Chinni Paadala Chilukamma Song from Preminchedi Endukamma Movie | Anil, Maheswari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 626

  • @s3business318
    @s3business318 10 หลายเดือนก่อน +191

    2024 లో కూడా వినే వారు ఉన్నారా?

  • @mercuryastrology
    @mercuryastrology 9 หลายเดือนก่อน +142

    2024 ఈ సాంగ్ వినే వాళ్ళు like చేయండి.

  • @naasandeham
    @naasandeham ปีที่แล้ว +428

    2023 లో కూడా ఉన్నారా వినేవాళ్ళు... Music lovers 💖

  • @srinivasreddy4473
    @srinivasreddy4473 ปีที่แล้ว +73

    ఇలాంటి పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది

    • @yellaiahteku5048
      @yellaiahteku5048 2 หลายเดือนก่อน +1

      ❤👍👌🌹❤️💞

  • @saijyosaijyo524
    @saijyosaijyo524 2 ปีที่แล้ว +42

    ఇటువంటి మంచి మెలోడీస్ సాంగ్స్ లో నటించే అవకాశం ఒక్క మహేశ్వరీ గారికే ఉందనుకుంటా, for example :ఈ సాంగ్, గులాబీ, పెళ్లి, నీకోసం, ఇంకా నాకు తెలియనివి ఎన్నో, సినిమాలు,కాదు, మ్యూజికల్ మూవీస్ లో నాటించారమే, 👏👏👏😍😍💞💞

  • @kanthsri749
    @kanthsri749 3 ปีที่แล้ว +353

    చాలా సంవత్సరాల తర్వాత ఈ పాట నా మైండ్ లోకి వచ్చింది. ఎలా వచ్చింది అనేది అర్ధం అవట్లేదు. సాంగ్ పాడుతూ youtube లో చూసా. ఎం మూవీ లో సాంగ్ అని.... శ్రీకాంత్ గారి తమ్ముడు మూవీ.Nice song కదండీ.credit goes to ఇళయరాజా 🙏🙏🙏

  • @somuk2097
    @somuk2097 11 หลายเดือนก่อน +24

    2024 lo e song venevallu oka like vesukondi

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 2 ปีที่แล้ว +92

    శ్రీకాంత్ తమ్ముడు
    శ్రీదేవి చెల్లెలు
    కలిసి నటించిన సినిమా చిన్నప్పుడు చూసాము
    కానీ ఈ పాట ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నా

    • @aranjus9626
      @aranjus9626 8 หลายเดือนก่อน

      Really... Alage undi face cuts

    • @venkatmani2107
      @venkatmani2107 5 หลายเดือนก่อน +1

      శ్రీదేవి కి చెల్లెలు కాదు. అక్క కూతురు.

    • @yellaiahteku5048
      @yellaiahteku5048 2 หลายเดือนก่อน

      ❤👍👌🌹💞🙏

  • @anilkumar239
    @anilkumar239 6 ปีที่แล้ว +380

    చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా
    నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా
    మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా
    చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా
    అదుపులేని పరుగా ఇది కదలలేని పదమా ఇది
    ఏమోమరి నీ సంగతి
    కలల లయల పిలుపా ఇది చిలిపి తలపు స్వరమా ఇది
    ఏమోమరి యద సవ్వడి
    మాటైన రానంత మౌనాలా ఏ బాషకి రాని గానాలా
    మన జంటె లోకంగ మారాలా మన వెంటే లోకాలు రావాలా
    బదులియ్యవా ప్రణయమా
    శ్వాస వేణువై సాగినా వేడి వేసవై రేగినా
    భారం నీదే ప్రియ భావమా
    ఆశకి ఆయువై చేరినా కలల వెనకనే దాగినా
    తీరం నువ్వే అనురాగమా
    దూరాన్ని దూరంగ తరిమేసి ఏకాంతమే ఏలుతున్నామా
    ఊహల్లో కాలాన్ని ఉరివేసి గాలుల్లో ఊరేగుతున్నామా
    తెలిసేనా ఓ ప్రియతమా
    చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా
    నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా
    మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా
    చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా

  • @kishorejesta6997
    @kishorejesta6997 10 หลายเดือนก่อน +34

    2024 లో కూడా వింటున్న వారు ఉన్నారా బ్రో 😊

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 4 ปีที่แล้ว +95

    కొన్ని పాటలు లైఫ్ లో మెమోరీస్ ను గుర్తు చేస్తాయి...మరిచిపోలేను...ఆ పాట బాలు గారు పాడితే...అది మరపురాని ఫీల్ అయ్యే పాట .. ఔతుంది.🎻💞💯🎵🎵🎵🎵🎵

    • @varalaxmivijaya4586
      @varalaxmivijaya4586 ปีที่แล้ว

      Avunu nijame chepparu meeru akkada vonttar Mee voru akkada sir please 😋

  • @raghukonda1682
    @raghukonda1682 2 ปีที่แล้ว +156

    2022 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @krB-hm9sj
    @krB-hm9sj ปีที่แล้ว +4

    80's and 90's kids andariki appati songs Anni sweet memories.appatlo
    Yedurintlo pakkintlo colony lo unde pillatho peddalatho saradaga oke chota kurchoni TV choodatam kalisi adukovatam Anni happy ga undevi.
    Adhe ippudithe antha artificial. Okari intlo pillalu adukuntunna kuda bayame avutundi.appati kids andaru chala lucky.aa life eppatiki radu.ippudithe 40 years dhatithe em disease vasthunda ani tension tension.aa days malli Ravu.

  • @paturunarayana2546
    @paturunarayana2546 2 ปีที่แล้ว +58

    పాడిన గాయకులకు శతకోటినమస్కారాలు

  • @shivaramprasad6184
    @shivaramprasad6184 ปีที่แล้ว +13

    ఫిలిం సిటీలో అందరూ వారసత్వంగా వచ్చారు ఒక మంచి మంచి హీరో ని మనం కోల్పోయాం హీరో శ్రీకాంత్ ఆయన సినిమాలు చాలా బాగ ఉంటాయి మన ఒక మంచి హీరో నీ మిస్ చేసుకున్నాం ఆయన తమ్ముడు మంచి యాక్టర్

  • @KrishnaVeni-oo3hj
    @KrishnaVeni-oo3hj 3 ปีที่แล้ว +274

    Even in 2021 also listening somewhere like me😊

    • @jittufeb
      @jittufeb 3 ปีที่แล้ว +4

      Am also listening now in 2021 march 7th

    • @worldofwomentelugu3688
      @worldofwomentelugu3688 3 ปีที่แล้ว +2

      మీ టీమ్ లో నేను కూడా ఉన్నా అండి......

    • @KrishnaVeni-oo3hj
      @KrishnaVeni-oo3hj 3 ปีที่แล้ว

      @@worldofwomentelugu3688 oh nice of you

    • @GruhiniTeluguchannel
      @GruhiniTeluguchannel 3 ปีที่แล้ว

      Me also 😊

    • @ajjuasks9121
      @ajjuasks9121 3 ปีที่แล้ว

      count+1

  • @mohanmurali1983
    @mohanmurali1983 4 ปีที่แล้ว +107

    Chala feel unna song.... Really appati rojulu maravuranivi.. I never forget those days until my last breath. Today's generation very unlucky, it's Truth.... 80's & 90's generation very very luckiest people.

