel2769 2 ปีที่แล้ว +1

      @@toundupallikalyankumar7070 Meeku valla sanka nakande poddu podu roju....nee dash

  • @nareshharsha1860
    @nareshharsha1860 2 ปีที่แล้ว +67

    RRR గారికి చాలా హై లెవెల్ influence ఉంది 👍😊

    • @agastya3583
      @agastya3583 2 ปีที่แล้ว +2

      Money estadu

    • @sureshbabuvattikuti2646
      @sureshbabuvattikuti2646 2 ปีที่แล้ว +10

      అందుకే బ్యాంకులకు ఎగనమం పెట్టాడు

    • @DailyNewz365
      @DailyNewz365 2 ปีที่แล้ว +1

      Ala cheppukuntunnadu evadu dobbadu

    • @ananthalooru192
      @ananthalooru192 2 ปีที่แล้ว

      Dongalaku are untundi

    • @ramcvs1311
      @ramcvs1311 2 ปีที่แล้ว +1

      మరి అలాంటి వాడిని కూడా నువ్వు అంటూ మాట్లాడుతున్న anchor కి ఇంకెంత ఉండి ఉంటుందో.

  • @asifadorable4557
    @asifadorable4557 2 ปีที่แล้ว +18

    resign chesi matdu

    • @mohannimmalapudi350
      @mohannimmalapudi350 2 ปีที่แล้ว +7

      Bro jagan is not giving Resignation

    • @lovelyfamily4485
      @lovelyfamily4485 2 ปีที่แล้ว +4

      Vallabhaneni.vamsi gari ki kuda cheppandi ade mata

    • @rajasekhar3577
      @rajasekhar3577 2 ปีที่แล้ว +3

      Ugly Asif, me 6093 ni suspend cheyyamanu ra AP Development ni suspend chesinattu

    • @raviteja8960
      @raviteja8960 2 ปีที่แล้ว +2

      తీసేయండి జగన్ గాడికి దమ్ముంటే

  • @sudarshanreddy81
    @sudarshanreddy81 2 ปีที่แล้ว +4

    Vangaavaa... Great ra... Ee size lo undi kooda vangaavante...

  • @mallikarjunakorem422
    @mallikarjunakorem422 2 ปีที่แล้ว +12

    First nuvvu dammunte raaji naama chesi geluv

    • @mohannimmalapudi350
      @mohannimmalapudi350 2 ปีที่แล้ว +1

      Bro jagan is not giving resignation

    • @Mahendra99991
      @Mahendra99991 2 ปีที่แล้ว +1

      Gelustadu bey wait and see

    • @rajasekhar3577
      @rajasekhar3577 2 ปีที่แล้ว +1

      Me She M ni suspend cheyyamanu ra yerri bulugu begger

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 2 ปีที่แล้ว +5

    Vadu andhrajyoti chadavataniki vadi mukhaniki telugu radu kada.

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 ปีที่แล้ว

      Yara lakshmana niku baga telugu vochu yantra... Pappu gadi ki tution cheppu velli

  • @ganesh7493
    @ganesh7493 2 ปีที่แล้ว +8

    Viggu raju garu..next elections miru rajakiya sanyasam tisukovalsinde

  • @lingireddyramireddy2822
    @lingireddyramireddy2822 2 ปีที่แล้ว +7

    Vedu own courage tho win ayyanu annadu resign chesi contest chesi win avvu chuddam repu 2024 lo loose ayipoyi politics lo lekunda velle situation vasthe appudu telusthadi vediki jagan power ento

  • @govindarajusastry4449
    @govindarajusastry4449 2 ปีที่แล้ว +48

    He is a good gentleman he always tells truth about jagan governance

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 ปีที่แล้ว +3

      Vidu gentle man yanti bank lu ku 3000 kotlu appu lu yagavesadu vidu neeku gentle man la kanapaduthunnada

    • @Gmr239
      @Gmr239 2 ปีที่แล้ว +4

      @@Bobby-uu5uc Marie jagan 43000 crores sangthi antee ?

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 ปีที่แล้ว +1

      @@Gmr239 43000 kotlu yanto naku thelidu Jagan case lo cbi final charge sheet 1300 kotlu thappu jargindi ani court ki submit chesindi goggle lo check chesko ... Oka Vella Jagan thappu chesadu ani court lu thelisthe Jagan di thappe avuthundi...

