ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
బండ్లేందే బంగరు తల్లి Full Song పల్లవి :బండ్లేందే బంగరు తల్లి బాట వట్టినాయో ... ఉరు తోవవట్టినాయో ... బండ్లల్లా అమ్మలక్కలు ... జెండలేసుకుండ్రో ... ముడు రంగులద్దుకుండ్రో ... గా అన్నా ఒచ్చిండంట తెలంగాణ తెచ్చినోడు తెలంగాణ నాదేనంటూ దీక్షలెన్నో చేసినోడు సొంత పార్టీ పెద్దల సైతం ఒప్పిచిన మొనగాడూ అరే ... పదవైతే ఒదులుడేందీ ...నడిరోడ్డూకెక్కుడేంది ...సోనియాని ఒప్పిచే ...రాజ్యాన్నీ తెప్పించే ...బండ్లేందే బంగరు తల్లి బాట వట్టినాయో ... ఉరు తోవవట్టినాయో ... బండ్లల్లా అమ్మలక్కలు ... జెండలేసుకుండ్రో ... ముడు రంగులద్దుకుండ్రో ... చరణం 1 : ఒందనమే కన్నతల్లి నీకు దండవమ్మో ... ఈ నేలకు అందామో ...ఏ తల్లీ గన్నదొగాని గా తల్లికొందనాలో ... గీ అన్నకు జై జైలో ...ఎల్లంలా గడ్డమీద కోమటిరెడ్డి ఇంటిలోన పాపిరెడ్డి సుశీలమ్మకు ముద్దుల మూడోకొడుకూ లక్షమ్మతో కల్యాణం ... కొడుకు బిడ్డె సంతానం ... కొడుకూ గా ప్రాతీకూ పైలోకం పైనమాయే గోసగాదు ఎంకన్నది ... కన్నపేగు కడుపుగోసా ...ఆ ... గోసళ్ళా ఎంకన్నకు మల్ల మదిలకొచ్చే తెలంగాణ తల్లీ యాదికొచ్చే పిల్లల పానాలు పోతే పదవులొదిలినాడో తిరుగుబాటు చేసినాడో ...చరణం 2 : ఏందమ్మో నేల తల్లి శీరకట్టుకుందా ... పచ్చరైక సుట్టుకుందా ...ఎటు సూశిన పల్లెంతా పచ్చపచ్చగుందో ... సూడ సక్కదనంగుందో ... ప్లోరైడూ బాద సూశి రైతుల అరిగోస చూసి ప్లోరైడును తరిమికొట్టా ...రైతన్నలకండగుండడా ...తెచ్చిండూ ఎల్లంలా ప్రాజెక్టును జిల్లాకూ కాలేజిలు కట్టుడేంది ...యూనివర్సిటటిలు తెచ్చుడేంది ...చిన్న పెద్దకండగుండె పేదింటి పెద్దకొడుకు ఎంకన్నా ఏలువడిల పల్లేలన్ని సూడూ ... పండుగ చేసేనో ... జనమంతా ఎంకన్నకు అండగున్నరమ్మో ... అన్న ఆదుకుంటడమ్మో ...చరణం 3 : ఔనానే నా తల్లీ ఎంకన్న మాటా అది బంగారి మూటాఏలువడిల ఎంకన్నకు అండగవుడాలే ... మనం దండై కదలాలో ...ఇన్నాల్లె ఇట్లుంటేఅదికారమ్లెట్లుంటదో పచ్చచీర పల్లె మరీ పట్టుచీర కడుతదేమో ఉందమె అన్నాకు మనం అండగ మరి మనిద్దరం ఇన్నర ఓ అమ్మలాల ఓటేసే అన్నలాల కధం కధం కలుపుదామూ ...కలిసన్నను గెలిపిద్దాం ....ఔనానే నా తల్లీ ఎంకన్న మాటా అది బంగారి మూటా ఈపారీ ఎన్నికల్ల ఓట్లేద్దవమ్మో అన్నకండగుటదవమ్మో
మంచి లిరిక్స్ ఇచ్చినందుకు ధాంక్యు తమ్ముడు KVR Anna మీద నీకు ఉన్న అభిమానం కనిపిస్తుంది
😂😂😂😊
1:36
Yyy5😂😂😂😂❤❤❤❤❤😢😢😢🎉🎉🎉🎉🎉🎉😂😂😂❤❤😮😮😮😅😅😅😅😢😢😢🎉😂
❤
Super song
Super song Komatireddy Venkanna Chala Baga padaru Suma garu🙏....