    • @gummadinani3876
      @gummadinani3876 4 ปีที่แล้ว +3

      Listen in tamil hariharan done more justice for this song

    • @durgaprasanna9937
      @durgaprasanna9937 4 ปีที่แล้ว

      Yes

    • @suryaonlyone
      @suryaonlyone 4 ปีที่แล้ว +1

      @@gummadinani3876 send me link

  • @battuswapna9890
    @battuswapna9890 3 ปีที่แล้ว +28

    ఇలాంటి సాంగ్స్ యూట్యూబ్ లో మాత్రమే వింటాం 👌👌

  • @madhupatelpulluri6367
    @madhupatelpulluri6367 2 ปีที่แล้ว +43

    80_90s kids r very lucky. They are only know and listen like this ever green songs. Listening in 2022

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 ปีที่แล้ว +104

    2021 లో చూస్తున్నవాళ్ళు👍👍

  • @ShanmukabodapatiKrishnachaitan
    @ShanmukabodapatiKrishnachaitan 3 ปีที่แล้ว +13

    చాలా.అద్భుతమైన పాట.ఇది.నేను.రోజు.ఇపాట.వింటూ.నిద్దురపోతాను.(sp. బాలూ) గారి.స్వరం. వింటూ

  • @RamuEnumala
    @RamuEnumala ปีที่แล้ว +6

    ఇలాంటి పాటలు వింటే మనుసు ప్రశంతంగా ఉంటుంది

  • @battuswapna9890
    @battuswapna9890 3 ปีที่แล้ว +10

    తమిళం లో విజయ్ షాలిని గారు నటించారు నటించలేదు జీవించారు షాలిని గారు కళ్ళతో మాయ చేసారు 👌👌👌👌👌👌👌

  • @chendramohanmohan6549
    @chendramohanmohan6549 8 หลายเดือนก่อน +3

    ప్రేమించేది ఎందుకమ్మా,, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదని వేరే అబ్బాయి పెళ్లి చేసుకుంది,, అ అబ్బాయి తాళి కడుతుంటే నేను అక్కడే చూస్తూ ఉండి పోయా ,, అప్పుడు నా కన్నీళ్లు ఆగలేదు , ఇప్పుడు అ అమ్మాయి కనిపిస్తే,, గట్టిగ పట్టుకుని మనసారా ఏడవాలని ఉంది,,

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +24

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @shaikjanibasha3025
    @shaikjanibasha3025 2 ปีที่แล้ว +59

    2023 లో వినేవాళ్ళు ఓక లైక్ కొట్టండి

  • @duddelakalyan7036
    @duddelakalyan7036 4 ปีที่แล้ว +207

    2020 lo chusevaru okka like vesukondi

  • @srinujangamreddy1696
    @srinujangamreddy1696 ปีที่แล้ว +3

    నా లవర్ పేరు కూడా మహేశ్వరి తనంటే ఇప్పటికి నాకు చాలా ఇష్టం ఎన్ని సంవత్సరాలు అయినా తనని నేను మరచి పోలేకున్నాను గుండెల్లో ఆ గాయం గుచ్చుతూనే ఉంది

  • @shanthis4091
    @shanthis4091 2 ปีที่แล้ว +9

    Will never get bored of this song....ilanti songs malli ravu kuda❤️❤️❤️

  • @vedyareddy2406
    @vedyareddy2406 2 ปีที่แล้ว +2

    Hey e song ante naku chala chala estam...wow e song e film lodha....na childhood days lo ma auto lo e song vesevallu...super super song

