ప్రవీణ్ కుమార్, రెంజర్ల రాజేష్ లకు అది అర్థం కాలేదు : సుక్క రామనర్సయ్య | Renjarla Rajesh |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 280

  • @ramanjiraman9017
    @ramanjiraman9017 ปีที่แล้ว +10

    వస్తున్నా మీకోసం వస్తున్నా పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ని వస్తున్నా అగ్రవర్ణాలకు అనగారిన వర్గాల కు యుద్ధం మొదలు కాబోతుంది రాజ్యాంగాన్ని కాపాడే శక్తులకు రాజ్యాంగాన్ని తీసేయాలనే మను వాదులకు పోరాటం మొదలు కాబోతుంది జై అంబేద్కర్ జయహో

  • @ym6_news_channel859
    @ym6_news_channel859 ปีที่แล้ว +16

    బహుజన నాయకులు, ఎంతమంది ఉన్నా పర్వాలేదు కానీ.
    అందరూ ఒకే వేదిక పైకి రావాలని కోరుకుంటున్నాము...
    వ్యక్తి పూజ లు బంద్ చేసి, సమాజ నిర్మాణం కోసం ప్రయాణం కావాల్సిన అవసరం అయింది.
    జై భీమ్..

    • @Realme-w9n
      @Realme-w9n 6 หลายเดือนก่อน

      Ko

  • @bachamgarisrinivas2583
    @bachamgarisrinivas2583 ปีที่แล้ว +31

    మహరాజ్ అనే పదం ఆత్మన్యూనతను తొలగించటానికి మాత్రమే అన్న వేరేకులాన్ని తక్కువ చేయటానికి కాదు, విశారదన్ గారు చేస్తున్న పోరాటంలో వ్యక్తి పూజ ఎక్కడ ఉందన్న,

    • @venukinnera4902
      @venukinnera4902 ปีที่แล้ว

      మిగతా వారు మేము బానిసలు అని ఫీల్ ఔతారు...బ్రో

    • @bachamgarisrinivas2583
      @bachamgarisrinivas2583 ปีที่แล้ว

      @@venukinnera4902 ఎవరైనా తమ పేరు పక్కన గౌరవ ప్రదమైన పదం చేర్చుకోవచ్చు, అందులో తప్పేముంటుంది. మిగతావారు ఫీలైతే అది వారి మానసిక భానిసత్వానికి దారితీస్తుంది. బానిసత్వంనుండి బయటపడి బహు జనులందరు ఏకమై రాజ్యాధికారం వైపు ప్రయానించాలి

    • @venukinnera4902
      @venukinnera4902 ปีที่แล้ว +1

      @@bachamgarisrinivas2583 మనం రాజులు అయితే మన పక్కన బహుజనులు ఏం అంటారు...మనతో ముందుకు నడుస్తారా...

    • @bachamgarisrinivas2583
      @bachamgarisrinivas2583 ปีที่แล้ว

      జ్ఞానానికి నిజాయితీని జోడించి నమ్మకాన్ని సంపాదిస్తే ఎవరయినా నమ్ముతారు

    • @venukinnera4902
      @venukinnera4902 ปีที่แล้ว

      @@bachamgarisrinivas2583 ఇవన్నీ కాదులే గానీ...కృష్ణ మాదిగ గారితో కలిసి నడిస్తే బెటర్ అని ఫీల్ ఔతున్న

  • @immaharajumaharaju9943
    @immaharajumaharaju9943 ปีที่แล้ว +5

    జై భీమ్ లు జై DSP
    Anna Garu మీరు చాలా బాగా చెప్పారు వ్యక్తి పూజ సరి కాదు విశారదన్ మహారాజు గారి ఆలోచన ఏంటో తెలుసుకోండి ఉద్యమం అంటే ఇంట్లో పడుకోవడం కాదు బహుజన వాధం అంటే కడువా బ్యాచ్ కాదు DSP DSP అంటే రాజకీయ యుద్ధం

  • @paladugugirimaharaj2545
    @paladugugirimaharaj2545 ปีที่แล้ว +21

    జాతికి ఒక పురాణం చరిత్ర , ఇతిహాసం ఉంది కాబట్టే చరిత్రని వాళ్లకు బోధిస్తుండు .....

  • @brosdlthoma4827
    @brosdlthoma4827 ปีที่แล้ว +57

    మహారాజులు అనడంలో తప్పులేదు అన్న మంచి ఆలోచన అది

    • @ramedla4507
      @ramedla4507 ปีที่แล้ว +1

      తప్పు లేదు కానీ అనాది కాలం నుండి అన్ని బహుజన జాతులు రాజ్యాన్ని ఏలినాయి.. అందరూ మహారాజులే

    • @t.vijaybhaskarakumarvijayb941
      @t.vijaybhaskarakumarvijayb941 ปีที่แล้ว +1

      నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకున్న రాజులే.

    • @narsimuludornal
      @narsimuludornal 7 หลายเดือนก่อน

      Ram narsanna Nayak ante
      Migathavallu sabhulaaa
      Redlu ante migathavallu kuleela
      Artham chesuko. Dr visharadan garidi athmagouravaporatam

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY ปีที่แล้ว +19

    T. S. లో Bsp గురించి అంత తెలియదు సుక్కన్న. RSP గారంటే అందరికి తెలుసు. అందుకే Bsp గుర్తును అందరికి తెలిశేలా చేస్తున్నారు. ఇదొక ప్రయత్నం.మాట మాట్లాడినంత ఈజీ కాదు చేతలు. బహుజనులు ఏకం కావడం అంత సులువు కాదు.

