Sister Wedding (Brother Surprise Plan)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • s/o SUBRAMANYAM garu
    Thrinetra Wedding Films 9014766199

ความคิดเห็น • 4.6K

  • @maruthotihareeshpandu7875
    @maruthotihareeshpandu7875 2 ปีที่แล้ว +213

    👏👏👏 తండ్రికి తగ్గ బిడ్డగా తల్లికి తగ్గ కొడుకుగా చెల్లి తగ్గ అన్నగా అందరి ప్రేమను పొందుతూ.... నీకు నా అభినందనలు అన్న.....💝

  • @BuramMadhavanaresh3699
    @BuramMadhavanaresh3699 2 ปีที่แล้ว +705

    ఒక్కసారిగా నా కల్లోల్లోంచి నీళ్ళొచ్చినయ్ అన్నా... నువ్ చేసిన గొప్ప పనికి నిజంగా ని ఆలోచన కి పాదాభివందనాలు.. అన్న నువ్ గ్రేట్. నువ్వు గ్రేట్ అంతే.. 🙏🙏🙏👌👌👌

  • @kuppavijayalaxmi1707
    @kuppavijayalaxmi1707 2 ปีที่แล้ว +872

    సూపర్ అన్న తండ్రి లేని బాధని తీర్చారు మీలాంటి అన్న అందరికీ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏

  • @iftunasrin
    @iftunasrin 2 ปีที่แล้ว +160

    What a lovely human this brother is
    How did he came up with something so special
    Tears can't stop after watching this lovely family reunion 😭

  • @lakshminageti7800
    @lakshminageti7800 2 ปีที่แล้ว +649

    మీరు ఇచ్చిన గిఫ్ట్ కి నా దగ్గర మాటలు లేవు..బ్రో,కోట్లు పోసిన కొనలేని ఆస్తులు తల్లి తండ్రులు....wow.....🙏🙏🙏🙏🙏

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 2 ปีที่แล้ว +2818

    తనను అంత బాగా తీర్చిదిద్దిన ఆ కళాకారుడు చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏వాళ్ళ అబ్బాయి కూడా చాలా గ్రేట్

  • @srikanthvarma7659
    @srikanthvarma7659 2 ปีที่แล้ว +661

    అద్భుతమయిన బహుమతి.
    అచ్చం మనిషే కూర్చున్న తీరు.
    దీనిని తయారుచేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు...
    ఈ ఆలోచన చేసిన ఆ పుత్రునికి హృదయపూర్వక అభినందనలు...

    • @phaniavula7560
      @phaniavula7560 2 ปีที่แล้ว

      th-cam.com/video/mD9VdSXY96A/w-d-xo.html

  • @MS-xn3ek
    @MS-xn3ek 2 ปีที่แล้ว +69

    This gentleman lived a great life and blessed with loving wife and loving son and daughters. Good relativves. Blessed life. Was loved when he was alive and more loved when he was not there. Great tribute to a father. Can't be better than this. Man, you are a good son and god bless you.

  • @kiranbarla
    @kiranbarla 2 ปีที่แล้ว +2055

    Hat's off to who ever made this 😍 this is completely awesome moment 🥰 . తండ్రి లేని బాధ అనేది మాటల్లో వివరించలేనిది అలాంటిది ఆ లోటుని ఇలా తీర్చారు this is greater than greatest thing ever happened in her whole life.

    • @KristyTashaworld
      @KristyTashaworld 2 ปีที่แล้ว +8

      Exactly phani annaya u did the best of best

    • @dailystuff9599
      @dailystuff9599 2 ปีที่แล้ว +26

      ma father kuda last year corona valla chanipoyaru,i video vhustunantasepu kallalo water agaledu

    • @amuluruanusha7194
      @amuluruanusha7194 2 ปีที่แล้ว +2

      Yes

    • @bobbyvenky4093
      @bobbyvenky4093 2 ปีที่แล้ว +2

      @@KristyTashaworld h-were

    • @sravanipoduri6445
      @sravanipoduri6445 2 ปีที่แล้ว +3

      No words

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 ปีที่แล้ว +60

    మాటల్లేవు వీడియో చూస్తుంటే కళ్ళల్లో 😭😭తప్ప ఇంతమంచి అన్నా ఉండడం నిజం గా ఆ చెల్లీ అదృష్టం, అంత మంచి కొడుకు ఉండడం ఈ తల్లి అదృష్టం కూడానూ 😍 ఈ వీడియో నిజం గా అందరినీ హృదయాన్ని కదిలించింది
    ఆ రూపాన్ని అంత సహజం గా ఒరిజినల్ గా తీర్చి దిద్దిన కళాకారునికి హ్యాట్సాఫ్👏 🙏💐

