మరణాన్ని గూర్చి పార్వతీ దేవి మహాశివుడిని అడిగితే ఆపరమాత్ముడే చిన్ముద్ర వేసుకొని ఏ సమాదానం తెలుపక మౌనముద్ర లో వున్నాడని నేను ఎప్పుడో చదివినది గుర్తుకొస్తుంది .అమ్మా ఎవ్వరికీ ఏమీ తెలియని దాన్ని గూర్చి మనకు తోచింది మనం చెప్పటం అంత మంచి పద్దతిగాదేమో అని నాఅభిప్రాయం .
అమ్మా మీరు అన్నీ తెలిసినవారు.ఇప్పటి పరిస్థితులలో ఎవరు మంచం మీద మరణించ క నేలమీద మరణిస్తారు. మీ మాట ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరైనా చూశారు అంటే ఏమైనా రోగం రాగానే ఇక కింద చాపవేసి పడుకో పెడతారు అసలే ఇప్పుడుఅనాధ శరణాలా యలో పెద్దలు వున్నారు కాదా.ఇవి అన్నిపుక్కితపురానాలు.ప్రాణం పోయెట్టప్పు డు అప్పుడు కూడా జీ వి అయ్యో నన్ను కిందపడుకో పెట్టమండిరా అని చెపుతారా.100కి 99మంది హాస్పిటల్లో చేస్తున్నారు. అక్క డ బెడ్డు మిదకాక కిండపడుకో పెట్టమని చెపుతారా. ప్రిస్తుతులనిబట్టి జరుగు తాయి కానీ .మంచం మీద చావకూడదు అంటే ఎలా.పాతకాలంలో హాస్పిటల్స్ లేవుకాబట్టి అప్పుడు కొన్నిరోగలువైద్యము లేదు కాబట్టి ,అప్పుడు అందరిల్లల్లో మంచలు తక్కువ కాబట్టి ఇలాటివి వచ్చాయి.ఇప్పుడు కింద పడుకో పెడితే మీలాంటి వారే చూశా వా అప్పుడే కిందపడు బెట్టారు అంటారు.నరములేని నా లుక ఏమైనా మాట్లాడుతుంది.అప్పుడు గతిలేక కిందపడేి సుంటారు అదే కరెక్ట్ అంటే ఎలా.పాపాలు లేవు పున్యాలిలేవు భగవంతుడి పంపినప్పుడు రావ టం రమ్మంటే వెళ్ళటం.
అమ్మా పురాణం ప్రకారం చెప్పి ఉంటారు కానీ అమ్మో ఇప్పటి జనాలు వానైనా రోహిణి కార్తె ఐనా ఈ విషయం విన్న వెంటనే పెద్ద వారి ని ముందు భర్త మీద గొడవ పడి బయట పెట్టేస్తారు మీరు మాత్రం చాలా మంచి మనస్సుతో ఆలోచించారు 🙏
ఎవరి తెలుస్తుంది అమ్మ ఈరోజుల్లో మరణం ఎలా వస్తుందో తెలియదు రాత్రి శుభ్రం గా ఉన్నవారు తెల్లారి మరణించిన వారు ఉన్నారు. అలా జరగదు లెండి ఇంకా ఏవన్నా చెప్పండి.