  • @sarojastdudio
    @sarojastdudio 3 หลายเดือนก่อน +9

    anyone in 2024

  • @vijaykumar-rk4wh
    @vijaykumar-rk4wh 6 ปีที่แล้ว +22

    Anil garu me innocent expressions chala bagunnai very good

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +26

    పల్లవి:
    చిన్ని పాదాల చినుకమ్మా
    స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా
    మంచి ముచ్చట్లు పలుకమ్మా
    నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
    మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా
    మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా
    చిన్ని పాదాల చినుకమ్మా
    స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా
    మంచి ముచ్చట్లు పలుకమ్మా
    చరణం:1
    అదుపులేని పరుగా ఇది
    కదలలేని పదమా ఇది
    ఏమో మరి నీ సంగతి
    కలల లయల పిలుపా ఇది
    చిలిపి తలపు స్వరమా ఇది
    ఏమో మరి యద సవ్వడి
    మాటైన రానంత మౌనాలా
    ఏ భాషకి రాని గానాలా
    మన జంటే లోకంగా మారాలా
    మన వెంటే లోకాలు రావాలా
    బదులియ్యవా ప్రణయమా
    చరణం:2
    శ్వాస వేణువై సాగినా
    వేడి వేసవై రేగినా
    భారం నీదే ప్రియ భావమా
    ఆశకి ఆయువై చేరినా
    కలల వెనకనే దాగినా
    తీరం నువ్వే అనురాగమా
    దూరాన్ని దూరంగా తరిమేసి
    ఏకాంతమే ఏలుతున్నామా
    ఊహల్లో కాలాన్ని ఉరివేసి
    గాలుల్లో ఊరేగుతున్నామా
    తెలిసేనా ఓ ప్రియతమా
    చిన్ని పాదాల చినుకమ్మా
    స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా
    మంచి ముచ్చట్లు పలుకమ్మా
    నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
    మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా
    మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా
    చిన్ని పాదాల చినుకమ్మా
    స్వాతి ముత్యాలు చిలుకమ్మా
    పంచవర్ణాల చిలకమ్మా
    మంచి ముచ్చట్లు పలుకమ్మా
    చిత్రం:ప్రేమించేది ఎందుకమ్మా
    నటీనటులు:అనిల్,మహేశ్వరి
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800

  • @mytalks4674
    @mytalks4674 ปีที่แล้ว +1

    Super song, 😍 Srikanth gari valla thammudu ani naku assalu theliyadu me comment chudakamundu

  • @maruthimaruthigudiputi495
    @maruthimaruthigudiputi495 ปีที่แล้ว +1

    తమిళ్ విజయ్ పాట ...రీమేక్

  • @srikalaaditijonna2099
    @srikalaaditijonna2099 4 ปีที่แล้ว +69

    I recalled this song after watching "Prema entha madhuram" Serial Back ground music in Aug 2020 serial. What a mesmerising song.

  • @harithab3320
    @harithab3320 ปีที่แล้ว +11

    Illayaraja's music lasts for many more centuries to come.

  • @raghavatempletales
    @raghavatempletales 5 ปีที่แล้ว +13

    Elanti composition kevalam 90’S lone 99 lo release ayina e movie daily Gemini lo Your’S Lovingly, Program lo must and should song Illayaraja garu ki manam eppudu runapadi untam Movie matram ada ledu Song aite super hit

  • @sujathacreativity8691
    @sujathacreativity8691 3 ปีที่แล้ว +6

    ఇ song వింటుంటే maind relief ga untundi 😍🤔😴

  • @shantidantuluri6350
    @shantidantuluri6350 6 ปีที่แล้ว +49

    Song chala chala chala bagutundhi

  • @y.v.sulochanasulochana7548
    @y.v.sulochanasulochana7548 ปีที่แล้ว +2

    Comments chadive varaku telidhu eyana srikanth gari brother ani super

  • @pavaninune442
    @pavaninune442 5 ปีที่แล้ว +52

    This was there Somewhere in my subconscious mind. . .after along gap found again here.. . thank you. . . .

    • @raghavatempletales
      @raghavatempletales 5 ปีที่แล้ว +7

      Pavani Nune Excellent Song A rojullo dialy Gemini lo vaccheydi

    • @er6574
      @er6574 4 ปีที่แล้ว +3

      Kadaa??... I too feel the same😁😁👍

    • @pavaninune442
      @pavaninune442 4 ปีที่แล้ว

      @@raghavatempletales yes, sir gurtuvachindi

    • @kanthsri749
      @kanthsri749 3 ปีที่แล้ว

      Same... I too feel same

  • @vijaykumar-rk4wh
    @vijaykumar-rk4wh 6 ปีที่แล้ว +23

    Ituvanti paatalu choosinappudu Pata prema gurtukochhai anta goppa pata

  • @sivarachagunta
    @sivarachagunta 4 ปีที่แล้ว +13

    Original song is from Tamil movie... Vijay and Shalini are the lead roles

  • @KILLER-li3eo
    @KILLER-li3eo 4 ปีที่แล้ว +9

    Sp balu gari voice evariki raaledu. Evariki raadu kuda e janmaki kudanu. Great romantic perfect timing expressive singer