    • @Gmr239
      @Gmr239 2 ปีที่แล้ว +2

      @@Bobby-uu5uc brother u will come to know in future , don't be in illusion

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 ปีที่แล้ว

      @@Gmr239 andaraki varthisthundi brother chuddam yavari future yanto

  • @shivareddy3325
    @shivareddy3325 2 ปีที่แล้ว +4

    Siggulene paperlu chadavaru athanu

  • @maalesrinivas6860
    @maalesrinivas6860 2 ปีที่แล้ว +10

    రాజు గారు నీకు అంత పలుకుబడి ఉంటే వైసీపీ కి రాజీనామా చేసి గెలిచి వెళ్లి మీ ఇష్టం వచ్చిన వారిని కలవండి.అంతే కానీ ఇలాంటి సికండీ మాటలు ఎందుకు.మీకు దమ్ము ఉంటే రాజీనామా చేయండి.ఎవరి దమ్ము ఏంటో తెలుసుతుంది.abn రాదా కృష్ణ తప్ప మీకు ఎవరు దిక్కు లేరు....

    • @kisi54
      @kisi54 2 ปีที่แล้ว +1

      Maale Srinivas deniki ra ayya dammu mutton shops pettadanika 😂😂😂

  • @srikanthreddygootyreddy2525
    @srikanthreddygootyreddy2525 2 ปีที่แล้ว +5

    Orey viggu nuv Hug chesukuntav telsulera nuvvo broker gaadivi...n

    • @rajasekhar3577
      @rajasekhar3577 2 ปีที่แล้ว

      5 rupees credited to @Srikanth alias bulugu begger

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 2 ปีที่แล้ว +1

    A b n Radha Krishna Oak useless fellow & Raghurama krishnm Raju oka useless fellow

  • @amararaviteja1565
    @amararaviteja1565 2 ปีที่แล้ว +12

    ilanti vallu unte anni party lu musukovadame inkaaa...

  • @snraoperabathula7914
    @snraoperabathula7914 2 ปีที่แล้ว +4

    ABN kodupumanta rrr meda ruddutunnav

  • @sureshreddymatta4651
    @sureshreddymatta4651 2 ปีที่แล้ว +2

    ఆర్కే కి థర్డ్ డిగ్రీ ఇస్తే suuuuuuuuuper ga ఉంటుంది..

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว

      Vadiki tholu mandham. Fourth degree ivvali 🤣😂🤣🤣

  • @tarakp8714
    @tarakp8714 2 ปีที่แล้ว +7

    నెక్స్ట్ MP గా ఏ పార్టీలో గెలిచినా RRR గొప్పే కానీ ఎక్కడ గెలవడం జరగదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు రావడానికి బయపడుచున్నాడు

  • @appalaraju8503
    @appalaraju8503 2 ปีที่แล้ว +10

    AKSHRA SATYAALU SIR. REAL, TRUE ANALYSIS. 👍👏👌🙏

  • @jayanandreddyroyal
    @jayanandreddyroyal 2 ปีที่แล้ว +1

    Neku siggu lajja untey MP seat ki resign cheysi babu and pacha batch tho campaign cheysi gelichi chupinchu appudu vintam ne sollu puranam.

  • @vijaykumar-gk2bk
    @vijaykumar-gk2bk 2 ปีที่แล้ว +12

    జగనే కాదు ఈ టిష్యూ పేపర్ని ఎవరూ చదవరు

  • @sk689
    @sk689 2 ปีที่แล้ว +3

    ABN paper ni buddhi vunnavadu evvadu chudadu

    • @varalaxmi4154
      @varalaxmi4154 2 ปีที่แล้ว

      Kadha naku doubt sakshi paper buddilenudu chusthadu

  • @rakg8902
    @rakg8902 2 ปีที่แล้ว +6

    Being a party member every one should follow party policy ....other wise resign the party whatever you want

    • @nagothuchanti5100
      @nagothuchanti5100 2 ปีที่แล้ว +2

      everybody has right of speech to express there own views

    • @rakg8902
      @rakg8902 2 ปีที่แล้ว +1

      @@nagothuchanti5100 . Yes , true .. but when you are working in one organization should obey company guidelines .. otherwise quit the job then talk whatever they want