2:55 s curact madam recent ga 2022 lo ma bhamma garu alane annaru avidaki appatiki 82yers naku ipoyindi ninu vellipothunanu nannu bayata paukobeteyandi antee mimu mate vesi baya padukobettam appudu 15 mits lo chanipoyindiii
Nothing to worry even if died on cot bcoz its written on his karma only where to die. Hence wearing Rudraksha Mala always is the Remedy for such deaths
Ma annaya sudden ga 1mint lo chanipoyadu at the age of 37 sadden deaths unnayandi .... But nijhangane ma annaya eyes kadilayi chala sepu, nillu posaka em kadalle inka anthatitho finish
Nijame madam Recent ga ma father expire ayyaru Aayana kudireppa kadilinattu anipinchindi Kaani na bhramemo anukunnanu Intlovaallato chepdaam anukunnanu Kaani cheppaledu.3 days ayyaka ma mother to cheppanu adi ne bhrama annaru
అమ్మ, ఈ మధ్య మా అన్నయ్య sudden గా అతను పడునే మంచం మీద పోయారు. ఆ సమయం లో దగ్గర పనివాళ్ళు తప్ప ఎవరూ లేము. వెంటనే అతనిని కింద పడుకోపెట్టారు. *అతను పడుకునే పరుపు బైట పరేసము కానీ మంచం ఇంట్లోనే ఉండి. దాని వలన ఎలాంటి దోషం ఉంటుంది* దయ చేసి చెప్పండి
!మంచం మీద ప్రాణం పోకూడదు. పెద్దలు చెప్తారు .ఆచరించాలి ఎలా కుదురుతుంది??? నేను చెప్తాను .మా నానమ్మగారు చనిపోతీంది,టైమ్ దగ్గర పడీంది అని ఇంట్లో అందరికీ తెలుస్తోంది. కానీ ఎప్పుడు చనిపోతారో తెలీయదు. డాక్టరు వచ్చీ రోజూ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. రోజూ ఎంతోకొంత ఆహారం తీసుకుంటోంది. అన్ని మాటలు చెపుతోంది. ఇమెను క్రింద పడుకోపెట్టాలా??ఒకరోజు మధ్యాహ్నం పన్నెండుగంటలకీ మజ్జిగాన్నం తిని,పడుకుని ఒంటీగంటకు అబ్బాయొచ్చాడా అని మా అమ్మని అడీగింది. ఇంకా రాలేదు అని అమ్మఛెప్పీంది. సరె మీ మావయ్యని పిలు అన్నది .భోజనం చేసి ఇప్పుడే పడుకున్నారు కాసేపుతరువాత లేపుతా అన్నది అమ్మ .టైంలేదు అన్నది నానమ్మ. దేనికి టైంలేదు అన్నది .అమ్మ.నేను వెళ్ళిపోతున్నాను .ఆయనకు చెప్పాలి అన్నది నానమ్మ .ఎక్కడికెడతారు ఓపికేది వెళ్ళడానికీ అన్నది అమ్మ. నానమ్మ ఒక్కఅరుపు అరిచింది.అమ్మమీద నేను వెళ్ళిపోతీన్నానుమావయ్యనిపిలువు అనీ.అప్పుడు అమ్మ కంగారు పడీ తాతయ్యను పిలీచీంది .ఆయనలేచి వచ్చీ ఎమిటి హడావీడి అన్నారు. నాకు పిలుపు వచ్చీంది.నెను వెడుతున్నాను అనీ రెండు చెతులూ జోడించి తాతయ్యకు నమస్కారం చేసింది.వెంటనే నన్ను మంచం పై నుండి దించు అనిఅమ్మని అడీగింది. మాట్లాడీతున్న మనీషిని దీంచడమేమిటి?అనుకుంది అమ్మ. అప్పుడు ఆమే మంచం మీద గబాలున లేచీకూర్చుని కిందపడుకోబెట్టు అన్నది. అమ్మకి,మా మేనత్తకు మతులుపోయాయి. ఈ లోపు మానాన్నగారు రావడం పరీస్థీతీ చూసీ వీధీ అరుగుమీద చాపవేసి దిండు పెట్టీ ఆమెను పడుకోపెట్టడం జరీగింది. ఆ తరువాతే ఆమె ప్రాణం పోయింది. అందరికీ ఇలా తెలీయదుగా. .మా తాతగారు కూడా మాకు చెప్పీ చనిపోయారు. మధ్యాహ్నం రెండుగంటలలోపు చనిపోతాను అన్నారు ఒకటీన్నరకు చనిపోయారు.ఆయన హాస్పిటల్ లో బెడ్ పైన .