Super sister s 💐
Jii Venkanna anna
Supar
Super song nice vice suma
Thank you mamaya🙏
Supar akka❤
Thank you Thammudu 🤝
సూపర్ లిరిక్స్ ఇద్దరు బాగా పాడినారు
super 👌
Jai kvr Jai Congress
Super vadina
🙏
Super sumali
Super akka
Jai Komatireddy Venkatreddy✊
Super ra
Super
సూపర్ రా 👌👌
Jai Telangana venkanna ✊💙
S̥u̥p̥e̥r̥ Suma
Thank you akka🤝
Jai kvr nice🎉🎉
✊🥰
Jai kvr
✋✋✋✋✋✋✋✋
Nice song sumalatha ❤
Congratulations E S S Y brother's and sister's
Thank you Anna 🙏
Super song🎉🎉
Superb akka
Thank you sister 🤝🥰
Super ra 👌👌👌👌👌
👌👌🔥🐯🔥jai kvr Anna 🔥
Super song ra suma Baga padinavu excellent all the best 👍👍
💥💥💥super💥💥💥💥
🤝🥰
1:57 🔥
Jai kvr....✊✊
SUPER
Dhevakamma gari voice super ga undhi congratulations amma🎉🎉
Super song Baga padinavu suma congratulations
Thank you Dana🤝🥰
Super akka one's again congratulations akka
Thank you so much Thammudu 🤝🥰
జై కేవీర్ జై జై కాంగ్రెస్
NALGONDA KVR❤❤❤
Super song Athamma...🔥
Thank you Nana 🤝🥰
Jai Kvr ✊
సూపర్ గా పాడిన రా సుమ కంగ్రాజులేషన్
Thank you Bava 🙏
సూపర్ చెల్లెమ్మ 🌹🌿🌹🌿
Suppper akka song ❤❤
Jai komti Reddy brothers
Nice pedamma😊 song Baga padavu
సూపర్ సాంగ్ కంగ్రాట్స్ అక్క🌹🌹
Mi song nen dj lo mix cheyyacha madam
K cheyandi
Jai KVR🐯
🙏🙏🙏
Jai kvr jai jai kvr✊✊✊
✊
Jai KVR...💪👑
😅😅😊😊😊
😅😅😅😅😅
Super Song
Super vadhina
Thank you ra🤝
@@sumasingerofficial5014hi ma madi AP makkuda one song kavali chestara
OK anna
@@sumasingerofficial5014 cost enta ma
బండ్లేందే బంగరు తల్లి Full Song
పల్లవి :
బండ్లేందే బంగరు తల్లి
బాట వట్టినాయో ... ఉరు తోవవట్టినాయో ...
బండ్లల్లా అమ్మలక్కలు ...
జెండలేసుకుండ్రో ... ముడు రంగులద్దుకుండ్రో ...
గా అన్నా ఒచ్చిండంట
తెలంగాణ తెచ్చినోడు
తెలంగాణ నాదేనంటూ
దీక్షలెన్నో చేసినోడు
సొంత పార్టీ పెద్దల సైతం ఒప్పిచిన మొనగాడూ
అరే ...
పదవైతే ఒదులుడేందీ ...
నడిరోడ్డూకెక్కుడేంది ...
సోనియాని ఒప్పిచే ...
రాజ్యాన్నీ తెప్పించే ...
బండ్లేందే బంగరు తల్లి
బాట వట్టినాయో ... ఉరు తోవవట్టినాయో ...
బండ్లల్లా అమ్మలక్కలు ...
జెండలేసుకుండ్రో ... ముడు రంగులద్దుకుండ్రో ...
చరణం 1 :
ఒందనమే కన్నతల్లి
నీకు దండవమ్మో ... ఈ నేలకు అందామో ...
ఏ తల్లీ గన్నదొగాని
గా తల్లికొందనాలో ... గీ అన్నకు జై జైలో ...
ఎల్లంలా గడ్డమీద
కోమటిరెడ్డి ఇంటిలోన
పాపిరెడ్డి సుశీలమ్మకు
ముద్దుల మూడోకొడుకూ
లక్షమ్మతో కల్యాణం ... కొడుకు బిడ్డె సంతానం ...
కొడుకూ గా ప్రాతీకూ
పైలోకం పైనమాయే
గోసగాదు ఎంకన్నది ... కన్నపేగు కడుపుగోసా ...
ఆ ... గోసళ్ళా ఎంకన్నకు
మల్ల మదిలకొచ్చే
తెలంగాణ తల్లీ యాదికొచ్చే
పిల్లల పానాలు పోతే
పదవులొదిలినాడో
తిరుగుబాటు చేసినాడో ...
చరణం 2 :
ఏందమ్మో నేల తల్లి
శీరకట్టుకుందా ... పచ్చరైక సుట్టుకుందా ...
ఎటు సూశిన పల్లెంతా
పచ్చపచ్చగుందో ... సూడ సక్కదనంగుందో ...
ప్లోరైడూ బాద సూశి
రైతుల అరిగోస చూసి
ప్లోరైడును తరిమికొట్టా ...
రైతన్నలకండగుండడా ...
