Akka motham deepalu count tho pattali kada memu thulasi tree kada kuda padtamu common ga devudi gutlo 2 padtamu appudu nenu pindi deepam lo enni vattulu veyali
@BeautyBeauty-g1m ప్రతి శనివారం నేను 1 లేదా 2 పెడతాను. 7 దీపాలు అయితే మనం ఇన్ని వారాలు పెడతాను అనుకొని పెట్టుకోవచ్చు. ఏడు శనివారాల వ్రతం చేస్తే ఏడు పిండి దీపాలు పెట్టాలి.
7 శనివారం వ్రతం చేసినప్పుడు కలశం పెట్టుకోవాలి. ఎవరికి భోజనం పెట్టేవీలులేకపోతే గుడిలో స్వయంపాకం ఇవ్వండి,అదీ కుదరకపోతే గుడి దగ్గర పేదవారికి ప్రసాదం చెసి గానీ,ఏవయినా పళ్ళు గాని ఇవ్వండి. బుక్స్ అయితే పెంచాలని ఎవరూ అనలేదండీ.. నేనుకూడా వ్రతం చేసినప్పుడు ఎవరికి బుక్ ఇవ్వలేదు.
గుడ్ మార్నింగ్ పిన్ని 😊🥰🙏🙏
చాలా బాగుంది మేడం చాలా బాగా చెప్పారు 🙏
Thank you Andi
Good
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏
Chala Baga chepparu meru🙏🙏🙏
Thank you 😊
Thank you so much 👍🙏🎉🎉
Madam ఆవు పాలతో ఛేయ్యలా లేద గేదే పాల తో ఛేయొఛా
ఆవు పాలు లేకపోతే ఏవైనా సరే పచ్చిపాలతో కలపాలి. పాలు లేకపోతే మంచినీటితో కూడా కలుపుకోవచ్చు.
@VijayaHomevlogs tq
Chala Baga chapparandi thank you
🙂
మేడం మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మరియు బోనాల పండుగ శుభాకాంక్షలు🙏🙏🙏
Chala baga chepparu mam❤
Thank you 👍
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు
Thank you Andi 🙂☺️
Madam 1 deepam ni vegligichavacha chepandi madam please
@@geethasreenu1693 ఒక్క దీపం పెట్టుకోవచ్చు. 7 వత్తులు 1 వత్తిగా చేసి వెలిగించాలి
Tq మేడం ఫర్ యువర్ రిప్లై tq సో మచ్
మేడం 1 పిండి దీపం మే పెట్టాలా 2 పిండి దీపాలు వెలిగించినపుడు 2 దీప లో ఎన్ని వత్తులు వేయాలి చెప్పండి మేడం ప్లీజ్
Super chepinav akka
😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Chala baga cheppru mam. 🙏
@@hymavathikoduru9967 thank you 😊
Tq very much madam ❤
Super
Thank you
Nice mam
గుడ్ ఇన్ఫర్మేషన్
Thank you Andi
Simple n nice Pooja🙏🙏🌹🌹
Thank you 😊
🙏🙏🙏
Mrng pindi deepam pedthe malli evening kuda pindi deepam pettaala madam,? Lekpothe evng mamulu ga deeparadhana cheseyochaa? Pindi deepam evening kuda pettaala madam
లేదండి 1పూట పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే ఉదయం సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు
Edovaram enni depalu petali enimedovaram kuda cheyala medam antuntaru kada edu varalu avvaka enimedovaram cheyali Ani
Reply me
7 దీపాలు పెట్టాలండి. ఏడు శనివారాల వ్రతం చేస్తే ఎనిమిదో వారం కూడా కలిపి చేయాలి. మొత్తం ఎనిమిది వారాలు చేయాలి
Nenu 7 varala vekateswara swami puja chesaa nenu anukunnadi jarigindi 8 varam anedi swamivariki vaddi varam...vaddikasulavaru kada swami
@@Vinnukalearn అవునండీ! నమో భగవతే వాసుదేవాయ 🙏
Pindi deepalu enni sarlu pettu kovali andi
ప్రతి శనివారం పెట్టుకోవచ్చండి
Ma ammagaru e bhiyyapupindi muddanu ....bellamto kalipieste .... prasadanga thinevallam ....memu eppudu ade follow avutunnamu
అవునండి.. మేము కూడా వ్రతాలు, పూజలప్పుడు చలిమిడి వడపప్పు పానకము చేస్తాం, కాని వెంకటేశ్వర స్వామివారికి ఈ పిండి దీపం ప్రీతికరమైనది.
When should we light, is there any particular time , morning r evening?
Morning till 9 and evening after 6.
