@@shaiksilarbi-y7d😂😂 దేవుణ్ణి భక్తి తో సేవించాలా...భయం తోనా...? *దేవుడూ... అంటే విధి రౌడీ యా..? *స్వయం ప్రకటిత మేతవినా...?.. కాదు కదా....! *నేనే గొప్ప... నేనూ నమ్మినొడే దేవుడూ..నా దేవుడే దేవుడు... అంటే ఎలా. అంటే ఆయనకు సైకలాజికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా....? ఎందుకైనా మంచిది... ఒకసారి...సైక్రియటిస్టుకు చూపించండి ...! మనం ఏ కులంలో ఏ మతంలో ఏ వర్గంలో పుట్టాలో డిసైడ్ చేసి పంపిస్తాడు. పుట్టేటప్పుడు ఏ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావో చచ్చేవరకు వాళ్లే నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు అందంగా లేరని పక్కింటివాడని తండ్రి అనవు కదా. వినాశకాలే విపరీత బుద్ధి . అలా సైతాన్ ని తలపై ఉన్నప్పుడే నీ తండ్రిని కాక మరొకరిని తండ్రి లేదా ఫాదర్ అంటావు. మన స్వలాభం కొరకు తల్లిదండ్రులను మతాన్ని కులాన్ని వర్గాన్ని మార్చుకోమని ఏ దేవుడు చెప్పలేదు, ఇలాంటివన్నీ దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకం. కుటిల బుద్ధితో చేసే ఎటువంటి పని సక్సెస్ అవ్వదు. సక్సెస్ అయ్యాము అనుకోవడం మన మూర్ఖత్వం. ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడద నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా, నన్ను నమ్మని వాళ్లు కాఫిర్లు వాళ్ళని చంపేయండి , కూతురు, మనవరాలు చెల్లి, వదిన తో కూడా శంభోగిన్సగించి పిల్లలు కనవచ్చు అనేవాడు దేవుడు ఎలా అవుతాడు❓❓రాక్షసుడు కిరాతకుడు ఉగ్రవాది అవుతాడు. అలాంటి సైతాన్ ని నమ్మే మీరు మనుషులు ఎలా అవుతారు ❓❓ నన్ను మాత్రమే పూజించండి అనకుండా ఈ జగత్తులో ప్రతి జీవిలో భూమిలో నేలలో గాలిలో నీటిలో నీ ఇష్ట దైవాన్ని చూసుకో కొలుచుకో, నీతోటి వారిని గౌరవించు, వావివరసలు కాపాడు, నీ అంతట నీవుగా ఎవరికి హాని కలిగించకు, నీ ధర్మానికి దేశానికి ఆపద వచ్చినప్పుడు ఆయుధం పట్టు అని సనాతన ధర్మం చెబుతోంది.
@@balaraju9711 నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడను కానీ నేనేమీ పీకలేను.అని చెప్పలేదా.దేవ దేవ నన్ను ఎందుకు విడిచితివి అని ఏడ్వలేదా.భయంతో 4 నెలలు శిలువ శిక్ష నుండి తప్పించుమనీ భయంతో ప్రార్దన చేయలేదా.శిష్యులకు కూడా ప్రార్ధన చేయుమనీ చెప్పలేదా.ఇలా తనకు తానుగా రక్షీంచుకోలేక పోయాడు.సామాన్య మానవుడు కాబట్టి.
@@RameshP-ov3fg దేవుడు ఒక్కడే దేవతలు చాలా మంది, మనిషీ అంటే ఒక్కడే మనుషులు అంటే చాలా మంది.దేవుడు . దేశం అంటే ఒక్కటే, అలాగనీ ప్రపంచ మంతా ఒక్కటే దేశమా, దేశాలు అంటే చాలా ఉన్నాయి,సింగిలార్ పదం వాడడం లో తేడాఉంది.
@@rohan...-sr3rs పదవ రాకడ ఇక్కడ, పౌలు తాను మరణీంచక ముందే రెండవ రాకడ వస్తాడు అనీ పౌలు చెప్పెను.తన తండ్రి మహిమ ద్వారా మృత్యువు నుండి లేపబడ్డడు అంతేగానీ ఏసు తన మహిమ ద్వారా మృత్యువు నుండి తనకు తానుగా లేవలేదు అందులో తన గొప్పతనం ఏముంది ఇతరుల చేత ప్రాణం పోయించుకున్నావాడు.