    • @phaniavula7560
      @phaniavula7560 2 ปีที่แล้ว

      th-cam.com/video/mD9VdSXY96A/w-d-xo.html

  • @manjukune8961
    @manjukune8961 2 ปีที่แล้ว +85

    ఏమీ మాట్లాడక లేకున్నా. వీడియో చూస్తే కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నిజంగా మీ ఐడియా కి నా జోహారు. చెల్లి కి ఇంత కన్నా మంచి గిఫ్ట్ ఉండదు కదా. ఒక తండ్రి లా చాలా చాలా బాగుంది. GOD BLESS YOU &YOUR FAMILY

  • @24FactsInfo
    @24FactsInfo ปีที่แล้ว +82

    😪This is seriouly make me cry amazing

  • @mustikovelalovelykumar6529
    @mustikovelalovelykumar6529 2 ปีที่แล้ว +78

    అన్న ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సమయంలో మీ చెల్లి లే కళ్ళలో ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేను ...
    మీ చెల్లి కోరికను ఆశను నెరవేర్చాలని మీ ఆలోచన చాలా చాలా గొప్పది అన్నయ్య.
    ఈ పెళ్లి ద్వారా తండ్రి కూతురు ప్రేమ ఎంతో గొప్పది అని తెలియజేశారు మీరు...
    మీ సర్ ప్రైజ్ మీ చెల్లి కె కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కి.
    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఉదయాన్ని కలిచివేసింది కంటతడి పెట్టించింది ...
    మీ నాన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మేమందరం దేవుని ప్రార్థిస్తున్నాము...

    • @phaniavula7560
      @phaniavula7560 2 ปีที่แล้ว

      th-cam.com/video/mD9VdSXY96A/w-d-xo.html

  • @bhasuha
    @bhasuha 2 ปีที่แล้ว +50

    వీరు ఇంత ఁపేమని చూపిస్తునారు అంటే ఆయన ఎంత
    ఁపేమని పంచి వుంటారు.... It's payback time 😍😍😍

  • @nagarajumanchineela6664
    @nagarajumanchineela6664 2 ปีที่แล้ว +127

    సూపర్ అన్న మీ చెల్లికి మీరు ఇచ్చినా గిఫ్ట్ జీవితంలో వెలకట్టలేనేది🙏🙏🙏
    ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... 🙏🙏🙏

    • @phaniavula7560
      @phaniavula7560 2 ปีที่แล้ว

      th-cam.com/video/mD9VdSXY96A/w-d-xo.html

  • @Raj-0505-n9c
    @Raj-0505-n9c 2 ปีที่แล้ว +169

    Almost 7 million views in 8 days. Among all the viewers definitely 6 million viewers would have felt emotional and saw with non stop tears. The baground bahubali song might not taken this much efforts. The video definitely brings the change in N no.of sons in no.of families. Any way the credit goes to the Son. This shows his desire towards his family happiness at peaks.

  • @bjwslyjoy3025
    @bjwslyjoy3025 2 ปีที่แล้ว +294

    అసలు మాటలు రావడం లేదు అన్న😢
    వీడియో చూశాక కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు...
    అమ్మ లేకపోతే రోడ్డు పక్కన ఉన్నవాలని ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు....
    but నాన్న లేకపోతే ఆ పిలుపు మళ్ళీ జీవితంలో ఎవరిని పిలవలేము. that is బ్లడ్.....
    అమ్మ నాన్న ఉన్నపుడు వాళ్ళతో ప్రేమగా చూసుకోండి ఫ్రెండ్స్...❤❤

    • @khalidbijnemula8744
      @khalidbijnemula8744 2 ปีที่แล้ว +2

      Bale correct ga chepparu bro

    • @vijayalakshmipasupuleti8512
      @vijayalakshmipasupuleti8512 2 ปีที่แล้ว +5

      అన్న వీడియో 20 టైమ్స్ చూసాను అన్న చూసిన ప్రతి సారి నా కంట్లో నీళ్లు ఆగలేదు అన్న నాకు నాన్న లేరు చనిపోయారు హ్యాండ్సోఫ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭

    • @HarishHarish-hf4vr
      @HarishHarish-hf4vr 2 ปีที่แล้ว +2

      Meru chepindi nijam anna.... Miss u nanna.... 😢😢😢

    • @madhusree584
      @madhusree584 2 ปีที่แล้ว

      🙏

    • @paulsongollanapalli7254
      @paulsongollanapalli7254 2 ปีที่แล้ว +1

      U r right sir

  • @kollimadhuri1276
    @kollimadhuri1276 2 ปีที่แล้ว +1017

    Tears in my eyes literally.... hatsoff the bride's brother who made this possible...this is memorable n valuable gift

    • @karthikkaka7310
      @karthikkaka7310 2 ปีที่แล้ว +1

      how its possible andi

    • @saidurgaguttula8434
      @saidurgaguttula8434 2 ปีที่แล้ว +11

      Anna super Annaya Annaya Na kudha cheppava me daddy vigraham akkada thayari chesaru cheppava Annaya nenu ma daddy vigraham thayarucheinchukuthanu Annaya plz chrppava

    • @nareshpayidakula5318
      @nareshpayidakula5318 2 ปีที่แล้ว +2

      I also last my father pls tell me address bro pls

    • @BhagyasKitchenandtips
      @BhagyasKitchenandtips 2 ปีที่แล้ว +1

      I also last my mother and sister , please tell me brother that address
      Please please........

