Gunshot: బాబుకి ఏంటి నొప్పి | Analysis On AP 3 Capitals, Chandrababu Amaravati Real Estate |SakshiTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 411

  • @dasannarokkam4359
    @dasannarokkam4359 2 ปีที่แล้ว +145

    ఈశ్వర్ గారు మీరు విశ్లేషించే విధానం ఎటువంటి అజ్ఞానులకైనా అర్థమయ్యే విధంగా వివరించారు మీకు నా ధన్యవాదాలు

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 2 ปีที่แล้ว +138

    సూపర్ ఈశ్వర్ గారు మీ చెప్పే విధానం ఏ చానల్ లో కూడా లేరు సూపర్ ఈశ్వర్ గారు 🙏👌👌👌

  • @satyanarayanapandruvada4946
    @satyanarayanapandruvada4946 2 ปีที่แล้ว +62

    Eswar గారు మీరు సూపర్,మీ లాంటి వాళ్ళు మా సాక్షి టీవీ కి ఎంతో అవసరం,వెల్కమ్ సార్

  • @star123j
    @star123j 2 ปีที่แล้ว +67

    సూపర్ స్పీచ్. ఒకసారి ప్రజలందరూ ఆలోచిస్తారు మీ మాటలకి.. అందరం బావుండాలి. కొందరే కాదు. అమరావతిలో రైతులుకోసం కాదు చంద్రబాబుగారి నాటకాలు. భూములు లాక్కున్న వారి బంధువులు టీడీపి mla లూ కోసం

  • @star123j
    @star123j 2 ปีที่แล้ว +43

    👏👏👏👏👏👏💐💐💐💐💐💐👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻. ఈశ్వర్ sir గునప్పాలాంటి మాటలు గుండె లోతుల్లోకి గుచ్చుకుంటున్నాయి. సూపర్ sir

  • @chiranjeevireddy8320
    @chiranjeevireddy8320 2 ปีที่แล้ว +83

    చాలా బాగా విశ్లేషించారు ఈశ్వర్ గారు

  • @progaming2075
    @progaming2075 2 ปีที่แล้ว +26

    మీ విశ్లేషణ బాగుంది ఈశ్వర్ గారు.సాక్షి చానెల్ కు మీరొక డైమండ్.

  • @prasadaraokommukuri7783
    @prasadaraokommukuri7783 2 ปีที่แล้ว +62

    సూపర్ విశ్లేషణ. చాలా బాగా వివరించారు సార్

  • @rams1030
    @rams1030 2 ปีที่แล้ว +16

    వాహ్...యిప్పుడు వచ్చింది సాక్షి టీవీకి అసలైన జవ సత్వాలు 👌🤗🤗
    ఈశ్వర్ గారు మీ విశ్లేషణ విధానం, మీ స్టీల్, మీ ఎనర్జీ లెవెల్స్ కి హ్యాట్సాఫ్ 👏👏👏👌

  • @vinodkumar-mh9bz
    @vinodkumar-mh9bz 2 ปีที่แล้ว +34

    ఈశ్వర్ గారు చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌

  • @YSRCP-CRPR
    @YSRCP-CRPR 2 ปีที่แล้ว +30

    ధన్యవాదాలు అన్న

  • @vizianagaramupdate8320
    @vizianagaramupdate8320 2 ปีที่แล้ว +34

    కుమ్మేశారు ఈశ్వరన్న... సాక్షికి మీరు చాలా అవసరం.. డైలాగ్ డెలవరీ అదుర్స్

  • @apparaotadri4535
    @apparaotadri4535 2 ปีที่แล้ว +18

    Very nice impressive explanation Eeswar gaaru

  • @saleembasha5594
    @saleembasha5594 2 ปีที่แล้ว +30

    సూపర్ సార్ సాక్షి కి ఆక్సిజెన్ ల మీరు వచ్చారు

  • @rayalasathishkumar6757
    @rayalasathishkumar6757 2 ปีที่แล้ว +41

    సూపర్ ఈశ్వర్ గారు go ahead సాక్షి ఇంకా చాలారేగాలి పచ్చ మీడియా బ్లాక్ అవ్వాలి

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 2 ปีที่แล้ว +10

    ఈశ్వర్ గారు మీ చక్కటి విశ్లేషణ కు హ్యాట్సాఫ్...👌

  • @saradabhimavarapu123
    @saradabhimavarapu123 2 ปีที่แล้ว +40

    Excellent analysis Eswar garu hats off ❤

  • @cljcthechurchoflordjesus3593
    @cljcthechurchoflordjesus3593 2 ปีที่แล้ว +34