మా నాన్నగారు హార్టెటాక్ వచ్చి ఇంట్లో మంచం మీద ట్రీట్ మెంట్ జరుగుతుండగా చనిపోయారు.హాస్పిటల్ తీసుకెళ్ళె వ్యవధీ కూడా లేదు. మానాన్నగారికి కానీ మాకుగానీ ఆయన అప్పుడు చనిపోతారేమ్ అనే డౌటె రాలేదు. గుండెనొప్పీ అన్నారు డాక్టర్ వచ్చి చూస్తున్నారు మందులెవో రాసిస్తారు కొందాము అనే అనుకున్నాము
Ma akka kuda chanepoinde carona to valla ma akka valla entelo chanepoinde meamu ureke tesukapoyam mali vachi varaku a chanipoyena bed laghea unade valla atta vallu anru me amma valla ma kodhlu chanepoinde anru
20days back ma daddy nit fresh ga bath chesi early mng 4.30 ki kuda cigarette kalcharu vachi bed paina padukunnaru 4.45 ki chusthe ela padukunna manishi alane chanipoi unnaru😔😔😔 ina ma manushulu manaki enduku hani chestharu wrong miru cheppedi
Nekenduke evanni evaru appudupotharo elapotharo, ah devunike telusu nuv ela pothavo teliste nuv cheppinatlugane po e agelo thi ni vurike vundaleka e panchayathilente pani leni agebar
మరణాన్ని గూర్చి పార్వతీ దేవి మహాశివుడిని అడిగితే ఆపరమాత్ముడే చిన్ముద్ర వేసుకొని ఏ సమాదానం తెలుపక మౌనముద్ర లో వున్నాడని నేను ఎప్పుడో చదివినది గుర్తుకొస్తుంది .అమ్మా ఎవ్వరికీ ఏమీ తెలియని దాన్ని గూర్చి మనకు తోచింది మనం చెప్పటం అంత మంచి పద్దతిగాదేమో అని నాఅభిప్రాయం .
అమ్మ గారు పద్ధతులు గురించి చెప్పారు కానీ మరణం ఎలా వస్తుంది అని చెప్పలేదు soudamini kothinti గారు అర్థం చేసుకుని కామెంట్స్ పెట్టాలి
No n vi
అమ్మా మీరు అన్నీ తెలిసినవారు.ఇప్పటి పరిస్థితులలో ఎవరు మంచం మీద మరణించ క నేలమీద మరణిస్తారు. మీ మాట ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరైనా చూశారు అంటే ఏమైనా రోగం రాగానే ఇక కింద చాపవేసి పడుకో పెడతారు అసలే ఇప్పుడుఅనాధ శరణాలా యలో పెద్దలు వున్నారు కాదా.ఇవి అన్నిపుక్కితపురానాలు.ప్రాణం పోయెట్టప్పు డు అప్పుడు కూడా జీ వి అయ్యో నన్ను కిందపడుకో పెట్టమండిరా అని చెపుతారా.100కి 99మంది హాస్పిటల్లో చేస్తున్నారు. అక్క డ బెడ్డు మిదకాక కిండపడుకో పెట్టమని చెపుతారా. ప్రిస్తుతులనిబట్టి జరుగు తాయి కానీ .మంచం మీద చావకూడదు అంటే ఎలా.పాతకాలంలో హాస్పిటల్స్ లేవుకాబట్టి అప్పుడు కొన్నిరోగలువైద్యము లేదు కాబట్టి ,అప్పుడు అందరిల్లల్లో మంచలు తక్కువ కాబట్టి ఇలాటివి వచ్చాయి.ఇప్పుడు కింద పడుకో పెడితే మీలాంటి వారే చూశా వా అప్పుడే కిందపడు బెట్టారు అంటారు.నరములేని నా లుక ఏమైనా మాట్లాడుతుంది.అప్పుడు గతిలేక కిందపడేి సుంటారు అదే కరెక్ట్ అంటే ఎలా.పాపాలు లేవు పున్యాలిలేవు భగవంతుడి పంపినప్పుడు రావ టం రమ్మంటే వెళ్ళటం.
