జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳
మీ స్వరం, మీకూ ఉన్న భక్తి పర్వంలో ఏకాగ్రత తోడై హనుమంతుని కృప తోడు మనస్సును అదుపులో పెట్టుకోనీ ఆంజనయస్వామివారు దండకం సాధ్యపడింది... సోదరీ గారు మీ తల్లదండ్రులు,మి గురువుగారు ఎంతో సంతోషంగా ఉంటారు
బంగారు తల్లీ.... ఇప్పటి పిల్లలు నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలమ్మా. ఆ సీతారామాంజనేయులస్వామి వారి కృపా కటాక్ష వీక్షణములు మనందరిమీదా ఉండాలని, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. 🙌🙌🙌
చాలా అద్భుతంగా పాడావు తల్లి. పాడిననీ జన్మ విన్న మా జన్మ ధన్యం తల్లి. విని నేర్చుకోవాలి అనుకునే వారికి చాలా స్పష్టంగా ఉంది తల్లి నీ పాట. మీ శ్రద్ధకి భక్తికి ఏకాగ్రతకి ఆ భగవంతుడు సదా తోడుగా ఉండి నీ జీవన గమ్యాన్ని సుగమం చేస్తారు తల్లి
🙏🙏🙏om anjeneya vidmigi vayu puthriya thimigi om thantho hanuman prasodaya. tamil ஓம் ஆஞ்சநேய வித்மிகி வாயு புத்திராய திம்மகி ஓம் தந்தோ அனுமன் ப்ரசதோயா சி. ஆர் கீரூஷ்ணசுவாமி
హే శ్రీరామదూత జై హనుమాన్ జై శ్రీరామ్ ఏ పరమాత్మ నా కష్టములు దూరం చెయ్ తండ్రి దీవించి నన్ను ఐశ్వర్యంతొ నన్ను దీవించమని వేడుకుంటున్న జై శ్రీరామ్ హనుమాన్ కి జై
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
పాపముల్ బాయునే భయములున్ దీరునే కాదు తల్లీ. ఇలా అంటే వ్యతిరేకార్థం వస్తుంది. పాపాలు పోవు భయాలు తీరవు అని. కనుక పాపములు పాయవే, భయములు తీరవే అంటే బాగుంటుంది తల్లీ. గానం అద్భుతం తల్లీ.
స్వామి గండి వీరాంజనేయ నా చెల్లెలికి తలకాయ నొప్పి మెడ నొప్పి తగ్గిపోవాలి నీకు గండి క్షేత్రంలో ఆకు పూజ చేపిస్తాను తండ్రి ఆ పాప చేతులతో జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మన హిందూ సాంప్రదాయం ని మన హిందు దేవుల యొఖ ధర్మం నీ కాపాడుకుంటూ ఇంకా ఎన్నో ఎన్నెన్నో మధురమైన పాటలు పదాలని కోరుతున్నాను జై శ్రీరాం జై హనుమాన్ ❤❤❤❤❤
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ ఆంజేయస్వామి నాకు చావు ఒక్కటే మిగిలింది ఆంజనేయ స్వామి నీ దయ చూపించు ఆంజనేయ స్వామి ఈ బాధ బరించలేక పోతున్న దేవుడా నీ గుడిలో నే విషం తాగి చావలని ఉంది దేవుడా
చాలా బాగా పాడావు తల్లి. 🙌🤗 జై శ్రీ రామ్ 🙏🌺
Jai Sri Ram
ఆ భగవంతుడు ఆశీస్సులు నీకు ఎల్లవేళలా నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ
జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳జై శ్రీరామ్ 🚩🚩✊✊..Jai Sri Ram..🙏🚩🇮🇳
వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాము హిందూపురం జైశ్రీరామ్
మీ స్వరం, మీకూ ఉన్న భక్తి పర్వంలో ఏకాగ్రత తోడై హనుమంతుని కృప తోడు మనస్సును అదుపులో పెట్టుకోనీ ఆంజనయస్వామివారు దండకం సాధ్యపడింది... సోదరీ గారు మీ తల్లదండ్రులు,మి గురువుగారు ఎంతో సంతోషంగా ఉంటారు
నీతల్లి చాలా పుణ్యము చేసుకొన్నది నీకు జన్మమని ఇచ్చిన ది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹
😊😅😮😢😂❤❤
-------🌹🌹🌹🌹🌹---------
పాడిన మీకు పాడించిన వారికి
విన్న వింటున్న వారికి
ఆ హనుమాన్ ఆశీర్వాదము లు
కలగాలని....
