నేను ముందు పెట్టిన రెండు కామెంట్స్ మీ వీడియో తంబ్ నేయిల్ కి ఇప్పుడు పెట్టబోయే కామెంట్ మీ ఇంటి అందానికి మీ సెలెక్షన్ కి ఇల్లు ఇంచ్ ఇంచ్ చాలా బాగుంది అండీ లలితాంబికా దేవీ నివసించే చింతామణి గృహం లా వుంది మీ కుటుంబ సభ్యులందరి మంచి మనస్సు ఆఇంటి ప్రతీ ఇంచ్ లో కనపడుతుంది శ్రీరామ, శ్రీమాతా, శ్రీక్రిష్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తూ 100 ఇయర్స్ మీభార్యభర్తలు ఇద్దరూ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు లియో బంగారం వాళ్ళ ఫ్యామిలీ సంతోషం గా ఆ ఇంట్లో జీవించాలని నా రామయ్యని, నా లలితమ్మని, నా పెద్దమ్మని, నా వారహీ మాతని పాదాలు పట్టి వేడుకుంటున్నాను మీ next వీడియో కోసం వెయిటింగ్ త్వరగా అప్లోడ్ చెయ్యండి ప్రతీ వీడియో తర్వాత ఓ గుమ్మడికాయ దిష్టి తీసి పారేస్తూ వుండండి
@@LeoTheLilliput బృందావనం అనే పేరు చాలా బాగుంది అండీ ఇంటికి ఆ పేరు పెట్టాలి అనీ తట్టిన మీ జన్మ అందులో నివసించే మీ కుటుంబ సభ్యులందరి జన్మ మా లియో బాబు కుటుంబ జన్మ ధన్యం ఐపోయాయి అండీ
లియో బాబు ఇల్లు అనటానికి ఎంత పెద్ద మనస్సుండాలో అండీ మీరు నా కంటే వయస్సులో చిన్నవారే కానీ మీ మంచి మనస్సుకి పాదాభివందనం అండీ మీకే కాదు మీ ఫ్యామిలీ మొత్తానికి పాదాభివందనం అండీ 🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏
Congratulations andi. Mee illu chaala Chaala bagundi. Chaala Rich ga undi. May God give you lot of happiness in this house. Enjoy with Leo. Leo tho unna pedda family photo okati pettandi mee intlo. just suggesting.
Congratulations chelli బృందావనం చాలా చాలా బాగుంది.leo bangaram chala Lucky boy.chala mandi కుక్కని కుక్కలాగా చూడండి .వాటి మీద ప్రేమ పెంచుకుంటే తరువాత మీరు కూడా కుక్కలాగే పుడతారు అని నన్ను అన్న వాళ్ళు ఉన్నారు.మా Cairo ni పెంచుకున్నందుకు.Neevu chala Street dogs ki food petti వాటికి ఆశ్రయము కూడా ఇస్తావు.నీ చల్లని మనసుకి జోహార్లు.మీ కుటుంబము ,అలాగే leo bangaram,Neevu ప్రేమగా చూసే స్ట్రీట్ dogs bangaram laki aa krishnayya చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా ..love you Chelli.❤❤❤❤❤
హాయ్ లియో ఇల్లు సూపర్ ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ తో అమ్మ చక్కగా వండిపెడతారు. నీకు నీ ప్రెండ్స్ కి😊❤❤ కంగ్రాట్స్ మా ఇల్లు చాల భాగుంది😊❤
Chala baaundi andi mee illu, mee taste interiors lo reflect authundi, decent n stunning home ❤ Manchi manasu unna meeku Devudu eppudu manche chestharu. Happy ga, prosperous ga aa intlo peaceful ga undali ani manaspurthi ga korukuntunnanu ❤🎉💐 Leo ki special congrats 🥳
@@LeoTheLilliput Thanks for showing us the new Indian home. This is the first time I saw a new home. It peaceful, colorful and vibrant. Greetings to Leo family from Denmark 🇩🇰.
Nen 1st time me vvideo chusthunna, home chala bagundhi sis 🎉❤Total budget cheppandi akka... Maaku use avudhi... Construction, interior wise budget cheppandi akka
Akka maadi srikakulam chala rojula nunchi mee videos chustunnam and chala bagunataiii maa leo ayithe super ❤ And next year 31/2 scents lo house plan chestunnam kakapothe evarini adigina plan anthala anipinchadam ledu okkasari inti gurinchi scents/ square feet gurinchi model and design... gurinchi oka manchi video teesi pettandi akka..... Thank you....