    • @mounikapasupuletissljji0lo501
      @mounikapasupuletissljji0lo501 2 ปีที่แล้ว

      @@saidurgaguttula8434 q quick

  • @dharathivideosintelugumada5843
    @dharathivideosintelugumada5843 2 ปีที่แล้ว +14

    అందరూ కలిసి అతని తో పాటు ఉన్నంత గా పిల్ అవుతున్నరు అందరి కళ్ళల్లో బాధ మరియు ప్రేమ ఆత్మీయ అనురాగము కనిపించింది వావ్ సూపర్

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 2 ปีที่แล้ว +6

    అన్న మీ నాన్న గారు లేని లోటును తీర్చే ప్రయత్నం చేశారు చూడండి మీరు చాలా గ్రేట్,మీ లాంటి కొడుకులకు జన్మనిచ్చిన మీ అమ్మ గారు , ఆనంతలోకంలో ఉన్న మీ నాన్న గారు చూసి చాలా గర్వపడతారు అన్న. మీలాంటి కొడుకులు ఈ సమాజానికి చాలా అవసరం అన్న. కానీ మీ నాన్న గారు ఆ విగ్రహం చూస్తే నిజంగా మీ మధ్యనే సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది.ఆ విగ్రహం తయారుచేసిన ఆ కళాకారులకు మా అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేయండి అన్న. ఆ వీడియో చూస్తూ ఉంటే మా కళ్ళలో ఏదో తెలియని ఒక భావోద్వేగముతో కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి అన్న. చాలా చాలా బాగుంది అన్న.

  • @NihanshGoud-ki9xz
    @NihanshGoud-ki9xz 2 ปีที่แล้ว +292

    ఈ కాలంలో నీలాంటి కొడుకుని కన్నా ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడో...👏👏👌👌👌🙏🙏🙏

    • @sanjanak617
      @sanjanak617 2 ปีที่แล้ว

      Yes💯

    • @aejazmirza8628
      @aejazmirza8628 2 ปีที่แล้ว +1

      Absolutely .IS DUNIYA MEIN BAHOT KAM LOG HAIN JINHE PARENTS KI IMPORTANCE PATA HAI.

  • @garapatiaruna1080
    @garapatiaruna1080 2 ปีที่แล้ว +285

    Hats off బ్రదర్ మీ చెల్లి కి లైఫ్ లో మర్చి పోలేని గిఫ్ట్ ఇచ్చారు. God bless you

    • @crazyrams4082
      @crazyrams4082 2 ปีที่แล้ว

      Chelli ke kadu bro Total valla family ki 💐

  • @ghanumanth1326
    @ghanumanth1326 2 ปีที่แล้ว +36

    నేను చూసి అచ్చం మనిషి అనుకొన్న కానీ తండ్రి లేని లోటు ని తీర్చినవ్ చూడు సూపర్ బ్రో 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @murtybhogisetti3197
    @murtybhogisetti3197 2 ปีที่แล้ว +2

    అన్న వీడియో చూస్తున్నంత సేపు అమ్మని చూస్తుంటే కన్నీళ్లు కారుతూనే ఉన్నాయ్... నిజంగా చెల్లెలికి ప్రపంచంలోనే విలువైన కానుక ఇచ్చావ్.......అమ్మ జాగ్రత్త....నీ ఆలోచనకి ఆ రూపం ఇచ్చిన మహానుభావుడి శతకోటి వందనాలు....

  • @Creativeviiibes
    @Creativeviiibes 2 ปีที่แล้ว +71

    She is fortunate to have brother who is caring and being through thick and thin.The replica of father is just so real and can't stop my tears throughout.