.
K etc zbc v Bryntt
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Shri Ram
Super maa
శ్రీ ఆంజినేయస్వామి నాకు ఎటువంటి కష్టం రాకుండా చూడు
ఇంత చన్నా వయసులొనే ఎంత బాగ పడవు అక్క 😮😊
బంగారు తల్లీ.... ఇప్పటి పిల్లలు నిన్ను చూసి ఎంతో నేర్చుకోవాలమ్మా. ఆ సీతారామాంజనేయులస్వామి వారి కృపా కటాక్ష వీక్షణములు మనందరిమీదా ఉండాలని, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. 🙌🙌🙌
చాలా అద్భుతంగా పాడావు తల్లి. పాడిననీ జన్మ విన్న మా జన్మ ధన్యం తల్లి. విని నేర్చుకోవాలి అనుకునే వారికి చాలా స్పష్టంగా ఉంది తల్లి నీ పాట. మీ శ్రద్ధకి భక్తికి ఏకాగ్రతకి ఆ భగవంతుడు సదా తోడుగా ఉండి నీ జీవన గమ్యాన్ని సుగమం చేస్తారు తల్లి
చాలా బాగా పాడావు తల్లి.
జై హనుమాన్ నా భార్య నా పిల్లలను ఆయురారోగ్యాలతో చల్లగా చూడు అంజన్న 🙏🙏మీ దయ ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మీద చూపించు అంజన్న 🙏🙏జై శ్రీ ఆంజనేయం 🙏🙏
____________🌹🌹🌹🌹🌹____________🙏
Luntv
0987@@muraris9938
@@muraris9938 mmmmmmmmmmmmmmmmmmmmmmmmm
Nagamma M
Om Sri Hanumate Namah Jai shree Hanuman
Jay Shri Anjaneya Jay Shri Ram Jay Shri Ganesh
చాలా చక్కగా పాడావు తల్లి ❤ హనుమాన్ పాటలు మరిన్ని పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మన కోరుకుంటూ రైతు రామారావు
ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
Super 👌🙏🙏🙏🙏🙏
SUPER
Thank u sooo much....super
Aa devudu mimmalini mee kutumbaanni santhosanga unchu swamy
😂
ఏ తల్లీ కన్నదో ఏ గురువు బోదించరో ఏ జన్మలో ఏ పుణ్యము సేసవో ఏమి శబ్ద స్వరం .....జై హనుమాన్ శ్రీ Hanuman జై జై హనుమాన్.
Suprton
అవునండీ🙏
Cnn nhoj
🕉️🙏💮🔔
@@SriramuluTallavalasa636
😊😊😊😊😘😘🥺🥺 so cute baby Good girl 🙏🚩
జై శ్రీరామ్ 🚩🚩✊
✊..Jai Sri Ram..🙏🚩🇮🇳
అభయాంజనేయ నా చెల్లెలికి తలనొప్పి మెడనొప్పి తగ్గిపోవాలి తండ్రి జైశ్రీరామ్ జైశ్రీరామ్
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రం
నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి
నీమీద నే దండకం బొక్కటించేయనూహించి
నీ మూర్తినిన్ గాంచి నీ సుందరం బెంచి
నీ దాసదాసుండనై రామభక్తుండనై
నిన్ను నే గొల్చెదన్
నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనేంతవాడన్ దయాశాలివై చూచితే
దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే
తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై
స్వామి కార్యార్థమై ఏగి
శ్రీరామ సౌమిత్రులన్ జూచి
వారిన్విచారించి సర్వేశు పూజించి
యబ్భానుజున్ బంటు గావించి యవ్వాలినిన్ జంపి
కాకుత్స తిలకున్ దయాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై
లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్
భూమిజన్ జూచి ఆనందముప్పొంగ
ఆ యుంగరంబిచ్చి ఆరత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి
సుగ్రీవుడా అంగదా జాంబవంతాది
వీరాదులన్ గూడి యాసేతువున్ దాటి
వానరుల్ మూకలై పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వైచి
ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా
అప్పుడే నీవు సంజీవినిన్ దెచ్చి
సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్వీరులన్ బోరి
శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా
అంత లోకంబులానందమై యుండ అవ్వేళలందన్
విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి
పట్టాభిషేకంబు చేయించి
