కధ సూపర్, నటన అద్భుతం అందరికి ఆస్కార్ వస్తుంది, background మ్యూజిక్, డబ్బింగ్, ఫోటోగ్రఫీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, అద్భుతం మహా అద్భుతం ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరూ జీవితం లో సాధించాల్సింది ఏమీ లేదు ఇప్పటికే ఎక్కువ సాధించేశారు జీవితం అంతా సన్మానాలు చేస్తూనే వుంటారు
ఇప్పుడే చిత్రాన్ని చూడడం జరిగింది చిత్రాన్ని బాగా తర్కెక్కించారు ఈ ఈ చిత్రంలో నటించిన నటులందరు బాగా నటించారు ఎడిటింగ్ కెమెరా టేకింగ్ త్రోన్ షాట్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి ఈ చిత్రం దారి మీ అందరికీ మంచి పేరు వస్తుందని ఆకర్షిస్తూ మీ సీనియర్స్ టెక్నీషియన్ అండ్ కో డైరెక్టర్ జాషువా ముంబై
Nice concept direction and screenplay excellent.all artists performance is very natural. fantastic story, Rk garu, durga Rao garu , moshe and team. Congratulations 🎉👏
దుర్గా రావు వాళ్ళు రాకేష్ మాస్టర్ అ బ్యాచ్ వాళ్ళతో చేయడం చూసి ఇంప్రెషన్ పోయింది ఈ వీడియో చూసి చాలా బాగుంది మంచి టాలెంటెడ్ అని అనుకున్న డైరెక్టర్ ఎవరో కానీ 👌👌👌
RK అన్న ఎలాగైతే అందర్నీ కోనసీమ తీసుకువెళ్లావ్ 😍 good concept అన్నా... & సంక్రాంతికి వస్తున్నాం Entire team కి all the very best future లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న & once again RK అన్నకి ఇలాంటివి ఇంకా మీ నుంచి రావాలని & big screen లో మీ పేరు ఎప్పటికైనా పడాలని heart ful గా కోరుకుంటున్న అన్నా...🤝
కధ సూపర్, నటన అద్భుతం అందరికి ఆస్కార్ వస్తుంది, background మ్యూజిక్, డబ్బింగ్, ఫోటోగ్రఫీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, అద్భుతం మహా అద్భుతం ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరూ జీవితం లో సాధించాల్సింది ఏమీ లేదు ఇప్పటికే ఎక్కువ సాధించేశారు జీవితం అంతా సన్మానాలు చేస్తూనే వుంటారు
😮
ఇప్పుడే చిత్రాన్ని చూడడం జరిగింది చిత్రాన్ని బాగా తర్కెక్కించారు
ఈ ఈ చిత్రంలో నటించిన నటులందరు బాగా నటించారు ఎడిటింగ్ కెమెరా టేకింగ్ త్రోన్ షాట్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి ఈ చిత్రం దారి మీ అందరికీ మంచి పేరు వస్తుందని ఆకర్షిస్తూ మీ సీనియర్స్ టెక్నీషియన్ అండ్ కో డైరెక్టర్ జాషువా ముంబై
Good msg and రైతన్న కష్టాన్ని వివరించారు super all team members 🎉🎉
సూపర్ కథ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు సంక్రాంతి శుభాకాంక్షలు జైశ్రీరామ్
గోదావరి సంప్రదాయాలు బాగా చూపించారు అలాగే రైతు గురుంచి కూడా బాగా చూపించారు.
TQ, Ramakrishna and Til tok Durga Rao garu
దుర్గా రావు గారు 🎉🎉రామకృష్ణ గారు 🎉🎉🎉🎉అందరూ సూపర్ 😍🥰😍మీ.. గోల్డ్ 🌟రెడ్డి
Chala baga chasaru amdharu
Durga Rao bavudhayya mana konseema always superb
Movie super, direction excellent, రామకృష్ణ గారు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.
సూపర్ 👌👌సూపర్ 👌👌సూపర్ 👌👌సూపర్
Nice concept direction and screenplay excellent.all artists performance is very natural. fantastic story, Rk garu, durga Rao garu , moshe and team. Congratulations 🎉👏
Anna chala baagundhi yilantive thiyandi super ga vachindhi short film.
చాలా బాగుంది మా ఊరి ని ఇలా చూడడం ❤❤❤
Super sir Mee యాక్టింగ్ మూర్తి గారు
నటీనటులకు సాంకేతిక నిపుణుల కు అభినందనలు🎉
Supper short film ❤ Anji me bava garu supper ra
విలేజ్ బాగ్ద్రాప్ సూపర్ అండి
దుర్గా రావు వాళ్ళు రాకేష్ మాస్టర్ అ బ్యాచ్ వాళ్ళతో చేయడం చూసి ఇంప్రెషన్ పోయింది ఈ వీడియో చూసి చాలా బాగుంది మంచి టాలెంటెడ్ అని అనుకున్న డైరెక్టర్ ఎవరో కానీ 👌👌👌
Superb content and great cinema ❤
అయ్యబాబోయ్ హారిబుల్ అన్ బేర్ బుల్
Super broo
RK అన్న ఎలాగైతే అందర్నీ కోనసీమ తీసుకువెళ్లావ్ 😍 good concept అన్నా... & సంక్రాంతికి వస్తున్నాం Entire team కి all the very best future లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న & once again RK అన్నకి ఇలాంటివి ఇంకా మీ నుంచి రావాలని & big screen లో మీ పేరు ఎప్పటికైనా పడాలని heart ful గా కోరుకుంటున్న అన్నా...🤝
Mee acting and dubbing enti ra babu.... mee acting valla short film lo unna emotion feel ee poyindii
మూర్తి గారు మీరు సూపర్ సార్
Wonderful amazing
Super sankranti
Video 👌👌👌👌🔥🥰🥰🥰❤️
Supar chalabhagondhi ❤
😮👌
Durga Rao garu Thank you maa village lo shoot cheshindhuku geddavari palem 🎉
Andaru vari vari vayasu ki taggattu chakkaga chesaru
Super 👍
Super 😍 😍
❤❤❤❤❤❤❤
Nice video
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
సర్ ఈ షూట్.లోకేషన్.ఎక్కడ....సర్...., ఏ విలేజ్..., ఏ మండలం లో.
పచ్చని పశ్చిమ గోదావరి
ఆచంట మండలం
వల్లూరు పంచాయతీ
గెడ్డాడ వారి పాలెం గ్రామం
Geddadavari palem valluru
Village Name?❤
Geddada vari pleam
Ma valluru
Village name??
Geddadavari palem valluru
కామెడీ సూపర్. కానీ నేనింకా 4 ఫైట్ సీన్లు, 5పాటలు ఉంటాయనుకున్న .మీరు అంత గొప్ప డాన్సర్ కదా...కనేసం పాటలు లేకుండా చేసారు.
Chala worst ga వుంది
Please Don't discourage anyone....