AP Capital : కృష్ణాతీరమా.. ? సాగరతీరమా..? ఏపీకి రాజధాని ఏది? -TV9
ฝัง
- เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
- Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
రాజధానిగా విశాఖపట్నం మరో ముంబాయి, బెంగళూరు మించి అభివృద్ధి జరగనుంది.
విశాఖ రాజధాని అయితే దూల తీరిపోయేది విశాఖ వాసులకే...
ఎలా చెప్తాం రండి అలోచించండి
తెలంగాణా ఉద్యమం ఎందుకు వచ్చింది..
తెలంగాణా లో భూములు ఆంధ్ర వారు దోచుకుంటున్నారు కబ్జా చేస్తున్నారు అని
తెలంగాణ నాయకులు పదేపదే చెప్పారు..
ఇంతకీ తెలంగాణ లో భూములు కబ్జా చేసింది ఎవరు
శ్రీకాకుళం జిల్లా నాయకులా ... కాదు
విజయనగరం జిల్లా నాయకులా.. కాదు
విశాఖ జిల్లా నాయకులా... కాదు
తూర్పుగోదావరి జిల్లా నాయకులా.. కాదు
పశ్చిమ గోదావరి జిల్లా నాయకులా.. కాదు
కృష్ణా జిల్లా నాయకులా... కాదు
గుంటూరు జిల్లా నాయకులా... కాదు
ప్రకాశం జిల్లా నాయకులా..... కాదు
నెల్లూరు జిల్లా నాయకులా.... కాదు
కేవలం రాయలసీమ జిల్లాల్లకు చెందిన
నాయకులు మాత్రమే అందులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య మంత్రి అయిన తరువాత మరింత పెరిగింది...
ఇప్పుడు రాయలసీమ నుంచి ఆ సామాజిక వర్గానికి తెలంగాణ లోకి వెళ్లి భూములు కబ్జాలు చేసే అవకాశం లేదు...
కాబట్టి ఎటు వంటి ఘర్షణలు గందరగోళం లేని ప్రశాంతంగా ఉండే విశాఖ ను రాజధాని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా
విశాఖ లో ఉన్న అత్యంత విలువైన భూములు కబ్జాలు చెయ్యడానికి
విధ్వంసక చర్యలకు పాల్పడటం
ఏమి విశాఖ వాసులు గొడ్డలితో నరికే వారు ఉన్నారా.... గొడ్డలి పట్టే దుమ్ము ఉందా
విశాఖ లో శివారు కొండ ప్రాంతాల్లో విలువైన భూములు కబ్జాలు జరగకుండా ఆపగలరా...
ఏం అమరావతి రాజధానిగా కొనసాగితే
ఎలాంటి వారైనా భూములు కబ్జాలు చేసే అవకాశం లేదు ఎందుకంటే
అవి ప్రభుత్వం పరిదిలో పక్కా ఆధారాలతో ఉన్న భూములు కొట్టేయలేరు.. కుదిరితే కొనుగోలు చేసుకోవచ్చు... కొట్టెయాలంటె ఎవరి తరం కాదు...
అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయినా ఎందుకు ఒక ఎకరం కూడా టచ్ చెయ్యలేక పోయారో తెలుసా..
జగన్ మోహన్ రెడ్డే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఎకరం భూమి కూడా కబ్జా చెయ్యలేరు
అందుకే వైసిపి పార్టీ వారు రాజధాని ప్రాంతం లో భూములు కొనుగోలు చేసారు అని అంటారు తప్ప టిడిపి పార్టీ నేతలు రాజధాని భూములు కబ్జా చెసారని చెప్పలేరు... ఆఖరికి రాయలసీమ రెడ్లు కూడా రాజధాని భూములు కబ్జా చెయ్యలేరు..
అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు
మూడు రాజధానుల రాగం ఎంచుకున్నారు..
ఇది వాస్తవం అని మీరు నమ్మితే నమ్మండి
లేదా విశాఖ వాసులు ఎదుర్కునే దౌర్జన్యాలు
విధ్వంసక చర్యలకు వారే బాధ్యులు...
డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడు
దౌర్జన్యాలు విధ్వంసం ఎందుర్కోని
అలసి సొలసి ఆవిరై పోయారు అనంత లోకాలకు
జోహార్లు సుధాకర్ గారూ జోహార్లు
@H98115kulapicchi gurinchi me Amaravathi kammaravathi valle cheppali
@@madadhajagan3699Antha ledu kulagajji hyd lo boomulu dhochukunnadi C
ఉత్తరాంధ్ర ప్రజలకు బుద్ధి లేదు ఉంటే విశాఖ రాజధాని అవును,
వైజాగ్ best
విశాఖపట్నం ఐతే సూపర్
విశాఖపట్నం రాజధాని గా బాగుంటుంది.