    అద్భుతమైన వివరణ మీ స్వరం చాలా బాగుంది

  • @GK....777
    @GK....777 2 ปีที่แล้ว +124

    సాక్షి చేసిన మంచి పనుల్లో ఒకటి మిమ్మల్ని యాంకర్ గా తీసుకురావడం

  • @chiliverinagender1094
    @chiliverinagender1094 2 ปีที่แล้ว +15

    అన్నా eashwaranna మీరు 100% కరెక్ట్ అన్నా మీరు సాక్షి టీవీ కి లక్కీ anchor అన్న జై జగన్ అన్న జయహో జగనన్న జై ఈశ్వర న్న

  • @అమరనాథ్వాస్తుశాస్త్రం

    థ్యాంక్స్ ఈశ్వర్ గారు

  • @piduguprathap6837
    @piduguprathap6837 2 ปีที่แล้ว +5

    ఈశ్వర్ అన్నగారు మీరు సాక్షి న్యూస్ చదవడం చాలా చాలా చాలా అందంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ బోగాతాలు బయటపెట్టి సూపర్ సూపర్ స్విచ్ 👍👍👍👍💯

  • @jaggamullangi1599
    @jaggamullangi1599 2 ปีที่แล้ว +19

    thank you very much for your great analysis.

  • @subhashpaul7521
    @subhashpaul7521 2 ปีที่แล้ว +21

    Super Eswar gaaru

  • @podilivenkateswarao6936
    @podilivenkateswarao6936 2 ปีที่แล้ว +21

    చాలా బాగా వివరించి చెప్పారు సార్ అమరావతి చంద్రబాబు నాయుడు బాగోతం బయటపడింది ఇంకా డీబేట్లు పెట్టండి బాగా ప్రజలకు వివరించి చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @Mahikovuru
    @Mahikovuru 2 ปีที่แล้ว +22

    Superbb excellent presentation

  • @rajendragaddam499
    @rajendragaddam499 2 ปีที่แล้ว +39

    Superb, excellent presentation.

  • @ilovemyindia6249
    @ilovemyindia6249 2 ปีที่แล้ว +11

    Goosebumps asalu
    nice presentation

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 2 ปีที่แล้ว +34

    Super anchoring eeswar gaaru.meeru cheppinamaatalu poorthiga chaalamandhi aalochanalo padataaru.meeru cheppina prathi maata 100% correct.

  • @vkcreations5242
    @vkcreations5242 2 ปีที่แล้ว +30

    Super super superrrrrrr anna

  • @subbur5573
    @subbur5573 2 ปีที่แล้ว +21

    Maind blowing explanation anna 🔥🔥🔥🔥🔥 eshwar anna 👌👌👍👍

  • @yasaswiputla6430
    @yasaswiputla6430 2 ปีที่แล้ว +26

    జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకుడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అనీ, నిత్యం ప్రజల కోసం ఆలోచించే ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.

  • @rajeshaaradhaya6810
    @rajeshaaradhaya6810 2 ปีที่แล้ว +22

    SUUUUUUUPER GA JARNALISAM JARNALIST 👌👌✊✊👏👏⭐⭐💪💪🙏🙏🦁🦁⭐⭐GREAT JARNALIST TARCHUBEARAR JARNALIST EXLEANT VOICE

  • @rajuscreations6488
    @rajuscreations6488 2 ปีที่แล้ว +16

    సూపర్ sir

  • @philipnagubamu3463
    @philipnagubamu3463 2 ปีที่แล้ว +14

    Super rapoooi....excellent speech anna

  • @iamtellingthetruth4496
    @iamtellingthetruth4496 2 ปีที่แล้ว +4

    Correct time కీ వచ్చారు. Super.

  • @naiduatchanna6781
    @naiduatchanna6781 2 ปีที่แล้ว +17

    Excellent sir 👌👌👌👌.

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 2 ปีที่แล้ว +74

    3 రాజధానులు ఉత్తమమని శ్రీకృష్ణ కమిషన్ నివేదిక పేర్కొంది.