Akka motham deepalu count tho pattali kada memu thulasi tree kada kuda padtamu common ga devudi gutlo 2 padtamu appudu nenu pindi deepam lo enni vattulu veyali
ఒక దీపంలో మూడు వత్తులు ఇంకొక దీపంలో నాలుగు వత్తులు మొత్తం 7వత్తులు
@VijayaHomevlogs Pindi deepam enni pattali akka
@BeautyBeauty-g1m ప్రతి శనివారం నేను 1 లేదా 2 పెడతాను. 7 దీపాలు అయితే మనం ఇన్ని వారాలు పెడతాను అనుకొని పెట్టుకోవచ్చు. ఏడు శనివారాల వ్రతం చేస్తే ఏడు పిండి దీపాలు పెట్టాలి.
@@VijayaHomevlogs Ok akka pindi deepam paditay kachitanga vratam chayala tell me akka
@BeautyBeauty-g1m అలా ఏం లేదు
Thank you madam
😊
Yedu vattulu Kali pote manchitha akka
👍
Ma pilla gurinchi intlo godavalu itai
Ma pilla la ki chadavadam radu
Memu anukuna maata success itadha akka
@@ShekarKorva ఏమీ tension పడకండి అంతా మంచే జరుగుతుంది 🙂
Madam nenu 2deepalu pedutunnanu vattulu okkokka deepamlonu 7 vattulu compulsoryga veyala leka 2 vaste saripotunda
ఒక్కొక్క దీపంలో మూడు వత్తులు వేయండి
Om namo venkatesaya
Morning puja chestam Madam andi Malli avanni evening teesi deepam kundulu matrame pettochha cheppandi mam
ఉదయం పూజ చేసిన పువ్వులు సాయంత్రం తీయ్యనవసరంలేదు, మరుసటి రోజు ఉదయం తీయాలి. దీపపు కుందులు మాత్రం ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకోవాలి.
OK tq
Madam intlo deeparadhana chesina tarvata pindi deepam veliginchala madam
ఎలా అయినా పర్వాలేదండి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత అయినా వెలిగించుకోవచ్చు. ఒకేసారైనా వెలిగించుకోవచ్చు
@@VijayaHomevlogs ok madam tq andi
Akka biyam pindi pramida pachi biyam pindi tona leka biyam nana beti danito chesina biyam pindi to na please akka reply evu
ఏదైనా పర్వాలేదు, మనం ఇంట్లో వాడేది కాకుండా దేవుని కోసం విడిగా తీసి పెట్టుకోవాలి
Mam morning annam tinaka sayantram e dipam petacha
పెట్టచ్చండీ
Mam intlo pindi deepam pettacha
పెట్టొచ్చండీ .
నేను ప్రతీ శనివారం స్వామికి పిండి దీపం పెడతాను
@@VijayaHomevlogs mam bellam ( jaggarry ) deepam eppudu ekkada pettachu mam
@@SindhuReddy-e5n బెల్లం దీపం నేను ఎప్పుడూ పెట్టలేదండీ.
7 sanivaram vratham naki 7sarlu thayaru cheyala deepalu or frst Saturday chesina deepam use cheyala 7sanivaram varaku
లేదండి.. ఎప్పుడు దీపాలు అప్పుడే చేసుకోవాలి, ఒక సారి వెలిగించినవి మళ్ళీ వెలిగించకూడదు. కొత్తవి చేసుకోవాలి
@@VijayaHomevlogs okkatey sari 2madupu kattacho
Hai akka e 7 pindi pramidhallo anni vathulu veyali please cheppara
Hii sister..
ఏడు ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో మూడు వత్తులు వేయండి. ఒక్క పిండి దీపం పెడితే ఏడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించండి.
Kalasam pettalani booklo undi tappakunda kalasam pettala?alage okariki bojanam pettalani kuda undi tappakunda idi kuda cheyyala?7 sanivarala book kuda 3memberski ivvalani undi .pratisari ila cheyalemu .maku ikkada evaru teliyadandi .cheyakapote problema?cheppandi Plz mam
7 శనివారం వ్రతం చేసినప్పుడు కలశం పెట్టుకోవాలి. ఎవరికి భోజనం పెట్టేవీలులేకపోతే గుడిలో స్వయంపాకం ఇవ్వండి,అదీ కుదరకపోతే గుడి దగ్గర పేదవారికి ప్రసాదం చెసి గానీ,ఏవయినా పళ్ళు గాని ఇవ్వండి. బుక్స్ అయితే పెంచాలని ఎవరూ అనలేదండీ.. నేనుకూడా వ్రతం చేసినప్పుడు ఎవరికి బుక్ ఇవ్వలేదు.
Tq Madam
Madam 7th week na husbandku nenu bhojanam pettukovachha reply plz
Petochu Andi
Tq Madam
Evening malli puvvulu marchala
@@balagajayakrishna3648 మరుసటిరోజు మార్చుకుంటే సరిపోతుంది
Tq madm
Pindi deepam lo milk ghee bellam vadatharu water vadaru
కొంచెం పిండి అయితే అలాగే పాలతో కలపొచ్చు . ఎక్కువ పిండి అయితే అనిన్ని పాలు పొయ్యలేంకదా... అందరు చేయగలిగేవిదంగా చెప్పాను.