➡️హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
➡️వైజాగ్ కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯
Vishakhapatnam is the best
జై జగన్ C. M. జగన్ విశాఖపట్నం is best
YSRCP168 MLA's victory 2nd Time CM Y.S.Jaganmohanreddy
వైజాగ్ ఎహ్ రాజధాని అన్ని వసతులు ఉన్న నగరం రైల్వే పోర్ట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వున్నా సిటీ. ఆహ్ అమరావతి అంత భూటకం మోసం ఎటువంటి సదుప్యాలు లేని చోటు కనీసం రైల్వే స్టేషన్ కూడా లేదు ఆహ్ పొల్లం భూములు రాజధాని వేస్ట్
vizag best
Sir my opinion vizag ledu ante karnool
Ycp govt pakka 🇸🇱
❤❤ వైజాగ్ UT అయితే చాలా super
Vizg is best growing place ❤🎉🎉❤
Vizag super
Vizag is the best
best place in vizag
Vizag
JAI JAGAN ANNA 💙 🤍 💚
విశాఖపట్నం ఏపీకి అనువైన రాజధాని
Vizaq is best at present situation
We need min 2 laksh crores to build amaravati as per cbn so vizaq is better as per me
Vizag need not be the capital to develop
Vizag is captial im from Vijayawada
Tv 9 ki inka eppudu telarindemo
First okati dovelop cheyyandi...
AP rajadhani amaravathi vaddu ippatike chala bhoomulu nasanam chesaru
Vizag is the best🎉
Assembly epudu varaku akada vundi ra
Atununchey srilanka kuda vella vachu
rey tv9 ga eppudu enduku ra e debate
కర్నూలు లో ఎప్పుడు మరి రాజదాని
TV9 are you trying to create disputes between regions?
E 5 years em pikev Jaffa jagan😂😂😂
Vizag best capital city
Amaravathi
Formers ki compensation evandi ra koja ga
amaravati
Tirupati rajadhani ga kavali
Samudramu peddadi
ఏడిసావ్ ఎల్లు ఎల్లు ఆ సైకో వస్తే ఏపీ మొత్తం కాళీ అవుతుంది
విశాఖపట్నం రాజధాని అయితే ఆంధ్ర ప్రదేశ్ కి చాల ప్రయోజనం,,Politics cheyakunda andharuu support cheyali
Visaka.......
అమరావతి
kangaru padaku 9 jun 4th taruvatha amaravathi capital taruvatha untadhi neku...e election taruvatha ycp adhapatalaniki thoki padesaru prajalu
Last 5 years puku nakada. Epudu vachi em pekutadu
Bolli case vesadu 3 capitals vadhu ani😂 bolli is stopping capital
Bolli tha tha 5 years em nakadu...
So officially Kurnool and Rayalaseema people Are betrayed by everyone
Vishakapatnam
విశాఖ నే రాజధాని
YSR మరియు జగన్ ఇద్దరూ ఇద్దరే ప్రాం తాల మధ్య గొడవ పెట్టడం బాగా అలవాటు అయింది అపుడు తెలంగాణా ఇప్పుడు ఉత్తరాంధ్ర, అసలు TV9 కి బుర్ర తక్కువ ఇప్పటికే వైజాగ్ పూర్తిగా స్థాపించబడింది అక్కడ జగన్ రియల్ ఎస్టేట్ తప్పా పెద్ద అభివృద్ధి చేసేది ఎమ్ లేడు ఇలా చిచ్చు పేటి రాజకీయం గా లబ్ది పొంది ప్రజల మనోభావాలతో ఆదుకొని రాష్ట్రాన్ని ముక్కలు చేయడం పరిపాటి అయిపోయింది. కుటుంబం అంతా ఇంతే....భోగాపురం చుట్టు భూములు కొన్నారు రాయలసీమ వాళ్ళు ముఖ్యంగా YSRCP MLA లు మంచి గా రియల్ ఎస్టేట్ చేయించుకోవడం, ఇలానే బెంగళూరు మరియు హైదరాబాద్ ని వదలలేదు ఇంకా అమరావతి లో ఆటలు చెల్లక ఈ వేషాలు అన్నీ వేస్తున్నారు
➡️హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
➡️ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯
Maaku kammaravathi vaddu
Mari amavarthi lands total tdp valu tisukunaru land scam chesaru tdp valu
Avunaa pasupu dhongalaki mathrame bramaravathi Rajadhani andrapradesh ki vyzag Rajadhani
GREAT 👍CAPTAL VISAKAPATANAM
Jai jagen ysrmlass130mlasswinreesjaiysrcp2024two2029jaiysr
Amaravati is good
Amaravati best
BOMBAY =MADRAS =VISAKAPATANAM
Kutami victory ✌️✌️✌️✌️ amaravathi capital
Sagara theeram better
ఒక్క రూపాయి లేదు అనడం చాలా తప్పు ఆఁ రైతు లకు కౌలు కె సంవత్సరానికి 1500 వందల కోట్ల రూపాయలు ప్రజా ధనం వినియోగించు చున్నారు
Nadhi vizag rajadhani amaravathi superr
Maadhi nellore capital vizag muddhu
వైజాగ్ ద్రోహి
Am from Madanapalli we want vizg ❤🎉❤🎉
Atununchey srilanka kuda vella vachu
Amaravathi
Atununchey srilanka kuda vella vachu