గురుదేవోభవ 🙏 గురువుగారు నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి నేను మన ఛానల్ subscribe ని ఇప్పుడు మీరు ఒక మొక్కజొన్న గింజను నాలుగు నుంచి ఐదు భాగాలుగా చేసి దానాలో భాగంగా కలుపుకోవాలని తెలిపారు కానీ మొక్కజొన్న గింజలు పెద్ద ముక్కలుగా ఉంటే పేడ ద్వారా రావడం చాలా పశువులకు చూశాను కనుక ఇంకా చిన్న ముక్కలుగా గ్రైండింగ్ చేసి ఇవ్వొచ్చా
Thank you so much SIR Good Explanations
Ela pettali water lo naanabetti pettala lekapothe udakabetti pettala sir??
Sir ee tablets dog ki entha dose ivvali per kg BW ki
Amoxicillin, Dicyclomine, ornidazole, tinidazole per kg BW
Please reply ivvandi sir..
Godhuma mokkajonna jonnalu raagulu mixing chesi pindiga pedithe paalu peruguthundha sir
Pindi kante granules better
Vimrel month lo yenni times thaginchali 5 mnths pillalaki
అవసరాన్ని బట్టి 3-5days
గురుదేవోభవ 🙏 గురువుగారు నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి నేను మన ఛానల్ subscribe ని ఇప్పుడు మీరు ఒక మొక్కజొన్న గింజను నాలుగు నుంచి ఐదు భాగాలుగా చేసి దానాలో భాగంగా కలుపుకోవాలని తెలిపారు కానీ మొక్కజొన్న గింజలు పెద్ద ముక్కలుగా ఉంటే పేడ ద్వారా రావడం చాలా పశువులకు చూశాను కనుక ఇంకా చిన్న ముక్కలుగా గ్రైండింగ్ చేసి ఇవ్వొచ్చా
పెడలో వస్తె వృధా అవుతుంది.కాబట్టి ఇంకా చిన్న ముక్కలు చేయండి.కానీ పొడి చేయకండి
తప్పకుండా గురువు గారు 🙏
చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్🙏🏻.
Thankyou ❤