రాజు brother మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే పది సంవత్సరాల క్రితం నాది కూడా ఇలాగే ఉండేది పరిస్థితి. పార్ట్ 1,2 వీడియోస్ సూపర్ గా ఉన్నాయి 👌👍
Sorry anna.. వీడియో లో ఆయన చెప్పినట్టే thumbnail పెట్టిన అన్న... ఆయనకి 120 గొర్రెలు ఉన్నాయన్న..ఆయన ఒక్కడే తిరిగి కాస్తాడు..ఫాం కాదు.. అందాద ఈ నెలలో 20 గొర్రెలు ఈనాయనుకో.. వచ్చే మూడు నెలల్లో అవి ఒక్కటి 5,000/- ల చొప్పున అమ్ముతడట. అంటే మూడు నెలలకు లక్ష...అలా 4 సార్లు అమ్ముకున్న వస్తాయి కదన్న...లేకపోతే 3 సార్లు అమ్ముకున్న 3 లక్షలు..అందులో మందులకు 40,000/- ఖర్చు ఉంటాధన్న.. ఇగ వేరే ఏ ఖర్చు ఉండదు... ఇదిగాక వాటి ఎరువు కూడా ట్రిప్పుకు 2,000/- చొప్పున అమ్ముతారు..అలా కూడా ఆదాయమే... తిరిగి కాసుకుంటడు కాబట్టి ఇలా ఉందన్న ఫాం పెట్టుకుంటే కొంచెం తక్కువే వస్తదన్న.. .thank you anna.. comment chesinandhuku
వారికి తాత తండ్రుల కాలం నుండి గొర్రెలు 120 వరకు ఉన్నాయన్న..ఒక్కడే తిరిగి కాస్తడు ఫాం కాదు.. వాటికి ఒక్క సంవత్సరంలో మందులకు 40,000/- పెడ్తరన్న..ఆదాయం 3 నుండి 4 లక్షల వరకు ఉంటుంది..ఎరువు కూడా ఆదాయమే కదన్న...ఫాం లో కూడా వస్తాయి కానీ కొంచెం పెట్టుబడి కూడా ఎక్కువే ఉంటుంది.. Thank you anna comment chesinandhuku
Super bro
రాజు brother మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే పది సంవత్సరాల క్రితం నాది కూడా ఇలాగే ఉండేది పరిస్థితి. పార్ట్ 1,2 వీడియోస్ సూపర్ గా ఉన్నాయి 👌👍
Thank you brother
What is the Best meat produced bred....? Telangana wedher &stal feeding....?
వీడియో చూస్తాంలే గాని మరీ 40 వేలకి 4లక్షల ఆదాయం అని పెట్టిన thumb nail తీసే.... Kindly request
Sorry anna.. వీడియో లో ఆయన చెప్పినట్టే thumbnail పెట్టిన అన్న...
ఆయనకి 120 గొర్రెలు ఉన్నాయన్న..ఆయన ఒక్కడే తిరిగి కాస్తాడు..ఫాం కాదు..
అందాద ఈ నెలలో 20 గొర్రెలు ఈనాయనుకో.. వచ్చే మూడు నెలల్లో అవి ఒక్కటి 5,000/- ల చొప్పున అమ్ముతడట. అంటే మూడు నెలలకు లక్ష...అలా 4 సార్లు అమ్ముకున్న వస్తాయి కదన్న...లేకపోతే 3 సార్లు అమ్ముకున్న 3 లక్షలు..అందులో మందులకు 40,000/- ఖర్చు ఉంటాధన్న.. ఇగ వేరే ఏ ఖర్చు ఉండదు...
ఇదిగాక వాటి ఎరువు కూడా ట్రిప్పుకు 2,000/- చొప్పున అమ్ముతారు..అలా కూడా ఆదాయమే...
తిరిగి కాసుకుంటడు కాబట్టి ఇలా ఉందన్న ఫాం పెట్టుకుంటే కొంచెం తక్కువే వస్తదన్న..
.thank you anna.. comment chesinandhuku
బ్రదర్ నాకు ఫార్మ్ ఉంది వాటిలో లాభనష్టాలు నాకు తెలుసు
@@Studyhour777
K anna...kaani villadhi farm kaadhanna. Veella thathalu, thandrula nundi gorrelu unnay..Okkade thirigi kaasthadu. Labham manchigane unnadhata...
yekkadanna meedhi....
East Godavari
Anna farm start chyedham anukuntuna me anubavam tho petacha ledha
Veedebhodha
hanamkonda ki enta distance bro... mee village
40 untadhi bro..
To machu kada ra lakshLlo adayam
Video lo gorrela nu chupinchu ra babu
Next video nundi chupedtha bro..
40వేల నుండి ప‌్రారంభం అని హెడ‌్డింగు పెట‌్టండి కాని 40వేలకు నాలుగు లక‌్షలు అన‌్నది కరెక్ట్ కాదు
K bro sorry
Nenu 40000 esta 200000 ivvu bro
వారికి తాత తండ్రుల కాలం నుండి గొర్రెలు 120 వరకు ఉన్నాయన్న..ఒక్కడే తిరిగి
కాస్తడు ఫాం కాదు.. వాటికి ఒక్క సంవత్సరంలో మందులకు 40,000/- పెడ్తరన్న..ఆదాయం 3 నుండి 4 లక్షల వరకు ఉంటుంది..ఎరువు కూడా ఆదాయమే కదన్న...ఫాం లో కూడా వస్తాయి కానీ కొంచెం పెట్టుబడి కూడా ఎక్కువే ఉంటుంది..
Thank you anna comment chesinandhuku
జనాలను ఆగం చేయకండిరా
Brother meeru thumbnail chusi wrong ga artham cheskuntunnaaru.video chudandi correct gane undhi...
👎👎👎👎👎👎👎👎
Me Number bro