తోటకూర పప్పు | Thotakura Pappu in Telugu | Amaranthus Dal Andhra Style |Dal Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2023
  • తోటకూర పప్పు | Thotakura Pappu in Telugu | Amaranthus Dal Andhra Style |Dal Recipe@HomeCookingTelugu
    #thotakurapappu #pappu #vegrecipe
    Our Other Pappu Recipes:
    Pachitomato Pappu: • పచ్చిటొమాటో పప్పు | Pa...
    Sorakaya Pappu: • ఎంతో తేలికగా ఒకే గిన్న...
    Mamidikaya Pappu: • మామిడికాయ పప్పు | Mang...
    Vankaya Pappu: • వంకాయ పప్పు | Brinjal ...
    Gongura Pappu: • గోంగూర పప్పు | Gongura...
    కావలసిన పదార్థాలు:
    తోటకూర - 1 కట్ట
    కందిపప్పు - 1 కప్పు (Buy: amzn.to/3QyxNRW)
    ఉల్లిపాయ - 1
    టొమాటోలు - 3
    వెల్లుల్లి రెబ్బలు - 5
    పచ్చిమిరపకాయలు - 2
    చింతపండు (Buy: amzn.to/2Sh3kJG)
    పసుపు - 1/4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
    కల్లుప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2Oj81A4)
    కారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
    నీళ్ళు
    నెయ్యి - 1 టేబుల్స్పూన్ (Buy: amzn.to/2RBvKxw)
    మినప్పప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/3KBntVh)
    ఆవాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/449sawp )
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    దంచిన వెల్లుల్లిరెబ్బలు
    ఎండుమిరపకాయలు - 2 (Buy: amzn.to/37DAVT1)
    కరివేపాకులు
    ఇంగువ - 1/4 టీస్పూన్ (Buy: amzn.to/313n0Dm)
    తయారుచేసే విధానం:
    ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నానపెట్టిన కందిపప్పు, తోటకూర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పసుపు, ఉప్పు, కారం వేసి సరిపడా నీళ్ళు పోసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
    ఆ తరువాత ఉడికిన పప్పు మిశ్రమాన్ని ఒక పప్పుగుత్తితో బాగా మెదిపి, పక్కన పెట్టుకోవాలి
    పప్పులోకి తాలింపు కోసం ఒక గిన్నెలో నెయ్యి వేయాలి
    ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, కరివేపాకులు, ఇంగువ, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి
    తయారైన తాలింపును పప్పులో వేసి కలిపి, ఇంకొక ఐదు నిమిషాలు మరిగించాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు తయారైనట్టే, ఇది అన్నంలోకి ఎంతో బాగుంటుంది
    Thotakura, also known as Amaranthus is widely used in Telugu cooking. It is used to make dals, curries, roti pachadis etc. It tastes so mild and amazing. In this video, you can watch the video of easy thotakura pappu which is a one pot dish and can be made easily within minutes. This pappu tastes great with rice and also chapati / phulka if you like. You can also serve this pappu annam with fryums or any vegetable fries by the side. Do try this recipe and enjoy for lunch / lunchboxes/ dinner.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com

ความคิดเห็น • 39

  • @prabhuvukkadala
    @prabhuvukkadala 21 วันที่ผ่านมา

    Your items are really tasty. Even though Hema Madam you are a Tamilian, you are equally good in Telugu and English also. Hope to see you in more and more such classes.

  • @pvsssraju1622

    Nice receipe

  • @venkatkarthik3657

    Bagundandi...... Chustunte ne chala yunny ga undi

  • @saraswathibhogaraju8655

    Nenu idi nina chesanu very very nice test super maa andariki baga nachindi super tq

  • @KurraShanny

    Brilliant aromatic and tasty dish - truly mouth watering- very pleasant presentation too

  • @RameshRamesh-rw8zp

    Nenu try chesanu chala chala Baga vachindi❤

  • @koribillipavani1097

    Hi Hema garu...E recipe nenu ippudy try chesanu lunch box ki... Amrutham laga undhi andi asalu...Thotakura pappu anty taste less ga untadhi ani yeppudo kani cheyyanu..but e roju try chesanu mam .taste next level asalu...❤❤Miru cheppinatle weekly once inka nenu kuda chesthanu ...Thanks a lot Mam..

  • @abhiramsatya1

    Next item naku thelusu.. Palakoora pappu.. Aa tharvatha bachalakura pappu, menthikoora pappu, gongura pappu, ponaganti aaku pappu..

  • @JArandomVlogs

    Cute Hema Paapa ❤.... Tried this. Mee laage chaala baaga vachindi. More Love to you ❤❤❤

  • @nagakalanadhabhatla38

    నేను మీరు చెప్పిన విధానంలో ప్రయత్నించాను చాలా బాగా వచ్చింది

  • @lazysatish3513

    Love u medam

  • @thatinavya1819

    Nice madam

  • @devika1995

    Hing compulsory aa mam

  • @mopadalakshmimanohara1473

    Salt vesthe pappu sariga udakadhu ani antaru kada mam ? Nijamena

  • @roshanchlm8219
    @roshanchlm8219 14 วันที่ผ่านมา

    Tamil name ka

  • @vamanraoyanduri9872

    లూజ్ గా ఉన్న వస్త్ర ధారణ పొయ్యి దగ్గర టెన్షన్. వెల్లుల్లి తోలు ఏమిటమ్మా? పొట్టు గాని పొర గాని అని ఉంటే బాగుండేది.

  • @LordofKings-Raj

    I'm not getting your videos in recommendation....