నేను ముందు పెట్టిన రెండు కామెంట్స్ మీ వీడియో తంబ్ నేయిల్ కి ఇప్పుడు పెట్టబోయే కామెంట్ మీ ఇంటి అందానికి మీ సెలెక్షన్ కి
ఇల్లు ఇంచ్ ఇంచ్ చాలా బాగుంది అండీ లలితాంబికా దేవీ నివసించే చింతామణి గృహం లా వుంది
మీ కుటుంబ సభ్యులందరి మంచి మనస్సు ఆఇంటి ప్రతీ ఇంచ్ లో కనపడుతుంది
శ్రీరామ, శ్రీమాతా, శ్రీక్రిష్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తూ
100 ఇయర్స్ మీభార్యభర్తలు ఇద్దరూ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు లియో బంగారం వాళ్ళ ఫ్యామిలీ సంతోషం గా ఆ ఇంట్లో జీవించాలని నా రామయ్యని, నా లలితమ్మని, నా పెద్దమ్మని, నా వారహీ మాతని పాదాలు పట్టి వేడుకుంటున్నాను
మీ next వీడియో కోసం వెయిటింగ్ త్వరగా అప్లోడ్ చెయ్యండి
ప్రతీ వీడియో తర్వాత ఓ గుమ్మడికాయ దిష్టి తీసి పారేస్తూ వుండండి
Mee comment chaduvutunte naku goosebumps vachayi andi.nijaniki intiki kadamba vanvasini nilayam ani leka Brindavanam ani gani pettalani mundu nunde anukunnanu...meeru lalitambika anagane Naku chala santosham anipinchindi🙏🙏🙏🙏🙏🙏🙏
నేను కూడా ఇదే కోరుకుంటున్నాను శ్రీదేవి గారు.... congratulations ❤❤❤❤
@@LeoTheLilliput
బృందావనం అనే పేరు చాలా బాగుంది అండీ ఇంటికి ఆ పేరు పెట్టాలి అనీ తట్టిన మీ జన్మ అందులో నివసించే మీ కుటుంబ సభ్యులందరి జన్మ మా లియో బాబు కుటుంబ జన్మ ధన్యం ఐపోయాయి అండీ
House interior cost entha andi
Mi comment chalaaa bagudhi andi ❤
లియో బాబు ఇల్లు అనటానికి ఎంత పెద్ద మనస్సుండాలో అండీ
మీరు నా కంటే వయస్సులో చిన్నవారే కానీ
మీ మంచి మనస్సుకి పాదాభివందనం అండీ మీకే కాదు మీ ఫ్యామిలీ మొత్తానికి పాదాభివందనం అండీ
🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏
Chala Chala bagundi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Leo Babu Ekkada
Nijame kada andi.maa varu inti owner garu antunnaru vadini😂😂
@@vasaviraoganuga9977 guests ni receive chesukovatam lo busy andi😂
@LeoTheLilliput
నేనూ అంతే అంటానండి మా భైరవ గురించి
ఈ ఇంటికి రెంట్ కడుతుంది నా బిడ్డ అనీ
@@krishnarudra3715 🙌🙌😍
లియో బాబు ఇల్లు సూపర్ అండి ❤❤❤
Leo బాబు ఇల్లు చాల బాగుంది అమ్మ
చాలా బాగుందండి leo గాడి ఇల్లు, congratulations leo నిన్ను ఇంతలా ప్రేమించే ఇల్లు దొరికినందుకు, అక్క మీకు కూడా శుభాకాంక్షలు 😍💐
TQ ma❤
Tq soo much Amma adagagane pettaru chala chala bagundii ma Leo babu home. ❤ Ma Leo gadii Adda.....🎉
God bless you your family sister❤️ మీ మనసులు ఎంత అందంగా ఉంటాయో మీ ఇల్లు కూడా అంతే అందంగా ఉంది👌🙏🌹
TQ sis❤
చాలామంది కళ సొంత ఇల్లు కట్టుకోవాలని ఇల్లు చాలా బాగుంది అక్క నేను కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను 💙
TQ ma...all the very best ❤️❤️😍
చాలా చాలా బాగుంది జీవితoలో కావలసిన ది ఇల్లు 👌👌👌
అది లియోగారి పవర్ 👍❤❤❤❤
🏠chala bhagundhi me selection super 👌 leo kuda select chesadu kadha 😀 chala bhagundhi 🎉🎉
Chala bagundi sister మీ house... kitchen and 1st floor కూడా చూడలనిపించేలా.... వీడియో కూడా బాగా తీశారు...explanation బాగుంది ❤❤❤
TQ sis❤
చాలా బాగుంది మీ ఇల్లు 👌👌..