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 ปีที่แล้ว +11

    మహారాజులకాలని బోర్డుల గూర్చి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం విచక్షణ ఉన్నవాడి లక్షణం.. ఈ మాట మర్చిపోయావా సుక్క రామనర్సయ్య గారు.....
    ఒక్కమాటలో చెప్పాలంటే ఆత్మ న్యూనతాభావం పోయి గౌరవంగా జీవించే ఆలోచనను గుర్తు చేయడానికే మహారాజులు కాలని బోర్డులు..
    ఇతర కులాల వాళ్ల పేర్ల చివరన ఉన్న గౌరవనామాల గూర్చి మాట్లాడడంలేదు ఇన్ని రోజులు ఎటుపోయింది నీ తెలివి సుక్క రామనర్సయ్య గారు ...

    • @serviceforsociety3289
      @serviceforsociety3289 ปีที่แล้ว +1

      Andhke manalanu tokki vestunaru bro tedalu unte andhru kurchoni mataladu kondi kani Ela bahiramganga. Vimarsichadam sari kadhu niku madhigalu ante estam leka vari nayakatw am nachaka r s pravin sir ni vimarsiche anta goppavaniva bro miru yekam Karu andhuke mana batukulu Ela tagalabadinye miku gunapatam Radha prajalu marinaru miru Mari jati hitam kosam Pani cheyandi jai Madigan maharaj Jai jambavanta jai bhim

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 ปีที่แล้ว +7

    ఖచ్చితంగా వాస్తవాలు చెప్పారు.. అందరు బుధ్ధితో కలవాలి.. బహుజనులు, బహుజన నాయకులు ఆయా సంఘాలు మరియు పార్టీలు ఏకం కావాలి, సీట్లు పంచుకోవాలి, ఓట్లు ఒకటి చేస్తేనే రాజకీయం అదే రాజ్యాధికారానికి దారి మర్చిపోవద్దు మిత్రులారా, వ్యక్తి పూజలే నష్టపరుస్తున్నది. అదే అంబేద్కర్, ఫూలే, పెరియార్ ల ఆలోచననే కాదు బుద్ధుని సిద్ధాంతం కూడా అర్థం అయినట్లే.. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳✅️🙏*

  • @jannukalyankrishna9750
    @jannukalyankrishna9750 ปีที่แล้ว +1

    అన్నిటికి కాలమే సమాధానమే చెప్తది బ్రదర్.. Wait and see... వర్ధిల్లాలి DSP

  • @anjilingampally3850
    @anjilingampally3850 ปีที่แล้ว +38

    ఈ రాష్ట్రంలో బీఎస్పీకి ఈ ఇంత మాత్రం ఊపు వచ్చిందంటే కారణం RSP ✊

    • @nagarajuthandaripally3756
      @nagarajuthandaripally3756 ปีที่แล้ว +1

      Bsp leader Mayavathi Bsp 0 assets Know one highly corrupt leader in Country,His is not working for Bhavujana.

    • @prashanthpulikanti7311
      @prashanthpulikanti7311 ปีที่แล้ว

      ​Prove cheyaleka poyaru ga brother

  • @BlueSea8674
    @BlueSea8674 ปีที่แล้ว +1

    100% హేళన చేస్తున్నారు

  • @yugendharchatla8823
    @yugendharchatla8823 ปีที่แล้ว +15

    విశారాధన్ ఆలోచన విధానం. మీరు పూర్తిగా అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నారు

    • @vishwanadhamchithram1904
      @vishwanadhamchithram1904 ปีที่แล้ว +1

      నీకేమి అర్థం అయిందో చెప్పు

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +23

    హేళన అనేది ఎం లేదు,రెడ్లు కమ్మలు,కాపులు వెలమలు, చాలా మంది పెట్టుకున్నారు తప్పు లేదు

  • @darling5874
    @darling5874 ปีที่แล้ว

    Supper ga cheppavvvu anna neku yelappudu support untammu jai Ram narasanna

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg ปีที่แล้ว +3

    ఇది కాదు కానీ భాయ్ నర్సన్న వాళ్ళంతా నీకు నచ్చలేదు
    అది చెప్పరాదు 🔥🔥🔥

  • @kkumar6152
    @kkumar6152 ปีที่แล้ว +2

    మహారాజ్ అనేది సరిఅయిన పదం దానివల్ల ఎవరికీ ఏమి ఒరుగుతుంది వేరే వాళ్లకు లేదా రాజులు అని యాదవరాజు, ముదిరాజు, గౌడ్ అని ఇవన్నీ ఆత్మ గౌరవనికి సంబంధించిన పాదాలు ఒకే బహుజన వాదం కావాలి అంటే సామాజిక స్పృహ, రాజకీయ చరిత్ర, మహనీయులు ఆలోచన,జీవన విధానం, భారత రాజ్యాంగం యొక్క విలువలు నేర్పాలి.నువ్వు చేస్తున్నావా సుక్క రామ్ నర్సయ్య గారు

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 ปีที่แล้ว +16

    అన్నా నీ మాటలు నీ పాటలు చాలా బాగున్నాయి అన్న ధన్యవాదాలు అన్న

  • @Bharath-11421
    @Bharath-11421 4 หลายเดือนก่อน

    విశారదన్ మీద మాట్లాడిన మాటలు చాలా అద్భుతం బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు నిజంగా ఊర్లలో మాదిగ బిడ్డలు ఇలాంటివి అనుభవిస్తున్నారు విశారదన్ గారి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే మంచిది

  • @giddelaxmiah
    @giddelaxmiah 11 หลายเดือนก่อน

    Anna garu good Answer. Educated noon Edcated..

