కూరగాయలు పండ్ల తోటల కోసం మంచి స్ప్రేయర్ ౹ 40% ఖర్చులు తగ్గుతాయి STIHL MISTBLOWER SR 420

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 269

  • @RamPrasad-zd9ei
    @RamPrasad-zd9ei 2 ปีที่แล้ว

    good machine and good calculation

  • @cantplaybgmi
    @cantplaybgmi 2 ปีที่แล้ว +2

    hello brother mango pedhavi spray avdha conform ayithe kondamanni anukuntna

  • @charanvadlamudi1198
    @charanvadlamudi1198 2 ปีที่แล้ว +5

    We are using this for 🌶 crop from 2 years anna this is best one 💯 nice product

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +5

      మి అనుభవాలను తెలిపినందుకు 🙏 Thank you brother

    • @Musics502
      @Musics502 2 ปีที่แล้ว

      @@PLEASESAVEFARMERS prej mani etha

    • @nagireddy.nagababu8636
      @nagireddy.nagababu8636 2 ปีที่แล้ว

      @@PLEASESAVEFARMERS cost plz

    • @singamreddygurunathareddy1327
      @singamreddygurunathareddy1327 ปีที่แล้ว

      Pls give me former number pls

    • @srisurya7252
      @srisurya7252 ปีที่แล้ว

      Anna mi no pettandi nenu vadalanukuntunnanu

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 2 ปีที่แล้ว +9

    నేను చాన్నాళ్ళ నుండి ఈ స్టిల్ కంపెనీ స్ప్రేయర్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. అది మీ ద్వారా తీరింది చాలా సంతోషం బాగుందండి మీ వీడియో, ఇంకొకటి ఈ స్ప్రేయర్ వలన లాభం ఉందండి. మందు స్ప్రే చేసేటప్పుడు ఆకుల అడుగుభాగాన పడుతుంది కాబట్టి ఫలితం ఎక్కువగా ఉంటుంది.ఆకు పై భాగము దళసరిగా ఉంటుంది అడుగు భాగం మెదుపు గా ఉంటుంది అందువలన త్వరగా ముందు పీల్చుకొని చీడపీడలు నివారణ జరుగుతుంది ధన్యవాదాలండీ

    • @sreekanthaloori8192
      @sreekanthaloori8192 2 ปีที่แล้ว

      Cost and average per ltr petrol bro

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 2 ปีที่แล้ว

      @@sreekanthaloori8192 దీని రేటు SR 420, 27000/- మరియు SR 450 35000/- అమ్ముతున్నారు ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు ఇది స్ప్రే చేసే దూరం 14 మీటర్లు లీటరు పెట్రోలు 15 ట్యాంకులకు రావచ్చు తక్కువ మందుతో ఖర్చు ఆదా అవుతుంది

    • @srisurya7252
      @srisurya7252 ปีที่แล้ว

      ఒక ఏకారనికి ఎన్ని ట్యాంకులు స్ప్రే చేస్తారు సార్

  • @pavankumarpavankumar4703
    @pavankumarpavankumar4703 2 ปีที่แล้ว

    Exclent information share chasaru sir thank you so much 🙏🙏

  • @nareshthogari3973
    @nareshthogari3973 2 ปีที่แล้ว +2

    Vari lo spray ki vadocha

  • @karnakarnakar366
    @karnakarnakar366 2 ปีที่แล้ว +11

    Gud mrng suresh anna... stihl company price 28000 undi..Aspee, Agripro, fujiaka companies vi below 15000 unnay okasari aa companies blowers kuda review cheyandi avi kuda bagunte 50% money save avutadi manaki....tq

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +3

      బ్రదర్ నేను 27,000 తీసుకున్నాను మీరు చెప్పినట్టుగా మిగతా కంపెనీలలో రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి కాకపోతే నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఈ కంపెనీ సర్వీస్ ఎక్కువగా ఇచ్చిందని తెలిసింది అందుకని ఈ కంపెనీవి తీసుకున్నాను, ప్రస్తుతం ఈ కంపెనీ లేవి నేను కొని వీడియోస్ చెయ్యలేను బ్రదర్ మూడు నెలల కాలంలో సుమారు లక్ష రూపాయలు ఈ అగ్రికల్చర్ టూల్స్ మీదనే ఖర్చు పెట్టాను

    • @karnakarnakar366
      @karnakarnakar366 2 ปีที่แล้ว

      @@PLEASESAVEFARMERS Anna nen mimmalni konamanatle...mana channel lo unboxing kosam request cheyandi company vallani.. okavela vallu pampiste cheyandi...ledante vaddu...