  • @sangeethaankar9001
    @sangeethaankar9001 7 ปีที่แล้ว +30

    this song memories get back to my previous days

  • @venkatmudhigiri1114
    @venkatmudhigiri1114 9 หลายเดือนก่อน +1

    Who is watch to listen after Pichekkista Bobby sing song

  • @CricketHub5857
    @CricketHub5857 6 ปีที่แล้ว +17

    Anil hero Srikanth brother super song

  • @Namataminota-pr6ub
    @Namataminota-pr6ub ปีที่แล้ว +3

    ❤ 2023 lo natho patu ippudu vine wallu like yeskondi

  • @vallapumanu7192
    @vallapumanu7192 4 ปีที่แล้ว +20

    In lockdown time enjoying this beautiful song 🌷🌷

  • @SarithaRam-of6lj
    @SarithaRam-of6lj ปีที่แล้ว +1

    Tamil version hariharan garu padaru adi kuda chala baguntadi vijay shalini

  • @teamalone2023
    @teamalone2023 4 ปีที่แล้ว +29

    Recollecting childhood memories 🤣

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 4 ปีที่แล้ว +2

    Enni Sarlu Vinna Malli Vinali Anipinche Song Really Loved It 😍😍😍

  • @maniatthe8119
    @maniatthe8119 ปีที่แล้ว +1

    Eelanti song appudu ralev supar song

  • @sreekanth4326
    @sreekanth4326 11 หลายเดือนก่อน

    ఈ రోజులలో ఈలాంటి మెలోడీ పాటలు కరువైనవి.

  • @shashijampala8917
    @shashijampala8917 3 ปีที่แล้ว +6

    Dont know how many times i listen this song its very new song to me the lyrics and voice of spb and tune 👌👌very lovely melody💚💚🎻🎼love to hear this song in repeat mode #oldisgold🎼💚

  • @keerthivvganesh8409
    @keerthivvganesh8409 6 ปีที่แล้ว +7

    anil super, tamil lo vijay kanna bagunnadu baaga chesadu , naaku nachina love songs lo first best

    • @VijayKumar-sh7yr
      @VijayKumar-sh7yr 6 ปีที่แล้ว

      KVV GANESH wrong decision

    • @keerthivvganesh8409
      @keerthivvganesh8409 6 ปีที่แล้ว +2

      +Vijay Kumar ,vijay great ne kani indulo anil bagunnadani na vuddesyam

    • @prudhveeraju2524
      @prudhveeraju2524 6 ปีที่แล้ว

      Anil bagunnadane vudhesyam good welcome. Don't compare with vijay anna

  • @spandu.mahesh...1832
    @spandu.mahesh...1832 4 ปีที่แล้ว +6

    Hero srikanth's brother...
    Nyc song..
    One of my favorite song

  • @user-dn3hs9fh9d
    @user-dn3hs9fh9d 2 ปีที่แล้ว +1

    SRIKANTH BROTHER ANIL EE SONG THOO LIFE TIME GURTUKU VUNTADU

  • @atmraja210
    @atmraja210 6 ปีที่แล้ว +21

    What a beautiful song....

    • @anuanu7110
      @anuanu7110 4 ปีที่แล้ว

      Beautiful song love you song

  • @n.j.creations9997
    @n.j.creations9997 5 ปีที่แล้ว +14

    Like here any 1 still remember thier loved ones in 2019..?

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 4 ปีที่แล้ว +18

    SPB SIR FAN'S..