  • @jojisathunuri9223
    @jojisathunuri9223 2 ปีที่แล้ว +50

    నిజంగా తండ్రిని కోల్పోతే ఆ స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు.ఆ ప్రేమ అనురాగం ఎంతో గొప్పది. 😭😭😭😭

    • @kusumageddam5629
      @kusumageddam5629 2 ปีที่แล้ว +1

      I live u soo much daddy 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @hemahoney5796
    @hemahoney5796 2 ปีที่แล้ว +112

    Its really emotional.... can't stop my tears 😢hats off to the person who have made it 😌

  • @ekthaanilkumar
    @ekthaanilkumar 2 ปีที่แล้ว +60

    Love from Kerala... Such an beautiful moment... Fills my heart... So much love to that Dad and his family... He is always with you guys ❤️❤️❤️

  • @reviram445
    @reviram445 2 ปีที่แล้ว +537

    For the first time in weddings history….never seen visuals…wedding history has been “re-written”……🔥🔥🔥

    • @shreeja3200
      @shreeja3200 2 ปีที่แล้ว +2

      😭❤

    • @santoshrao3575
      @santoshrao3575 2 ปีที่แล้ว

      @@shreeja3200 b

    • @veer548
      @veer548 2 ปีที่แล้ว

      ❤❤

    • @danialdesouza2298
      @danialdesouza2298 2 ปีที่แล้ว

      No there was a house warming ceremony n Telangana or Andhra i hope husband made wife wax statue that was the first wax statue

  • @VinayKumar-gf8dw
    @VinayKumar-gf8dw 2 ปีที่แล้ว +248

    Wahhhh … ultimate moment… best surprise in the wedding history.. truly amazing 🤩 hats off to the one who make this happen..

  • @PojavGamerzXD
    @PojavGamerzXD 2 ปีที่แล้ว +6

    Dikhave ki iss duniya me emotion Jaise kahi kho gaye hain. After so many times I found this kind of marriage video.accha laga ye dekhkar ki aaj bhi aise log is duniya main hain jinke liye rishte our emotion dikhave se jyada important hain. guys you make me feel very emotional.😭🙏

  • @premlaljaisinghbisukarma1832
    @premlaljaisinghbisukarma1832 2 ปีที่แล้ว +11

    One of the best tribute given to departed soul. This show how much departed soul was loved, respected caring and how much he did for his family members🙏🙏🙏🙏🙏

  • @sameena1397
    @sameena1397 2 ปีที่แล้ว +63

    Miss you daddy really 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 e video chusi chaala emotional ayyanu 😭😭😭😭😭Please Respect your parents please 🙏🙏🙏 nanna leni villaki telustundi aa pain yelaa untundo 😭😭😭

    • @wishmedaggad3866
      @wishmedaggad3866 2 ปีที่แล้ว +4

      Aunu naku maa nana gurtocharuu

    • @junaidarhan490
      @junaidarhan490 2 ปีที่แล้ว +4

      Hi yes I also really missing my papa when watching your vedio,

    • @vandanamiriyala5923
      @vandanamiriyala5923 2 ปีที่แล้ว +1

      Really heart. Touching

  • @Neerajanaidu-mz1it
    @Neerajanaidu-mz1it 2 ปีที่แล้ว +262

    Fully emotional ... beautiful video .
    Father is whole of life.

  • @Baby-gc4rm
    @Baby-gc4rm 2 ปีที่แล้ว +106

    Literally I got tears watching this video …your so lucky to hv a brother like this who made it really happen which never be happened

  • @nattibele
    @nattibele 2 ปีที่แล้ว +10

    I lost my dad almost 35 years back. Still watching this, makes me cry... I miss my dad even today.. I miss him lot

  • @balubhagavatula2725
    @balubhagavatula2725 2 ปีที่แล้ว +88

    I was adopted to my grandparents.. I didn’t know the value of them till I grew up.. it’s been 10 years I lost them.. while I am seeing this video .. life okkasariga Kalla mundu tirigindii .hats off to you .. godbless your family..

  • @mohanrao7775
    @mohanrao7775 2 ปีที่แล้ว +52

    Heart touching gift in sister's wedding function to all relatives and friends, not only bride. Well done.

  • @magescross9467
    @magescross9467 2 ปีที่แล้ว +307

    Today is my Dad 2 year anniversary, He passed away,and I missed him so much,when I watched this clip makes me cry and happy for the family that feels him there close to all their heart with love ❤️ Lots of love from Australia 🇦🇺

    • @varshini7981
      @varshini7981 2 ปีที่แล้ว +6

      Awww ,don't be sad I'm pretty sure you're dads next to you watching over you

    • @shirleyshiva3519
      @shirleyshiva3519 2 ปีที่แล้ว +2

      so sorry to hear,remember he is safe in Gods memory

    • @VP93455
      @VP93455 2 ปีที่แล้ว

      😢

    • @vishalbansod4110
      @vishalbansod4110 2 ปีที่แล้ว

      Same here
      Lost my daddy before 2 years
      N missed him lot

    • @hardikpandya5277
      @hardikpandya5277 ปีที่แล้ว

      Where to make this type of statue

  • @ravitejaperuru
    @ravitejaperuru 2 ปีที่แล้ว +18

    Priceless true emotion 😍🙏🏻 after seeing this video my heart was totally happy and completely satisfied ❤️ Kudos to the brother for making her sister marriage so memorable 🫡

