మేం కళాకారులం ...కాల్చిపారేయండి !! | Telangana Kalakarulu Exclusive Interview | Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 96

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +5

    'కన్నీరే దిక్కు ఆయే,' పాట వింటుంటే దుఖం ముంచకొస్తుంది

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 2 ปีที่แล้ว +10

    వెంకటేష్ అన్న & నా తోటి కళాకారులందరికి నా ధన్యవాదాలు..🙏
    మనకు తొలి వెలుగు tv మనల్ని మన బాధలు తెలుసుకొని ఇలా కళాకారుల బాధలు బయటకు చూపించటం చాల బాగుంది..🙏

  • @barigelahr3299
    @barigelahr3299 2 ปีที่แล้ว +7

    Raghu bhai good you are great

  • @korraveeranna1605
    @korraveeranna1605 2 ปีที่แล้ว +3

    Thank you tholi velugu🙏🙏

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 ปีที่แล้ว +13

    కళాకారులను ఆదుకోవాలి, అసమర్థ ప్రభుత్వం పాయినపుడే ఆకలి మంటలు ఆగుతవి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి , కొట్లాడి గెలవాలి, తిరుగుబాటు చేయండి లేదంటే బానిస బ్రతుకులే , అన్ని గొంతులు ఒక్కిటి కావాలి ,జై తెలంగాణ ,పిడికిలి బిగించండి

  • @saanvi.recordings.peddapalli
    @saanvi.recordings.peddapalli 2 ปีที่แล้ว +4

    ఉద్యమ నిరుద్యోగకళాకారుల ఐక్యత ,వర్ధిల్లాలి

  • @mahendert5353
    @mahendert5353 2 ปีที่แล้ว +2

    Good job

  • @venkannagolkonda4362
    @venkannagolkonda4362 2 ปีที่แล้ว +1

    అన్నా మీ ఛానల్ కు ధన్యవాదాలు మా కళాకారులు కాలుకు గజ్జగట్టి కోసి గొంగడేసి ఊరు ఊరు ఈ ఊరు నాది ఆ ఊరు నాది కాకుండా తెలంగాణలో ఉద్యమ గీతాలు పాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే ఈ దొంగ నా కొడుకులు రాజ్యమేలుతూ కళాకారుల పుట్ట కొట్టడానికి రసమయి భాషా సంస్కృత శాఖలో ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఎమ్మెల్యేగా పదవులు పొందుతూ ఆయన ఏదో ఒకటే చేస్తే తెలంగాణకు వచ్చినట్టు గీతాలు పాడినట్టు ఆయనలాగా మేము కూడా పాడాము కళాకారులు ముందుండి తెలంగాణ చరిత్రను చెబితే అప్పుడు వచ్చింది కేసీఆర్ ఎవరో ఒకరు చేస్తే రాలేదు తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ కళాకారులు ముందుండి చేస్తేనే పాటలు పాడుతూనే తెలంగాణ వచ్చింది కళాకారుల పుట్టగొట్టడం భావితరం కాదు పరిపాలకులకు మంచిది కాదు ఎద్దు ఏడిసిన అవసరం ఉండదు అన్నట్టు కళాకారులు ఏడ్చిన ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం కళాకారులారామీ అందరికీ రెండు చేతుల్లో దండం పెడుతున్నాను ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకోవద్దు ఆరోజు మనమందరము కలిసి కాలికి గజగట్టి డబ్బు సంకనేసి గొంగడి భుజనేసి ఏరా అయితే పాట పాడిన ఊరు అందరూ వంట కార్యక్రమాలలో పాల్గొన్నారు. అదేవిధంగా మనము తలుచుకుంటే ఎంతటి ప్రభుత్వమైనా కూలిపోవడం ఖాయం కావున దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీవీ మనకు అండగా ఉంది ఇంకో ఛానల్ చాలా కళాకారుల గురించి పనిచేసే ఛానల్ లో టీవీ ఛానల్ చాలా ఉన్నాయి వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక 550 మంది పాడుతానే రాలేదు ప్రతి గ్రామ గ్రామాన కళాకారులున్నారు రసమయి లంచాలు తీసుకొని ఎవరైతే ఉద్యమంలో పాల్గొనని వారికి కూడా పాటలు పాడినట్టు కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు భాషా సంస్కృతిగా శాఖలో రవీంద్రభారతిలో ఒకరోజు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మన కళాకారులు రసమయి మీదికి చెప్పులు విసిరి చేయడం జరిగిందిఆరోజు ఏది రసమయికి అర్థమై ఉంటది మీ ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత రసమయి గుర్తుంచుకో నీవు మళ్ళీ కాలికి గజ కట్టి గోసి గొంగడేసి మాతో పాటుగా పడాల్సి వస్తది మా కళాకారుల కోసం కచ్చితంగా తాగుతది కావున దయచేసి కళాకారులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు ఫోన్ కాదు మనల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఆధారపడి ఉంది వారి బాగోగుల గురించి అయినా మనం బ్రతికి సాధించుకుందాం చనిపోయిసాధించుకోలేము జై తెలంగాణ జై తెలంగాణ జై జానపదం జై జై జానపదం