  • @jayakumarijayakumari9998
    @jayakumarijayakumari9998 ปีที่แล้ว

    Naku e sng na chinnapati nundi istam nen e sng na chinnaptinundi vintunna i like sooomuchhhhh this sng i luv this sng😘😘😘😘😘😘😘😘😘😘😘😘😜

  • @pothinenikalyan3482
    @pothinenikalyan3482 10 หลายเดือนก่อน +1

    2024 లో వినే వాళ్ళు 🙏

  • @neeluangel9
    @neeluangel9 4 ปีที่แล้ว +11

    Song superb with awesome voice balugaru❤fav song💖

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 2 ปีที่แล้ว +1

    2022 lo chusthunnavallu

  • @rajyalaxmipenki3413
    @rajyalaxmipenki3413 3 หลายเดือนก่อน

    Chala bagundi❤ song Srikanth gari brother unnarani Naku theliyadu

  • @ashoknulu6706
    @ashoknulu6706 3 ปีที่แล้ว +20

    ఇప్పుడున్న ముష్టి మొఖాల కన్నా.. ఇతను చాలా బాగున్నాడు. కానీ ఎవరూ అదరించలేదు. Unlucky fellow

    • @srikeerthinagaraovidyalaya3150
      @srikeerthinagaraovidyalaya3150 ปีที่แล้ว

      Aadarinchakapovadam kaadandi offers vachina cheyaledhuu thanu.srikanth gari thammudu anil. Producer ga movies theesaru tarvatha.

    • @GovardhanKallem-j1p
      @GovardhanKallem-j1p ปีที่แล้ว

      Adhi yem comment ra burra thakkoda...senseless fellow

    • @ashoknulu6706
      @ashoknulu6706 ปีที่แล้ว +1

      @@GovardhanKallem-j1p నా కామెంట్ నా ఇష్టం నీకెందుకు రా usless fellow

    • @GovardhanKallem-j1p
      @GovardhanKallem-j1p ปีที่แล้ว

      @@ashoknulu6706 ne comment ne intlo aithe ok..social media lo andharu chustharu..comment pedtharuga...song lo rendu simple steps kuda veyaledu..hero..any way 🤝ra..chala Mandi handsome talented heros vunnaru tollywood lo..ne comment chala silli anipinchindhi naku

    • @ashoknulu6706
      @ashoknulu6706 ปีที่แล้ว +1

      ​@@GovardhanKallem-j1pనేను కొంతమందిని మాత్రమే అన్నాను అందర్నీ కాదు

  • @dbhavyasir8651
    @dbhavyasir8651 3 ปีที่แล้ว +3

    After Prema entha Madhuram serial

  • @stayfitwithudaya9760
    @stayfitwithudaya9760 6 หลายเดือนก่อน

    Old is gold 🏆 ilanti patalaki craze eppatiki thaggadu😍❤

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 3 ปีที่แล้ว +1

    Excellent supper ga undisong Naku chala estam tq

  • @laxmisweety3982
    @laxmisweety3982 4 ปีที่แล้ว +5

    చాలా బాగుంది పాట

  • @praveenkumar9682
    @praveenkumar9682 2 ปีที่แล้ว +5

    తమిళం లో ఇంకా సూపర్ గా ఉంటుంది ఈ పాట...

  • @bonaladastagiri6782
    @bonaladastagiri6782 2 ปีที่แล้ว +5

    2022 లో వినే వాళ్లు

  • @mamathasunkara597
    @mamathasunkara597 3 ปีที่แล้ว +9

    Who Is here after prema entha madhuram serial😍

  • @honeysmileygeetha653
    @honeysmileygeetha653 2 ปีที่แล้ว +3

    Chaala bagundi ee song 🎵🎵🎵🎵

  • @vedyareddy2406
    @vedyareddy2406 2 ปีที่แล้ว +3

    He looks like hero srikanth garu

  • @madhubabu-bl5bb
    @madhubabu-bl5bb 4 ปีที่แล้ว +7

    Anil garu nice looking 🎉

  • @mivenkatmusicalworld5969
    @mivenkatmusicalworld5969 ปีที่แล้ว

    Ilayaraja garu ilanti adbhutamaina songs enno icharu....but evvariki teledu....idi ilayaraja gari composition ani......❤❤