Intlo Black or whight sesemen seed oil cheppandi
Edina paravaledu.
Steel plate lo petta vaacha
వద్దండీ.. పూజలో స్టీల్ వాడకూడదు.
Morning veliginchina tarwata adhey pindi deepam lo evening deepam veliginchoccha please reply
@@barikijayasree8576 పెట్టకూడదండీ. కొత్త దీపం చేసి వెలిగించాలి
Nuvvula prasadanni tinavacha sister
తినొచ్చు అండి. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు అయితే వద్దండీ.
Cow milk lekapothe em cheyale akka
ఏ పాలు అయినా ok పచ్చి పాలతో కలపాలి. లేదంటే మంచి నీటితో కలపాలి
Viragadha akka deepam
పగుళ్లు రాకుండా ఉండడానికి కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసి కలపాలి. ఇంకా డౌట్గా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కలిపితే అస్సలు విరగదు.
Biyam vesam Kada Andi Avi am cheyali...
ఇంట్లో అన్నం వండుకోవచ్చు నాన్ వెజ్ వండిన రోజు మాత్రం వండకండి
Daily pettala lekunte saturday matrame pettacha
Saturday pedite saripothundie.. daily deparadhanake kuda pindie deepam pettukovachu
@@VijayaHomevlogs godama pindi use cheyakudada depam ki
@@rajees5252 గోధుమ పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు
@@VijayaHomevlogs k tq akka
Om namo venkatesa Govinda
Evng petacha deepam
పెట్టొచ్చుండీ.
Pindi deepam ki chimalu padithe am jaruguthundhi
ఏమి జరగదండి, వాటికి ఆహారం దొరికినట్టే కదా! పర్వాలేదు
Mam a deepanni prasadam ga tesukovachhata ❤🙏namo venkateshaya❤🙏🙏🙏🙏🙏🙏🙏
తీసుకోవచ్చండి. మొత్తం తినలేం కదా! అందుకని చీమలకి పెట్టమని చెప్పాను.
Tulasi mala puvvulu anni teeseyyala ani
పెట్టన రోజు ఉంచేసి తరువాత రోజు తీయెచ్చు.
Ante morning pettina Mala Madam evening kuda unchala?
Madam two plates pettala andi..oka plate lo biyyam vesi, dani mida deepam pettakudadaa andi??
ఒక ప్లేట్ లో బియ్యం పోసీ దానిపైన తమలపాకు వేసి కూడా దీపం పెట్టి వెలిగించవచ్చుఅండీ
Deepalu evg teseyala leka mrg ha akka
దీపం కొండెక్కిన తర్వాత ఈవినింగ్, మార్నింగ్ ఇప్పుడైనా తీయొచ్చు.
Deepam evening tiyyala ledante next day morning tiyyala
సాయంత్రం అయిన తీయొచ్చు, లేదంటే మరుసటి రోజు ఉదయం అయినా తీయొచ్చు.
Ye palu
Birds ki pettocha
Pettochuu Andi
Pooja ayina taruvatha pindi deepalani emi cheyya
ఎవరూ తొక్కనిచోట వేసేయండి.
Hi mam
Hii.. Andi
E pooja evening చేసుకోవచ్చా అండి
చేసుకోవచ్చు అండి.
@@VijayaHomevlogs tq mam
Nenu 5 th month pregnant andi... Ee pooja cheyyalani undi... mari nenu ee pooja cheyyavachha... Rply ivvandi...
5th month nundue pooja ceyakudadu andi. Puritemila Start avutindi. delivery ayaka Start chesukondie.
Madam podi a tadi pindi a madam
ఏదైనా పర్లేదండీ
Deepanni kuda maname tinali adi prasadam
Meru tinaraa .😅
Yes
@@gopalunilakshmiprasanna624 ok sister
Ayunu maintilo prasadam tintamu ardamu chimalaki peditsmu
Morning dheepam petti malli evening same dheepam veliginchocha
Sunday kuda deepam pettichaa
Petochu Andi
Crak vachi nune mottham bayata ki vachindhi
Ayoo.. దీపం చేసేటప్పుడు కొంచెం మందంగా చేయండి. తడి చేసుకుంటూ పగుళ్ళు లేకుండా చేస్తే నూనె కారదండీ. ట్రై చేయండి.
పిండి దీపం ఒక్కటి పెట్టచ్చా అంది
పెట్టొచ్చండీ.
Evng cheyacha andi
చేయొచ్చు అండి
Veri good madam new video to randi
Thank you
Cow milk?
Avunu Andi
Super chepinav akka
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