  • @nageswararaosoma8465
    @nageswararaosoma8465 2 ปีที่แล้ว +6

    Waiting for next elections

  • @narendraa8771
    @narendraa8771 2 ปีที่แล้ว +5

    We enjoyed a lot sir

  • @rameshnelapudi6106
    @rameshnelapudi6106 2 ปีที่แล้ว +4

    super

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว +13

    RRR garu good politician I like him

  • @sudarshanreddy81
    @sudarshanreddy81 2 ปีที่แล้ว +3

    Hahaha... Em happy ra meeru... Kaaniyandi

  • @Krishna-wc2tb
    @Krishna-wc2tb 2 ปีที่แล้ว +2

    Oka party lo contest chesiii, other party Sankaa naakevaadi neethuluuu manam vinaalaaa , illanti waste fellow ni TDP , YCP, BJP ban cheyyaaliii

  • @user-dn3hs9fh9d
    @user-dn3hs9fh9d 2 ปีที่แล้ว +1

    Okasari kodithey Delhi loo dakkunnav
    Eesari ilagey vaguthu jagan ki dorikhavoo patesthadu
    Ee pachha media vedhavva mee
    Raju gadini patesthadu soo Raju loo anthaa votes veyyandi tdp ani vagutharu

  • @KiranKumar71869
    @KiranKumar71869 2 ปีที่แล้ว +2

    Jagan ye kadhu cbn kuda chudadau a paper andhra jyothi..thuduchukonu kuda panikinradhu

  • @sundarayyalelin8379
    @sundarayyalelin8379 2 ปีที่แล้ว +3

    AP CM ni vadu antunnadu ee RK gadu

    • @varalaxmi4154
      @varalaxmi4154 2 ปีที่แล้ว

      Lady Shem 🤣🤣😂😂😆🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂 🤔🤔🤔🤔🤔

  • @ksanthoshkumar6394
    @ksanthoshkumar6394 2 ปีที่แล้ว +3

    Sir please okasari nsp ravachuga

  • @udayreddydadanu
    @udayreddydadanu 2 ปีที่แล้ว +1

    Raju garu Jagan tho manaku enduku andi mundhu manam Banks ki egaragottina Dabbulu katti appudu matladadamu

  • @mohanj3205
    @mohanj3205 2 ปีที่แล้ว +5

    Jagan ki tagina mogudu

  • @satyaraju4410
    @satyaraju4410 2 ปีที่แล้ว +2

    Sarpanch gelavaleni veedu oka leader avuthada, 30 months lo sontha vuru Rani veedu oka broker, ycp party gani , Jagan bomma kani lekunda neeku 100 votlu kuda padavu, devudu nijanga unte neeku siksha thappadhu

    • @sivaregunta8953
      @sivaregunta8953 2 ปีที่แล้ว

      Veedi valana election time lo YCP ki negative ayyindhi. Thagi stage yekki matladadadu. Banks ki bokkettadu ani.

  • @manikantaswamy6679
    @manikantaswamy6679 2 ปีที่แล้ว +4

    Interview lo tea avasarama

  • @narendraa8771
    @narendraa8771 2 ปีที่แล้ว +2

    Ahom ahom comedy

  • @teluguvideos1611
    @teluguvideos1611 2 ปีที่แล้ว +4

    బాగుంది దొందు దొందే

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 2 ปีที่แล้ว +5

    ఈసారి రాజ్యసభ తప్ప
    నీకు ప్రజలు ఓట్లువేసి నువ్వు గెలిచే అంత సీనులేదు

  • @Vishal...1144
    @Vishal...1144 2 ปีที่แล้ว

    Orey red flower....party lo unnapudu....evi common ra...
    Nayakudu...annaka cheppindhi vinali....repu BJP TDP lo ki velthe ede cheyakapothe....ongopetti.............

  • @rajunyakbanavath3030
    @rajunyakbanavath3030 ปีที่แล้ว

    రఘు రామకృష్ణం రాజు నిన్ను వాడు(rk) వాడుకుంటున్నాడు నువ్వేమో వాడు నిన్ను గొప్పోడు అనుకుంటున్నాడు నీ ఫీలింగ్ నీ అంత యెర్రిపూకు ఎవడు లేడురా... వాడేమో(rk)విడన్ని నాకు నిజాలు చెప్తున్నాడు అనుకుంటున్నాడు.... ఎవడికి వాడే ఎం పెరఫార్మెన్స్ రా మీ ఇద్దరిది నవ్వుకోండ్రా ఏదోవొకరోజు మీరు తిన్న చేపల పులుసు కక్కాకపోరు అంటారా...

