కృపాలను తలంచుచు# hossana Ministry song.bro.Yessana Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • కృపలను తలంచుచు (2)
    ఆయుష్కాలమంతా ప్రభుని
    కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను||
    కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)
    నింగిని చీల్చి వర్షము పంపి
    నింపెను నా హృదయం - (యేసు) (2) ||కృపలను||
    రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)
    నాకు విరోధమై వర్ధిల్లదు యని
    చెప్పిన మాట సత్యం - (ప్రభువు) (2) ||కృపలను||
    సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)
    సతతము తన కృప వెల్లడిచేయ
    శుద్దులతో నిలిపెను - (ఇలలో) (2) ||కృపలను||
    హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)
    సీయోను నివాసం నాకెంతో ఆనందం
    ఆనందమానందమే - (ఆమెన్) (2) ||కృపలను

ความคิดเห็น • 1