  • @mahenderghadhari4021
    @mahenderghadhari4021 ปีที่แล้ว +3

    Super అన్న కాన్షిరాం పేరు ,ఫోటో లేకుండా BSP కి అర్థం లేదు

  • @gaddamshankar6064
    @gaddamshankar6064 ปีที่แล้ว +4

    నిజమే అన్న బహుజన రాజ్యం అంటే bc ముఖ్య మంత్రి కావాలి
    ఇది నా వ్వక్తి గత అభిప్రాయం 🙏🙏🙏🙏🙏

    • @srinuvas35
      @srinuvas35 ปีที่แล้ว

      Attadugu vaadu CM ayithe appudu nijamaina democracy like Obama eppudu CM okkade vuntada bc lu kuda kavochu

  • @apurva3708
    @apurva3708 ปีที่แล้ว

    V V valabul words for every one , please listen every one, nice song. Hats up bro

  • @anjilingampally3850
    @anjilingampally3850 ปีที่แล้ว +1

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక నిజాయితీగల వ్యక్తి అతని ద్వారా లాభ పొందిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో బహుజనుల కు రోల్డ్ మోడల్ అతని ఫోటో పెట్టడం లో ఎలాంటి తప్పులేదు

  • @jesusevangelicalministry1295
    @jesusevangelicalministry1295 ปีที่แล้ว +3

    విమర్శించటానికి మేధావిల చాల సులువు బ్రదర్...కవిత్వాలు పద్యాలు విప్లవ పాటలు అన్ని వొమర్శించ్జటనికే ఒక సంగం లేదా ఒక పార్టి పెట్టిచూడు తెలుస్డుంధి నార్త్ ఇండియాలో సమాజములొ విలువ ఉన్న వ్యక్తులను ధనికులను కూడా మహరాజ్ అంటారు వాళు రాజులు కాదు ఒక్కడే రాజు ఉండాలి అనం కదా..అది వారికి ఇచ్చే గౌరవం..మాదిగలు కూడా కొంచెం హుందాగా బ్రతక నివ్వండి...మహరాజులా జీవించాలి..విప్లవ పాట అంటే విమర్శించటానికి కాదు సమర్డించటానికి ఉండాలీ...🙏💐💐

  • @ramaiahs7889
    @ramaiahs7889 ปีที่แล้ว +7

    అధికారం సంపాదించడం కాదు అభిమానం తో బ్రతకాలి బహుజనులు. కోటర్ మoదు కోసం కాదు.

