Komatireddy vs Mandula Samel | నల్గొండ కాంగ్రెస్‎లో ఏం జరుగుతుంది? | Off The Record | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Komatireddy vs Mandula Samel | నల్గొండ కాంగ్రెస్‎లో ఏం జరుగుతుంది? | Off The Record | hmtv
    #congresspolitics #komatireddyvenkatreddy #mandulasamuel #offtherecord #hmtv
    Follow HMTV on:
    ► FB: / hmtvnewslive
    ► Twitter: / hmtvnewslive
    ► Instagram: www.instagram....
    ►Telegram: t.me/hmtvnewslive
    ► Watch hmtv Live: th-cam.com/users/li...
    ► Subscribe to hmdgtl: / @hmdgtl
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...
    ► Follow us on our Whatsapp Channel: whatsapp.com/c...
    Stay Connected with HMTV - The Heartbeat of Telugu News!
    HMTV, Hyderabad’s trusted 24-hour Telugu news channel, delivers the most reliable and engaging updates tailored for audiences in Telangana, Andhra Pradesh, and beyond.
    Hyper-local coverage: Your community’s stories, brought to light.
    Wide-ranging updates: From local politics to international affairs, business, sports, entertainment, crime, and lifestyle news.
    Exclusive content: In-depth reports, interviews, and analysis you won’t find elsewhere.
    For Business Enquiries: 📞 +91 9553586162
    Stay informed and engaged-subscribe to HMTV and never miss a beat!
    🔔 Subscribe Now: goo.gl/f9lm5E

ความคิดเห็น • 19

  • @YadaiahKanneboina-xp4bl
    @YadaiahKanneboina-xp4bl 6 วันที่ผ่านมา +3

    జై తెలంగాణ జై కెసిఆర్ జై తెలంగాణ జై కేటీఆర్

  • @janardhannadigottu8427
    @janardhannadigottu8427 8 วันที่ผ่านมา +3

    Jaya Hoooooooo Komati Reddy Brothers

  • @YadaiahKanneboina-xp4bl
    @YadaiahKanneboina-xp4bl 6 วันที่ผ่านมา +2

    జై తెలంగాణ జై కెసిఆర్

  • @bandisrinugoud8313
    @bandisrinugoud8313 9 วันที่ผ่านมา +12

    మందుల సామెలు గారు కాంగ్రెస్ పార్టీ కార్యా కర్తలను పట్టించుకోవడం లేదు ఇది వాస్తవం

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 8 วันที่ผ่านมา +7

    ఒకరికి వస్తే ఇంకొకరికి రాకపోవడానికి కారణం ఏదో ఏ లెత్తి చూపడం కరెక్ట్ కాదండి ఒక తండ్రికి పుట్టిన ఇద్దరి అన్నదమ్ముల ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు ఇద్దరి అన్నదమ్ముల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు బయటి వారి విధి విధానాలు వేరువేరుగా ఉంటాయి

  • @Kuntla-Manohar-Reddy
    @Kuntla-Manohar-Reddy 8 วันที่ผ่านมา +3

    మందుల సామేలు గారు పాత టిఆర్ఎస్ పార్టీ నాయకులను వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పట్టించుకోవడం లేదు

  • @ashokreddymeka9940
    @ashokreddymeka9940 8 วันที่ผ่านมา +5

    Jai kvr, jai Rajagopal reddy sir.

  • @ExcitedGolfBall-mj7xj
    @ExcitedGolfBall-mj7xj 5 วันที่ผ่านมา +2

    మీ ఎవ్వరు సపోర్ట్ చేయకుండా నే ఎమ్ ఎల్ ఏ, గా గెలిచారా, అలాంటప్పుడు, పార్టీ కోసం పనిచేసిన వారికీ పదవులు ఇస్తే నష్టం ఏంటి

  • @VijayKumar-yr6hd
    @VijayKumar-yr6hd 9 วันที่ผ่านมา +6

    మీరు మీరే తన్నుకోవాలి

  • @boymahi2754
    @boymahi2754 3 วันที่ผ่านมา

    కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులను సామెల్ పట్టించుకోవడం లేదు పాత టిఆర్ఎస్ నాయకులను వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు ఇది వాస్తవం

  • @Yadagiri-n7y
    @Yadagiri-n7y 8 วันที่ผ่านมา +3

    కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఎదిరించే స్థాయి వారి కి ఎదురుచూప్పడం మంచిదికాదు mla గారు సోమిరెడ్డి ఊసరవెల్లి లాగా అధికారం కోసం పోతే తెరాస లో మంచి నామినేటెడ్ పదవి వచ్చు నీకార్సీయినా అసలు సిసలు కాంగ్రెస్ బిడ్డ మంత్రి నిర్ణయం మిడిమిడి గంటగంటకు జెండాలు మార్చే వాళ్ళ వాదన నేతి బిరకాయ నెయ్యి సామెత లాగా ఉంటుంది

    • @Yadagiri-n7y
      @Yadagiri-n7y 8 วันที่ผ่านมา

      సామెల్ కు mla టికెట్ ఇచ్చి పార్టీ తప్పు చేసింది ప్రితంకు లేదా దయాకర్ ఇచ్చిన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకునేవారు తెరాస భావజాలం ఉన్నోడు గులాబీ వాళ్ళేనే గుర్తు పడుతుండు కాంగ్రెస్ వాళ్లంటే అసహించుకుంటుండు పార్టీ కార్యకర్తల ఉసురు తాగులుతది mla గారు

    • @Yadagiri-n7y
      @Yadagiri-n7y 8 วันที่ผ่านมา

      కమిషన్ డబ్బుల కోసం mothkur మున్సిపాల్ చైర్మెన్ తో లాలూచి పడి mla mothukur ఛైర్మెన్ పార్టీ ని badnam చేస్తున్నారు బ్రతుకుడేరువు కోసం కాంగ్రెస్ పార్టీ కి వచ్చి కష్టపడ్డా వాళ్లనే కళ్లదన్నడం మళ్ళీ పొల్లు పొల్లు గా ఓడగొడుతారు గుర్తుంచుకో

  • @NaguSoudhasoth
    @NaguSoudhasoth 7 วันที่ผ่านมา +1

    Jai Komatireddy , Mandhula Samyel Anna Miru Oka Vishayam Gurthunchukovali Miru Janda Mosina Party lo pradanyatha ivvaledhu,Andhuku Telangana Tigars Komatireddy Brothars Saport Tho miru Gelicharanna Vishayam Marchipoku ,

  • @KRANTHIyata-mc2mn
    @KRANTHIyata-mc2mn 7 วันที่ผ่านมา

    కాంగ్రేస్ ని నాశనం చేసేది నాయకులే కార్యకర్తలు కాదు ......

  • @MRRAtoZ-ce8kq
    @MRRAtoZ-ce8kq 8 วันที่ผ่านมา +1

    Samuel garini bhujana pettukone mi gelupukosam aharnishalu panichesina variki mericche gouravamu idena samuel garu

  • @KavithaUpparpally
    @KavithaUpparpally 9 วันที่ผ่านมา +3

    Samuel ami nadavadu dammi

  • @sriramenterprises5745
    @sriramenterprises5745 วันที่ผ่านมา

    Really west politics I believe