    • @srinum7321
      @srinum7321 2 ปีที่แล้ว

      Kishan choice vallu 33000 chepthunnaru

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      SR 420 27 ఉంటుంది sr450 33 ఉంటుంది

    • @yettivishnu2993
      @yettivishnu2993 2 ปีที่แล้ว

      420 మా దగ్గర 25000... భద్రాచలం

  • @kongaradamodhar7388
    @kongaradamodhar7388 2 ปีที่แล้ว +22

    ఇదే pump ను ఎలక్ట్రికల్ టైప్ లో ఉంటే బాగున్ను పెట్రోల్ అవసరం లేకుండా ఇంత speed గా మరియు ఎక్కువ కవర్ చేయచ్చు

  • @ongolecattlelover2970
    @ongolecattlelover2970 2 ปีที่แล้ว +1

    Good information suresh Anna

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 ปีที่แล้ว

    My parents used this Sprayer on paddy about 40 years ago

  • @dasaradharambabuattaluri1141
    @dasaradharambabuattaluri1141 2 ปีที่แล้ว

    Meeru spray chesetappdu regulator entalo pettaru
    6 lo pedite entasepu vastundi 13ltr

  • @gurubrahmamtanguturi6495
    @gurubrahmamtanguturi6495 2 ปีที่แล้ว

    Mistblower meeda chala videos cheyandi Bro... Anni rakaala pantala meeda ela works chesthudo cheppandi Bro... Iam waiting... Brooo

  • @Teluguelectricals
    @Teluguelectricals 2 ปีที่แล้ว

    Nenu 3years nundi vadutunnanu performance super ga undi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు బ్రదర్ మీ అనుభవాలను మాకు తెలియజేసినందుకు

    • @srisurya7252
      @srisurya7252 ปีที่แล้ว

      Mi no

  • @UnduruSreenu
    @UnduruSreenu 5 หลายเดือนก่อน

    Urea challukovocha brother

  • @prasannakumar6094
    @prasannakumar6094 2 ปีที่แล้ว

    Very nice Explaning

  • @rameshparvathaneni
    @rameshparvathaneni 2 ปีที่แล้ว

    Very high petrol consumption and starting problems

  • @ullamsurya580
    @ullamsurya580 2 ปีที่แล้ว +2

    Super ga undi

  • @ashokkotaru4098
    @ashokkotaru4098 2 ปีที่แล้ว

    bro sr450 ki engine oil use cheyala please tell me

  • @suryadanduprolu5819
    @suryadanduprolu5819 2 ปีที่แล้ว

    అన్నా ఈ sprayer తో ఎలాంటి Powder మందులు వాడతారు పొలానికి వడేటట్టువంటి పెస్టిసైడ్ పొడి మందులు చెప్పండి

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +1

      ఇది పౌడర్ కి ఉపయోగించడం కుదరదు బ్రదర్ ఎస్ ఆర్ 450 మోడల్ పనికొస్తుంది

  • @skoka123
    @skoka123 2 ปีที่แล้ว +4

    Only problem is with service. I was using Stihl sprayer in Nalgonda. There is no service center near by. I have to take it to Hyderabad everytime (Jamshed Steel, near Nampally).