  • @srikarvanaparthi4712
    @srikarvanaparthi4712 2 ปีที่แล้ว +21

    కన్న తల్లిదండ్రులను ఆశ్రమాలోవదిలేస్తున్న కొడుకులు ఉన్న ఈ రోజుల్లో లేని నన్నను సృష్టించి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఓఅన్న నీకు వందనం🙏

  • @aarna6676
    @aarna6676 2 ปีที่แล้ว +70

    We don't have any attachments but when we saw the video getting emotional tears uncontrollably,
    Hatsup ,great idea Brother ❤️

  • @vanagapallyradhika6742
    @vanagapallyradhika6742 2 ปีที่แล้ว +335

    Tears rolling in my eyes.. while watching.. beautiful memories

  • @Bxmediaofficial
    @Bxmediaofficial ปีที่แล้ว +4

    Most precious wedding gift for the bride.. She will never have such a wonderful gift anymore.. But the tears can't control 😭

  • @SunilKumar-ob2sp
    @SunilKumar-ob2sp 2 ปีที่แล้ว +81

    No words to express really...omg...tears rolling really... Such a beautiful emotion filled moment. Hats off really brother... Every daughter will be watching her father so many times in her marriage specially as she will be leaving their home that day leaving all the bonds behind and she really cries verymuch leaving her father that day whomshe will be missing more. That moment is a really very tough moment for her. You gifted such an emotional moment to your sister.. Your sister could feel your father's presence in her precious moment of life. It is the most precious gift one brother could give to any sister... Hats off really brother.. Hats off to the murthy makers too... Really tears rolled from eyes watching this video...

  • @Mahesh19893
    @Mahesh19893 2 ปีที่แล้ว +26

    ముందుగా జీవితం లో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఆ అన్న కి హ్యాట్సాఫ్,,డబ్బున్న వాళ్ళు కాబట్టి లక్షలు ఖర్చు అయిన వెనక్కి తగ్గక వాళ్ల నాన్న ప్రతిమ తయారు చేశారు,అదే నాన్న లేక పెళ్లి చేసే స్తోమత లేని పేద ఇంటి ఆడపిల్లలు ఎంత మంది ఉన్నారో కదా? వాళ్ల నాన్న పేరు మీదుగా కొంత మంది పేద ఇంటి ఆడపిల్లల పెళ్ళి నాన్న స్థానం లో ఉండి చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అని నా అభిప్రాయం...

  • @svupsc
    @svupsc 2 ปีที่แล้ว +32

    (Father)he is an emotion to every daughters life , tqs for making this beautiful moment. lots of love to the brother and happy married life sister😍

  • @kishorekittu7879
    @kishorekittu7879 2 ปีที่แล้ว +1

    Ultimate Gift ever..
    Kontha mandi showoff videos chesteru marriage vi..Ivi Maa Gifts ...ivi Maa Presents ani...emm goppalo emo..
    But
    But this is the best video ever... it clearly show love n affection..
    Congratulations To Family..
    Kudos

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 ปีที่แล้ว +36

    Pelli emo kaani happy tears ekkuva ipoyai....even I got tears 🤗

  • @claranightingale5028
    @claranightingale5028 2 ปีที่แล้ว +78

    This is so emotional.... ♥I just appreciate the effort of her brother and the artist.... Sending lots of love to the beautiful family...

  • @yaxeffect
    @yaxeffect 2 ปีที่แล้ว +124

    I have seen this video almost 20 times… the emotions, the bonding, the relationship.. hatsoff to the son.. bro you are just amazing.. and the people who made the sculpture… it’s more than just live…

    • @sribhargavi9739
      @sribhargavi9739 2 ปีที่แล้ว

      0q

    • @drsaikiranc
      @drsaikiranc 2 ปีที่แล้ว

      You are workless

    • @vasudhaneerudu2003
      @vasudhaneerudu2003 2 ปีที่แล้ว +1

      Who is that person just sitting still

    • @alavanya3338
      @alavanya3338 2 ปีที่แล้ว

      @@vasudhaneerudu2003 bride 's father. Present he is no more

  • @chinnisachin3043
    @chinnisachin3043 2 ปีที่แล้ว +21

    Best wishes for the couple on their wedding.. The idea to bring naana replica is more special to everyone.. Nobody can replace naana place in the world.. Tears are rolling out by looking at the video.. Bcz the pain of missing the loved one in your life is unbearable.. Kudos to you bro for the wonderful idea and the person who made this replica..
    Best wishes from a brother from another mother who lost his father few weeks ago.. ❤️❤️❤️