సీతామహాదేవినిన్ దెచ్చి
శ్రీరాముతోజేర్చి అయోధ్యకున్ వచ్చి
పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకెన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి
శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి
నీ కీర్తనల్ జేసితే
పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే
వానరాకార యో భక్తమందార యో
పుణ్యసంచార యో ధీర యో వీర నీవే
సమస్తంబు గా నొప్పి
ఆ తారక బ్రహ్మమంత్రంబు పఠియించుచూ
స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమైన యెప్పుడున్ తప్పకన్ తలతు
నా జిహ్వయందుండియున్
దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై
రామ నామాంకితధ్యానివై, బ్రహ్మవై
బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హా వీరహనుమంత
ఓంకార శబ్దంబులన్
భూత ప్రేతంబులన్ పిశాచంబులన్
శాకినీ ఢాకినీ యిత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడన్ గొట్టి
నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్
ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై
నీవు బ్రహ్మప్రభాభాసితంబైన
నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నా ముద్దు నరసింహ యనుచున్
దయాదృష్టి వీక్షించి
నన్నేలు నాస్వామి
ఓ ఆంజనేయా నమస్తే
సదా బ్రహ్మచారీ, నమస్తే
ప్రతపూర్ణహారీ, నమస్తే
వాయుపుత్రా నమస్తే
నమస్తే నమః ౹
Jai shreeram Jai Hanuman
TQ so much sir
TQ u so much
😮😊
Jai sree ram
సూర్యగాయాత్రి గారు .....సాక్షాత్తు భగవంతుడి యొక్క కృప ఉంది మీకు
🙏🙏🙏om anjeneya vidmigi vayu puthriya thimigi om thantho hanuman prasodaya.
tamil
ஓம் ஆஞ்சநேய வித்மிகி வாயு புத்திராய திம்மகி ஓம் தந்தோ அனுமன் ப்ரசதோயா
சி. ஆர் கீரூஷ்ணசுவாமி
🙏🏼 జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏼
హే శ్రీరామదూత జై హనుమాన్ జై శ్రీరామ్ ఏ పరమాత్మ నా కష్టములు దూరం చెయ్ తండ్రి దీవించి నన్ను ఐశ్వర్యంతొ నన్ను దీవించమని వేడుకుంటున్న జై శ్రీరామ్ హనుమాన్ కి జై
❤
Very good చిట్టి తల్లి బాగా హనుమాన్ చాలీషా బాగా భక్తి తో పారాయణ చేశారు 💐👏👏👏👏👏👍🙏జైవీర హానుమాన్ కి జై భక్తాంజనేయ స్వాముల వారికి జై
చాలీషా కాదు ఇది హనుమాన్ దండకం
-------🌹🌹🌹🌹🌹----------
Hanuman na bidda nu rakshinchu...challa ga chudu .. healthy ga na mother an baby in the womb vunchu...ne Rakshana evvu
ఏమి ఆ స్వరము.... ఏమి తేజోరుపము..... నా శరీరం పొంగి పరవశించినే...... 👌👌👌👌
Pongi paravasinchalsindi manassu thammudu sareeram kaadu
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
వేచి వేడుకుని పుట్టినవాళ్లం
గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
వింటుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి నీకన్నా పెద్దవాడి నైనా నీకు నా పాదాభివంధానం తల్లీ.
Jai sri anjanya namha jay sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 excellent voice super song so beautiful lovely to bagaram🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👌👌👌ఎంత బాగా ఆలపించినావు తల్లి 🙌🙌🙌
Chala baga padarandi meeku a anjaneyuni asisullu kalgutayi శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం 🙏
పాపముల్ బాయునే భయములున్ దీరునే కాదు తల్లీ. ఇలా అంటే వ్యతిరేకార్థం వస్తుంది. పాపాలు పోవు భయాలు తీరవు అని. కనుక పాపములు పాయవే, భయములు తీరవే అంటే బాగుంటుంది తల్లీ. గానం అద్భుతం తల్లీ.