Good Analysis
నీకు. ఏమీ తెలీనప్పుడు మౌనంగా ఉండటం మంచిది
అమ్మా పురాణం ప్రకారం చెప్పి ఉంటారు కానీ అమ్మో ఇప్పటి జనాలు వానైనా రోహిణి కార్తె ఐనా ఈ విషయం విన్న వెంటనే పెద్ద వారి ని ముందు భర్త మీద గొడవ పడి బయట పెట్టేస్తారు మీరు మాత్రం చాలా మంచి మనస్సుతో ఆలోచించారు 🙏
chala Baga cheppinaru ధాన్యవాదములు
Absolutely.....chala clear ga chepoaru...Almighty decides Everything...
Correct gaa saastram chepparu. But jarigipoyina daaniki parihaaram/remedy koodaa chepithe baavuntundi.
ఎవరి తెలుస్తుంది అమ్మ ఈరోజుల్లో మరణం ఎలా వస్తుందో తెలియదు రాత్రి శుభ్రం గా ఉన్నవారు తెల్లారి మరణించిన వారు ఉన్నారు. అలా జరగదు లెండి ఇంకా ఏవన్నా చెప్పండి.
2:55 s curact madam recent ga 2022 lo ma bhamma garu alane annaru avidaki appatiki 82yers naku ipoyindi ninu vellipothunanu nannu bayata paukobeteyandi antee mimu mate vesi baya padukobettam appudu 15 mits lo chanipoyindiii
Meeru prajalanu agyanuluga chesthunnaru.Manishi brathikinappudu chesay Manchi chedunu batti maranam tharuvatha Jeevitham untundhi.
ఆమే చెప్పిన దాంట్లో తప్పెమీ లేదు. శాస్త్ర లలో ఉన్నదే చెబుతున్నారు. అర్ధం చేసు కునే వారిని బట్టి వుంటుంది
Maranam manaki telisi jarugadhu
Miru cheppina matalu nannu pain chestunnavi
deeni maranam deeniki telustundemo recently my father expired sudden death cardiac patient manishipovadam oka badha ayihte veella maatalu inkaa baadhistunnayi sampradayam perutho 10 va roju prutho chuttupakalavaallu wife ne inkakasari edipistuntaaru emi sampradaayam edi edi kooda musalde deeniki marana vedana telustundi kinda padukopettalanta intlo vuncharanta
Nothing to worry even if died on cot bcoz its written on his karma only where to die. Hence wearing Rudraksha Mala always is the Remedy for such deaths
ఆరోగ్యం బాగా లేకుండా మంచం పైనే ఉంటారు గా అలంటప్పుడు ఎలా అమ్మ మా నాన్న గారికి ఆరోగ్యం బాగా లేకుండా మంచం పైనే చనిపోయారు అమ్మా...
Same andi ma nanna ite health issue ledu nidrapitunnaru nidraline pranam poyindi ...daniki em chestam chavu ekkadyna cheppu vastunda😟😟
Ma amma garu kuda knee operation cheyimchukoni yintlo unnaru.. mancham midha hernia blast ayi chanipoyaru
000000000000l0l0p0l00
@@Manjula1210 hernia blast ante
Dayachesi ilaantivi cheppevaarini avamaaninchakandi vaaremi sonthamga create chesi chepparu
puraanaallo saastraallo yemi unnaayo ave cheptaaru nammite paatinchandi lekapote vadhileyandi daanivalla vache chedinaa manchinaa meere kadha anubhavinchedhi what is the need to scold others
🙏 bhumi meeda eppudu ekkada ela chanipotaaro aa bhagavantuduki maatrame telusu.