Congratulations andi. Mee illu chaala Chaala bagundi. Chaala Rich ga undi. May God give you lot of happiness in this house. Enjoy with Leo. Leo tho unna pedda family photo okati pettandi mee intlo. just suggesting.
Leo vunte inka bagunnu madam.. but your house is very beautiful
Na comments reply ivvavu kada Leo❤️.... I hurted.... I won't talk to you pottoda🫶... Love you Leo 🥰... Ni chitti tammudu Peru kuda Leo
House superga undhi Liyo lucky fellow.😊😊😊❤❤❤
Leo babu house chala ante chala bagundi, vastanu me house chudataniki and Leo babu ni, Tanuku lo vuntanu.
Congratulations chelli బృందావనం చాలా చాలా బాగుంది.leo bangaram chala Lucky boy.chala mandi కుక్కని కుక్కలాగా చూడండి .వాటి మీద ప్రేమ పెంచుకుంటే తరువాత మీరు కూడా కుక్కలాగే పుడతారు అని నన్ను అన్న వాళ్ళు ఉన్నారు.మా Cairo ni పెంచుకున్నందుకు.Neevu chala Street dogs ki food petti వాటికి ఆశ్రయము కూడా ఇస్తావు.నీ చల్లని మనసుకి జోహార్లు.మీ కుటుంబము ,అలాగే leo bangaram,Neevu ప్రేమగా చూసే స్ట్రీట్ dogs bangaram laki aa krishnayya చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా ..love you Chelli.❤❤❤❤❤
TQ akka.luv u too🫶🫶🫶🫶
@@LeoTheLilliput ❤❤❤
Chala chala bagundamma home tour ❤❤❤❤❤❤
👌👌🐕👌👌👌🏠🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 సూపర్ ఉంది లియో బాబుఇల్లు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
❤️❤️🙌 TQ
Leo gadi house ante aa matram vundali chala bagundi andi mee house
Chalaa bagundhi akka house ❤❤❤Leoo Bangaram me house chalaaa bagundhi ra ❤❤❤❤
Wow super Akka 😊😊😊😊 ma Leo gadi ellu super... Ma intlo function vundi mee video evala chusanu..❤❤❤😊😊😊 happy home.
❤️❤️
హాయ్ లియో ఇల్లు సూపర్ ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ తో అమ్మ చక్కగా వండిపెడతారు. నీకు నీ ప్రెండ్స్ కి😊❤❤ కంగ్రాట్స్ మా ఇల్లు చాల భాగుంది😊❤
Congratulations andi .
Beautiful house .
Stay blessed always.❤
Steps kinda chala bagundhi akka crockery storage
మీ టేస్ట్ కు తగ్గట్టు గా చేయించుకున్నారు సూపర్ అండి 👌👌👌❤️
TQ andi ❤
Chala bagundhi madam house, good interiors,nice colour combination,very bright.
Hearty congratulations for your new house 🎉👏.
Thank you so much 🙂
Chala baaundi andi mee illu, mee taste interiors lo reflect authundi, decent n stunning home ❤ Manchi manasu unna meeku Devudu eppudu manche chestharu. Happy ga, prosperous ga aa intlo peaceful ga undali ani manaspurthi ga korukuntunnanu ❤🎉💐 Leo ki special congrats 🥳
TQ andi ❤❤❤
అదిరి పోలా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 congratulations అండి
TQ andi😊😊
Congratulations so sweet home ❣️❣️
House super gaa undhhi mam
Chala bavundi sis me home 🏡 congratulations ma yenthaina na Leo gaadu luck boy 😘😘😘😘😘😘😘😘😘😘😘na Leo house super 👌 ❤❤🎉🎉
TQ andi❤
Heaven lo unnattu untundhi alanti illu kattukunnaru meeru.Mee selection bavundhi ❤
Tq andi❤
Lelamma home chala ఛాలా bagudee kanee maa m lelamma adee
House super ga vunidi madam
Congratulations madam
TQ andi ❤️
Leo vunte inka bagunnu akka but your house is very beautiful
Me Cellection Chala Bagunnadamma..