@thungadaveeduraju5497 సోదరా మీ మతంలో ఒక్కోక్క పాస్టర్ కీ బైబిల్ ఒక రకంగా అర్ధం అవుతుంది.నా డౌట్ ఏమీ టంటే.నన్ను నీవు ప్రశ్నలు వేస్తున్నావు.ఇపుడు మనిద్దరం ఒక్కడేనా.అలాగే ఏసు నన్ను పంపిన నా తండ్రి నాకు తోడై వున్నాడు అన్నపుడు ఆ ఇద్దరు ఒక్కడే అవుతాడా.నా తండ్రే గొప్పవాడు అని వేరు వేరుగా ఏసే చెప్పు తున్నాడు.శిలువ శిక్షా తప్పించు మనీ అడవిలో ప్రార్ధన తన తండ్రికీ చేయలేదా.ఆ ముగ్గురు ఒక్కడే అయినపుడు ఎవరికి ప్రార్ధనా చేసినట్టు.శిలువ మీద దేవదేవా నా చేయినీ ఎందుకు విడిచితివి అంటే ఆ ముగ్గురు ఒక్కడే అయినపుడు ఎవరి చేతి సాయం కోసం ఏడ్చుచున్నాడు.ఏసు దేవదూత అని బైబిల్ లో ఉంది దేవదూత అంటే దేవుడికి బంట్రోతి.బంట్రోతి దేవుడు, ఒక్కడేనా.కలేక్టర్ గుమాస్తొ ఒక్కడేనా.
@ashokajjarapu6740 పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు.హిందు ధర్మం లో ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు అల్లాహ్ కు నమ్మకపోతే నరకానికి వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు ఇదంతా తన మతంలో జనాభాను పెంచుకునే కక్కుర్తితో రాసుకున్నరాతలే కాని హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.
Praise The lord Brother. Over Action చేస్తే అలాగే వుంటుంది. దేవ దూతలు perfect work చేశారు అనుకొంటాను.ఒక్క house కాలేలేదు అని చూసాము బ్రదర్.మరియు ఒక సిలువ కూడా ..సో ఇది ముమ్మాటికీ దేవుని ఉగ్రత.✝️✝️✝️
Devudini marchipovadam kadu prapanchamlo America chesina papala falitham enno peda deshalanu pedalanu champina America ku devudi agraham ante ento telusthondi , amayaka palastene pillalu janala badhani devudu vvinnadu , America where is your nuclear weapons where is your f35 fighter jets where is your technology 😂😂😂😂😂 America you are not super power ok God is super power
అందుకేనా భారత్ దేశంలో విపత్తులుకు కారణం. భారత్ హిందూ దేశం కనుక ఎడారి మతాలు రావడం వలన భారత్ లో కూడా తుఫాన్ లు . చావులు ఎక్కువ గా వస్తున్నాయి.క్రైస్తవం ఎక్కడ ఉంటే అక్కడ చండాలం ఛిఛీ
AMEN Hallelujah Praise the Lord ⛪💐🧖🙌✋🙏 please pray for my family and my job career and spiritual life is a gods grace and peace of mind and give me relief from my hand pain 🙏
మనకు రక్షణగా ఉన్న ప్రకృతినిఅవసరానికి వాడుకునివాటి పట్ల కృతజ్ఞత చూపించకపోతే ప్రకృతి ఉగ్రరూపం మనం చూడవలసి వస్తుందిముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడడంఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రకృతిని రక్షిద్దాంలేకుంటే మన భావితరాల వాళ్లకుబతకడం చాలా కష్టం
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus My job my marriage my home my family my every thing my every second jesus prayer to God jesus prise the lord jesus please help me jesus
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus every one and every second good time and bad time God bless you jesus prise the lord jesus prayer to God jesus please help me jesus
Revelation 8: > "The first angel sounded, and there followed hail and fire mingled with blood, and they were cast upon the earth: and the third part of trees was burnt up, and all green grass was burnt up."
Praise the lord pastorgaru nalo piriki athma inka nidra ravadam ledu na daughter delivary 16 th ki vundi hrly melukuva vadthundi inka i canot express pastorgaru god bless ur family nd minitry valuable words vandanalu
ఇది ఇలా జరగాలని ఎవరూ కోరరు. కానీ జరిగినప్పుడు వివిధ అంశాలను బట్టి పరిస్థితులను విశ్లేషిస్తారు. సరి కావచ్చు , కాకపోవచ్చు కూడా. కాలిఫోర్నియా విషయంలో ఒక్క తప్పు కాదు. ఒక్క సారి దైవదూషణ కాదు. దాదాపు గత 8 సం. ల నుండి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. గవర్నర్ మొదలుకొని దాదాపు రోడ్డు మీద నడిచే వ్యక్తి వరకు దేవుడు లేని పట్టణం, దేవుని అవసరం లేని రాష్ట్రం గా మార్చుకున్నారు. తామంతా సుసంపన్నులం కాబట్టి మా ఆలోచనలే సరియైనవి అనే ధోరణి ఏర్పరచుకున్నారు. దేవుణ్ణి విడిచిపెడితే విందు వినోదాలు, నాట్యాలు, చిందులతో మొదలై జూదం, తాగుడు, వ్యభిచారం, LGBT, Abortion అన్నీ సమాజంలోకి వచ్చేస్తాయి. దేవుణ్ణి అసలే ఎరుగని ప్రజల పట్లనైనా కొంత సహనం వాహిస్తాడేమో గాని దేవుడే ఎంచుకున్న దేశంలో నీ అవసరం మాకు లేదు అంటే జరిగే పరిణామాలు భయంకరం.
ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందాం మేము.. పాపం అమాయక పేద చిన్నపిల్లలు ఉన్న పాలస్తీనా గర్భవతులు, అమాయక మహిళలు, వృద్ధులు, పాలస్తీనా ఆసుపత్రులలో క్షతగాత్రులు.. పై క్రూర ఇజ్రాయెల్ తొ కలసి భయంకర బాంబులు వేసి.. వారిని నీరు ఆహారం లేకుండా చేసి దారుణమరణాలకు కారణం అయితే.. కనీసం తన నగరాలు తగలబడిపోతుంటే.. నీళ్లతో ఆర్పుకోలేని దీనస్థితిలో అమెరికా.. ఇదికాదుకదా అభివృద్ధి అంటే అందుకే.. సహకారం, సౌబ్రాత్రుత్వం, సమానత్వం.. సిద్ధాంతాలపై సమాజం అభివృద్ధి చెందాలి.. అదే పరిష్కారం
బ్రదర్ సాగర్ గారు ఈవిషయం బిల్లిగ్రహం గారు అల్రెడీ చెప్పారు, you americans repent your self, అని. ఆడ, మగ తేడా లేకుండా, చర్చిలొ జనం లేక 500 వందల చర్చిలు అమ్మినట్లు ఒక న్యూస్ చానెల్స్ రిపోర్ట్.
మీరు గొర్రె తోలు కప్పుకున్న తోడేలు కాదు అని గ్యారెంటీ ఏమైనా ఉందా sir? ఆ మంటల్లో కాలిపోయిన వారిలో దేవుడి మీద భయభక్తులు ఉన్నవారు చనిపోలేదు అని, వారి చర్చిలు కాలిపోలేదు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?
దేవుడొక్కడే బ్రదర్. మీ దేవుడు మా దేవుడు అని వుండదు. దేవుడిని కాదని, వారి ఘనతకు వారే కారణమని విర్రవీగుతూ వుండటమే దీనికి కారణం. ప్రకృతి ముందు మనుషులు ఎప్పుడూ బలహీనులే అని ఇది నిరూపిస్తుంది
అమెరికా బాగా అభివృద్ధి జరగడానికి కారణం, ప్రతి ఒక్కరి లో ఇది వరకు మోషే పది ఆజ్ఞలు పాటించారు బట్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి సృష్టి కర్త ఎవరు, అసలు దేవుడు లేడే అన్నట్లు దేవుడు వారికి ముందు ఇచ్చిన ఆస్తిని చూసి మురిసి పోతే ఇలా నే వుంటుంది. దేవుడి ముందు మనకున్న జ్ఞానం, ఆస్తి ఎంత, సృష్టి కర్త నీ ఎప్పుడు మర్చిపో కూడదు,. నా లైఫ్ లో Jesus రాకపోతే పాపము లోన్ బ్రతికే వాడిని, బట్ దేవుడు నన్ను మార్చుకున్నాడు,and నా ఫ్యామిలీ కూడా. ఈ భూమి మీద వుండే ప్రతి ఒక్కరు సృష్టి కర్త నీ నమ్మి తనకి తాను తగ్గించుకుని బ్రతికితే మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు.
Brothers and sisters Naaku ee Christianity lo suvaartha ante ento thelidhu chala mandhi pastors kuda suvartha devudu cheppamani cheppadu antaru suvartha ante enti??
బ్రదర్ నవీన్ గారు, సువార్త అంటే ఓ మానవుడా ఏసుక్రీస్తు వారు మన పాపం కొరకు మరణించాడు, మరల తిరిగి లేచాడు, నువ్వు ఎవరైనా సరే నిజమైన దేవుడు ఏసు అని నమ్మి, మన పాపాలు ఒప్పుకుంటే అయన క్షమించుతాడు. మానవుడు జన్మత పాపి, ఇంకా వివరణ కావాలి అంటే బైబిల్ చదివితే దేవుడే మనతో మాట్లాడు తాడు.
దేవుడిని మరిచి సొంతగా మాకు మేమే చూసుకుంటామని అనుకునేవారికి ఇది ఒక హెచ్చరిక బ్రదర్.
yessss
@@shaiksilarbi-y7d😂😂
దేవుణ్ణి భక్తి తో సేవించాలా...భయం తోనా...?
*దేవుడూ... అంటే విధి రౌడీ యా..?
*స్వయం ప్రకటిత మేతవినా...?.. కాదు కదా....!