జై శ్రీరామ్ జై హనుమాన్ శుభోదయం 🚩🛕🌼🙏🕉️💐
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 jai Hanuman 🙏🙏🙏🙏🙏💪🌹🌟🌺🙏💪🌹🌹🌟🌺🌺
Jai Sri Ram 🙏🙏🌹🕉️🌹🙏🙏
Super thalli song Jai Sriram 🚩🙏
Excellent singing, God bless you
Jai Sriram 🙏🙏🙏🙏🙏
Jai Hanuman 🙏🙏🙏🙏🙏
.😅😅😅😊Qa
Superb thalli...👏👏👏👏
అద్భుతమైన. గొంతు. ఇంకా మంచి పాటలు పాడాలి 👋👌💐
అమ్మ పాదాభివందనం నీ రాగం ఎంతో మధుర మైన దమ్మ🎉 నీ పాట చాలా సంతోషంగా అమ్మ
జై శ్రీ హనుమాన్
తండ్రి నా బిడ్డను కాపాడు తండ్రి
మాకు దిక్కు మీరే తండ్రి
జైశ్రీరామ్ ⚖️🇮🇳🕉️🛕⚖️🕉️🇮🇳🛕3️⃣6️⃣9️⃣
అమ్మా వాయిస్ బాగున్నది🙏🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏 జై పవన్ పుత్ర హనుమాన్🙏🙏🙏🙏🙏🙏
Supar Ra talli 🙏🙏👌
❤❤❤❤❤❤❤❤❤
iyyuyyuyyyu
O 5:25 మ. @@ragamthirupathi6716
Bangaru thalli namaste congratuiation all songs very excellent 🙏🙏🙏🙏🙏🙏
Very melodious tone.
God bless you తల్లి ❤❤🎉🎉
స్వామి గండి వీరాంజనేయ నా చెల్లెలికి తలకాయ నొప్పి మెడ నొప్పి తగ్గిపోవాలి నీకు గండి క్షేత్రంలో ఆకు పూజ చేపిస్తాను తండ్రి ఆ పాప చేతులతో జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
Anjanayae dandekam super sister
చాల బాగా పడినావు , ఆభగవంతుడు అష్టైశ్వర్యాలు కలుగచెయ్యాలని భగవంతుణ్ణి కోరు కుంటున్నాను . కూరెళ్ళ దయాకర్ రెడ్డి .తిమ్మారెడ్డిపల్లి.
జై.. 🙏శ్రీ రామ్.. 🙏. పాట. చాలా పడింది
జైశ్రీరామ్ అమ్మాయి నీకు శ్రీరాముడు లాంటి భర్త వస్తాడు జైశ్రీరామ్
Super sister 🙏🙏🙏🙏🙏🙏
Okka matalo cheppalate hatsup talli.kanchu kantam❤
Superp God bless you always congratulations
Chala chakkaga paadaru Gayatri gaaru🙏🙏
Super voice so sweet raa bangaram God bless you raa😊😊💐👌☺️🥰💐
జై శ్రీరామ చంద్రా నీవే దిక్కు తండ్రి రామ రామ సీతారామ హనుమా రామ రామ రామ రామ
మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మన హిందూ సాంప్రదాయం ని మన హిందు దేవుల యొఖ ధర్మం నీ కాపాడుకుంటూ ఇంకా ఎన్నో ఎన్నెన్నో మధురమైన పాటలు పదాలని కోరుతున్నాను జై శ్రీరాం
జై హనుమాన్ ❤❤❤❤❤
శ్రీరామ రక్ష సర్వజగత్రక్ష ,🙏🙏🙏
తల్లీ నీకు ఆ శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very outstanding excellent sooryagayathri 🙏🙏
రామ దూతయా నమః జై శ్రీ రామ
Bollikondaiah 🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹
పూర్వ జన్మ సుకృతం తల్లి
Meeru evaru
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
❤
You enthralled us with your melodious and mellifluous voice. May God bless you, Bangaru Thalli.👏👏👏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌼🌼🌼🌼🌼🌼🌼🌼💮💮💮💮💮💮💮🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🙏🙏🌼🙏🙏🙏
అమ్మ నీ దయవల్ల ఇల్లు కట్టు కున్నాము దీవీంచుభూవనెశౄరీతలీదీవీంచుఅమ🌷🙏🙏💐💐
సూపర్ రాగం జై శ్రీ రామ్ జై హనుమాన్
రాగం పేరు చెప్పండి
Nee gatram nee chinnapatinunchi vintunnanu God bless chy sow soorya GAyatri
Wonderfull thalli..❤
చాలా బాగా పాడవు చెల్లమ్మ
Excellent 👌👌👌-God Bless you Amma
Talli nindu nurellu challaga undi Asta Aieshwaryaluthu thulathugi Anjaneya swamy Anugraham neemeeda eppudu untundhi thalli 🙏🙏🙏
Challa ga undu thalli chalabaga padavu, andarilaga kaka chala manchi manchi patalu paduthunnavau .ee paata starting lone kallu thadisayi amma , super 👌
SRI ANJANEYAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SARANAM SWAMI
Very good wander full god bless you god will give everything
You
Beautiful singingj ja I. Sree Hanuman.