  • @nagarajueslavath168
    @nagarajueslavath168 2 ปีที่แล้ว +1

    అన్నగారు ఒక మీడియా మిత్రులు అయి ఉండి మా కళాకారుల కోసం కరెక్ట్ గా చెప్పినవన్న మంచిగా మాట్లాడిన నీకు చేతులెత్తి దండం పెడతా ఆన్న మా బాధలను మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలపరిచిన మీకు ధన్యవాదములు

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +2

    Inspiration singers,,save them

  • @brahmakumaryadagiri17
    @brahmakumaryadagiri17 2 ปีที่แล้ว +2

    Jai congress Congress Congress Congress Congress Congress

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +6

    మా TRS-MLA సచ్చిపోతే బాగుండు, ఉపఎన్నికతో నియోజకవర్గంలో పనులైతుండే...

  • @nukalasrinivas9415
    @nukalasrinivas9415 2 ปีที่แล้ว

    Raghu anna I appreciate you .. meeru chala great ...meeru chala kashta padtunnav anna ...

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +3

    పాపం వాళ్ళను చూస్తే దుఖం వస్తుంది

  • @chthirumal3324
    @chthirumal3324 2 ปีที่แล้ว +1

    Chalabadakaram.

  • @bommaragonijangaiah8393
    @bommaragonijangaiah8393 2 ปีที่แล้ว +1

    తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కళాకారులని పోషిస్తున్నటువంటి తొలి వెలుగు చానెల్ గ్రూప్ సభ్యులందరికి అలాగే రఘన్నకి ముందుగా ధన్యవాదములు ఎవరైతే కాలికి గజ్జెకట్టి పాటరూపంలోతెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామో అదేవిధంగా ఈ కేసీఆర్ పై కాలికి గజ్జెకట్టి పాట రూపంలో పల్లె పల్లె జిల్లా జిల్లా తిరిగి ఈ అహంకారత కెసిఆర్ ని అణగదొక్కే ఆసన్నమైనది కళాకారుడా ఇకనైనా మేలుకో మిపాటతోనే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తువ మీలో ఉంది

  • @yogipodugu5937
    @yogipodugu5937 2 ปีที่แล้ว

    Super ragu anna elati valu maruguna padi pothuru miru veluguloki techiru chana rojulu ithundhi elanti pattalu vinaka

  • @యు.శంకర్.కళాకారుడుయు.శంకర్కళా

    అన్నా మీ ఛానల్ కు ధన్యవాదాలు తొలి వెలుగు ఛానల్ కు కళాకారులకు కడుపుకోత కొట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ పాటతో అదే పాట తోటి గద్ద దింపే సమయంలో ముందు ముందు రాబోతుంది కళాకారులు వచ్చే ఎలక్షన్లో నామినేషన్లు వేస్తున్నారు టిఆర్ఎస్ను గద్దే దింపే ప్రయత్నం చేస్తున్నారు ఇది శబ్దం

  • @nareshvemula5632
    @nareshvemula5632 2 ปีที่แล้ว +4

    సూపర్ తమ్ముడు

  • @mrustishivanarayana8258
    @mrustishivanarayana8258 2 ปีที่แล้ว

    అందరం తిరగభాడుదాం

  • @chlaxman9030
    @chlaxman9030 2 ปีที่แล้ว +6

    రగన నువ్వు సపోర్ట్ చెయ్

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +3

    వాళ్ళని రక్షించమని డిమాండ్ చేస్తున్నామ్

  • @chlaxman9030
    @chlaxman9030 2 ปีที่แล้ว +7

    మల్ల ఆయన పదవి పోతే రాదు కదా అందుకే చేయడు

  • @chitharanjandass5216
    @chitharanjandass5216 2 ปีที่แล้ว

    కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp 2 ปีที่แล้ว

    Repu adhikaramloki ravalanukone e party aina e kalakarulaku ,telangana udyamlo poradadina prathi sanganim nyayam cheyali upaadhi and uchitha vidya vidhyam medha santhakam cheyali . Ilanti manfesto tho vachina party la ke vote veyaandi prajalara. Tq raghu anna kalakarulani prajala mundhuki tisukochinandhuku. Villa patalu vinnaka santhosam tho manasu pongipoindhi villa badha vinte dhookam vasthundhi.intha goppa kalakarulaku nyayam cheyali government

