శ్రీ ముత్యాలమ్మ దేవి గుంతకల్లు🌹 ||పొద్దు పొడవక ముందే రారండోయ్
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- గుంతకల్ జి.కొట్టాల ముత్యాలమ్మవ్వవారి ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేత....
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ముత్యాలమ్మవ్వ ఆలయంలో దర్శనం నిలిపివేస్తున్నాం :
~ఆలయ ప్రధాన పూజారి గంగరాజు స్వామి...
భక్తులు ఈ విషయాన్ని గమనించాలి....