*నేనే గొప్ప... నేనూ నమ్మినొడే దేవుడూ..నా దేవుడే దేవుడు... అంటే ఎలా. అంటే ఆయనకు సైకలాజికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా....?
ఎందుకైనా మంచిది... ఒకసారి...సైక్రియటిస్టుకు చూపించండి ...!
మనం ఏ కులంలో ఏ మతంలో ఏ వర్గంలో పుట్టాలో డిసైడ్ చేసి పంపిస్తాడు.
పుట్టేటప్పుడు ఏ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావో చచ్చేవరకు వాళ్లే నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు అందంగా లేరని పక్కింటివాడని తండ్రి అనవు కదా.
వినాశకాలే విపరీత బుద్ధి . అలా సైతాన్ ని తలపై ఉన్నప్పుడే నీ తండ్రిని కాక మరొకరిని తండ్రి లేదా ఫాదర్ అంటావు.
మన స్వలాభం కొరకు తల్లిదండ్రులను మతాన్ని కులాన్ని వర్గాన్ని మార్చుకోమని ఏ దేవుడు చెప్పలేదు,
ఇలాంటివన్నీ దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకం.
కుటిల బుద్ధితో చేసే ఎటువంటి పని సక్సెస్ అవ్వదు.
సక్సెస్ అయ్యాము అనుకోవడం మన మూర్ఖత్వం. ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడద
నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా, నన్ను నమ్మని వాళ్లు కాఫిర్లు వాళ్ళని చంపేయండి , కూతురు, మనవరాలు చెల్లి, వదిన తో కూడా శంభోగిన్సగించి పిల్లలు కనవచ్చు అనేవాడు దేవుడు ఎలా అవుతాడు❓❓రాక్షసుడు కిరాతకుడు ఉగ్రవాది అవుతాడు.
అలాంటి సైతాన్ ని నమ్మే మీరు మనుషులు ఎలా అవుతారు ❓❓
నన్ను మాత్రమే పూజించండి అనకుండా ఈ జగత్తులో ప్రతి జీవిలో భూమిలో నేలలో గాలిలో నీటిలో నీ ఇష్ట దైవాన్ని చూసుకో కొలుచుకో, నీతోటి వారిని గౌరవించు, వావివరసలు కాపాడు, నీ అంతట నీవుగా ఎవరికి హాని కలిగించకు, నీ ధర్మానికి దేశానికి ఆపద వచ్చినప్పుడు ఆయుధం పట్టు అని సనాతన ధర్మం చెబుతోంది.
చాలా బాగా చెప్పారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్ 🎉
దేవుడు తలచుకుంటే ఎంతటీ వారైన నెల మట్టం కాక తప్పదు prise the lord
@@balaraju9711 నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడను కానీ నేనేమీ పీకలేను.అని చెప్పలేదా.దేవ దేవ నన్ను ఎందుకు విడిచితివి అని ఏడ్వలేదా.భయంతో 4 నెలలు శిలువ శిక్ష నుండి తప్పించుమనీ భయంతో ప్రార్దన చేయలేదా.శిష్యులకు కూడా ప్రార్ధన చేయుమనీ చెప్పలేదా.ఇలా తనకు తానుగా రక్షీంచుకోలేక పోయాడు.సామాన్య మానవుడు కాబట్టి.
దేవుడు ఒక్కడే నెంబర్ 1
@@RameshP-ov3fg దేవుడు ఒక్కడే దేవతలు చాలా మంది, మనిషీ అంటే ఒక్కడే మనుషులు అంటే చాలా మంది.దేవుడు . దేశం అంటే ఒక్కటే, అలాగనీ ప్రపంచ మంతా ఒక్కటే దేశమా, దేశాలు అంటే చాలా ఉన్నాయి,సింగిలార్ పదం వాడడం లో తేడాఉంది.
రెండో రాకడ తోరలోనే వస్తుంది మిత్రులారా అందరూ ఆలోచించి మారుమనుసు పొంది దేవుని రాజ్యానికి వెళదాం... Praise To God.. Amen🛐...
@@rohan...-sr3rs పదవ రాకడ ఇక్కడ, పౌలు తాను మరణీంచక ముందే రెండవ రాకడ వస్తాడు అనీ పౌలు చెప్పెను.తన తండ్రి మహిమ ద్వారా మృత్యువు నుండి లేపబడ్డడు అంతేగానీ ఏసు తన మహిమ ద్వారా మృత్యువు నుండి తనకు తానుగా లేవలేదు అందులో తన గొప్పతనం ఏముంది ఇతరుల చేత ప్రాణం పోయించుకున్నావాడు.
@@KapildoraDomburi
Hello sir,
యేసు త్రియేక దేవుడు,
తండ్రి, కుమారా, పరిశుద్దాత్మ ఒక్కటే.