తెచ్చిండూ ఎల్లంలా
ప్రాజెక్టును జిల్లాకూ
కాలేజిలు కట్టుడేంది ...
యూనివర్సిటటిలు తెచ్చుడేంది ...
చిన్న పెద్దకండగుండె
పేదింటి పెద్దకొడుకు
ఎంకన్నా ఏలువడిల
పల్లేలన్ని సూడూ ... పండుగ చేసేనో ...
జనమంతా ఎంకన్నకు
అండగున్నరమ్మో ... అన్న ఆదుకుంటడమ్మో ...
చరణం 3 :
ఔనానే నా తల్లీ
ఎంకన్న మాటా అది బంగారి మూటా
ఏలువడిల ఎంకన్నకు
అండగవుడాలే ... మనం దండై కదలాలో ...
ఇన్నాల్లె ఇట్లుంటే
అదికారమ్లెట్లుంటదో
పచ్చచీర పల్లె మరీ
పట్టుచీర కడుతదేమో
ఉందమె అన్నాకు మనం
అండగ మరి మనిద్దరం
ఇన్నర ఓ అమ్మలాల
ఓటేసే అన్నలాల
కధం కధం కలుపుదామూ ...
కలిసన్నను గెలిపిద్దాం ....
ఔనానే నా తల్లీ
ఎంకన్న మాటా అది బంగారి మూటా
ఈపారీ ఎన్నికల్ల
ఓట్లేద్దవమ్మో అన్నకండగుటదవమ్మో
మంచి లిరిక్స్ ఇచ్చినందుకు ధాంక్యు తమ్ముడు KVR Anna మీద నీకు ఉన్న అభిమానం కనిపిస్తుంది
😂😂😂😊
1:36
Yyy5😂😂😂😂❤❤❤❤❤😢😢😢🎉🎉🎉🎉🎉🎉😂😂😂❤❤😮😮😮😅😅😅😅😢😢😢🎉😂
❤
Super song
Super song
Komatireddy Venkanna Chala Baga padaru Suma garu🙏....
Super sister s 💐
Jii Venkanna anna
Supar
Super song nice vice suma
Super song
Thank you mamaya🙏
Supar akka❤
Thank you Thammudu 🤝
సూపర్ లిరిక్స్ ఇద్దరు బాగా పాడినారు
super 👌
Jai kvr Jai Congress
Super vadina
🙏
Super sumali
Super akka
Thank you Thammudu 🤝
Jai Komatireddy Venkatreddy✊
Super ra
🙏
Super
🙏
సూపర్ రా 👌👌
Jai Telangana venkanna ✊💙
S̥u̥p̥e̥r̥ Suma
Thank you akka🤝
Jai kvr nice🎉🎉
✊🥰
Jai kvr
✋✋✋✋✋✋✋✋
Nice song sumalatha ❤
Congratulations E S S Y brother's and sister's
Thank you Anna 🙏
Super song🎉🎉
🙏
Superb akka
Thank you sister 🤝🥰
Super ra 👌👌👌👌👌
🙏
👌👌🔥🐯🔥jai kvr Anna 🔥
Super song ra suma Baga padinavu excellent all the best 👍👍
Thank you Anna 🙏
💥💥💥super💥💥💥💥
🤝🥰
1:57 🔥
Jai kvr....✊✊
SUPER
🙏
Jai kvr
Dhevakamma gari voice super ga undhi congratulations amma🎉🎉
Super song Baga padinavu suma congratulations
Thank you Dana🤝🥰
Super akka one's again congratulations akka
Thank you so much Thammudu 🤝🥰
జై కేవీర్ జై జై కాంగ్రెస్
Super vadina
NALGONDA KVR❤❤❤
Super song Athamma...🔥
Thank you Nana 🤝🥰
Jai Kvr ✊
సూపర్ గా పాడిన రా సుమ కంగ్రాజులేషన్
Thank you Bava 🙏
సూపర్ చెల్లెమ్మ 🌹🌿🌹🌿
Thank you Anna 🙏
Suppper akka song ❤❤
Thank you sister 🤝🥰
Jai komti Reddy brothers
Nice pedamma😊 song Baga padavu
సూపర్ సాంగ్ కంగ్రాట్స్ అక్క🌹🌹
Thank you Thammudu 🤝
Mi song nen dj lo mix cheyyacha madam
K cheyandi
Jai KVR🐯
🙏🙏🙏
Jai kvr jai jai kvr✊✊✊
✊
Jai KVR...💪👑
😅😅😊😊😊
😅😅😅😅😅
Super
🙏
Super Song
Jai kvr
Super vadhina
Thank you ra🤝
@@sumasingerofficial5014hi ma madi AP makkuda one song kavali chestara
OK anna
@@sumasingerofficial5014 cost enta ma
Super song
Jai kvr