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      అంత తొందరగా రిపేర్ రాదు కదా బ్రదర్

    • @skoka123
      @skoka123 2 ปีที่แล้ว +2

      @@PLEASESAVEFARMERS మాలాంటి software రైతులకు వస్తుంది. ఇక్కడ హైదరాబాదులో కూర్చుని రిమోట్ ఫార్మింగ్ చేస్తే. ముఖ్యముగా మావాళ్ళు 2T ఆయిల్ మర్చక పోవడం, పనైపోయాక స్ప్రయేర్ క్లీన్ చేయక పోవడం వలన.
      మామూలు రిపేర్ షాపులో దీని spare parts దొరకవు. ఇప్పుడిప్పుడు డీలర్ networks పెరిగి situation improve ఐయుండవచ్చు.

    • @prabhakarreddypendli8767
      @prabhakarreddypendli8767 2 ปีที่แล้ว

      తీసుకోవచ్చు లేదా బ్రదర్

    • @skoka123
      @skoka123 2 ปีที่แล้ว

      @@prabhakarreddypendli8767 Sprayer అయితే No. 1. అందులో doubt లేదు. మీకు దగ్గరలో సర్వీస్ వుంటే నో problem. మీ own use అయితే తొందరగా రిపేర్కి రాదు.

  • @bhuvaneswarakumarsavesoil7676
    @bhuvaneswarakumarsavesoil7676 2 ปีที่แล้ว +3

    Can we use it for cvr soil spray method

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 2 ปีที่แล้ว +1

    PLEASE SHOOT VIDEO FROM OPPOSITE SIDE ALSO

  • @karrimahesh473
    @karrimahesh473 ปีที่แล้ว

    Antha good ga vivarincharu bro coat kuda cheppivunte bagundedhi but eppudina cheppandi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  ปีที่แล้ว

      వీడియో డిస్క్రిప్షన్ లో వివరాలు ఉంటాయి చూడండి

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 2 ปีที่แล้ว +1

    Hi suresh bro How r u, Good sprayer

  • @chittavenasathish8262
    @chittavenasathish8262 2 ปีที่แล้ว +1

    Super ana👍👍👍👍

  • @kishoreyoutubechannel4230
    @kishoreyoutubechannel4230 2 ปีที่แล้ว

    Thakkuva cost aithe bavunda chinna raithulaki. 10 k loo

  • @sreenubabu8406
    @sreenubabu8406 2 ปีที่แล้ว +1

    Anna, ee pump one liter petrol vachi only 6 tank ki matrame vastundhi memu vadi chusamu

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +1

      10&12 వస్తుంది బ్రదర్

  • @cantplaybgmi
    @cantplaybgmi 2 ปีที่แล้ว

    power weeder edhi best cheppu bhayya ee two kuda konali nenu

  • @nagubandimurali4052
    @nagubandimurali4052 2 ปีที่แล้ว

    A company wider baaguntundi

  • @illuiliyas8917
    @illuiliyas8917 2 ปีที่แล้ว

    Bro edi only liquid ye vadala powder vadakudada ante saff powder lantivi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +1

      ఈ మోడల్ ఓన్లీ లిక్విడ్ బ్రదర్ పౌడర్ వాడాలనుకుంటే వేరే మోడల్స్ ఉన్నాయి

    • @anjaneyuluvemula6017
      @anjaneyuluvemula6017 2 ปีที่แล้ว

      @@PLEASESAVEFARMERS 450 dhi cost yentha anna

  • @umadevitirumalasetty4521
    @umadevitirumalasetty4521 2 ปีที่แล้ว

    Suresh , ..e sprayer organic farming lo..kashayalu filter chesi Vada vachaa..?

  • @ravichakali3826
    @ravichakali3826 2 ปีที่แล้ว +1

    Thanks 👍 Anna

  • @Venkyk2
    @Venkyk2 2 ปีที่แล้ว +1

    Hai suresh garu

  • @chaitanyav448
    @chaitanyav448 2 ปีที่แล้ว

    Stihl sr 450 is too good than 420...... I used both .... recently I bought 450.....in Mirchi it's too good

  • @balajiteluguvlogs1
    @balajiteluguvlogs1 2 ปีที่แล้ว

    anna vari ki spray cheyyadani work avutunda please reply

  • @prasadjupally22
    @prasadjupally22 2 ปีที่แล้ว +1

    Good information bro.