Meeru correct ga chepparu amma
Mari pranamu pothundhi Ani evvariki chheppivellodukhadha
Correct ga chepparu amma
Ma annaya sudden ga 1mint lo chanipoyadu at the age of 37 sadden deaths unnayandi .... But nijhangane ma annaya eyes kadilayi chala sepu, nillu posaka em kadalle inka anthatitho finish
అనుకోకుండా చనిపోయారు మా నాన్న గారు health కొంచెం బాగా లేదు ఎప్పుడూ చనిపోతారో తెలియదు కదా అమ్మా చనిపోయారు అమ్మా..
Useful vedios pettandi E Topic valana emi use?
Hospital lo beds ki badulu em arrange cheyyali?
Good question ?
S
Chanipoyinappudu,manaki,noppi,vastundha
Nijame madam
Recent ga ma father expire ayyaru
Aayana kudireppa kadilinattu anipinchindi
Kaani na bhramemo anukunnanu
Intlovaallato chepdaam anukunnanu
Kaani cheppaledu.3 days ayyaka ma mother to cheppanu adi ne bhrama annaru
Theliyani vishayalu chepithe thelusu kondi questions vesi orgue cheya kudathu Hindu culture ni gowravinchandi pls
Death is not in our hands. If it happens suddenly what can be done.
Amma ma mamayagaru amavasya rojuna chanipoyaru pariharam chepara
Amma pournami roju Monday chanipoty emavtundhi .... good or bad
Evaru chanipoyaru
@@venkateshshiva my grand paa
@@saddikameswari8216 nyce dp
హాస్పిటల్స్ లో bed పైనే అవుతున్నాయి...
ఏమి చేయగలం
Aussalu pranam apudu potundo teledu kadaaa..kinda padukobettadaniki
deeni maranam deeniki telustundemo recently my father expired sudden death cardiac patient manishipovadam oka badha ayihte veella maatalu inkaa baadhistunnayi sampradayam perutho 10 va roju prutho chuttupakalavaallu wife ne inkakasari edipistuntaaru emi sampradaayam edi edi kooda musalde deeniki marana vedana telustundi kinda padukopettalanta intlo vuncharanta
Super
Mari hospitals lo bed 🛏️ midha chanipoyina vallu ela amma
అమ్మ, ఈ మధ్య మా అన్నయ్య sudden గా అతను పడునే మంచం మీద పోయారు. ఆ సమయం లో దగ్గర పనివాళ్ళు తప్ప ఎవరూ లేము. వెంటనే అతనిని కింద పడుకోపెట్టారు. *అతను పడుకునే పరుపు బైట పరేసము కానీ మంచం ఇంట్లోనే ఉండి. దాని వలన ఎలాంటి దోషం ఉంటుంది* దయ చేసి చెప్పండి
She's absolutely correct ..I read the same from books...
!మంచం మీద ప్రాణం పోకూడదు. పెద్దలు చెప్తారు .ఆచరించాలి ఎలా కుదురుతుంది??? నేను చెప్తాను .మా నానమ్మగారు చనిపోతీంది,టైమ్ దగ్గర పడీంది అని ఇంట్లో అందరికీ తెలుస్తోంది. కానీ ఎప్పుడు చనిపోతారో తెలీయదు. డాక్టరు వచ్చీ రోజూ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. రోజూ ఎంతోకొంత ఆహారం తీసుకుంటోంది. అన్ని మాటలు చెపుతోంది. ఇమెను క్రింద పడుకోపెట్టాలా??ఒకరోజు మధ్యాహ్నం పన్నెండుగంటలకీ మజ్జిగాన్నం తిని,పడుకుని ఒంటీగంటకు అబ్బాయొచ్చాడా అని మా అమ్మని అడీగింది. ఇంకా రాలేదు అని అమ్మఛెప్పీంది. సరె మీ మావయ్యని పిలు అన్నది .భోజనం చేసి ఇప్పుడే పడుకున్నారు కాసేపుతరువాత లేపుతా అన్నది అమ్మ .