  • @bnarsimhadeponarsimha8390
    @bnarsimhadeponarsimha8390 2 ปีที่แล้ว +1

    Kanidanithoticheppulamalaveyyandi

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 ปีที่แล้ว

    Raghu Anna chala manichi ga chepunau(Hyd)💯🇳🇪🌹🌹👍😈😈😈😈😈

  • @rajudk8862
    @rajudk8862 2 ปีที่แล้ว +1

    Anna Lu meru andharu Kotha patalu padandi Aa patalu vintey next election lo prajalu TRS party ni thani thani tharmikotali

  • @sumithgamer9275
    @sumithgamer9275 2 ปีที่แล้ว +1

    రసమయి బాలా కుష్ణగారు మళ్ళీ మీరు కాళ్ల పైకి తల క్రిందికి పెట్టిన మళ్ళీ MLA కారు దళితును వి అయి కూడా దొరలకు మద్ధతు ఇస్తున్నారు. !? శ్రీ ను వాసు గౌడ గారు కూడా మళ్ళీ గెలవడు ?👍🏿😭😭😁😁😁

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp 2 ปีที่แล้ว

    Dhorala palana nundi vimukthi telangana kavali malli udhyamalu ravali dhoralapalananu tharimikottali

  • @rambabumidathapally
    @rambabumidathapally 2 ปีที่แล้ว +3

    తిరగ బడాలీ మీరే

  • @babjimedikonda8340
    @babjimedikonda8340 2 ปีที่แล้ว

    సనాం బాయిలో నీళ్లు అయిపోయినాయి ఫుట్బాల్ పైకి లేచింది ఇప్పుడు ఏం చేస్తాడు అన్న

  • @akhilakhilthimide7323
    @akhilakhilthimide7323 2 ปีที่แล้ว +2

    Valla. Thote. Amleddhu

  • @pittelaravikumar7441
    @pittelaravikumar7441 2 ปีที่แล้ว +2

    Kcr ku telangana usuru thagulutundi

  • @brahmakumaryadagiri17
    @brahmakumaryadagiri17 2 ปีที่แล้ว +2

    Congress meku nayam do

  • @kareemsayyed276
    @kareemsayyed276 2 ปีที่แล้ว

    Syed Karim

  • @kollausheanushean1693
    @kollausheanushean1693 2 ปีที่แล้ว

    ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాకారులను గాయకులను విష్కరించకండి ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పోరాటంలో వాళ్ల పాటలు ఎంతో శ్రమించి కాళ్లకు గజ్జలు కట్టుకొని గొంగడి భుజం వేసుకొని రాత్రి పగలనకా ప్రజల మధ్యన వెళ్ళి తెలంగాణ కోసం ఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసినటువంటి మహా కళాకారులు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో భాగమైన కళాకారులు అందరికీ కూడా ఉద్యోగ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేనిచో ఆ కళాకారు గలానికి మీరు బలైపోతారు ! కోళ్ల హుస్సేన్ గద్వాల జిల్లా .

  • @nukalasrinivas9415
    @nukalasrinivas9415 2 ปีที่แล้ว

    Hats off kalakarakulara... kcr neeluleni baavi lo padi chavara ..mee pataluvintunte gunde tharrukupotundi ..

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +1

    ఈసారి బీజేపీ నీ గెలిపించి చూద్దాం

  • @svntv7803
    @svntv7803 2 ปีที่แล้ว +3

    Bangaru telangana malli trs ke vote veyandi

  • @prmca4159
    @prmca4159 2 ปีที่แล้ว

    😭😭😭😭😭

  • @bikkumallachandrashekar9795
    @bikkumallachandrashekar9795 2 ปีที่แล้ว +4

    Vest government

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 2 ปีที่แล้ว

    వానికి మేము కూడ లీటర్ పంపిస్తా 🤣🤣🤣

  • @ncsongs1085
    @ncsongs1085 2 ปีที่แล้ว +1

    Raghannaurgreat

  • @chandrasekhars3651
    @chandrasekhars3651 2 ปีที่แล้ว

    Sommu okadedhe soku okkadedhe annatu vellu kcr tho kalavadama paddda pama urekaaa pothadha anna

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 2 ปีที่แล้ว

    Kendrasamacharshaka joblu chupali kalakarulaku chupali ,,,, kendrasamacharamu jobchupali , Bandikishanuchudura

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 2 ปีที่แล้ว

    Tholi veugu Raganna e artist laku andaga nilabadale valla brathukulu gorangunnavi.

