hats off AchryaAtreya garu.....you have gone long back...but your lyrics alive always....what a simple language carrying crores worth of meaning, satire.,moral,compassion.& vedantam...
పశువులకన్నా ... పక్షుల కన్నా ... మనిషిని మిన్నగ చేశాడు ... బుద్ధిని ఇచ్చీ ... హృదయాన్నిచ్చీ .. భూమే నీదని పంపాడు .... // బుద్హికి హృదయం లేక .... హృదయానికి బుద్దే రాకా .... నరుడే ఈ నరలోకం నరకం చేశాడు ... దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం ... ఏ ప్రపంచ భాష కవిత్వం లోనైనా ఈ భావజాలం వెలువడిందా ...???... అందుకే అప్పుడప్పుడు యూ ట్యూబ్ పాత పాటలు వెతుక్కోవాలి మాష్టారూ ... హాట్స్ ఆఫ్ ఆత్రేయ గారూ ... 10 /12/2016
పల్లవి : M దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం F మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం M దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం చరణం: 1 M మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు F ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు ఆ... దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు M దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం చరణం: 2 F పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు M బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక నరుడే ఈ నరలోకం నరకం చేశాడు దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం చరణం : 3 M తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ F తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ M నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది F నేనేడిస్తే ఈ లోకం చూసి చూసి నవ్వింది M దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం F మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం M దేవుడనేవాడున్నాడా .............END............. చిత్రం : దాగుడుమూతలు (1964) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఘంటసాల, పి.సుశీల
Great legend adurthy Subbarao, NTR, Atreya,KV Mahadevan & Ghandharva Gayakulu Ghantasala. Great South Indian film centre Chennai for its everlasting film production
2024 లో చూస్తున్న వాళ్ళు ఉన్నారా guy's old songs ❤
నాకు నచ్చిన పాట మనిషికి భాద కలిగినపుడు కలుగు భాద తెలుపుతూ పాడే పాట అమోఘం
Entho anthararthamutho imidi unn eepaatani raasina Kavi sri Athreya garu ellappudu andari manusullo undipoyaru...great songwriting
14/08/2023 దేవుని కి మనిషికి మద్య అంతర్గత పోరాటమే ఈ చక్కని పాట
17/6/2022 మంచి సాహిత్యం, మంచి ఛాయాగ్రహణం. దేవుడికి - మనిషికి ఎప్పుడు జరిగే సంఘర్షణ కి రూపం ఈ పాట. 🙏
Manisey dhevudu theliyaka pora paatu manavudu mahaniyudu
😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅@@ramanareddy3609.ఈ విధమైన అజ్ఞానం కలియుగంలో సహజం.
Complexity in simplicity.What a penman Athreya was! We can never never forget him.
Chaala manchi paata. Telugu chitra seemalo NTR kante meti natudu ledu.
Every body's role in this song is worthy. But, K.V.Mahadevan's, just "Unbeatable"! The tune and music just melt into heart! 🙏
GOOD SONG. .....MEANINGFUL SONG. ....THAT'S DAYS PAPULAR SONG. ....I LISTEN MANY TIMES FROM RADIO. ....NOW I SEEN.
20124 ఈ పాటలు వినసొంపుగా ఉంటాయి
hats off AchryaAtreya garu.....you have gone long back...but your lyrics alive always....what a simple language carrying crores worth of meaning, satire.,moral,compassion.& vedantam...
పశువులకన్నా ... పక్షుల కన్నా ... మనిషిని మిన్నగ చేశాడు ... బుద్ధిని ఇచ్చీ ... హృదయాన్నిచ్చీ .. భూమే నీదని పంపాడు .... // బుద్హికి హృదయం లేక .... హృదయానికి బుద్దే రాకా .... నరుడే ఈ నరలోకం నరకం చేశాడు ... దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం ...
ఏ ప్రపంచ భాష కవిత్వం లోనైనా ఈ భావజాలం వెలువడిందా ...???... అందుకే అప్పుడప్పుడు యూ ట్యూబ్ పాత పాటలు వెతుక్కోవాలి మాష్టారూ ... హాట్స్ ఆఫ్ ఆత్రేయ గారూ ... 10 /12/2016
9.6.2024
nor and b.saroja kvmahdevan gantasala&p.susheel-what a good combination.lovely.
Beautiful song and please play manasekovelaga from mathrudevatha movie.
Heavy content in simple words. Wonderful song forever.
Excellent lyrics given by Atreya...Even he is not here any more,his lyrics live longer and longer until the earth ends..... Nani Babu
Only Atreya can express such feelings in simple words with rich content.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Dagudumuthalu
Acharya atreya gariki padhabhivandanalu, Dr.Adepu venkatesham age62years bellmpalli telangana 22.09.2018.
Tt
Well written lyrics .....
