పండిన అరటిపళ్ళతో రుచికరంగా ఇలా కేకు తయారు చేసి చూడండి | Wheat Flour Banana Cake Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • #wheatflourbananacake #bananacake #bananacakerecipe #healthywheatflourcakes
    #homemadecakeswithoutoven
    Ingredients
    wheat flour-1 cup
    baking powder -1 tsp
    baking soda-1/4 tsp
    ripe banana-2 large
    jaggery-1/2 cup
    flavourless oil -1/2 cup or melted ghee
    salt-1/4 tsp
    cardamom powder -1/2 tsp
    nuts
    1. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో ఇసుక లేదా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి
    2. ఆ తర్వాత కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెను పెట్టుకొని మూత పెట్టి 45 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కేక్ ని బేక్ చేసుకోవాలి
    3. 45 నిమిషాల తర్వాత టూత్ పిక్ గాని నైఫ్ గాని గుచ్చి చూస్తే మనకి క్లియర్ గా రావాలి అప్పుడే కేకు పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు, కొంచెం తడిగా ఉంది అంటే ఇంకొక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకుంటే సరిపోతుంది
    4. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ ని డి మౌల్డ్ చేసుకొని పీసెస్ గా కట్ చేసుకోవడమే.
    5. అంతే అండి వీట్ ఫ్లోర్ బనానా కేక్ రెడీ ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రిడియంట్స్ వేసాము కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో కి ఒక లైక్ ఇవ్వండి.

ความคิดเห็น •