  • @pramodmallani5425
    @pramodmallani5425 ปีที่แล้ว +17

    రామ్ నరసయ్య ఓవర్ యాక్షన్ చేయకుర

  • @vijaymaharaj6622
    @vijaymaharaj6622 ปีที่แล้ว +11

    అన్న గారి మాటలు వాస్తవం దాని యొక్క పూర్తి విశ్లేషణ నా మాటలలో....
    బహుజన వాదం తెలియనివాడు నిజంగానే తెరపైకి వస్తాడు తెలిసిన వాడు మాత్రం బహుజన వాదంతో గ్రామ స్థాయి నుండి ప్రతిఘటన గ్రూప్ నుండి నిర్మాణం చేస్తాడు ఇది వాస్తవం
    ఇక్కడ మచ్చ దేవేందర్ రేంజర్ల రాజేష్ అన్నగారు లది ముమ్మాటికీ తప్పే ఎందుకంటే లోలోపల ఉన్న వాటిని సొంత విషయాలను ఈ విధంగా బయట పెట్టినందుకు బహుజన వాదం అన్నప్పుడు ఇది తప్పే...
    ఇంకా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్
    పైన చెప్పిన మాటల్లో నిజానికి ప్రవీణ్ చాట్ చేస్తున్నది సొంత డబ్బా కొట్టుకోవడం జరుగుతుంది గా అన్నట్లు కనిపిస్తుంది ఏ విధంగా అంటే BSP for Rsp అని రాయడం అదేవిధంగా ఓట్లు అడుగుతుంటే మహనీయుల ఫోటోలు కాకుండా తన ఫోటోలు చూపించుకోవడం అది కచ్చితంగా సొంత డబ్బా కొట్టుకోవడం అవుతుంది ఇప్పటివరకు గ్రామస్థాయి నుంచి కూడా మహనీయులు యొక్క అసలైన ఆశయ విలువల్ని ఇంకా తీసుకుపోలేదు ప్రవీణ్ సార్.. అది అసలు అసలైన బిఎస్పి పార్టీ సిద్ధాంతం కానేకాదు....
    విశారదన్ మహారాజ్ గారు
    మాదిగలు మహా రాజులు అనడంలో కొంతమంది తప్పు పడుతున్న మాట వాస్తవం అయితే దానిలో సొంత డబ్బా కొట్టుకోవడం అంటే తప్పే ఎందుకంటారా మాదిగల్ని వాళ్ల యొక్క ఆత్మనూన్యత పోగొట్టడానికి మహారాజ్ అని నామకరణం చేసుకుంటూ నూన్యత భావాన్ని పోగొట్టుకుంటూ మేము నిజంగానే ఒకప్పటి రాజులను ఇప్పుడు మేము చేయాల్సింది అడుక్కోవడం కాదు దానం చేసే గుణం కలిగి ఉండాలి అలవర్చుకొని ఒకప్పుడు దేశాన్ని కత్తులతో కొట్లాడి గెలిచినవాడు రాజయితే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే కత్తితో కొట్లాడి రాజు రాజు కావాలి అని ప్రతి వ్యక్తికి గుండె గుండెకు తరలిస్తున్న వ్యక్తి విశారదన్ మహారాజ్ గారు అయితే ఆయన ముందు వరుసలో మాదిగల్ని ఎంచుకున్నందుకు మిగతా వారికి కొద్దిగా అపోహలు రావచ్చు కానీ మాదిగలు ప్రస్తుతం ఉన్న సమాజంలో పూర్తిస్థాయిలో నష్టపోయి ఉన్నారని వీరివల్ల కచ్చితంగా దేశానికి న్యాయం జరుగుతుందని ముందుగా ట్రీట్మెంట్ ఇక్కడి నుంచి తీసుకు రావడం జరిగింది.
    అయితే విశారదన్ మహారాజ్ గారు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా తన పేరును మాంసం తన ఫోటో కూడా ఇంతవరకు ఎక్కడా వాడుకోలేదు
    అంటే సొంత డబ్బా కొట్టుకోవడం లేదనే...
    ఇప్పుడున్న సమాజానికి బుద్ధుడు నుండి కాన్షీరామ్ కొరకు గల చైతన్య రథం ని ఓటు విలువను కొండే గుండెకి వివరిస్తూ బహుజనుల అందరిని దళితుల అందరిని అనగారిన వర్గాల అందరిని కూడగట్టుకుని రేపు మార్చి 15 హైదరాబాద్ సభలో ఒక విముక్తి మార్గాన్ని చూపిస్తున్నాడని మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది విశారదన్ సార్ అంత పెద్ద మాట అన్నాడు అంటే అన్ని వర్గాల వారు ఉన్నారని అర్థం.
    కాబట్టి అందరూ కూడా ఇప్పటికైనా కళ్లు తెరిచి సత్యాన్ని గమనించి సత్యంతో నడిచి సత్యాన్ని గెలిపిద్దాం
    జై భీమ్ జై భారత రాజ్యాంగం

    • @thisisme..3904
      @thisisme..3904 ปีที่แล้ว

      Jai bheem Jai bharatha rajyangam ✊✊✊✊✊

    • @sukkabalarajumaharaj3144
      @sukkabalarajumaharaj3144 ปีที่แล้ว

      జై భీమ్

    • @kadhirenisuresh3545
      @kadhirenisuresh3545 ปีที่แล้ว

      చాలా చక్కగా వివరించారు మహరాజ్ jai bheem

    • @NallaParashuRam
      @NallaParashuRam ปีที่แล้ว

      మాదిగ కులం పేరు చెప్పుకుంటే అవమానానికి గురి అవుతున్న సమాజాన్ని,మనం ఎందుకు తక్కువ అని ముప్పై సంవత్సరాల క్రితం మంద కృష్ణ గారు పేరు చివర మాదిగ పెట్టుకుని ధైర్యంగా చెప్పుకున్నపుడు మాదిగ కులం లో ఒక అద్భుత చైతన్యం వచ్చింది .
      ఆత్మన్యూనతా భావం పోయి, కృష్ణ మాదిగ రూపం లో ఒక ధైర్యం వచ్చింది.మిగతా కులాల కు మార్గం గా నిలిచింది మాదిగ పేరు.ధండోరా ఉద్యమ స్పూర్తితో ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి.మాదిగలు ఒకప్పుడు మహారాజు లే అయ్యి వుండవచ్చు కానీ కృష్ణ మాదిగ ను మసక చేయలేరు..

  • @ncrbcftelangana8165
    @ncrbcftelangana8165 ปีที่แล้ว +1

    పూలే , అంబేడ్కర్ , కాన్షీరాం గార్ల వంటి మహనీయల ఫొటోలు మరియు చాకలి ఐలమ్మ , పండుగ సాయన్న , కొమురం భీం , షోయబుల్లా ఖాన్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గార్ల ఫొటోలు మునుగోడు ఎన్నికల ప్రచారంలో చూపెట్టడం జరిగింది . RSP ఫోటో ప్రత్యేకంగా గురుకుల విద్యార్థుల కుటుంభాలకు పరిచయం కోసం చూయించాము. నేను స్వయంగా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.

  • @asadhikumar8813
    @asadhikumar8813 ปีที่แล้ว +16

    విశారదన్ చెప్పిన మహారాజులు అనే మాటకు ఏకీభవిస్తున్నాను.పేరు కి ముందు రాజులు గా చెలామణి అవుతున్న వారందురు నేడు రాజ్యాన్ని పాలిస్తున్న రాజులు కాదు కదా.