టైంలేదు అన్నది నానమ్మ. దేనికి టైంలేదు అన్నది .అమ్మ.నేను వెళ్ళిపోతున్నాను .ఆయనకు చెప్పాలి అన్నది నానమ్మ .ఎక్కడికెడతారు ఓపికేది వెళ్ళడానికీ అన్నది అమ్మ. నానమ్మ ఒక్కఅరుపు అరిచింది.అమ్మమీద నేను వెళ్ళిపోతీన్నానుమావయ్యనిపిలువు అనీ.అప్పుడు అమ్మ కంగారు పడీ తాతయ్యను పిలీచీంది .ఆయనలేచి వచ్చీ ఎమిటి హడావీడి అన్నారు. నాకు పిలుపు వచ్చీంది.నెను వెడుతున్నాను అనీ రెండు చెతులూ జోడించి తాతయ్యకు నమస్కారం చేసింది.వెంటనే నన్ను మంచం పై నుండి దించు అనిఅమ్మని అడీగింది. మాట్లాడీతున్న మనీషిని దీంచడమేమిటి?అనుకుంది అమ్మ. అప్పుడు ఆమే మంచం మీద గబాలున లేచీకూర్చుని కిందపడుకోబెట్టు అన్నది. అమ్మకి,మా మేనత్తకు మతులుపోయాయి. ఈ లోపు మానాన్నగారు రావడం పరీస్థీతీ చూసీ వీధీ అరుగుమీద చాపవేసి దిండు పెట్టీ ఆమెను పడుకోపెట్టడం జరీగింది. ఆ తరువాతే ఆమె ప్రాణం పోయింది. అందరికీ ఇలా తెలీయదుగా. .మా తాతగారు కూడా మాకు చెప్పీ చనిపోయారు. మధ్యాహ్నం రెండుగంటలలోపు చనిపోతాను అన్నారు ఒకటీన్నరకు చనిపోయారు.ఆయన హాస్పిటల్ లో బెడ్ పైన .
మా నాన్నగారు హార్టెటాక్ వచ్చి ఇంట్లో మంచం మీద ట్రీట్ మెంట్ జరుగుతుండగా చనిపోయారు.హాస్పిటల్ తీసుకెళ్ళె వ్యవధీ కూడా లేదు. మానాన్నగారికి కానీ మాకుగానీ ఆయన అప్పుడు చనిపోతారేమ్ అనే డౌటె రాలేదు. గుండెనొప్పీ అన్నారు డాక్టర్ వచ్చి చూస్తున్నారు మందులెవో రాసిస్తారు కొందాము అనే అనుకున్నాము
Ee musilidani videos chooste andariki burra padavutundi 🤷
పుణ్యాత్ములు.
@@jvramana8787 so sad Andi 😭
Nijama
Ayo Amma maa Amma night podukunadhi nidralone chanipoyindhi manam kavalani cheyamu kada
Avunu ma amma fast hands nallabaddayi taruvatha kanlo keali mouth kani maku tealuvadu
Chanipoye vallaki munde thelusthunda ? Meeru kinda ne padukuntara Amma ?
Periods lo rendava roju devudi place kaakunda inkekadikaina exhibition vellocha
Oyamma eme eyes ki dead cells kuda kanipistaya
అలా అంటే హాస్పిటల్ లో బెడ్ మీద చనిపోతారు కదా అది మంచం కాదా...?
Ma ma nanna garu kuda Mancham medi nundi kindaku digi chanipoyadu
Asalu macham meda chanipothy gadi muyaka pothy macham chakaliki evvaka pothy vadukuntunty avauthundi Amma dayachesi chepandi.pls reply send me
Naadi same question
Ln m
Nijaam eavariki jeernam kaadu 🙏
అందుకే ఇదివరకు రోజుల్లో 60వచ్చాక వ్యవహారాలు అన్నీ పిల్లలకి,వారి శ్రేయోభిలాషి కి చెప్పేవారు ఎప్పుడు పడుకోవాలనుకున్న చాప పరుచుకుని పడుకునేవా రు
Hospital bed parledu anukunta
Intlo మంచం మీద dead avvakoodadu Ani madam meaning అనుకుంటా
A
B
D
M
Sudden ga chanipotharu, nidaralone chanipothunnaru, appudu Ela, manam chanipothamu Ani munde thelisukovalante mire margam cheppandi, appudu munde kinda padukovachu amma. Mi lanti vallu cheppedi vini, musali vallani bayata pettesthunnaru, eppudu chanipotharo Ani, kaliyugam lo anthati mahathmulu evaru leru, munde chanipotharu Anu thelusukovafaniki, manam emaina, Ramana Maharshulama.
