సదా,సర్వదా,సర్వత్రా, ఆ సద్వస్తువు తన లొనే తాను, లేని తన రూపాన్ని తన దర్పణము (అదే మాయా, జ్ఞాన , Frameless Mirror) లో చూస్తే జగత్హు గా కనబడతాది. తననే తాను తనలోనే జగత్థు గా తనే చూసుకొంటాడు. ప్రపంచ రూపమేదైనా అది తన రూపమే. "నేను పెట్టయ్య" అని అనడంలోనే, నీకు తెలియకుండానే "నేను" ను నీవు పట్టుకొని ఉన్నావ్. నాకు నేను వ్యక్తి గా, వ్యక్తి ప్రపంచము గా కనబడు తుండడం, వినబడు తుండడం, తెలియబడడము, మాట్లాడడము అనేవి కల లో జరుగుతున్నాయి కాబట్టి కలే పెద్దమాయ. చిన్న బాబు అయినా జ్ఞాని గా తండ్రికి చెప్పాడు అంటే గ్రేట్.. జ్ఞానానికి వయస్సు తో సంబంధము లేదు.
గురువు గారికి శతకోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనములు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Padabivandanamulu tandri ❤
❤
🙏🙏🙏🙏🌺🌺🌺🌺
సదా,సర్వదా,సర్వత్రా, ఆ సద్వస్తువు తన లొనే తాను, లేని తన రూపాన్ని తన దర్పణము (అదే మాయా, జ్ఞాన , Frameless Mirror) లో చూస్తే జగత్హు గా కనబడతాది. తననే తాను తనలోనే జగత్థు గా తనే చూసుకొంటాడు.
ప్రపంచ రూపమేదైనా అది తన రూపమే.
"నేను పెట్టయ్య" అని అనడంలోనే, నీకు తెలియకుండానే "నేను" ను నీవు పట్టుకొని ఉన్నావ్.
నాకు నేను వ్యక్తి గా, వ్యక్తి ప్రపంచము గా కనబడు తుండడం, వినబడు తుండడం, తెలియబడడము, మాట్లాడడము అనేవి కల లో జరుగుతున్నాయి కాబట్టి కలే పెద్దమాయ.
చిన్న బాబు అయినా జ్ఞాని గా తండ్రికి చెప్పాడు అంటే గ్రేట్.. జ్ఞానానికి వయస్సు తో సంబంధము లేదు.