చాలా సంవత్సరాల నుండి వారు అలా విక్రయిస్తూనే ఉన్నారు నిజంగా వారి మనస్తత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపించింది నేను రెండు సంవత్సరాల క్రితమే వీరి గురించి పోస్ట్ పెట్టడం జరిగింది దానికి అశేషమైన స్పందన లభించింది నేను చాలా సార్లు అనుకున్నాను లోక్నాథ్ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కానీ మన ఒంగోలులో ఉన్న ఈ రెడ్డమ్మ గారి మెస్ గురించి ఎందుకు పెట్టలేకపోతున్నారని ఇన్ని రోజులకు మీరు పోస్ట్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది
యాంకరింగ్ చేసే వాళ్ళు తెలుగు ని ఖూని చేసే వాళ్ళని.ఒక నానుడి ఉంది. వాడు యాంకరింగ్ ఉద్యోగం ఇచ్చేది కూడా. ఎన్నో రకాలైన పరీక్షలు పెట్టి. తెలుగు రాని వారికి తెలుగు యాంకరింగ్ ఇస్తూ ఉంటారు. కానీ మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ధన్యవాదములు.
హలో బ్రో నమస్తే మీరు మాట్లాడిన విధానం తెలుగులో మీరు ఉపయోగించిన పదాలు అంతిమంగా గోంగూరతో తింటాను అన్న పదాలు చాలా చాలా వినసొంపుగా ఉన్నాయి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో
as always, brother your telugu is highly appreciated. i am BIG fan of you and your telugu brother. all your content and videos are very nice. thanks for your work brother. 🙏
చాలా సంతోషం, ఎన్నో సంవత్సరాల తరువాత ఒక మంచి తెలుగు భాష విన్నాం అనిపించే విధంగా, మీ బాషా ప్రయోగం ఏదైతే ఉందో అది అభినందనీయం👍🏼🙏🏼
మీ స్వచ్ఛమైన తెలుగుబాషకు అభిమానిని 🙏రెహ్మాన్ గారుకూడా చక్కాగా మాట్లాడారు వారికి ధన్యవాదాలు
చాలా సంవత్సరాల నుండి వారు అలా విక్రయిస్తూనే ఉన్నారు నిజంగా వారి మనస్తత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపించింది నేను రెండు సంవత్సరాల క్రితమే వీరి గురించి పోస్ట్ పెట్టడం జరిగింది దానికి అశేషమైన స్పందన లభించింది నేను చాలా సార్లు అనుకున్నాను లోక్నాథ్ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కానీ మన ఒంగోలులో ఉన్న ఈ రెడ్డమ్మ గారి మెస్ గురించి ఎందుకు పెట్టలేకపోతున్నారని ఇన్ని రోజులకు మీరు పోస్ట్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది
ధన్యవాదాలు రామ్ సాయి గారు.గతంలో వారిని పలుమార్లు సంప్రదించాను.అనుమతి లభించ లేదు.ఇటీవల లభించింది.
అద్భుతంగా వివరించారు....ముందు ఆ దంపతులకు కొటి నమస్కారాలు🙏🙏🙏...
మీరు మంచి తెలుగు మాట్లాడుతున్నారు.మీకు ధన్యవాదములు.
యాంకరింగ్ చేసే వాళ్ళు తెలుగు ని ఖూని చేసే వాళ్ళని.ఒక నానుడి ఉంది. వాడు యాంకరింగ్ ఉద్యోగం ఇచ్చేది కూడా. ఎన్నో రకాలైన పరీక్షలు పెట్టి. తెలుగు రాని వారికి తెలుగు యాంకరింగ్ ఇస్తూ ఉంటారు. కానీ మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ధన్యవాదములు.
మీ ప్రయత్నం అభినందనీయం...