పల్లవి :
M
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి కలిగెను సందేహం
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి కలిగెను సందేహం
F
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
M
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి కలిగెను సందేహం
చరణం: 1
M
మనసులేని ఈ మనిషిని చూచి
దేవుడు రాయైపోయాడు
మనసులేని ఈ మనిషిని చూచి
దేవుడు రాయైపోయాడు
F
ఆ... దేవుడు కనపడలేదని
మనిషి నాస్తికుడైనాడు
ఆ... దేవుడు కనపడలేదని
మనిషి నాస్తికుడైనాడు
M
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి కలిగెను సందేహం
చరణం: 2
F
పశువులకన్నా పక్షులకన్నా
మనిషిని మిన్నగ చేశాడు
పశువులకన్నా పక్షులకన్నా
మనిషిని మిన్నగ చేశాడు
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి
భూమే నీదని పంపాడు
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి
భూమే నీదని పంపాడు
M
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధేరాక
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధేరాక
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి కలిగెను సందేహం
చరణం : 3
M
తాము నవ్వుతూ
నవ్విస్తారు కొందరు అందరినీ
తాము నవ్వుతూ
నవ్విస్తారు కొందరు అందరినీ
F
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో
కొందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో
కొందరినీ
M
నేను నవ్వితే ఈ లోకం
చూడలేక ఏడ్చింది
F
నేనేడిస్తే ఈ లోకం
చూసి చూసి నవ్వింది
M
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి కలిగెను సందేహం
F
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
M
దేవుడనేవాడున్నాడా
.............END.............
చిత్రం : దాగుడుమూతలు (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@kalyanraoandukuri2554 thank you sir
Great legend adurthy Subbarao, NTR, Atreya,KV Mahadevan & Ghandharva Gayakulu Ghantasala. Great South Indian film centre Chennai for its everlasting film production
🙏🙏🙏🙏🙏🙏
What a beautiful song-thought provoking lyrics. Thanks for posting.
Mana manassu bagalenappudu manakukalige sandehame eepata
wonderful song great action ntr nobody acter can reach him
Eee Bhoomi unnathavaraku song vardillu great NTR. Johar johar
Wonderful very happy good song
Once again I pay. My respects to Sri Acharya Atreya garu
Only aadurti only aathreya and only ghantasala. There is no second option in tollywood.
great philosophy is embedded in this song. great song
Correct,very good answering to our budhi
Super song
Singer chinnapilla la muddu mudduga padindi.S.Rajeswara rao class archestra is always superb
Nenidiste ee lokam choosi choosi navvindi nenavvite ee lokam chooda leka edchindi😢😢😢😩😩😨😨
ఓహో అన్నగారు🙏
A classical song with moral values
❤best photography and meaningful song
great philosophy of life is embeded in this song
Very Meaningful song❤❤❤
జై ఆచార్య ఆత్రేయ 🙏
ఆత్రేయ అసామాన్య రచన.
Very good meaningful song
Evergreen song
నీబొంద ఎవడురా చూసిన వాడు దేవుణ్ణి/గుణమే మంచిది దేవునికి/
Nenu navvithe ee lokam edchindi
My favorite song
wonderful song
Unnadu ntr god
Thanks to puri.jagannadh.
అద్బుతమైన పాట ఇది.
Super Song.
Wonder full song
జీవిత సత్యం చెప్పే పాట బాగా నచ్చినది
Good song
Dear Mohan K , You have
Black and white pictures lo best action and best photography
My all time favorite song
Verry good,song
అది అలా నిలదీసి అడగాలి
Excellent song very good song
jai Ntr
Nijame NTR is one of the great actor not greatst, great actors are so many like s.v.rangararao, anr. Relangi
Are you joking 😂
True. ANR, Relangi, DVR, CSR are greatest.
@@gujjulaanil True. ANR, Relangi, DVR, CSR are greatest. NTR do not have hits in social movies for 25 .years
@@anandkoti1134 is it? I don't know this bro.
💯💯💯💯💯💯💯💯💯
Gana gandharavudu ante ghantasala gare bala subramanyam kadu
Finger counting. Chala rally's times...
This tune was same copied by Music director in "Veerabhimanu" movie song " Rambha urvasi Thala dhane" pl check it.
views of an anguished man and views of his counter part in consoling are are artisistically expressed
❤️2020
Nijaga
దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం...
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం...
Nobody writes such songs nowadays.
Lyrics writer ?
Devudaneunnada
Yes
This is not correct song to chori chori song. దేవుడున్నాడా వుంటే నిదుర పోయాడా అనేది నిండు సంసారం లో సాంగ్ .
వీళ్ళు ఎవరు/బోలో బోలో/బంభం బోలె శంకర్/
వేణుగోపాలుడు యాధవుదు మాధవుడు శ్రీకృష్ణుడు అందరు నా వాళ్ళే/ఆవుపాలు త్రాగని వెధవలు ఉన్నారా ఇఈధరనిమీ/దా
Sajevagetam
🙂
4/8/2024
Padma srighantasalagariki johar
Theliyani.vaarikosam eepaata/god is here & their/prajalaku buddhi.gnaanam vunte dhevunikosam vedhakaru/
Athreya samajanni chadivadu
🤔🤔🙁🏖️🏖️
9
Chiii Asalu Devude ledu Unte lokamlo adarmam ఉండదు asalu ledu deyyalu unnayi kani devudu ledu chiiiiii 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😰😰😰😰😰😰😰😰😰😢😢😢😢😥😥😥😥😥😥😥😥😓😓😓😓
నీ మొగుడు నీపెళ్ళాం దేవతకాదా/మూర్ఖులారా/
Iam ....2024unnanu
Socialromanticprapanchanatasamratnandhamuritharakaramaraosverymostexcellentfilmindustryrecordbrakeaction.ghanaghandharvulamadhraghanam.
Supersong.
Super song
Good Song