  • @badrabuddha4840
    @badrabuddha4840 ปีที่แล้ว +26

    మహారాజులు అనేది వాస్తవ సత్యం
    బానిసకి గౌరవం, ఎంటో అవమానం ఎంటో తెలియదు

  • @Rishikumar-wi3yw
    @Rishikumar-wi3yw ปีที่แล้ว +8

    Super Speech Anna

  • @Arrachinthala
    @Arrachinthala ปีที่แล้ว +7

    బ్రదర్ నువ్ ఎన్ని చెప్పిన జై rsp జైజై bsp జైజై భీమ్.. ✊️

  • @bahujanarajyadhikaramenaal4641
    @bahujanarajyadhikaramenaal4641 ปีที่แล้ว +3

    RSP కాన్షిరాం గారి గురించి ప్రతి దగ్గర చెప్పారు అన్న
    కానీ సార్ ఫోటో పెట్టుకున్నది ఓన్లీ జనాలకు అర్ధం కావాలని

  • @chthirumal3324
    @chthirumal3324 ปีที่แล้ว

    Ramnarasaiah Bro.nevalla Telangana ku amilabam

  • @parikshanraj2937
    @parikshanraj2937 ปีที่แล้ว

    వ్యక్తి పూజ కాదు
    వ్యవస్థ కావాలి 👌🔥✊ సూపర్

  • @ammananna20
    @ammananna20 ปีที่แล้ว +6

    సార్ మీరు చెప్పింది 100% నిజం

  • @guggillanarsaiahconductor8725
    @guggillanarsaiahconductor8725 ปีที่แล้ว +20

    ఒప్పుకొని తీరాలి మనం ఒకప్పటి మహారాజులం బ్రదర్.... నువ్వు పక్కా మాదిగ అయితే, నువ్వు ఆది జాంబవ మహారాజ్ గురించి తెలుసుకో 👍

    • @ramedla4507
      @ramedla4507 ปีที่แล้ว

      బేతాళుడు ఎవరు.? ఏ జాతికి చెందిన వాడు.?

  • @ramulumaharaj8872
    @ramulumaharaj8872 ปีที่แล้ว +30

    అన్నగారు విశారదన్ మహారాజు మాదిగల కి మహారాజు నామకరణం చేయడం ద్వారా తమలో ఉన్న ఆత్మనున్నిత తక్కువ అనే భావాన్ని తీసేసి ఉన్నతటిగా జీవించడం ఎవరికంటే తక్కువ కాదు అందరికన్నా గొప్ప అని అర్థం దాదాపు మూడున్నర నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలించిండు ఆది చాంబవంతుడు కాబట్టి ఈ మాదిగలంతా అనే వారసత్వమే కాబట్టి మహారాజు మహారాణిని నామకరణం చేయడం జరిగింది ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా మీత క్యాస్ట్ మొత్తం రెడ్డి రావు ఇంకా చిన్న కులాలు వస్తే ముదిరాజ్ నాయక్ పద్మశాలి నాయి బ్రాహ్మణ వీళ్ళు కూడా వాళ్ల పేరు చివరన వాళ్ళ ఆత్మగౌరవంతోటి ఆ పేర్లు చేర్చడం జరుగుతుంది అందుకని మహారాజ్ మహారాణి అని మహాదగిలకి ఆత్మగౌరవం

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 10 หลายเดือนก่อน

      బొక్కేమ్ కాదు. అంటరాని కులాలు దగ్గరయ్యేందుకు ఏమిచేస్తున్నడో చెప్పమను..BC లు బొచ్చు కూడా కలిసి రారు, ST లు అంతే (వచ్చే శాతం 1% కూడా ఉండదు). SC లు కలిసి రాజ్యాధికారం దిశగా ఏకమై బలం చూయిస్తే బీసీ ,ST లు కలిసి వస్తారు. ఇప్పుడు వాళ్ళ భజన మానుకోవాలి.

  • @venkatrasnam6049
    @venkatrasnam6049 ปีที่แล้ว +10

    Super chepparu anna Jai bhim 👌👌👌👌👌👌👌

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +8

    100% మీరు చేపింది

  • @ravisirenglish6540
    @ravisirenglish6540 ปีที่แล้ว +2

    Good analasis ..
    BSP must take this points...

  • @spandanabandaru2934
    @spandanabandaru2934 ปีที่แล้ว

    ANNA kanshiram &mayavathi photo pettnaru pulliy pettnar

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 11 หลายเดือนก่อน +1

    Jai visharadhan Maharaj
    జై ధర్మ సమాజ్ పార్టీ
    Jai jai canishiramm
    Vote for Torchlight 🔦🔦🔦

  • @prasade6731
    @prasade6731 ปีที่แล้ว

    నిజం మాట్లాడు తావు అన్నా హేండ్సప్ 👍👍

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ ปีที่แล้ว +6

    ఎవరి గురించి అయినా మాట్లాడండి కానీ
    Dr visharadhan maharaj గురించి మొత్తం అయన యొక్క ఆలోచన అర్ధం చేసుకోండి అన్నగారు అయినా విశారాధన్ మహారాజ్ ఆలోచన అర్థం కావలనంటే అంత తొందరగా అర్థం కాదు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి మహారాజ్ అనే పదం ఒక ఆత్మన్యూన్యత బావన్ని తీసేవేసి ఒక యోధుడు గా మార్చే ఒక మానసికంగా ఒక దైర్యం అంతే కానీ విశారాధన్ మహారాజ్ సిద్దాంతం తెలుసుకోండి ముందు ఎవరు పడితే వారు మాట్లాడేది కాబట్టి మహారాజ్ అంటే దాని వెనుక వున్నా సిద్ధాంతం ఏదో అర్థం చేసుకో బ్రదర్