  • @rajkumarreddy4605
    @rajkumarreddy4605 29 วันที่ผ่านมา

    అన్న మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి మండలం నాకు కావాలి అంటే దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది

  • @biradharbheemrao1928
    @biradharbheemrao1928 2 ปีที่แล้ว

    Anna maku portebul vundi manchhi gun akkada dorukutundi cheppandi

  • @RajeshKumar-df9ox
    @RajeshKumar-df9ox 2 ปีที่แล้ว

    cost is high looks like above rs15000, small sparayers enough less than rs 4000 enough for sparaying

    • @Aapsskgayi
      @Aapsskgayi 2 ปีที่แล้ว

      Boss think properly 40/pra save evarthing

  • @nerusuramesh3247
    @nerusuramesh3247 2 ปีที่แล้ว +1

    Rate antho chappaledhu.rate chapandhi please

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 ปีที่แล้ว

    Nice

  • @anjireddykoti5883
    @anjireddykoti5883 2 ปีที่แล้ว

    good information👍

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 ปีที่แล้ว

    ఇన్ని దుష్పరిణామాలు జరిగినా...ఇంకా, ఈ దేశం,ఆ దేశం అని ఆధారపడి మన సంపద అన్యులకు ఇవ్వడం తప్ప, మన చుట్టూ వనరులు వినియోగించు కోకపోవడం..చాలా బాధాకరం...

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +2

      మన దేశంలో దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ కొత్తగా తయారు చేయడంలో ఉండదు బ్రదర్ మన గవర్నమెంట్ మన వాళ్ళకి సపోర్ట్ చేయరు అందుకనే మన వాళ్ళంతా పొరుగు దేశాలకు వెళ్లి పోతుంటాయి

    • @bandepurapusantoshkumar8529
      @bandepurapusantoshkumar8529 2 ปีที่แล้ว

      @@PLEASESAVEFARMERS exactly bro...

  • @Gangadhar_555
    @Gangadhar_555 2 ปีที่แล้ว

    Bro please nutrients video cheyandi bro,and Akash chourasia method kuda video cheyandi bro

  • @Roko12345
    @Roko12345 10 วันที่ผ่านมา

    Sound akkuva ga vasthundi

  • @satyachallagulla2765
    @satyachallagulla2765 ปีที่แล้ว +1

    Naku Mee video vupayoga padindo bayya

  • @nagireddy.nagababu8636
    @nagireddy.nagababu8636 2 ปีที่แล้ว

    Baga cheppinavu bro

  • @namburusatyanarayana3305
    @namburusatyanarayana3305 2 ปีที่แล้ว +2

    నేను 15 years నుండి వాడుతున్నాను

  • @amirineniabbayya9355
    @amirineniabbayya9355 2 ปีที่แล้ว

    I'm using in 10 year

  • @sudhakarreddysabbella4442
    @sudhakarreddysabbella4442 2 ปีที่แล้ว

    Anna padday lo use avuda

  • @amirineniabbayya9355
    @amirineniabbayya9355 2 ปีที่แล้ว

    Maintenance chala takkuva

  • @kummethajay9697
    @kummethajay9697 2 ปีที่แล้ว +1

    Renditi Cost anta cheppandi bro

  • @navayuvaraithu4879
    @navayuvaraithu4879 2 ปีที่แล้ว

    Anna Cotton ku vadukovacha
    Nenu cotton sagu chesta

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      వాడుకోవచ్చు బ్రదర్

  • @ramujeeru9504
    @ramujeeru9504 2 ปีที่แล้ว

    Anna stihl power weeder baguntunda

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      మీరు లక్ష రూపాయల వరకు నేను ఖర్చు పెట్టగలను అనుకుంటే స్థిల్ కంపెనీ చాలా బాగుంటుంది నేను అంత ఖర్చు పెట్టలేని అనుకుంటే మన బడ్జెట్టు సరిపడా కంపెనీలు కూడా ఉన్నాయి