  • @jkmuppidi69
    @jkmuppidi69 2 ปีที่แล้ว +1

    Chorava kaadu..... OTO.....kada....malli...ee.....offer undadu.....kada....self dabba....super...

  • @dasaradbanoth2324
    @dasaradbanoth2324 2 ปีที่แล้ว +10

    Jai.jagan

  • @ragavaveera5583
    @ragavaveera5583 2 ปีที่แล้ว

    Mari.repubjp.ticketmeedapotichey.countrilo.andworldwidelo.mekochemejariti.evarikiraadu.

  • @gyreddy6973
    @gyreddy6973 2 ปีที่แล้ว

    బ్యాంక్ లకు ఎగ్గొట్టిన ఇలాంటి వాళ్ళకి కేంద్రంలో పలుకుబడి ఉండడం మన దేశ దౌర్భాగ్యం..వీడు 2700 కోట్లు...లగడపాటి 45 వేల కోట్లు.. సుజనాచౌదరి 7 వేల కోట్లు.. సీఎం రమేష్..8 6 వేల కోట్లు... రాయపాటి సాంబశివరావు 8 వేల కోట్లు....దాదాపు మొత్తం 70 వేల కోట్లు పైనే బ్యాంక్ లను కొల్లగొట్టిన వీళ్ళు నిజాయితీ పరులుగా చెలామణి అవుతుంటే కేవలం సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ చెప్పినట్లు 13 వందల కోట్లు కంపెనీ లో వైట్ మనీ పెట్టుబడులు పెట్టి తిరిగి లాభాలు పొందుతున్న సరే జగన్ ఒక పెద్ద ఆర్థిక నేరస్థుడి గా యల్లో మీడియా ప్రచారం చేస్తూ సునకానందం పొందుతుంది...వీళ్ళ మాటలు నమ్మి 70 వేల కోట్లు ఎగ్గిట్టిన పచ్చ గ్యాంగ్ ని లైట్ తీసుకోని జగన్ పై పడి ఏడిసే సన్నాసులకు కొరవలేదు...జగన్ కి ప్రజల బలం తో ఇలాంటి వాళ్ళకి బుద్ది చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదు...ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది...కుప్పం తో సహా టీడీపీ భూస్థాపితం అయ్యింది..వ్యవస్థ లు మేనేజ్ చేస్తే కేసుల నుండి తప్పించుకోవడానికి ఇరికించడానికి బాగుంటుంది... కానీ ప్రజల్లో చీ..కొట్టించుకోక తప్పదని ఏపీ లో రుజువు అవుతుంది..వినాశకాలే విపరీత బుద్ధులు

  • @malllokesh1713
    @malllokesh1713 2 ปีที่แล้ว +4

    Yes your are the leader but meku nethi nijayithi unayi kadha resign cheysi elections ke valandi meru win avandi govt ke telusthundhi me power e panikimalina interview endhuku people gurinchi oka question la

  • @bandarukarthik7006
    @bandarukarthik7006 2 ปีที่แล้ว +4

    RK sir meru super

  • @rajeshsurla2579
    @rajeshsurla2579 2 ปีที่แล้ว +8

    Pakka jagan Target 🎯chesthunnadu Radha krishna

    • @perth1
      @perth1 2 ปีที่แล้ว +9

      Why not bro.The worst CM ever!

    • @diwakarsarika7742
      @diwakarsarika7742 2 ปีที่แล้ว +1

      @@perth1 bro ayana thagi matladithey ysrcp m.p. jagan ni thidithey medhavi... Apandi enka meee pasupu pulkalu

    • @SatishKumar-ss7uo
      @SatishKumar-ss7uo 2 ปีที่แล้ว +1

      Jai radhakrishna

    • @Mahendra99991
      @Mahendra99991 2 ปีที่แล้ว

      @@diwakarsarika7742 adhi comedy ra sannasi

    • @rst700
      @rst700 2 ปีที่แล้ว +2

      Em cheyali bro JAGANNA SAKSHI CBN ni target mammolugu cheyadam ledu gaaa

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 2 ปีที่แล้ว +6

    vere parti ki chendina variki vangi vangi dandalu pedatadu kani tana party ki chendina CM mundu vangadu.
    neeku anta hechu vunte kastapadi CM aina ayanako !