తండ్రి వేరు కుమారుడు వేరు కాదు.
@thungadaveeduraju5497 సోదరా మీ మతంలో ఒక్కోక్క పాస్టర్ కీ బైబిల్ ఒక రకంగా అర్ధం అవుతుంది.నా డౌట్ ఏమీ టంటే.నన్ను నీవు ప్రశ్నలు వేస్తున్నావు.ఇపుడు మనిద్దరం ఒక్కడేనా.అలాగే ఏసు నన్ను పంపిన నా తండ్రి నాకు తోడై వున్నాడు అన్నపుడు ఆ ఇద్దరు ఒక్కడే అవుతాడా.నా తండ్రే గొప్పవాడు అని వేరు వేరుగా ఏసే చెప్పు తున్నాడు.శిలువ శిక్షా తప్పించు మనీ అడవిలో ప్రార్ధన తన తండ్రికీ చేయలేదా.ఆ ముగ్గురు ఒక్కడే అయినపుడు ఎవరికి ప్రార్ధనా చేసినట్టు.శిలువ మీద దేవదేవా నా చేయినీ ఎందుకు విడిచితివి అంటే ఆ ముగ్గురు ఒక్కడే అయినపుడు ఎవరి చేతి సాయం కోసం ఏడ్చుచున్నాడు.ఏసు దేవదూత అని బైబిల్ లో ఉంది దేవదూత అంటే దేవుడికి బంట్రోతి.బంట్రోతి దేవుడు, ఒక్కడేనా.కలేక్టర్ గుమాస్తొ ఒక్కడేనా.
Amen
@ashokajjarapu6740 పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన పాత దేవూడైన యోహోవా ద్వారా ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చి దిద్దాబడలేదనీ అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది అనగా బైబిల్ కి బైబిలే అబద్దం అని చెప్పు తుంది కొన్నాళ్ళు తరువాత కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు.హిందు ధర్మం లో ఎంతోమంది స్వర్గం మోక్షం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి మరణం లేని వరం పొందిన వారు ఎందరో హిందు ధర్మశాస్త్రం లో ఋజువులు ఉన్నాయి దైవత్వం పొందినవారు హిందూ ధర్మం లో ఎంతోమంది పూర్వం ఉండేవారు గాలి నీరు ఆహారం లేకుండా సజీవ సమాధి స్థితి లో వందల సంవత్సరాల నుండి ఉన్నవారు ఉన్నారు మీ మతంలో ఎవరైనా ఉన్నారా యూదుల గ్రంధం ప్రకారం జేహోవా ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఒక్కడే సత్యదైవం ఇతర దేవుళ్ళు సాతానులు అల్లాహ్ కు నమ్మకపోతే నరకానికి వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ బైబిల్ ప్రకారం తన దేవుడే దేవుడు మిగిలిన దేవుళ్ళు సాతానులు తన దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసి యుగయుగాలుగా అగ్ని గుండం లో వేసి ఎంజాయ్ చేస్తొననీ చెప్పారు ఇదంతా తన మతంలో జనాభాను పెంచుకునే కక్కుర్తితో రాసుకున్నరాతలే కాని హిందు ధర్మం లో ఎవరెవరు ఏ యే దైవ రూపం నామాలతో పూజిస్తున్నారో వారికి ఆ యా దేవతలు రూపంలో అనుగ్రహించువాడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు నిజాయితిగా చెప్పెను ఇది అసలైన దయామయుడు కరుణ మయుడు అంటే లోకానికి గొప్పగా ప్రేమించటం అంటే.
Praise the Lord brother🙏
Praise The lord Brother.
Over Action చేస్తే అలాగే వుంటుంది. దేవ దూతలు perfect work చేశారు అనుకొంటాను.ఒక్క house కాలేలేదు అని చూసాము బ్రదర్.మరియు ఒక సిలువ కూడా ..సో ఇది ముమ్మాటికీ దేవుని ఉగ్రత.✝️✝️✝️
ఎవరి ఖర్మ వారే అనుభవించాలిఇదే చట్టం,మనం అవున్నా,కాదన్నా, గానీ మనం వినం, మంచిని గౌరవించం యిదే మన ప్రారభ్థం
అన్ని సమృద్ధిగా ఇచ్చినా దేవుణ్ణి మర్చిపోతే.. ఇలాగే ఉంటది
కొత్త నిబంధన లో..సమృద్ధి అంటే ,డబ్బు,అన్ని సుఖాలు అని లేదు బ్రో..
అన్ని విడిచి సిలువను ఎత్తికొని..నడవాలి
God doesn't harm his children. He always loves.