  • @bodigenaveen3214
    @bodigenaveen3214 2 ปีที่แล้ว

    Super Anna

  • @nagubandimurali4052
    @nagubandimurali4052 2 ปีที่แล้ว

    Power widerlo best wider edhi company

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      Stihl బాగుంటుంది బ్రదర్ కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది

  • @anandreddy3152
    @anandreddy3152 2 ปีที่แล้ว

    Anna good Chela bagundhi price yentha

  • @chellaboina.suresh4946
    @chellaboina.suresh4946 2 ปีที่แล้ว

    Battery Ayethe bagudedi

  • @bogemnagaraju19
    @bogemnagaraju19 2 ปีที่แล้ว +1

    Anna chilli use cheyya vacha anna please🙏🙏🙏 please reply bro

    • @KISANCHOICE
      @KISANCHOICE 2 ปีที่แล้ว

      Chilli use ki bhaga work avuthundi...very useful for chilli...

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      Super ga పనిచేస్తుంది

    • @nagarjunareddy4922
      @nagarjunareddy4922 2 ปีที่แล้ว

      @@KISANCHOICE మీ వద్ద ఉన్నాయా సార్

  • @jayasriomkar3407
    @jayasriomkar3407 2 ปีที่แล้ว

    Very useful vedios bro.
    Keep vedios bro for farmers.
    Jai javan jai kisan

    • @AM-sl7pn
      @AM-sl7pn 2 ปีที่แล้ว

      ఉన్నది ఉన్నట్లుగా చెప్పు సూరి... 🤭😍🤭

  • @Rowdyboy141
    @Rowdyboy141 2 ปีที่แล้ว

    bro e sari birakaya super rate undi ga

  • @raj79752
    @raj79752 2 ปีที่แล้ว

    Paddy ki better ah brother???

  • @SatyanarayanaRajuKalidin-ur1sc
    @SatyanarayanaRajuKalidin-ur1sc ปีที่แล้ว

  • @vijaychandrareddy2659
    @vijaychandrareddy2659 2 ปีที่แล้ว

    How much price

  • @teja8593
    @teja8593 2 ปีที่แล้ว

    DenitoEkaraki enni tanklu padatai

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      నాకు కొంచెం తక్కువ రెండెకరాల కి 170 లీటర్లు పట్టింది బ్రదర్

  • @cantplaybgmi
    @cantplaybgmi 2 ปีที่แล้ว

    60 yrs mango trees long range avdhaa

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      మరి అంత లాంగ్ రాదు బ్రదర్

  • @makeshkumark1419
    @makeshkumark1419 2 ปีที่แล้ว +1

    450 price enta sir

  • @saidulukola1500
    @saidulukola1500 2 ปีที่แล้ว

    లీటర్ పెట్రోల్ ఎన్ని పంపులకు వస్తుంది...?

  • @ashokisaking
    @ashokisaking 2 หลายเดือนก่อน

    Price bro tell me

  • @pulugujjulakarthik5058
    @pulugujjulakarthik5058 2 ปีที่แล้ว

    How much cost

  • @nallabotulaveereesh5705
    @nallabotulaveereesh5705 2 ปีที่แล้ว

    How mach cast anaya

  • @shaa1415
    @shaa1415 2 ปีที่แล้ว

    Sir budidha kottachha

  • @muralikrisha838
    @muralikrisha838 2 ปีที่แล้ว

    Yentha sir ee mishan

  • @srinivasgoud4706
    @srinivasgoud4706 ปีที่แล้ว

    స్పెర్ పార్ట్స్ అందుబాటులో లేనిది ఎంత మంచి స్ప్రేయర్ అయినా చేత్తానె

  • @avinashreddybhavanam
    @avinashreddybhavanam 2 ปีที่แล้ว +1

    anna mileage enta vastundi per litre petrol

    • @amirineniabbayya9355
      @amirineniabbayya9355 2 ปีที่แล้ว

      1liter 10 tankies ki vasthundi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว

      10&12 పంపులు వస్తుంది

    • @ravipodapati490
      @ravipodapati490 2 ปีที่แล้ว +1

      @@PLEASESAVEFARMERS అన్న మాది హోండా పంప్ ఒక లీటర్ పెట్రోలు 70 టాంక్స్ కి వస్తుంది రిపేర్ తక్కువ 10 yars నుండి వాదుతున్న

    • @bhukyaramesh2088
      @bhukyaramesh2088 2 ปีที่แล้ว

      @@ravipodapati490 antha Price anna

  • @satishgeddam9914
    @satishgeddam9914 2 ปีที่แล้ว +1

    Nano gold review

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  2 ปีที่แล้ว +1

      మిరు ఏటువంటి micronutrients వాడకపోతే అప్పుడు దీనిని ఉపయోగించండి బాగుంటుంది, అవి వాడితే ఇది అవసరం లేదు

  • @kavalisrinivas9198
    @kavalisrinivas9198 2 ปีที่แล้ว

    Anna dhara entha mailege entha

  • @rameshbotha1185
    @rameshbotha1185 2 ปีที่แล้ว +1

    Anna akkada available vundi anna

  • @raghuvardhanraghuvardhan5459
    @raghuvardhanraghuvardhan5459 2 ปีที่แล้ว

    వరి పంట కూ ఉపయోగించవచ్చా

  • @aderajenderyoutubechannel7702
    @aderajenderyoutubechannel7702 ปีที่แล้ว

    Cost

  • @cantplaybgmi
    @cantplaybgmi 2 ปีที่แล้ว

    mee sapota chettu kante pedhavi maa mavidi chettu saripodha idhi

  • @ongolecattlelover2970
    @ongolecattlelover2970 2 หลายเดือนก่อน

    Cost entha bro

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 2 ปีที่แล้ว

    Hand pain vastundi aa vibration ki

  • @SaiKrishna-rd4rr
    @SaiKrishna-rd4rr 2 ปีที่แล้ว

    Super video♥️♥️♥️❤️

  • @jollireddysatyanarayana7554
    @jollireddysatyanarayana7554 2 ปีที่แล้ว +2

    Cost pls

  • @THANVIAZ
    @THANVIAZ 2 ปีที่แล้ว +2

    Good information అన్న

  • @venkayeshvenki6731
    @venkayeshvenki6731 2 ปีที่แล้ว

    How much rate

  • @chiranjeevimaraboina6167
    @chiranjeevimaraboina6167 2 ปีที่แล้ว +2

    👍👌 price please

  • @arunbollaveni3087
    @arunbollaveni3087 ปีที่แล้ว

    Rate bro

  • @premalathar6835
    @premalathar6835 2 ปีที่แล้ว

    Price

  • @nsr1148
    @nsr1148 2 ปีที่แล้ว

    25.ఏళ్లకు ముందు అన్నీ ఈ స్ప్రయర్లే రైతులు వాడేవారు...

  • @bhaskarreddy2964
    @bhaskarreddy2964 2 ปีที่แล้ว

    Super boy

  • @SanthoshKumar-nt5kg
    @SanthoshKumar-nt5kg 2 ปีที่แล้ว

    అన్నయ్య ఈ కంపెనీ ఎన్ని నెలలు గ్యారంటీ ఇచ్చింది

  • @nagireddy214
    @nagireddy214 2 ปีที่แล้ว

    Price entha sodara

  • @radhakrishnabezawada6288
    @radhakrishnabezawada6288 2 ปีที่แล้ว

    Prize plz

  • @sudheerreddy7506
    @sudheerreddy7506 2 ปีที่แล้ว

    420 cost anta brother?

  • @araja1234
    @araja1234 2 ปีที่แล้ว +1

    దీని స్పెర్ పార్ట్స్ రేట్లు చాలా ఎక్కువ.......

  • @bandiraju8929
    @bandiraju8929 ปีที่แล้ว

    Sr420 available best condition 18000

  • @anaparthikondalu7943
    @anaparthikondalu7943 2 ปีที่แล้ว

    రేట్ చెప్పండి

  • @rameshbotha1185
    @rameshbotha1185 2 ปีที่แล้ว

    Akkada available vundi anna