    • @phaniavula7560
      @phaniavula7560 2 ปีที่แล้ว

      th-cam.com/video/mD9VdSXY96A/w-d-xo.html

  • @ravivarma3258
    @ravivarma3258 2 ปีที่แล้ว +28

    Proud to be having son like u for this family. Hats off

  • @arief223
    @arief223 2 ปีที่แล้ว +16

    😭😭😭😭 Made me cry alot,really heart touching movement,,,,God bless to the entire family...No words to say

  • @sreelathareddymavuram3583
    @sreelathareddymavuram3583 2 ปีที่แล้ว +79

    Really hats of to her brother which is really a wonderful gift to his sister and mother.Really they are very very lucky to have him.Their father may be seeing every thing and his blessings will be there for them lifelong.🙏

  • @subbusubbu3881
    @subbusubbu3881 2 ปีที่แล้ว +1

    నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి sir మీరు చాలా చాలా గొప్ప కొడుకు, గొప్ప అన్న కూడా 🙏 మీ చెల్లి పెళ్లికి ఇంతకన్నా గొప్ప కానుక ఉండదు 😢😊

  • @user-lc5ws6ht4s
    @user-lc5ws6ht4s 2 ปีที่แล้ว +13

    Tears in my eyes, i know the value of father because i lost him when i am a child.... literally very emotional and beautiful.....

  • @lakshminarayanapeddahulthi7702
    @lakshminarayanapeddahulthi7702 2 ปีที่แล้ว +4

    no words ..
    this video is the first of it's kind I have ever seen in my life to inform us that we are human beings having emotions ... My heart wept with tears .. but reminded the ultimate truth that the person (father) did not leave the family but bless always his family from higher dimensional realms .. may his divine soul experience divine joy ..

  • @Sunnyside-t6v
    @Sunnyside-t6v 2 ปีที่แล้ว +43

    I lost my father 7 years back, still every day morning after wakeup I always have his memories on my mind, నాన్న లేని లోటు లేని వాళ్ళకి మాత్రమే తెలుసు..every one make your father happy when he is alive,once he passed no one can fill that position in your 💓 heart, college days lo mana dagara dabbulu లేనపుడు మన జేబులు నింపింది మన నాన్నే అది one rupee ఐయిన one crore ఐయిన..

    • @msk1989
      @msk1989 2 ปีที่แล้ว +2

      recent గా 15days aindi మా నాన్నగారు చనిపోయి...ఆ బాధ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం

    • @DurgaPrasad-113
      @DurgaPrasad-113 2 ปีที่แล้ว

      @@msk1989 sorry Brother..Be strong

    • @nattibele
      @nattibele 2 ปีที่แล้ว

      @@msk1989 I know, I lost him 35 years back. Still i cannot come out of that pain...

  • @srimannarayanagodavari8889
    @srimannarayanagodavari8889 ปีที่แล้ว +1

    ఈ ప్రపంచం లో వెల కట్టలేని బంధం తల్లి,తండ్రి,కొడుకులు,కూతుర్ల బంధం,.బ్రతికి ఉండగా తెలియనిది పోయాక తిరిగి రాని ది ప్రాణం,ఈ పెళ్లికి తండ్రి వచ్చి దీవించిన అనుభూతి కలుగుతుంది.ఈ విగ్రహం తయారు చేసిన శిల్పి గ్రేట్,Very Natural గా ఉంది 👏💐👏
    వీరి ❤అనుభందం అందరికీ ఆదర్శం కావాలి

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 2 ปีที่แล้ว +72

    Both mother and father are real time Gods! I lost both of them, this video moved me to tears with their fond memories!

  • @Pikachu-fu1bg
    @Pikachu-fu1bg 2 ปีที่แล้ว +101

    Goosebumps literally...no words to express how I actually feel about this precious moment❤️🥺

  • @rajeshkandikonda3
    @rajeshkandikonda3 2 ปีที่แล้ว +4

    అన్నా మీరు ఇచ్చిన బహుమతి చాలా అద్భుతంగా ఉన్నది మీ చెల్లికి వెలకట్టలేనిది ఒక్కసారిగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి కళాకారునికి ధన్యవాదాలు

  • @shivalelashivalela5724
    @shivalelashivalela5724 2 ปีที่แล้ว

    మనిషిలాగా చెయ్యడం అంటే చాలా గేట్ ఇలాట్టి కోడుకుని కాన్నాందుకు చాలా అద్వషం ఉండాలి ఆ దేవుడు ఇలా పుట్టిచాడేమే చాలా great bro నీవు ఇలా చెసే సారికి మా సార్ ని కుడా చాలా మీస్ అవుతున్నాము

  • @vidyasagarreddyreddy1516
    @vidyasagarreddyreddy1516 2 ปีที่แล้ว +9

    No words ....dad is always a super hero to children....hats off to ur idea n gift ....archana

  • @saradasuggala6692
    @saradasuggala6692 2 ปีที่แล้ว +4

    Ika leru ane feeling Nundi, mana kosam Nana malli vacharu ane feeling chappalenidhi. Video chustunathasepu adusthune vunanu.e idea chinavaliki na pranamalu. Really great.