Me House Super..👌👌👌
TQ annaya garu
Ooo ithe ide Leo kannaya dena ? 😂😂 super andi...buji kannaya ❤🥰🥰🥰🥰
Avnu andi
Nenu wait chestuna epudu pedatara ani home tour video kosam😊
Chala bagundi andi leo khadhan ❤❤❤❤❤
❤❤❤TQ andi
Ma Leo bangaram house 🏠 super madam ❤❤❤
👌👌👌chalaa bavundandi mee brindavanam sridevi garu
TQ andi ❤️❤️
Chalaaa bavundandiiii congratss❤
Leo gaadi house excellent 🎉
Super Video Madam Garu. Nice House
TQ andi 😊
Chalaa bagundhi Mee home ❤❤
Wow super 👌👌❤️❤️😊
Thank you so much
Superrrrr❤❤❤❤❤❤❤❤
Leo me house super❤❤❤
Beautiful , Congratulations 💐🥳🙏
TQ 😊
❤❤❤❤excellent 👌 👏 👍 🙌 😎 ❤❤❤🎉🎉
Super vundhi amma home❤❤ma leo gadiki inka pandagey❤❤
❤️❤️❤️
Beautiful home. God bless you.
TQ
@@LeoTheLilliput Thanks for showing us the new Indian home. This is the first time I saw a new home.
It peaceful, colorful and vibrant.
Greetings to Leo family from Denmark 🇩🇰.
TQ 😊
Congratulations Leo babu💐😁
Nice house and interior so far..waiting for next one
Coming soon❤
సూపర్ ❤️
Mee House super,👌👌👌
Thank you so much 🙂
Super
Nice house amma
Leo🏠👌👌❤️
Leo house👌👌👌👌
God bless you and your family Sister 🙌❤️
TQ sis ❤️
Nice 👍🙂
Nen 1st time me vvideo chusthunna, home chala bagundhi sis 🎉❤Total budget cheppandi akka... Maaku use avudhi... Construction, interior wise budget cheppandi akka
Cupboards superr
Nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Akka maadi srikakulam chala rojula nunchi mee videos chustunnam and chala bagunataiii maa leo ayithe super ❤
And next year 31/2 scents lo house plan chestunnam kakapothe evarini adigina plan anthala anipinchadam ledu okkasari inti gurinchi scents/ square feet gurinchi model and design... gurinchi oka manchi video teesi pettandi akka.....
Thank you....
Tappakunda sis
Lio house super super andi
Thank you so much 🙂
Super house andi
TQ andi
House super rrrrrrsister
TQ andi ❤️
ఇల్లు సూపర్ గా ఉంది మేడం..
... కానీ Leo🦁బాబు బెడ్ రూమ్ చూపించలేదు.
👌😍
Super ga udi ani
Tq మేడమ్ గారు
🙌🙌🙌😊
Congratulations andi
God bless you 🙏🙏 Leo ekkada
TQ andi
Manchi selection prathidi bagundi akka ma Leo eda akka
Sir yeam work chesthaaru mam
బాత్ రూం డోర్ పై గ్రీన్ కలర్ పోస్టర్ ఎలా వేయించారు? ఎక్కడ దొరుకుతుంది
👌👌👌👌👌👌👌👌
👌👌👌👌👌❣️
❤❤❤❤❤❤❤❤❤❤😊
Meeru yeh state loo vuntaru
Ieo gady house Annapurna kada aa Mata bagaledu kannaiah house Ani cheppandy
Me old house kuda chala bagundedi mam adi kuda own yena
Adi rented andi.idi own house
❤❤❤
Hi leo
Hiiiiii
మా బుడ్డోడి ఇల్లు
Tulasi pot superga vundndi ekkada teesukunnaru
Tiles shop andi
❤❤❤🎉
❤❤❤
Interior entha cost ayendhi maam😊
Mee house enni sentlu sthalam lo kattaru andi
Medi tanuku na andi
Maa leo babu daggara undi kattinchukunna illu adiripoyimdi
ఇల్లు చాల బాగుండి..మీరు తులసి మొక్క వేసిన కుండ యెక్కడా కొన్నారో చెప్తారా.దయచేసి
Tiles shops lo untayi andi.tiles ekkuva konnamani gift ga icharu
Total amount antha ayyindhi akka
Madi laxmi ganesh nagar andi
Oh avna andi.ekkada ❤
హ నేనూ అడిగాను లియో బాబు ఇల్లు చూపించమని
Door mats ekada tiskunaru aunty plz cheppandi
D mart and Amazon
లియోగాని రూమ్ ఏది ఇంతకు ఓకే ఓకే మొత్తం వాడిదే కదా మిరే లియో బాబు ఇంట్లో ఉంటున్నారు కదా నేను మరచిపోయా
Hi mam govinda namalu ekkada tesukunnaru
Teesukoledu andi.cheyinchukunnanu
Ok mam tq maku kuda two dogs unnai