❤latha tummala palli very melodious very beautiful ❤
China pilla Aina voice chala bagundi
ఈ పాట పాడిన పాపకి చల్లగా పాడడానికి నేను కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి ఆశీర్వాదము ఉంటుందని నేను కోరుకుంటున్నాను
అమృతము పానము చేసినట్టుగా ఉంది ఆ గాత్ర మాధుర్యం .నీవు కారణ జన్మరాలివి తల్లి. సరస్వతి రూపేన సూర్య గాయత్రి.
జై శ్రీ హనుమాన్ 🙏 🙏 నా ఆరోగ్యం కాపాడు ఆంజనేయ స్వామి 🙏🙏🙏🙏🙏
జై బజరంగ బలి
నీ శబ్దనికి ఆ Hanmath ప్రభు ఎల్లవేలలా నిన్ను రక్షించుగాక.,
Sweet voice God bless you and your family 🙏🙏🙏
జైశ్రీరామ్ జైహనుమాన్ 🙏🙏🌹🌹🌹శ్రీసితారామస్వామి ఆశీస్సులు ఎల్లపుడు నీ పై ఉండాలి తల్లి t
జై హనుమన్ జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏
కారణ జన్మరలవు తల్లి
Ma ammayiki abbaayiki manchi job ravali ani korukutunnanu
Amma I appreciate and respect you thalli, Sri Hanuman bless you thalli.
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ ఆంజేయస్వామి నాకు చావు ఒక్కటే మిగిలింది ఆంజనేయ స్వామి నీ దయ చూపించు ఆంజనేయ స్వామి ఈ బాధ బరించలేక పోతున్న దేవుడా నీ గుడిలో నే విషం తాగి చావలని ఉంది దేవుడా
పూర్వ జన్మ సుకృతం నీది
సరస్వతీదేవి కటాక్షము పొందిన
అదృష్టవంతుడు
సర్వదా భగవంతుని ఆశీర్వాదాలు
నీకు కలుగుగాక !
చాలా బాగా పాడారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలి జై కృష్ణ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం
God -gifted singer.Telugu Spiritual lovers encourage her to sing for more sthotras.
🌺🌺శ్రీ ఆంజనేయo ప్రసన్న ఆంజనేయo 🌺🌺🙏
Good singing jai Anjaneya Swamy Ashish ullu yeppudu untude good bless you amma
జై హనుమాన్ నాకు ఉద్యోగం కావాలి శ్రీ అంజియా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma entha adbhuthanga padavu nuvvu! Nunvu padedi vini na gonthulo nundi Dukham vachind!
జై శ్రీరాం జై చిరంజీవ తల్లి
Language is not a barrier to Spiritual travel !
Universe is unique !
Almighty is Unique !
Humanity is unique !
తల్లి నీకు బోధించిన గురువులకు శతకోటి పాదాభివందనములు మీలాంటి శిష్యులు మరి ఎంతోమంది ముఖ్యంగా నీ గొంతు చానా చక్కగా ఉంది తల్లి
Sri Anjaneyam prasana anjaneyam 🙏🙇♀️🌺🌹🍋🕉
Jai shree Ram Jai Jai shree Ram Jai Hanuman Jai jai Hanuman
అభయాంజనేయ ఆధుకోవయా తండ్రి 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