    • @telugurdy1530
      @telugurdy1530 2 ปีที่แล้ว +1

      Ha ha ha 3 capitals Peru cheppukoni anna 5 years gadipesadu without capital. So money not required for development.

    • @vinaykumar-bp5rl
      @vinaykumar-bp5rl 2 ปีที่แล้ว

      @@telugurdy1530 mee grapics capital announce chesi emm peekaru ra itdp😂😂😂🤙🤙🤣?
      Ee impact meeku 2024 lo telusthadhi🤙🤙🤣🤣😂

    • @telugurdy1530
      @telugurdy1530 2 ปีที่แล้ว

      @@vinaykumar-bp5rl అపుడు మా ఫేక్ ని నమ్మను నా lage చాలా మంది నమ్మరు ..ఇప్పుడు ఆ chance లేదు....మేము నెక్స్ట్ election లో తట్టే బుట్టా సర్దు కోవలసి వస్తుంది అని మా ఫేక్ కి కూడా తెలుసు ...పాపం అది మా 5rs batch కి తెలియదు ఎందుకు అంటే మాకు mind pani cheyadu అని already మా పెద్ద boss chepedu...only మాకు BP షుగర్ లు మాత్రమే వస్తుంది..ఈ మా 5rs batch ఫేక్ చానెల్ లు ఫేక్ medavulu వలన మాకు నెక్స్ట్ election లో బాగా damage jaraga botundi Maa అన్న కి

  • @subbaramaiahkadiveti1289
    @subbaramaiahkadiveti1289 2 ปีที่แล้ว +13

    Excellent presentation Eswar garu

  • @phaneendra92
    @phaneendra92 2 ปีที่แล้ว +14

    Vammmoo...... Emaina eg la... 1 min lo manchi example chepparu...

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 2 ปีที่แล้ว +30

    మి లాంటి వారు సాక్షిలో ఇంకా ఇంకా రావాలి 👍

  • @ravindrababumunnelli1828
    @ravindrababumunnelli1828 2 ปีที่แล้ว +15

    మీరు చెప్పే విదానము ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా వుంది సార్

  • @chandrabalivada9586
    @chandrabalivada9586 2 ปีที่แล้ว +8

    What a presentation.... Well thanks to sakshi...

  • @paluchakiran9273
    @paluchakiran9273 2 ปีที่แล้ว +4

    Wat a voice.miru super sir sakshi tv ratings high level vellipothundhi

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti 2 ปีที่แล้ว +8

    Excellent anna...ekkadaku poyavanna inni rojulu....supari super

  • @swamynageswararao5631
    @swamynageswararao5631 2 ปีที่แล้ว +3

    ఈశ్వర్ గారు మీ స్పీచ్ ఎంతో సందేశాత్మకంగా ఉంది కంటి వెంబడి నీళ్లు తెప్పించాయి తన స్వార్థం కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కన్నతల్లి లాంటి తన రాష్ట్రానికి అన్యాయం చేయడం చంద్రబాబు నీచ రాజకీయం చంద్రబాబుకు బుద్ధి లేక పోవచ్చు తోక పార్టీలు జనసేన పావుల నాయుడు కు సిపిఐ సిపిఎం బిజెపి కాంగ్రెస్ గంజాయి రెడ్డి ఈ ఫకీర్ వాళ్లకి తెలవదా

  • @parasuramvarma9358
    @parasuramvarma9358 2 ปีที่แล้ว +14

    Wow great presentation sir do it sir

  • @regeenamadhuri3862
    @regeenamadhuri3862 2 ปีที่แล้ว +22

    Yemi script Eshwar👏👏👏👏👌🙏

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 2 ปีที่แล้ว +5

    Very inspiring narration!