    • @amararaviteja1565
      @amararaviteja1565 2 ปีที่แล้ว +1

      idini next panchayati president avvamu chalu

    • @Heyimin995
      @Heyimin995 2 ปีที่แล้ว

      Daniel may i know why 90 % of christians vote for ysrcp ???
      Whats so good about ysrcp ????
      May i know sir....
      Near my churches pastors ask to vote for ysrcp...
      Why ???

    • @danielsamuelkollabathula475
      @danielsamuelkollabathula475 2 ปีที่แล้ว

      dearpranav? I don't think 90% voted to YSRCp .

  • @chandugoud6950
    @chandugoud6950 2 ปีที่แล้ว

    రాయ్ rk నీకు దమ్ముంటే వల్లభనేని వంశీ కొడాలి నాని ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు గురించి అడుగు బాగా గొప్పగా చెబుతారు

  • @HindiMam
    @HindiMam 2 ปีที่แล้ว

    ఎమ్మా రాధాకృష్ణ మహేష్బాబు ని through out మీరు అన్నావు గా. మరి ఏమొచ్చింది ఇప్పుడూ

  • @bhaskar5190
    @bhaskar5190 2 ปีที่แล้ว

    Ademanna Bhagavadgita compulsory chadavadaniki....boothu puraname kada nee paperlo antha....

  • @govardhanvanta1719
    @govardhanvanta1719 2 ปีที่แล้ว

    ABN Raju wrost no credibility no use baseless talking

  • @komalravuri8727
    @komalravuri8727 2 ปีที่แล้ว

    Arey RK NEXT ELECTION Ayyaka BJP vundadhu AP king jagan central government LO ki veltadu mi Andhra tata tistadu

  • @nareshpuli6008
    @nareshpuli6008 2 ปีที่แล้ว +3

    Jagan govt ni shak chesthuna sharkhan

  • @Srinivas-os4zo
    @Srinivas-os4zo 2 ปีที่แล้ว

    Arey RRR neeku rajakeeya bhiksha pettindhi jagan.jagan bomma lekapothe geliche scene ledhu neeku.aa dhammu, dhairyam neekunte nee MP padhaviki resign cheyakunda innallu vundavu.neeku narasapuram velle dhairyam kuda ledhu.maro 2 yearsey nee alankarana.tharuvatha rajakeeya sanyasam theesukovalsindhe.nuvvu ae party loki vellina geliche scene ledhu neeku.

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 2 ปีที่แล้ว

    సన్యాసి, సన్యాసి రాసుకుంటే (boothu kittu,cbn అద్దె మైక్) boodidha raalindhi.

  • @venkatchalla8435
    @venkatchalla8435 2 ปีที่แล้ว

    అయ్యా ముందు నువ్ రిజైన్ చై నువ్ గెలిస్తే ని కాళ్ళు పట్టుకుంటా.... ఛాలెంజ్

  • @satyamapparaokarri7594
    @satyamapparaokarri7594 2 ปีที่แล้ว

    Abn wrost ఛానళ్ chetta paper no doubt ఇద్దరు waste gallu కలిసినట్టుంది

  • @saikumarbayya2450
    @saikumarbayya2450 2 ปีที่แล้ว +2

    Paper vesavadi edi paper chadavu malli andharu follow avuthunueuabta neanu e year mottamulu vinna peddha joke edhi

  • @rajasekharg8991
    @rajasekharg8991 2 ปีที่แล้ว +1

    Mari resignation chesi gelavavachhu RRR

  • @SIVAM-by1zk
    @SIVAM-by1zk 2 ปีที่แล้ว +12

    CM tho compare chesthe aftral oka mp vi nuvvu intha overaction avasaramaa, jagan CM cbn opposition leader valliddaru matladina oka stayi vuntundhi, nuvvendo ne matalendho🙏🙏

    • @Onlinemoneyguide2023
      @Onlinemoneyguide2023 2 ปีที่แล้ว +1

      Ego tappa em ledu veediki... Money undi ga edaina chestadu🤷‍♂️.