  • @Raj-fp7ck
    @Raj-fp7ck 2 ปีที่แล้ว +20

    I haven't seen such an emotional video 🎥 in my life. wow. heart ❤ touching. that's the magic of 🩸blood. speechless..what an idea.. that 's the greatest gift not just to sister but entire family who missed his touch and presence. mind blowing sir ji. e life ki nevu chesina e oka manchi pani chalu..brathikestav and andarini brathikistavu.. salute to u.

  • @sijumathew5078
    @sijumathew5078 2 ปีที่แล้ว +9

    Father and mother Don't die, physically they may leave but till end of our life they remain forever no one can replace their love and care ❤️

  • @taslimsultana9456
    @taslimsultana9456 2 ปีที่แล้ว +20

    Really..Heart touching
    .while watching my eyes were filled with tears... really a great gift and surprise

  • @farahanakovvuru9031
    @farahanakovvuru9031 2 ปีที่แล้ว +58

    No words to say .such a valuable gift on her marriage. Father is a emotion ❤️❤️❤️😭😭😭...

  • @srinijarajkumar9201
    @srinijarajkumar9201 2 ปีที่แล้ว +22

    I have watched more than 20 Times.. goosebumps 😘

  • @NamanLamba
    @NamanLamba 2 ปีที่แล้ว +4

    I am not an emotional kind, but this is next level and so precious, touched my heart!

  • @ravaliv8425
    @ravaliv8425 2 ปีที่แล้ว +138

    What a video ! Just melted my heart❤️ blessings to the whole family 💓 just loved this 😍

  • @shyamasriv5912
    @shyamasriv5912 2 ปีที่แล้ว +36

    Heart Touching ..
    Tears didn't stopped till end...
    Very Emotional..

  • @vahinie
    @vahinie 2 ปีที่แล้ว +32

    Tears rolling down...i miss my daddy too... wonderful surprise by brother. A wedding that will be always remembered

  • @EsamMeena
    @EsamMeena ปีที่แล้ว

    అందరికీ అందరు ఉంటారు .....అందరు ఉండడం గొప్ప కాదు ఇలాంటి అన్న ఒకరు ఉంటే చాలు జీవితాలో ఎంతటి కష్టకి అయినా దేర్యంగా ఎదురుకావచ్చు 👌👌💕💕 అన్న

  • @DrchefKitchen
    @DrchefKitchen 2 ปีที่แล้ว +8

    Literally had tears and was speechless….one of the beast emotional video seen lately …. True love of son for his father.

  • @gauthamkarupally2493
    @gauthamkarupally2493 2 ปีที่แล้ว +50

    Kudos to the creator of the statue and all the family members. 👏🏻👏🏻👏🏻 He looks so lively👌🏻 Greatest Tribute.

  • @gallarajitha
    @gallarajitha 2 ปีที่แล้ว +8

    Made me very emotional. Really the family picture with their dad in his sister marriage might be the most memorable and sweet moment in their life

  • @swag7765
    @swag7765 ปีที่แล้ว +1

    Best ever suprise in the world......The person who made it👌👌👌👌.....

  • @honey-mx3gg
    @honey-mx3gg 2 ปีที่แล้ว +4

    Andariki me lanti koduku unte e parent ki kuda badhe undadu bayya..hatsaff to u..rip ur father🙏 me nanna athma nijamga swargam lo santhoshanga untaru

  • @Arcot21
    @Arcot21 2 ปีที่แล้ว +139

    HATS OFF 👏TO PHANI (Bride's Brother) WHO MADE THIS HAPPEN 🙏A VERY SPECIAL GIFT TO THE BRIDE(Sister) WHO WAS MISSING HER FATHER ON HER WEDDING....EVERYONE AT WEDDING HALL WERE SHOCKED, VERY EMOTIONAL AND ALMOST EVERYONE WERE IN TEARS😂TO SEE A MISSING CELEBRITY BACK IN THE FAMILY..