  • @KSREDDY-mf4qo
    @KSREDDY-mf4qo 2 ปีที่แล้ว +17

    super anchor

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 2 ปีที่แล้ว +15

    Eswer 's gun shot at bull's eye
    It's simply superb

  • @sridharreddythupili8477
    @sridharreddythupili8477 2 ปีที่แล้ว +15

    EESWAR VERY GOOD ANALYSIS 👍

  • @deenakumarpemula895
    @deenakumarpemula895 2 ปีที่แล้ว +6

    Eswar గారు సాక్షి ఛానెల్ కి మీలాంటి వారు ఎంతో అవసరమై ఉన్నద్ది

  • @ravisekharseelam9477
    @ravisekharseelam9477 2 ปีที่แล้ว +18

    జై జగన్ జై జగన్ జై జై జగన్

  • @parameswarareddymukku2340
    @parameswarareddymukku2340 2 ปีที่แล้ว +12

    Eswar garu news super ga cheptha ru

  • @venkatanaidunadiminti8029
    @venkatanaidunadiminti8029 2 ปีที่แล้ว +21

    Sir great anchor

  • @bhushank7208
    @bhushank7208 2 ปีที่แล้ว +5

    Wonderful analysis Eswar . Keep rocking

  • @vayyalamohanreddy
    @vayyalamohanreddy 2 ปีที่แล้ว +27

    Fidaaaa.... to your content & to your voice 👌👍👏🙏🙏🙏

  • @pvr3118
    @pvr3118 2 ปีที่แล้ว +11

    Keep it up Eshwar garu

  • @thrinadhsirclassroom5391
    @thrinadhsirclassroom5391 2 ปีที่แล้ว +4

    అబ్భ్చాఅబ్భా....సూపర్ కుమ్మేసారు........ఇన్నాళ్లకు సాక్షి కి ఫైర్ జర్నలిజం దొరికింది

  • @dharahask5460
    @dharahask5460 2 ปีที่แล้ว +8

    Good comparison 👏 👍 👌

  • @viswanathrao480
    @viswanathrao480 2 ปีที่แล้ว +20

    Eswar is outstanding
    His Voice has an added advantage too

  • @rajeshreddy108
    @rajeshreddy108 2 ปีที่แล้ว +11

    Super presentation sir

  • @rajubabuvanthala9426
    @rajubabuvanthala9426 2 ปีที่แล้ว +17

    Excellent dynamic voice Eswar garu

  • @nsreddy7995
    @nsreddy7995 2 ปีที่แล้ว +4

    Perfect presentation Eswar👍👍👍

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 2 ปีที่แล้ว +22

    ఏంటండీ బాబు మీ డైలాగ్స్ వింటుంటే పూనకం వచ్చేస్తుంది

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 2 ปีที่แล้ว +15

    A Very good job & well timed presentation GOD bless you Sakshi please keep it UPDATED till the goal reached& People get comprehend& Understand Again&Again

  • @smdshakeer6374
    @smdshakeer6374 2 ปีที่แล้ว +19

    Sooper sir 💯👌🙏

  • @ssreekanthreddy0379
    @ssreekanthreddy0379 2 ปีที่แล้ว +6

    Super episode Eswar

  • @yasaswiputla6430
    @yasaswiputla6430 2 ปีที่แล้ว +8

    ప్రజల నినాదం, జగన్మోహన్ రెడ్డి గారి నినాదం.

  • @divyajakkuluri88
    @divyajakkuluri88 2 ปีที่แล้ว +4

    Super sir baaga chepparu

  • @pvsatish3216
    @pvsatish3216 2 ปีที่แล้ว +6

    ఈశ్వర్ అన్నా సూపర్

  • @madhubujji1112
    @madhubujji1112 2 ปีที่แล้ว +10

    Super👌👌👌

  • @m.srinivasulu6120
    @m.srinivasulu6120 2 ปีที่แล้ว +1

    ఈశ్వర్ గారు మీరు చెప్పే విధానం చిన్నపిల్లవాడికైనా అర్థమవుతుంది మీరు సాక్షి లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది

  • @crajasekharreddy5405
    @crajasekharreddy5405 2 ปีที่แล้ว +5

    Very good chala baba chepparu

  • @syamgorikapudi8787
    @syamgorikapudi8787 2 ปีที่แล้ว +3

    Wow Amazing Analytics Explanation. Ilaativi. Every day meeru vinipinchina patcha kulagajji Vedhavalaku buddhi raadu , Eswar gaaru. Vedio wonderful.

  • @rajasekharreddyPadala6
    @rajasekharreddyPadala6 2 ปีที่แล้ว +6

    That was awesome presentation

  • @lovekumarremalli3502
    @lovekumarremalli3502 2 ปีที่แล้ว +16

    Super sir no words

  • @sreenivasulug6941
    @sreenivasulug6941 2 ปีที่แล้ว +3

    Your are the best sir 👍👍👍

  • @srinivasareddybattula6562
    @srinivasareddybattula6562 2 ปีที่แล้ว +19

    Yes.JAGAN...The Leader

  • @eswararaosalapu2566
    @eswararaosalapu2566 2 ปีที่แล้ว +1

    excllent analysis eswar గారు

  • @harnathreddy2575
    @harnathreddy2575 2 ปีที่แล้ว +11

    Excellent explanation sir

  • @venkataramana6190
    @venkataramana6190 2 ปีที่แล้ว +16

    Wow,what a narration,excellent explonation, good keep it up,

  • @7269you
    @7269you 2 ปีที่แล้ว +1

    Wonderful!,శభాష్!