    • @intelligenthulk2163
      @intelligenthulk2163 2 ปีที่แล้ว

      Athanu eee mental jalagan kanna YSR ki Snnihithudu …….eyana YSR antha machitanam expect chesadu ….but poorthiga contrast ga undey sariki ilaaaa nijalu cheptunnadu ….this is the TRUTH

    • @SIVAM-by1zk
      @SIVAM-by1zk 2 ปีที่แล้ว

      @@intelligenthulk2163 evadu expect cheyamannadu evadu feel avvamannadu, raju garu oka mp eyanake appointment ivvali eppudu CM pakkane vundalante kudurutunda, 2024 lo telustundhi ne raju gariki entha dhammundoo

  • @MrVbkrishna
    @MrVbkrishna 2 ปีที่แล้ว

    ముఖ్యమంత్రి ని వాడు వీడు అని సంబోధించే సంస్కారం మీ ఇద్దరిది, మీరు ఎం మనుషులు రా.

  • @kuruvamahesh1320
    @kuruvamahesh1320 2 ปีที่แล้ว

    Chorava akkava unte oore sanyasi special status ni adgochu kada ra babu...special status vaste prajalalo devudu avthav kada ra sanyasi..

  • @harimeesala245
    @harimeesala245 2 ปีที่แล้ว

    Viggu raju ...nuvvu maagadavaithe resign chesi geluvu ra vedhavaa...like etela rajendra laga
    Appudu nuvvu rajuvu ani oppukunnataaa

  • @RAMESH-gl5ih
    @RAMESH-gl5ih 2 ปีที่แล้ว +1

    Vedu veshalu RK gadu smiles witrest

  • @veerabrahmam7950
    @veerabrahmam7950 2 ปีที่แล้ว

    Radha Krishna gariki bhaga vetakaram akuva aindhi koncham tagichukondi
    Apudu chudu Ni bathuku motham jagan Ni degrade chayatamena

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 2 ปีที่แล้ว +4

    iddaru ahankarula dushana parvam

  • @gujjarlapudisuresh2408
    @gujjarlapudisuresh2408 2 ปีที่แล้ว +1

    Comedy 🤣😂🤣🤣🤣🤣😂🤣😂😂 cup tea 🍵🍵🍵🍵🍵🍵 waste

  • @rickypavan7305
    @rickypavan7305 2 ปีที่แล้ว

    RRR sollu matlu vintunnaru meru anni pedda matladutunnadu kada ade bjp party nunchi poti chiyyamannadi vadi seen antho telisipotunde

  • @వినాయకశ్రీ
    @వినాయకశ్రీ 2 ปีที่แล้ว

    అబ్బా అబ్బా ఒక్కడు ఎంతమందికి పుట్టాడో తెలియదు ఒకడేమో రాజు ఉంచుకున్న దాసి కి పుట్టినవాడు రెండు రెండే ఒకటేమో బాంబే రెడ్ లైట్ మరొకటి వాడే అమ్మకి ఎంతమందో లెక్క తెలీదు

  • @aravas1965
    @aravas1965 2 ปีที่แล้ว +3

    రఘురామ కృష్ణంరాజు గారు జగన్ గారిని ముఖ్యమంత్రి పదవి నుండి దింపిన తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడతాను అన్నారు కదా మరి మీ ప్రతిజ్ఞ ఏమి అయ్యింది అండి రాజు గారు

    • @comrade3376
      @comrade3376 2 ปีที่แล้ว +1

      Me lanti theyluvaina vallu cm ni adagandi echina vagdhanalu akkada ani

    • @rajasekhar3577
      @rajasekhar3577 2 ปีที่แล้ว +1

      Mundu me She M ni adugu vagdanala gurinchi arava srinivas alias bulugu terrorist

  • @sudharshanreddy5055
    @sudharshanreddy5055 2 ปีที่แล้ว

    Oka......gadida........inko ......panikimalina .......gadida.....to..... interview.....chesindiiiii.....

  • @telugumoviereviews123
    @telugumoviereviews123 2 ปีที่แล้ว

    Nvv m question adiginaa kuda neeku nachina md neeku kavalsina ans teppinchukuntaav interrupt chesi