    • @advikkumar7359
      @advikkumar7359 2 ปีที่แล้ว +3

      Yes
      Kallalo kallake teliyakunda kaneeru vachindi

    • @aadhyakarthikeya7580
      @aadhyakarthikeya7580 2 ปีที่แล้ว +2

      Naku same feeling...edupu vachesindi chustuntae

    • @PRINCES7585
      @PRINCES7585 2 ปีที่แล้ว

      Haa avunu

    • @srivatsa541
      @srivatsa541 2 ปีที่แล้ว +11

      Can I have the details of the statue maker. I wanted my dad statue to be done

    • @pradeepbubby3812
      @pradeepbubby3812 2 ปีที่แล้ว +1

      @@srivatsa541 if you get any information Plzz say to me.... 🙏

  • @inahsia
    @inahsia 2 ปีที่แล้ว +68

    It’s really great and memorable moment ( sister’s marriage) it will be hollow without father but lovely brother made it complete with his father’s presence, hats off bro u r 👍.
    Tears rolled watching this video. Inexpressible feelings🙏🙏🙏great wow to the person who recreated his and her father☝️👌👌👌

    • @Sree76742
      @Sree76742 2 ปีที่แล้ว

      Really good idea...❤️

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 ปีที่แล้ว +1

    For any son like this who loves his father abundantly this is applicable. No words to appreciate this guy in any vocabulary ❤😢🎉

  • @rushikayadav795
    @rushikayadav795 2 ปีที่แล้ว +54

    Really I got tears bro ..🥺 actually I don't get emotional even my parents cry but this few mins of video taken my tears out uncle blessings is always with uh ppl .. Really so great❤uh stolen my heart ❤

  • @59m.saigreeshma34
    @59m.saigreeshma34 2 ปีที่แล้ว +94

    Such a beautiful video....most emotional moment of every family...🤩🤩

  • @srikanthyadav8814
    @srikanthyadav8814 2 ปีที่แล้ว +9

    By just watching unknown people also completely blown away...it is unimaginable how the family reacted.. great work brother.

  • @Healthy_recipies_by_yashu
    @Healthy_recipies_by_yashu 2 ปีที่แล้ว +2

    Person is not alive..but their precious love is still alive ❤️...I got tears in my eyes😭

  • @chukkaprameela19
    @chukkaprameela19 2 ปีที่แล้ว +5

    I can't stop my tears by seeing this wonderful moment hats off to her brother.nanna. we can't determine that word. Good luck for your family

  • @premitathireddy9077
    @premitathireddy9077 2 ปีที่แล้ว +8

    Every one got tears in their eyes.... it's such a beautiful moment/gift.....☺️but yeah if we lost the head of the family that space no one can fulfill it🥺 it's a heart touching scene I have ever seen...... Hat's off Brother 🥰🥰

  • @chitarinarsimlu1939
    @chitarinarsimlu1939 2 ปีที่แล้ว +5

    Tears in my eyes literally... Hats of bro... It's a lifetime valuable gift her sister 🥰🥰🥰

  • @ridemylife
    @ridemylife ปีที่แล้ว +1

    No words...just brilliant, watched 4-5 times till now....

  • @pandrankivasudevnaidu2002
    @pandrankivasudevnaidu2002 2 ปีที่แล้ว +6

    It is really emotional heart touching moment ❤what did I have felt , there is no words to describe this type of surprise and emotion, wonderful moment
    Hats off you brother 🙏🏻🙏🏻🙏🏻

  • @KeerthiM1522
    @KeerthiM1522 2 ปีที่แล้ว +6

    Its an Unforgettable gift to your sister.. And ... Its a blessing to get a brother like you.. Only some of them get brothers how treat their sister like a princess .Not everyone.. Lucky are those who has brothers n sisters like them..❤️

  • @siva15385
    @siva15385 2 ปีที่แล้ว +23

    Literally tears in my eyes great job, good feel and bonding

  • @anju4889
    @anju4889 2 ปีที่แล้ว +5

    This is so emotional 😢 and heart touching gift in sisters wedding function to all relatives and friends not only bride...really no words...he is great son and brother......as Like great father 😍😍this is greater than greatest thing ever happened in her....whole life......and ultimate moment...and best biggest surprise in the wedding history....true amazing bro....and hats of the one who make this happen....it's really most memorable moment in the sisters marriage....and for first time in wedding history....great bro.....and happy married life sister ....💐💐💐💐💐💐💐💐💐

  • @Saifullah4U2
    @Saifullah4U2 2 ปีที่แล้ว +5

    Tears on eyes. Hats off to you brother.
    Unexpected gifts are so meanful and your sister blessed a lot. Happy married life to the couples.

  • @sub7_raw
    @sub7_raw 2 ปีที่แล้ว +45

    My Father passed away 2 years back and seeing this video makes me very emotional.
    Kudos to the Brother… !!!

    • @rohini1071
      @rohini1071 2 ปีที่แล้ว

      Same here 😔😔

  • @PradeepPradeep-hj5hm
    @PradeepPradeep-hj5hm 2 ปีที่แล้ว +15

    tears in my eyes while watching..... a memorable gift to bride by her brother. hatsoff

  • @archanadhumma7591
    @archanadhumma7591 2 ปีที่แล้ว

    No words, every girl should have a brother like this n a mom should have a son like this...you are a big support to your family ....be happy n God bless you 🙏❤️
    .