  • @nagrajsahadev8508
    @nagrajsahadev8508 2 ปีที่แล้ว +2

    Excellent sir what a talent you have sir first time sakshi TV got excellent anchor 👌👌👌👌👌👌👌

  • @justhuman3782
    @justhuman3782 2 ปีที่แล้ว +10

    Supper supper EESWAR GAARU

  • @star123j
    @star123j 2 ปีที่แล้ว +46

    ప్రజలందరూ బావుండాలనే జగన్ గారి అకాకాంక్షని ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకెళ్తారు sir మీరు నో డౌట్

    • @telugurdy1530
      @telugurdy1530 2 ปีที่แล้ว

      Ha ha ha 3 capitals Peru cheppukoni anna 5 years gadipesadu without capital. So money not required for development.

    • @rajasekhar1375
      @rajasekhar1375 2 ปีที่แล้ว

      @@telugurdy1530 మీ కామెంట్ చదవండి..అందులోనే సమాథానం వుంది.

    • @telugurdy1530
      @telugurdy1530 2 ปีที่แล้ว

      @@rajasekhar1375 నీకు ఎమ్ అర్దం ayendi

  • @ashokbilla3045
    @ashokbilla3045 2 ปีที่แล้ว +19

    న్యూస్ ప్రెసెంటేషన్ లో ట్రెండ్ సెట్టర్.... మీరే బాలిరెడ్డి

  • @ramavathsuresh8492
    @ramavathsuresh8492 2 ปีที่แล้ว +2

    సూపర్ అన్నా 👏👏👏👏

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 2 ปีที่แล้ว +4

    Super eswar garu 🎉👍🎉

  • @Lingalagarden
    @Lingalagarden 2 ปีที่แล้ว +5

    First time sakshi did good job by bringing him

  • @raghunathreddy2212
    @raghunathreddy2212 2 ปีที่แล้ว +3

    Super eeswar

  • @chandrashekhar9725
    @chandrashekhar9725 2 ปีที่แล้ว +9

    SUPER SIR 👍

  • @creater1786
    @creater1786 2 ปีที่แล้ว +6

    ఈశ్వర్ గారు ఈ బాణాలు ఎన్ని రోజుల నుంచి దాచిపెట్టిన్నారు, 10టీవి లో ఉన్నప్పుడు ఈ బాణాలు వదలడానికి వీలు కాలేకపాయే, ఇప్పుడు ఎన్ని బాణాలు వదిలిన ఆపే వారే ఉండరూ, ఇక కాచూకోండీ పచ్చ బ్యాచ్, పచ్చ బ్యాచ్ కు ఇక ఉతుకుడే ఉతుకుడు

  • @anandmunna2889
    @anandmunna2889 2 ปีที่แล้ว +11

    దుమ్ము లేపావు నీలాంటి వాళ్ళని ఇద్దరు ఉంటే సాక్షి ఎక్కడికో పోతుంది

  • @maheshdhoni5818
    @maheshdhoni5818 2 ปีที่แล้ว +2

    ఈశ్వర్ గారు మీరు 👌👌

  • @prajkumar4046
    @prajkumar4046 2 ปีที่แล้ว +4

    మంచి కిక్ వస్తుంది ఈశ్వర్ గారు

  • @venkataramanaiahduvvuru1016
    @venkataramanaiahduvvuru1016 2 ปีที่แล้ว +5

    సూపర్ అన్న

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 2 ปีที่แล้ว +13

    The Anchor should have time sence metalic voice, clarity in delivery knowledge of content. Yes you have all these qualities Mr Eswar
    Keep it up

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc 2 ปีที่แล้ว +6

    VIZAG ❤️❤️❤️❤️ VIZIANAGARAM ❤️❤️❤️❤️❤️ SRIKAKULAM ❤️❤️❤️❤️❤️❤️ CAPITAL VISAKHAPATNAM ❤️❤️❤️❤️❤️❤️