జలుబు, దగ్గు తో ఏమి తినాలి అనిపించనప్పుడు ||ఇలా ఓసారి వామాకు చట్నీ చేసి పెట్టండి ||అమృతంలా తింటారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • Hi andi
    వామాకు తో ఎన్నో లాభాలు ఉన్న చాలామంది తినండి తెలియకనో లేదంటే అలవాటు లేదని అయి ఉండొచ్చు అలాంటి వారు కూడా మన చానల్లో రెండు మూడు రకాల వీడియోస్ అయితే పెట్టానండి ఈ వామాకు మనకి వికారాన్ని తగ్గించడానికి అలాగే ఆకలిని పెంచడానికి నోటి దుర్వాసన ఉన్నవాళ్లకి చక్కగా పనిచేస్తుంది ఎంతో రుచికరమైన ఆరోగ్యాన్ని అందించే ఈ వామాకు చట్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా చూసి ఒకసారి చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచండి# vamaku chatny
    #athentic vamaku pachadi
    #treditional vamaku pachada

ความคิดเห็น • 6

  • @gvsrajeswari1423
    @gvsrajeswari1423 2 หลายเดือนก่อน +1

    Super 😊😊😊videos

    • @TestyRose
      @TestyRose  2 หลายเดือนก่อน

      Thanks so much! 😊

  • @SathiBhai-n4u
    @SathiBhai-n4u 2 หลายเดือนก่อน +1

    Wow excellent Andi 👌👌👌👌 happy evening Andi

    • @TestyRose
      @TestyRose  2 หลายเดือนก่อน

      Thank you so much! Happy evening to you too 😊

  • @gvsrajeswari1423
    @gvsrajeswari1423 2 หลายเดือนก่อน

    Good 👍 healthy tips 😊😊😊

    • @TestyRose
      @TestyRose  2 หลายเดือนก่อน

      ❤Thanks so much! 😊