  • @pragnya8997
    @pragnya8997 หลายเดือนก่อน

    A Beautiful Composition by ilayaraja sir

  • @venuanshu3396
    @venuanshu3396 3 ปีที่แล้ว +6

    In my school days..early morning ma inti Mundhu bro pettevadu Appudu telidhu meaning but Ippudu intha andhanga Vundhenti anipisthundhi chitti ki call chesi cheppanu vinamani

    • @giridharilla4457
      @giridharilla4457 3 ปีที่แล้ว +2

      Konthamandi life same untundi maa inti opp bro kuda naa chinnappudu ilanti songs pettevadu అందుకు నేను ఎక్కువగా మెలోడీ సాంగ్స్ వింటాను ఎందుకో మళ్ళీ గుర్తు chesav ఆ రోజులు thank u

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 3 ปีที่แล้ว +2

      Same here bro.. Naa chinnappudu konni songs baaga vinevaadini kaani aa lyric ki meaning telisedi kaadu.. Same song konni years taruvata vinte appudu malli kotha gaa vinnattu undedi.. Nijamga appati songs, lyrics adbhutham..

  • @barbha3796
    @barbha3796 2 ปีที่แล้ว +2

    2022 lo e song ni vinevallu like cheyyandi 👍

  • @naveenkumar-telugu1655
    @naveenkumar-telugu1655 ปีที่แล้ว +1

    2023 lo vini vallu like chiyandi

  • @raom5973
    @raom5973 3 ปีที่แล้ว +3

    I think hero of this movie is brother of Actor Srikanth

  • @jayapanduranga
    @jayapanduranga 4 ปีที่แล้ว +2

    Mastro ilayaraja sir composing super.

  • @jamisupersongrocks3621
    @jamisupersongrocks3621 7 ปีที่แล้ว +10

    ANIL.SUPER

  • @Vani-bv7tc
    @Vani-bv7tc 7 หลายเดือนก่อน

    Feel good song e patani marchipoanu TH-cam on cheyagane Pata kanipinchindi a patha gnyapakalu gurthochay tanks TH-cam

  • @vijayabhaskarramjiari3738
    @vijayabhaskarramjiari3738 ปีที่แล้ว

    Nice song..
    Prather Padaaniki Artham untundhi.

  • @shaikmasthanubibibibi8709
    @shaikmasthanubibibibi8709 9 หลายเดือนก่อน

    Ippudu... Eppudu... Vinaalanimpinche wonderful dong

  • @narenm8958
    @narenm8958 3 ปีที่แล้ว +5

    2021.... ilayaraajaa🙏🙏🙏

  • @anushakolloju1731
    @anushakolloju1731 ปีที่แล้ว

    E song vintunte ado teliyani feeling

  • @raghuprasadm512
    @raghuprasadm512 6 หลายเดือนก่อน +1

    2024 కూడా వింటున్నాం

  • @santhoshikumari6492
    @santhoshikumari6492 3 ปีที่แล้ว +3

    This song is very beautiful. Awesome ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kannamenirajesh2122
    @kannamenirajesh2122 9 หลายเดือนก่อน +1

    2024 vintunnanu vintane unttanu

  • @FrustratedFeelingsmounam
    @FrustratedFeelingsmounam 2 ปีที่แล้ว +1

    2022 - 2023 లో చూస్తున్న వాళ్ళు

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว

    Sweet❤️ Feel good song❤️...2022 oct లో చూస్తున్న వారు...,,❤️

  • @bilvanandaachari377
    @bilvanandaachari377 3 ปีที่แล้ว +6

    I really love this song 💗💗

  • @phanikishore2545
    @phanikishore2545 หลายเดือนก่อน

    Nenu daily vintanu and chustanu

  • @boyaradha4053
    @boyaradha4053 5 ปีที่แล้ว +3

    Song chala chala bagundi

  • @dwarakapraveena
    @dwarakapraveena ปีที่แล้ว +1

    Ever green song...by SPB sir