మీ తేటతెలుగు... అద్భుతమైన ఆలోచన, ఇప్పటితరానికి ఆదర్శం.♥️🙏🙏🙏
మరచిపోతున్న తెలుగు పదాలకు పురోగతిని ఇస్తున్నారు మీకు 🙏
మీ తెలుగు భాష వినడానికే ఎక్కువ మీ చిత్రీకరణలు చూడటం జరుగుతుంది ,ధన్యవాదాలు అన్న గారు మీకు 🙏
సార్ మీ భాష చాలా బాగుంది... ఈరోజుల్లో ఇలాంటి తెలుగు వినడం చాలా ఆనందంగా ఉంది
మీరు మాట్లాడే తెలుగు చాలా వినసొంపుగా ఉంది ,సరళంగా ఉంది . 😍
మీరు తెలుగు లో చాలా చక్కగా మాట్లాడుతున్నారు.
హలో బ్రో నమస్తే మీరు మాట్లాడిన విధానం తెలుగులో మీరు ఉపయోగించిన పదాలు అంతిమంగా గోంగూరతో తింటాను అన్న పదాలు చాలా చాలా వినసొంపుగా ఉన్నాయి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో
చక్కగా మాట్లాడారు అచ్చ తెలుగులో ధన్యవాదాలు
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సార్ మీకోసం నేను ఈ వీడియో లు చూస్తున్న 👍👌🤝
మీ భాష కూడా రెడ్డెమ్మ గారి భోజనం లాగా స్వచ్ఛంగా ఉంది.. బ్రో..
🙏.మీరు మంచి తెలుగు మాట్లాడుతున్నారు.మీకు ధన్యవాదములు.🙏
రాగి సంగటి కి పచ్చడికి స్నేహం అనేది అలా కుదిరింది వండర్ఫుల్ అన్న గారు
First time in you tube pure telugu 👏
Looks healthy and cleanliness 🥰🥰🥰 hygiene is better than many food outlets... Thanks for showing
Mee telugu bhashaku maa Vandanalu meeru varninchinanduku maa kruthagnathalu
నేనూ తిన్నాను,,,super గా ఉంటది
Guruvu Garu Meeru Telugu Lo Matladatam superb.
TRUE language Traditional cooking, hats off to both of them
Chala Kalam taruvatha manchi video and plate with Arthiaku bojanam chala takkuva tho ante thanks vallaku
Anna meru chala chakkaga తెలుగు మాట్లాడుతారు super
మీరు తెలుగు మాట్లాడటం ఎంతో అద్భుతం
తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు నా పాదాభివందనములు మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని వేడుకుంటున్నాను
All the best grandma and grandpa.. Anchor ur pure telugu speech super
Roju e Alphaharam Tinadam Arogyaniki chala Manchidhi Loknadh Anna Gariki E Manchi video ni Chitrikarichinanduku Danyavadhalu🙏🙏
as always, brother your telugu is highly appreciated. i am BIG fan of you and your telugu brother. all your content and videos are very nice. thanks for your work brother. 🙏
ధన్యవాదాలు శ్రీధర్ గారు
Sir nenu ee video chusemundhe kadupu ninda thinnanu.ina meeru thintu varnisthunte notlo neellu vasthunnay.mee Telugu basha parignananiki 🙏🙏🙏🙏.super sir.
Noru oorutondi...eppatinundo ragi sangati,natukodi Kura tinalani korika...nice video!
Brother ur speaking very well and good command in Telugu🙏
Happy that you are speaking perfect telugu.
Great vedio
Nice information sir
Thanks to. Your. Explain
Meru matlduthunna vidanam naku baga nachindhi anna garu
మీరు మాట్లాడటం చాలా బాగుంది పెద్దవాళ్ళు చెప్పడం బాగుంది
Nenu ikkada lunch chesanu taste baguntundi and very low cost nice video bro thank you 🙏🙏🙏
your telugu soeaking skill is excellent
Superr
నేను అక్కడ తినడం జరిగింది చాల బాగా ఉంటుంది..
Very nice thatha,mimmalni dhevudu challaga chudali
మాట్లాడే విధానం బాగుంది.