  • @nandikondanageshwar7065
    @nandikondanageshwar7065 2 ปีที่แล้ว

    Congress nu balaparchand manaki Telangana ravadanekee mana soneya talee govravam nelabetandee jai congress jai Telangana

  • @vijayKumar-sc1do
    @vijayKumar-sc1do 2 ปีที่แล้ว +1

    Telangana Prajalara mari oka sari trs ki vote vesthe monam chala mosam potham na telganaa chusthe Naku dukam agamtam ledu... telagana thali na e telagana nu kcr family nuchi kapadu thaliii.....

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +1

    వాళ్ళ ఘోష మీకు తగులుతది

  • @lingareddybobala1418
    @lingareddybobala1418 2 ปีที่แล้ว +1

    0

  • @jhorsingh8096
    @jhorsingh8096 2 ปีที่แล้ว

    Cm kcr sir calaksrula badatirchdi sir

  • @bnarsimhadeponarsimha8390
    @bnarsimhadeponarsimha8390 2 ปีที่แล้ว

    Andarupolamalaveyyandi

  • @kumarmekalas7613
    @kumarmekalas7613 2 ปีที่แล้ว +1

    Banisa Bathukulu vadhura. Barigisi kotla Dangira........

  • @thallasathyanarayana6639
    @thallasathyanarayana6639 2 ปีที่แล้ว

    గోస బతుకులు వీళ్ళవి

  • @chandrasekhars3651
    @chandrasekhars3651 2 ปีที่แล้ว

    Mari eppudu am chadam anna kavali aine TRS. .. Kcr... Tho kalise chethulu kalipe padda ga unnnaa mana india 🇮🇳 lo padda rastrm Andhrapradesh ... atuvante.. Rastrm ne vedagottdam lo vellu kuda unnaru

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 2 ปีที่แล้ว

    Tholi velugu qtv lanu muenchali,, thapuduvarthalu chuputhunaru thapudu varthalu sakshulaho vinaru, muenchali tvlanu

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 2 ปีที่แล้ว

    Anna KCR CM gaa unnantha kalam EMI Nyayam jaragadhu....Kalakaarulu Andaru Ekamai KCR nu gadhe dinchandi

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 2 ปีที่แล้ว +1

    వినోద్ రావు waste మనిషి,,

  • @bpushpalatha9645
    @bpushpalatha9645 2 ปีที่แล้ว

    Anna west telangana anna kodhukulu antha mosam anna

  • @balaiahdornala8587
    @balaiahdornala8587 2 ปีที่แล้ว

    Prajalu veeri niyantha pokadalu gamanisthunnaru repu buddicheputharu save democrocy

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 2 ปีที่แล้ว

    వద్దు వద్దు తప్పదు కెసిఆర్ ప్రభుత్వం లో తప్పదు గా బాధ

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 2 ปีที่แล้ว

    Tholi velugu meeru kendramu indurapothundi lepu

  • @pallegopal5932
    @pallegopal5932 2 ปีที่แล้ว

    Shame trs

  • @boinianil4267
    @boinianil4267 2 ปีที่แล้ว +1

    😂😂😂

  • @rajudk8862
    @rajudk8862 2 ปีที่แล้ว

    Mee patalani vadkunodu memalni Ella chesinavalu kuka chavu chastharu

  • @subramanivardaraj8258
    @subramanivardaraj8258 2 ปีที่แล้ว

    TRS party lathkor party razakar party boycott TRS from Telangana chasi tapu telusuko NTR YSR better than razakar party

  • @mvkomala8280
    @mvkomala8280 2 ปีที่แล้ว

    First arrest srnivas goud useless MLA

  • @n.vaishnavi9833
    @n.vaishnavi9833 2 ปีที่แล้ว

  • @babuirgadhindla9203
    @babuirgadhindla9203 2 ปีที่แล้ว

    Marche poye. Thirgabadandi

  • @bnarsimhadeponarsimha8390
    @bnarsimhadeponarsimha8390 2 ปีที่แล้ว

    Kcrkuchepplumedaleyyndi

  • @msaraiah8191
    @msaraiah8191 2 ปีที่แล้ว

    Dabbulu unna Vadiki otu veyavaddu

  • @kalakarsathyanarayana2937
    @kalakarsathyanarayana2937 2 ปีที่แล้ว

    Rasmay 😜Goback

  • @nareshbarla5719
    @nareshbarla5719 2 ปีที่แล้ว +1

    Vest government