  • @gopalreddy3576
    @gopalreddy3576 6 หลายเดือนก่อน

    Nice

  • @kampallymogulal9442
    @kampallymogulal9442 ปีที่แล้ว +3

    ఈ పాటలు పడుతూనే ఉంటావ్ నీకేం తెలుసు

  • @santhoshkumar4592
    @santhoshkumar4592 11 หลายเดือนก่อน

    నర్సన్న మీరు చాలా పరిపక్వత గల వ్యక్తి అనుకుంటున్నారు.మీరు అన్నీ తెలుసుకోవాలి.మీరు ఇలా విమర్శిస్తే మనం ఇంకా అణగ దొక్క బడతం.మహారాజ్ అని పెట్టుకుంటే తప్పేముంది.

  • @RaKeshgantlavelli
    @RaKeshgantlavelli ปีที่แล้ว +4

    సుక్క రామ్ నర్సయ్య గారు, నీ మేధావి లక మాట్లాడుతున్నావ్ అసలు నీవు ఏమి చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు,,,,, నీ పాటలతో మాత్రం రజ్యం రాదు,,, కంఠ వ్యభాచారి,,, అనుకుంట నిన్ను

  • @VikasDulur300
    @VikasDulur300 ปีที่แล้ว

    ఈ పెద్ద అన్న ప్రవీణ్ సర్ ని కలవడానికి వాళ్లని వీళ్ళని బ్రతిమలాడి కల్సిను ఇపుడు సర్ గురించి మాట్లాడుతుండు 😜😄😄😄😄

  • @pannalasathishreddy1440
    @pannalasathishreddy1440 ปีที่แล้ว +4

    ఈటెల రాజేందర్ అన్న గెలిచిండు మరి దాని గురించి చెప్పు అది కూడా ప్రజల నిర్ణయం కదా

  • @chikkisrikanth9650
    @chikkisrikanth9650 ปีที่แล้ว +10

    Jai bheem jai Bharatha Rajyangam jai DSP Jai Visharadhan maharaj

  • @bakikanakaiah4376
    @bakikanakaiah4376 6 หลายเดือนก่อน

    👌👌👌

  • @ym6_news_channel859
    @ym6_news_channel859 ปีที่แล้ว +3

    సుంక్క నర్సయ్య అన్నగారు.
    ఏం మాట్లాడినా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది.

  • @gayapakuanthaiah
    @gayapakuanthaiah ปีที่แล้ว

    నువ్వు ఎవని పూజ చేస్తున్నావో 2023 ఎలక్షన్ లల్ల ఎక్కే స్టేజ్ తెలుపుతుంది. కానీ.. నీ గొంతు మాత్రమే గొప్పగా పాడుతుందన్నా...

  • @bachamgarisrinivas2583
    @bachamgarisrinivas2583 6 หลายเดือนก่อน

    RS పనీణ్ కుమార్ అతని చుట్టూ ఉన్న మూకల అసలు రంగు ఇప్పుడు బయట పడింది. నర్సన్న ఇప్పుడన్న విశారదన్ గారి నిజాయితీ తెల్సుకోండి

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 ปีที่แล้ว +1

    నర్సన్న వాస్తవాలు చెప్పిన మన వాళ్లకు నచ్చదు. అయినా సుక్క రామ్ నర్సన్న అందరిలా కాదు. నిస్వార్థ జీవి, అన్న గారికి జై భీమ్

  • @sanjeevdobbala4533
    @sanjeevdobbala4533 ปีที่แล้ว

    Good message BR 💯🙏 Jai BHEEM BR

  • @laxmirajamkasavattula390
    @laxmirajamkasavattula390 ปีที่แล้ว

    అన్న గారు మాన దళిత బహుజనలు అర్థం చేసుకోవాలి మీరు సూపర్ సూపర్ అన్న గారు జైభీం జైమాదిగ

  • @srinivasbyragoni7590
    @srinivasbyragoni7590 ปีที่แล้ว +2

    Annaiah chala correct ga matladav gd

  • @kalyanchintu4350
    @kalyanchintu4350 ปีที่แล้ว

    Masth matldinav anna osm speach

  • @surendarvlogs
    @surendarvlogs 5 หลายเดือนก่อน

    Maha medhavi Anna miru 🙏🫂

  • @Realme-w9n
    @Realme-w9n 6 หลายเดือนก่อน

    అన్నా ప్రజలు ఎక్కడ ఉండాలన్నా పాలకులు ఎక్కడ ఉండాలన్న జనరల్ లో రాజేష్ అన్నగారు

  • @dasgorrekaldasgorrekal1707
    @dasgorrekaldasgorrekal1707 ปีที่แล้ว

    Super 👌👌

  • @apurva3708
    @apurva3708 ปีที่แล้ว

    💯 correct words

  • @veeramallavasudeva9920
    @veeramallavasudeva9920 ปีที่แล้ว +2

    మనము ఓకే సారీ రాజ్యానికి వచ్చిన అది నిలుపుకో లేరు

  • @FFM-lu1gq
    @FFM-lu1gq ปีที่แล้ว +1

    BSP ki mana state (TS) lo okka manchi well known person kavali anukunna time lo RSP garu vacharu Jai BSP ,Jai RSP