Wow great
Nenu thinnanu bro Eroju chala bagundi..... Chatni lu teste super chiken kuda vere level
Your way of Telugu articulation is excellent sir,keep it up,have a nice day sir.
ధన్యవాదాలు హేమంత్ కుమార్ గారు
మీరు చెప్పే విధానం 👌👌అద్భుతం అన్న
ధన్యవాదాలు
cheppe vidaanam baagundi. marinni videos cheyalani korutunnamu
బాగా చెప్పారు, hotel వారు సరస మైన దరకు అందిస్తున్నారు, మీ వర్ణన బాగుంది
Super super super Video me Telugu matldatm meru chala bagunadi Sir
ఈ ఆహారసాల లో నేను తిన్నాను. చాలా తక్కువ ధర మరియు మధ్య తరగతి ప్రజలకు చాలా అందుబాటు లో ఉంటుంది.
Super👌👌👌
Your voice is perfect for news reader
Nice video bro. Such a hard working people really hats off🙏🙏🙏. Meru chepa vidanam chala baga untade bro.
Excelent
E sari Ongole vaste confirm visit chesatu sir
Super Good ❤
Good video good luck bro
Video chala bagundi brother 😀
Great 👍 This age also they are doing good service. God bless you Sir.
సూపర్ అన్నా
Hi sir mee bhasha matlade vidham tho vantala ruchi Amogham
Your giveng good videos for your subscribers and soo much respect giving for use
Nice.......
Akkada chalaa బాగుంటుంది పచ్చడి సూపర్
Rehaman garu meeru kuda Atcha Telugulo Matladam Manchiga Anipinchindhi.... Sarveyjanaa Sukhinobavanthu🙏🙏🙏
Andhra side Muslims andaru 100% telugu matladutharu..
Anduke kada Mana Andhhralo BJP ki Deposit kuda ranidi..
@@garapatilohithchowdary9255 👍👍👍
Good brothe...
మీకు చాలా గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు 🙏
So super 🐅👏👏👏💪💪🐅🐅👏💪💪🐅🐅👏💪👏 thata garu
Super ❤️
👍 goodcanvarshan slaging
Great job 🤞🙏
Chalaa manchigaa kluptamugaa telugu vuchcharana bhalaaa...
Super Excellent Video Sir Very Thanks Sir
Great human being, Iam waiting for your video, daily check chesta Mee videos
ధన్యవాదాలు అనీల్ మోహన్ రెడ్డి గారు
Super
nice video keep it up
Good telugu nice to listen thanks .
Mee voice super
clean telugu 🔥
Tasty food 🎉🎉🎉❤
Ila cheppi tinndam Telugu lo Baga chepthunaru.chala chal manchi video chustuna night 12:30 time lo
Naaku sangati ela thina lo cheppandi koti reddy gare Yes eeyana cheppedi nijam
Super untundi sangati
Grate People Grateful for Society 👌👏
Mi language English nu telugu lo translat chesinattundi 🤩🤩👍
Annadaataasukeebhava🙏🙏🙏🙏maapaddaayanagaareke🙏🙏🙏♥️♥️♥️
Tq sir entabagundi mi matateeru
Meru telugu chala baga mataladinaru anna
Rahman Ghar ki dhanyvad aalu
ఇప్పుడు మేము కూడా బాగా తింటున్నాం! బాగా తిరుగుతున్నాం తాత.....కాకపోతే నీలాగా కట్టెలు కొట్టలేం అంతే. ....
Good job & good information sir for food lovers ki
ఫ్రెండ్స్ మన చానెల్ నీ కూడా సపోర్ట్ చేయండి అమ్మా 🙏🙏
The way you speaking telugu 🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Arati aaku lo pettadam bagundi
Sir mi telugu language chala baguntundi
మా కోసం కోనసీమ లో కూడ ఏర్పాటు చేయండి మేము రుచి చూస్తాము
Telugu speaking is good
Very nice
You are language 👍
My you are subscribed
మి బాషా విన్న వెంటనే subscribe చేశా అన్నయ్య...
హృదయ పూర్వక ధన్యవాదాలు