Devudini marchipovadam kadu prapanchamlo America chesina papala falitham enno peda deshalanu pedalanu champina America ku devudi agraham ante ento telusthondi , amayaka palastene pillalu janala badhani devudu vvinnadu , America where is your nuclear weapons where is your f35 fighter jets where is your technology 😂😂😂😂😂 America you are not super power ok God is super power
@@GollawilsonDavidRajupapam chesthe amayakulani champithe devudu sikshisthadu love cheyyadu ok sodi cheppaku , swargam tho patu narakam endukundi
Covidlo indians kooda enduku chanipoyaru.ante paapulu indianslo kooda vunnarane kada meru chepedaannibatti.Americalo houses woodtho chesinavi anduke spoil ayayi.
"హృదయ గర్వం నెత్తికెక్కితే అట్లనేంటది దేవుడు దించుతాడు."
దేవున్ని లెక్కచెయ్యకపోవడం.
దేవున్ని చులకనచేసి తక్కువ చేసి మాట్లాడడం .
God is good for All 😊
Full information ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నయ్య
God is great 🙏🙏
దేవుణ్ణి మరచిన అమెరికా ఇది దేవుడు వేసిన శిక్షా
Praise the lord
అమెరికా క్రైస్తవ దేశం అయినప్పటికి అక్కడ ప్రజలు హిందూమత ఆరాధన ఎక్కువ చేస్తున్నారు,దేవుడు చూస్తూ ఊరుకుంటాడా.
Vaadu Psycho Gadu Ga Ndhuku urukintadu Peesu Gadu Asale 😂😂
అందుకేనా భారత్ దేశంలో విపత్తులుకు కారణం. భారత్ హిందూ దేశం కనుక ఎడారి మతాలు రావడం వలన భారత్ లో కూడా తుఫాన్ లు . చావులు ఎక్కువ గా వస్తున్నాయి.క్రైస్తవం ఎక్కడ ఉంటే అక్కడ చండాలం ఛిఛీ
No1...news రీడర్..మా పాలన్న
LAST DAYS
2 Peter(రెండవ పేతురు) 3:3-14
3.అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,
7.అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
10.అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.
11.ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,
12.దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
13.అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.
14.ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి.
JESUS IS COMING SOON
BE READY 🙏
Thank you somuch 🤝
Praise the lord brother
Praise the lord ayyagaru
God is great
Praise the Lord annayya 🙏
వారి పాపమే దీనికి కారణం వేరే కారణం లేడు సహోదరుడా మీరు కూడ తెలుసు కోవాలి
Praise the Lord. Hallelujah
Anna super message
Praise the lord 👌👌👌👌👌👌
Wonderful message Ayyagaru 🙏♥️🙏
Praise the Lord 🙏 Jesus is hero devuni ki vethirekamuga nadiste..devudu urukunttada...!
God doesn't harm his children. God always bless & loves his people.
దేవుని చిత్తము తెలుసుకొనుటకు మానవుని జ్ఞానం చాలాదు అని నా అభిప్రాయం 😢
💯
నిజం
@@daivakrupavaramdolla4370 తన తండ్రి చిత్త ప్రకారమే చేయువాడను కానీ నేనేమీ చేయువాడను కాదు.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹🎉💯
ఆమెన్ 🙏🙏🙏♥️♥️
Sravani praise the lord annaya
Praise the lord jesus hallelujah hallelujah hallelujah hallelujah amen hallelujah hallelujah Psalmds: 119:halleluja 50.150 word of God hallelujah
AMEN Hallelujah Praise the Lord ⛪💐🧖🙌✋🙏 please pray for my family and my job career and spiritual life is a gods grace and peace of mind and give me relief from my hand pain 🙏
Praise the lord. pray for America.❤🎉❤🎉❤🎉❤🎉.
God is great 👍
Nice vedio Anna
Praise the lord pastor garu
Srustikarte goppa devodu
Praise the lord 🛐
Amen 🙏
All glory to God alone always amen 🙏
మనకు రక్షణగా ఉన్న ప్రకృతినిఅవసరానికి వాడుకునివాటి పట్ల కృతజ్ఞత చూపించకపోతే ప్రకృతి ఉగ్రరూపం మనం చూడవలసి వస్తుందిముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడడంఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రకృతిని రక్షిద్దాంలేకుంటే మన భావితరాల వాళ్లకుబతకడం చాలా కష్టం
Power of jesus
Amen...amen.....🙏🙏..