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ ปีที่แล้ว

    Vishradhan mahraj Garu mic tv channel interview undi adhi chudu

  • @veeramallavasudeva9920
    @veeramallavasudeva9920 ปีที่แล้ว +1

    మీ కమ్యూనిస్టులు కళ్ళు మూసుకొని బాట నడుస్తున్నారు ప్రస్తుతం

  • @jpkuru339
    @jpkuru339 ปีที่แล้ว +1

    వేదికల వద్ద ఉద్వేగా బరిత ప్రసంగాలు, పాటలు పడే వారు చివరికి ఉద్యమానికి ద్రోహం చేసి పారిపోతారు

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +4

    మాదిగ జనాభా ఎంత తెలుసా మునుగోడు లా 25000 మంది

  • @krishnapanga5327
    @krishnapanga5327 ปีที่แล้ว +1

    You are right brother.

  • @vijaykumarkumar-wn3wp
    @vijaykumarkumar-wn3wp ปีที่แล้ว

    రాంనర్సయ్య చెప్పందె...వామన్ మెష్రం BAMCEF లో ఉందీ భావజాలం... BAMCEF సంస్థకు మద్దతు తెల్పండి...మరియు కలవండి

  • @bramakrishna7635
    @bramakrishna7635 ปีที่แล้ว

    మీ ఇంటర్వ్యూ బాగుందన్న

  • @Arunach8144
    @Arunach8144 ปีที่แล้ว +4

    నువ్వు మునుగోడు లో ఎవరికి సపోర్ట్ చేశావు.BSP.DSP.కాకుండా TRS కు సపోర్ట్ చేశావు.నికు బహుజన BSP.DSP లకు నీ సలహాలు అవసరం లేదు.నువ్వే TRS కు ఓటు వేసినావు .ఇప్పుడు బీఎస్పీ DSP. వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు.వాళ్ల కాళ్ళల కట్టే పెట్టుడు ఆపు.ను వాళ్ల చారణ లాభం లేదు. సాయి చందు గాడు డైరెక్టుగా TRS కు సపోర్ట్ చేస్తుండు నువ్వు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నావు.ఎవనికి చెపుతున్నా వు నీతులు

  • @traditionalspicyfood1600
    @traditionalspicyfood1600 ปีที่แล้ว +3

    పూలె అనకూడదు అన్న పూలె గారు అనాలి ok బహుజనులు అంటున్నావు మరి నీది ఏ సామాజిక వర్గం నువ్వు బహుజన సామాజికం కాదా

  • @ravikanthgantekampu3211
    @ravikanthgantekampu3211 ปีที่แล้ว +3

    Super explain brother

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +6

    మాదిగలు ...50 లక్షల చిల్లరతెలంగాన లో

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 ปีที่แล้ว +1

    తమ్మి మహరాజ్ అనే పదం తప్పు కాదు మనకు భారత రాజ్యాంగం ఈచిన Right మనలో ఉన్న బానిస నీ తీసేసి ఆత్మ గౌరవం తో బ్రతలని చెప్తున్నారు అందులో తప్పు అముంది Nv నిజంగా ఒక భరత పౌరుడి వైతే తెలంగాణా లో గ్రామాల్లో 2023 కి వివక్షత ఉంది దీనికి nv am సమాధానం చెప్తవ్
    ☝️

  • @gopalburka7789
    @gopalburka7789 ปีที่แล้ว +1

    తమ్ముడు మరి నీ ముచ్చట ఏంది
    నీవు కూడా కెమెరా ముందు ఈ విమర్శ ఏమిటో

  • @dasaribalaraju7929
    @dasaribalaraju7929 ปีที่แล้ว +6

    నికు ఈ సిద్ధాంతం తెలుసా నికు తెలిసి మాట్లాడితే లేకుంటే వద్దు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 ปีที่แล้ว +1

      100% అతను చెప్పింది

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 ปีที่แล้ว +2

      మునుగోడు లో ముగ్గురు రెడ్డిలు మూడు పార్టీ ల నుండి పోటీ చేశారు ఒక్కడు తిట్టుకోలేదు,...ఒక్క పాట పాడలేదు.

  • @venkyjillala9530
    @venkyjillala9530 ปีที่แล้ว +1

    Anna baga cheppinavu ,ela ni salahalu andhari mundhu cheppi vallani thappu pattakunda vallatho kalsi pani cheu anna ,nuvu evaro nakuda telvadhu ninnu eppuday chustunna ,praveen sir ki chala knowledge undhi ,niku em aena alochanalu unte sir ki cheppandi

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 ปีที่แล้ว

    అన్ని చెప్పితే.. అది వ్యూహం ఎలా అవుతాది..అందుకే అన్ని తెలియాలంటే ఉద్యమ ప్రయాణం చేయండి అప్పుడే క్లారిటీ వస్తది... ఎం తెలియకుండా.. ఎం అర్దం అవడం లేదంటే ఎలా..? మహారాజ్ అంటే బహుజన బిడ్డలు అందరూ కూడా మహారాజ్ లే...మొదటి దశలో మాదిగలను మహారాజులు గా చేసి...ఆ తర్వాత BC SC ST లు అంతా ఒక్క జాతి బిడ్డలే కాబట్టి..అందరూ ఒకే ఆలోచన కింద..