Haspatal lo machalamedakada potaru.
All superstitious beliefs... Nonsense!!
👍👍👍 amma
అమ్మ కి 🙏🏻🙏🏻🙏🏻
Mancham meedha ponukoni heart attack vasthe… manchidhi kadha…?don’t relate old ideologies to what’s happening in present…
💯 correct
First madam gari ni manchi cycological doctor ke chupinchalli monthaniki manchane target chasaru kada 🤫🤭
నమస్కారమండీ
Ma akka kuda chanepoinde carona to valla ma akka valla entelo chanepoinde meamu ureke tesukapoyam mali vachi varaku a chanipoyena bed laghea unade valla atta vallu anru me amma valla ma kodhlu chanepoinde anru
Hospital lo cots kaakapote mare aamuntai
Silent heart attack 😢😢😢vachi maa husband 1 minute lo death😭
Hospital లో అందరూ బెడ్ పైనే చనిపోతారు.
Hospitals lo manchaalu thesesi sapala meedha padukobettali inka ee musalamma cheppinattu
Darba vishtatha emiti
20days back ma daddy nit fresh ga bath chesi early mng 4.30 ki kuda cigarette kalcharu vachi bed paina padukunnaru 4.45 ki chusthe ela padukunna manishi alane chanipoi unnaru😔😔😔 ina ma manushulu manaki enduku hani chestharu wrong miru cheppedi
So Sad 😔😔😔
EVRU. EKKDA. POTHARO. PUTTAKAMUNDE. FIXAEI. VUNTUNDI. PANIKIRANI. CHADASTHAMULU
అమ్మ మంచం మీద ఉండిపోయిన వాళ్ళు ఏమి చేస్తారు
Title ki.... Speech kii sambandham ledu😒
Evaraina chachhetappudu manchama, nela ani evariki teliyadu. Edo konchamo, goppo telusukuni daani prajala mind paduchesthunnaru. Anduke devudu ee chaavu and puttuka ane vishayalu tana chethulo pettukunnadu lekaunte, aa vishayalu meedakuda videos chesi sommu chesukuntaru. Nonsense.
deeni maranam deeniki telustundemo recently my father expired sudden death cardiac patient manishipovadam oka badha ayihte veella maatalu inkaa baadhistunnayi sampradayam perutho 10 va roju prutho chuttupakalavaallu wife ne inkakasari edipistuntaaru emi sampradaayam edi edi kooda musalde deeniki marana vedana telustundi kinda padukopettalanta intlo vuncharanta
Nekenduke evanni evaru appudupotharo elapotharo, ah devunike telusu nuv ela pothavo teliste nuv cheppinatlugane po e agelo thi ni vurike vundaleka e panchayathilente pani leni agebar
Chadavatam meeku akkuvayyindi
గాలిలో మరణిస్తారా భలే చెపుతున్నావే యాంకరు
సోది ఎందుకు మీరు చూశారా. అంతా ఊహ ప్రజలను తప్పు దారి పట్టించడం.
ఆ మాటలు విని ఇంట్లో పెద్దవాళ్ల ను తొందరగా కింద పడుకో పెట్టుతారు. బొంగలొ మాటలు ఇవి.
అమ్మ మీరు time pass ki ఇలాంటివి చెపుతారా
Waste
lL KG. STUDENTS తో ఇంటర్వ్యూ లు చేయడం వేస్ట్ అక్క