Good massage brother
good msg anna🎉🎉🎉🎉🎉🎉
Good massage ayyagaru
God bless you sir 🙌🙌🙌
సృష్టి కర్త మీద తిరుగుబాటు చేస్తే సృష్టి కి కోపం వస్తుంది దానికి ఇదే సూచన
World antha idi jarigithe mananamandaram gojadale devuniki morapettali praisethe lord pastor garu
హాలీవుడ్ కాస్త 0 వుడ్ అయింది
God is first' in life.praise the lord
Hallelujah
Yes sir
Correct brother 💯
Praise the loard 🙏
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus My job my marriage my home my family my every thing my every second jesus prayer to God jesus prise the lord jesus please help me jesus
Amen 🙏🏻🙌🏻
Amen lord praise🌿the Lord 💐🌿🌹🕎🙏
It is the law of returns and comprehension
ఇప్పటికిని కల్లు తెరవాలి
Amen
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus every one and every second good time and bad time God bless you jesus prise the lord jesus prayer to God jesus please help me jesus
Revelation 8:
> "The first angel sounded, and there followed hail and fire mingled with blood, and they were cast upon the earth: and the third part of trees was burnt up, and all green grass was burnt up."
Praise the lord pastorgaru nalo piriki athma inka nidra ravadam ledu na daughter delivary 16 th ki vundi hrly melukuva vadthundi inka i canot express pastorgaru god bless ur family nd minitry valuable words vandanalu
దేవుడు రోషం గల దేవుడు
Jesus cameing soon amen ❤❤❤ NS ⭐ 7
God will be do anything any where It's tru .
Yahova estadu. Yahova tisukuntaadu Devudini ennatiki maruvaKoodadu 🙏🙏🙏 God is always Great 🙏🙏🙏
Brother some time's i feel like you will cover more news than TV 9
ఆమెన్ గ్లోరి
🙏🙏🙏
అందరూ ధనవంతుల ఇల్లు కాలిపోయాయి అనే మాట్లాడుతున్నారు కానీ ఎన్నో మూగజీవాలు చనిపోయాయి ఆ మంటల్లో కాలిపోయి అని ఎవరు అన్న
❤❤
God I great
దేవునిని అపహస్యం చేయవద్దు
మీ పాస్టర్లను ప్రార్ధన చేయమను
Tapakunda preyar chesthru nana
@@padmayathati4412Mari prardana chesaru kada meri emayna palitham ochinda
ప్రార్ధన కాదు ప్రయత్నం చెయ్యాలి. నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే మందులు వాడాలి. ప్రార్ధన కాదు. జ్వరాన్ని తగ్గించు కొనే ప్రయత్నం చెయ్యాలి.
Ala prayer chesthunnaru kanukane mana India ki yem ravadam ledhu .... brother
@@jhansiranigopathoti9762 Avuna just matalu kavu prayer cheyadam valla palana vekthi nayam ayyadu ani prove cheyali taruvata india gurunchi matladali
ఇది ఇలా జరగాలని ఎవరూ కోరరు. కానీ జరిగినప్పుడు వివిధ అంశాలను బట్టి పరిస్థితులను విశ్లేషిస్తారు. సరి కావచ్చు , కాకపోవచ్చు కూడా. కాలిఫోర్నియా విషయంలో ఒక్క తప్పు కాదు. ఒక్క సారి దైవదూషణ కాదు. దాదాపు గత 8 సం. ల నుండి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. గవర్నర్ మొదలుకొని దాదాపు రోడ్డు మీద నడిచే వ్యక్తి వరకు దేవుడు లేని పట్టణం, దేవుని అవసరం లేని రాష్ట్రం గా మార్చుకున్నారు. తామంతా సుసంపన్నులం కాబట్టి మా ఆలోచనలే సరియైనవి అనే ధోరణి ఏర్పరచుకున్నారు. దేవుణ్ణి విడిచిపెడితే విందు వినోదాలు, నాట్యాలు, చిందులతో మొదలై జూదం, తాగుడు, వ్యభిచారం, LGBT, Abortion అన్నీ సమాజంలోకి వచ్చేస్తాయి. దేవుణ్ణి అసలే ఎరుగని ప్రజల పట్లనైనా కొంత సహనం వాహిస్తాడేమో గాని దేవుడే ఎంచుకున్న దేశంలో నీ అవసరం మాకు లేదు అంటే జరిగే పరిణామాలు భయంకరం.
Prakatana 18 chadavandi pls
Video bagundhi kani chala Lage iendhu
Nijamgaane chalabayam veastunde annaya neanu chinni pradinchali annyameeru meamu andaram
Hinduism ,Hindu temples ekkuva avatam dhevuni kopam
Allahu akbar,Jesus is the messenger.
ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందాం మేము.. పాపం అమాయక పేద చిన్నపిల్లలు ఉన్న పాలస్తీనా గర్భవతులు, అమాయక మహిళలు, వృద్ధులు, పాలస్తీనా ఆసుపత్రులలో క్షతగాత్రులు.. పై క్రూర ఇజ్రాయెల్ తొ కలసి భయంకర బాంబులు వేసి.. వారిని నీరు ఆహారం లేకుండా చేసి దారుణమరణాలకు కారణం అయితే.. కనీసం తన నగరాలు తగలబడిపోతుంటే.. నీళ్లతో ఆర్పుకోలేని దీనస్థితిలో అమెరికా.. ఇదికాదుకదా అభివృద్ధి అంటే అందుకే.. సహకారం, సౌబ్రాత్రుత్వం, సమానత్వం.. సిద్ధాంతాలపై సమాజం అభివృద్ధి చెందాలి.. అదే పరిష్కారం
Praise the lord ayyagaru 🙏 Sekhar ki colostral high BP etc. aripadam modalu nadinettivaraku yesurakthamulo Yesayya meru pondina gayamula dwara sampurna swasthatha vidudala vijayam dayacheyandi 🙏 rakapokallo kapudala samadhanam santhosham gnanam vivechana bayabhakthulu Vinaya vidheyathalu me sahayam sannidhi kanthi bhadratha ayurarogyam dayacheyandi 🙏 prayer cheyandi ayyagaru 🙏
Public movies chusthe sampadhinchi laxuary life lead chesthunnaru public ni pattinchukokunda unte elaane untadhi devudu anni chusthadu
బ్రదర్ సాగర్ గారు ఈవిషయం బిల్లిగ్రహం గారు అల్రెడీ చెప్పారు, you americans repent your self, అని. ఆడ, మగ తేడా లేకుండా, చర్చిలొ జనం లేక 500 వందల చర్చిలు అమ్మినట్లు ఒక న్యూస్ చానెల్స్ రిపోర్ట్.
Ippatikaina America prajalu yesu kristunu adharthanga nammukovali
Hellelujah......
Hallelujah channel
God is great sir
మీరు గొర్రె తోలు కప్పుకున్న తోడేలు కాదు అని గ్యారెంటీ ఏమైనా ఉందా sir? ఆ మంటల్లో కాలిపోయిన వారిలో దేవుడి మీద భయభక్తులు ఉన్నవారు చనిపోలేదు అని, వారి చర్చిలు కాలిపోలేదు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?
Pray for the climate and environment.. instead of asking this type of questions 🙏
That is Real Gods fire..Graphics కు మించి వుంటాయి బ్రదర్. దేవుణ్ణి హేళన చేశారు..హేళన గా నవ్విన వాళ్ళని కూడా దేవుడు యేడిపించాడు.🙏🙏🙏
Yes
Thank You brother garu 🙏🙏🙏🙏
మీ దేవుడూ నీ వచ్చి కాపాడమను వాళ్ళు అందరు క్రిస్టవాలు కదా .
దేవుడొక్కడే బ్రదర్. మీ దేవుడు మా దేవుడు అని వుండదు. దేవుడిని కాదని, వారి ఘనతకు వారే కారణమని విర్రవీగుతూ వుండటమే దీనికి కారణం. ప్రకృతి ముందు మనుషులు ఎప్పుడూ బలహీనులే అని ఇది నిరూపిస్తుంది
🙏🙏🙏🙏✝️✝️✝️✝️
అమెరికా బాగా అభివృద్ధి జరగడానికి కారణం, ప్రతి ఒక్కరి లో ఇది వరకు మోషే పది ఆజ్ఞలు పాటించారు బట్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి సృష్టి కర్త ఎవరు, అసలు దేవుడు లేడే అన్నట్లు దేవుడు వారికి ముందు ఇచ్చిన ఆస్తిని చూసి మురిసి పోతే ఇలా నే వుంటుంది. దేవుడి ముందు మనకున్న జ్ఞానం, ఆస్తి ఎంత, సృష్టి కర్త నీ ఎప్పుడు మర్చిపో కూడదు,.
నా లైఫ్ లో Jesus రాకపోతే పాపము లోన్ బ్రతికే వాడిని, బట్ దేవుడు నన్ను మార్చుకున్నాడు,and నా ఫ్యామిలీ కూడా.
ఈ భూమి మీద వుండే ప్రతి ఒక్కరు సృష్టి కర్త నీ నమ్మి తనకి తాను తగ్గించుకుని బ్రతికితే మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు.
✝️🙏🙇♀️
Brothers and sisters
Naaku ee Christianity lo suvaartha ante ento thelidhu chala mandhi pastors kuda suvartha devudu cheppamani cheppadu antaru suvartha ante enti??
బ్రదర్ నవీన్ గారు, సువార్త అంటే ఓ మానవుడా ఏసుక్రీస్తు వారు మన పాపం కొరకు మరణించాడు, మరల తిరిగి లేచాడు, నువ్వు ఎవరైనా సరే నిజమైన దేవుడు ఏసు అని నమ్మి, మన పాపాలు ఒప్పుకుంటే అయన క్షమించుతాడు. మానవుడు జన్మత పాపి, ఇంకా వివరణ కావాలి అంటే బైబిల్ చదివితే దేవుడే మనతో మాట్లాడు తాడు.
Om namah Shivay Om namah Shivay Om namah Shivay 🙏
యిర్మియా 32:27. నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
Praise the lord 🙏