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 11 หลายเดือนก่อน

    సుక్కేసుకున్నవాళ్ళు జ్ఞానవంతులా ?? Sukka Ramayya garu??

  • @jdnnews5588
    @jdnnews5588 ปีที่แล้ว

    + - కలిస్తేనే పవర్ సప్లై అయ్యేది సుమా

  • @srinuentertainmentchannel7416
    @srinuentertainmentchannel7416 ปีที่แล้ว +3

    Vere valla ku kuda raju lu unai kadha anna ante vallu raju la ? niku artham kaledu anthe

  • @bsumanth9619
    @bsumanth9619 ปีที่แล้ว +1

    మీరు ఒక్కసారి రాజేష్ కి సంప్రదించు మాట్లాడు అన్న

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 ปีที่แล้ว

    Super 👌 Anna

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 ปีที่แล้ว +1

    నువ్వు బహుజనుడివైతే నీకర్థం అయితదిరా.
    ఇప్పుడన్న mla లు ఎంపీ లు అందరూ ఒక్కప్పుడు కొత్త మొఖాలే అన్న అది నువ్వు తెలుసుకో.
    బహుజనవాదం అంటే ఏంటో నువ్వన్న క్లారిటీగా చెప్పన్నా...
    తెరాస బీజేపీ కూడా వ్యక్తి పూజలే చేస్తుండ్రు.

  • @MyWorldNews4902
    @MyWorldNews4902 ปีที่แล้ว

    అన్న సేమ్ మీరు అన్నట్టు వన్ ఇయర్ ముందు BSP అంటే RSP, RSP అంటే BSP అని ఒకరు ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ప్రచారం చేస్తుంటే...
    నేను ఇచ్చిన కౌంటర్

  • @kktvtelugu
    @kktvtelugu ปีที่แล้ว

    ఇవాళ BSP పార్టీ ని నడిపిస్తున్న వ్యక్తి RSP కాబట్టి BSP అంటే RSP నే తప్పేముంది అన్న. కాన్షిరాం గారి గురించి మహనీయులు గురించి RSP చెబుతూనే ఉన్నాడు. లీడర్ ఉంటే నే పార్టీ ముందు కు వెళతాది.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +2

    Bsp dsp వచ్చిన ఓట్లు 6500 ఇందులో కెవలమ్మాదిగా ఓట్లు 25000

  • @ravisoljar6803
    @ravisoljar6803 ปีที่แล้ว +1

    జై BSP.... జై RSP......అందరూ కలసి ఉండండి....అందరూ కలిస్తే నే..రాజ్యం

  • @venukinnera4902
    @venukinnera4902 ปีที่แล้ว

    వీళ్లంతా మాన్యశ్రీ మందా క్రిష్ణ మాదిగ గారి వెంట నడిస్తే మంచిది....అండి....కృష్ణ మాదిగ గారు ఎంత ఆలోచించి మహాజన సోషలిస్టు పార్టీ పెట్టారు....అందులో అందరూ కలిసి ఉంటే మనకి ఓట్స్ పడతాయి...అండి

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 ปีที่แล้ว +1

    మరి రెడ్ల జనాభా ఎంత?
    కమ్మల జనాభా ఎంత?
    వెలమలు జనాభా ఎంత?
    మరి 70 ఏండ్ల నుండి పైవాళ్లే గా PM CM లు

  • @srikanthprabha3089
    @srikanthprabha3089 ปีที่แล้ว +2

    Superb interview @adesh 😎😎

  • @eravelliravinder7279
    @eravelliravinder7279 ปีที่แล้ว

    Anna avari photo pettalo cheppu bsp avaru tesukocharo teliyanappudu kansiram sir photo ala pettali cheppu

  • @koyyadileep3253
    @koyyadileep3253 5 หลายเดือนก่อน

    😊

  • @NallaParashuRam
    @NallaParashuRam ปีที่แล้ว +1

    మాదిగ కులం పేరు చెప్పుకుంటే అవమానానికి గురి అవుతున్న సమాజాన్ని,మనం ఎందుకు తక్కువ అని ముప్పై సంవత్సరాల క్రితం మంద కృష్ణ గారు పేరు చివర మాదిగ పెట్టుకుని ధైర్యంగా చెప్పుకున్నపుడు మాదిగ కులం లో ఒక అద్భుత చైతన్యం వచ్చింది .
    ఆత్మన్యూనతా భావం పోయి, కృష్ణ మాదిగ రూపం లో ఒక ధైర్యం వచ్చింది.మిగతా కులాల కు మార్గం గా నిలిచింది మాదిగ పేరు.ధండోరా ఉద్యమ స్పూర్తితో ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి.మాదిగలు ఒకప్పుడు మహారాజు లే అయ్యి వుండవచ్చు కానీ కృష్ణ మాదిగ ను మసక చేయలేరు.

    • @swamynalla6931
      @swamynalla6931 ปีที่แล้ว

      ఇది నిజం👍👍